2016 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా
|
పాట
|
సంగీత దర్శకుడు(లు)
|
గాయకులు
|
ఊపిరి
|
"బేబీ ఆగొద్దు బేబీ ఆపొద్దు బేబీ ఏ హద్దు లేదంటూ పద బేబీ నిన్నొద్దు బేబీ రేపొద్దు బేబీ ఇవాళే మనదంటూ పద" [1]
|
గోపి సుందర్
|
శంకర్ మహదేవన్
|
"ఒక లైఫ్ ఒక్కటంటే ఒక్కటే లైఫ్" [2]
|
కార్తీక్
|
"నువ్వేమిచ్చావో నీకైనా అది తెలుసునా నేనేం పొందానో నా మౌనం నీకు తెలిపినా" [3]
|
విజయ్ ప్రకాష్
|
"పోదాం ఎగిరి ఎగిరి పోదాం ఎందాక అంటే ఏమో అందాం" [4]
|
హరిచరణ్
|
"ఎప్పుడు ఒకలా ఉండదు ఎక్కడ ఆగిపోనివ్వదు యెదరేముందో చెప్పదు కదిలే సమయం" [5]
|
కార్తీక్
|
జెంటిల్ మేన్
|
"చలి గాలి చూద్దూ తెగ తుంటరి గిలిగింత పెడుతున్నది పొగ మంచు చూద్దూ మహా మంచిది తెర చాటు కడుతున్నది" [6]
|
మణిశర్మ
|
మాళవిక, హరిచరణ్, పద్మలత
|
నేను శైలజ
|
"ఎం చెప్పను నిన్నెలా ఆపను… ఓ ప్రాణమా నిన్నెలా వదలను ఏ ప్రశ్నను ఎవరినేం అడగను… ఓ మౌనమా నిన్నెలా దాటను" [7]
|
దేవి శ్రీ ప్రసాద్
|
కార్తీక్
|
"ఈ ప్రేమకి ఏమిటీ వేడుక? యే జన్మకీ జంటగా ఉండక" [8]
|
చిత్ర
|
బ్రహ్మోత్సవం
|
"వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందాం ఎందుకు ఆలస్యం అందర్నీరమ్మందాం" [9]
|
మిక్కీ జె. మేయర్
|
అభయ్ జోధ్పూర్కర్
|
"నీతో ప్రతి క్షణం ఓహ్ ఎంతో మనోహరం ఓహ్ ఎటుగా ఏ దారిలో ఎన్నాళ్లిలా నడిపించిన అలుపన్నదే అనిపించదే ఏచోట ఆగిపోనీ యాత్రలో" [10]
|
శ్రీరామచంద్ర
|
"నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టుకాడ నాయుడేమన్నాడే పిల్ల అబ్బా ఎంత వింతగున్నావే పిల్ల" [11]
|
రమ్య బెహరా, అంజనా సౌమ్య
|
స్పీడున్నోడు
|
"కసాయి కత్తి పదును"
|
శ్రీ వసంత్
|
ఎల్.వి. రేవంత్
|