సినిమా
|
పాట
|
సంగీత దర్శకుడు(లు)
|
గాయకులు
|
అక్కా! బాగున్నావా? [1]
|
"అంతా నిద్దురపోయే వేళయింది అంత లోపల ఏదో గోల"
|
కె.వి.మహదేవన్
|
చిత్ర
|
అక్కుమ్ బక్కుమ్ [2]
|
"చిక్కు చిక్కు చిక్కవే చక్కని చుక్కవే టెక్కు గిక్కు మానవే"
|
వీరు కె.
|
మనో, స్వర్ణలత
|
అమ్మా దుర్గమ్మ [3]
|
"నీ నీడను రా నే వీడనురా ఆశలెన్నో పెంచుకున్నా తీర్చగా"
|
వందేమాతరం శ్రీనివాస్
|
ఎస్.జానకి
|
"వచ్చాడమ్మా వచ్చాడే ముచ్చటైన"
|
ఎస్.పి.శైలజ, వందేమాతరం శ్రీనివాస్ బృందం
|
అమ్మా నాగమ్మ [4]
|
"యే మంత్రమైనా యే తంత్రమైనా నాగదేవత పైన"
|
వందేమాతరం శ్రీనివాస్
|
ఎస్.జానకి
|
అమ్మా నాన్న కావాలి [5]
|
"కథగా మిగిలిందా నీ చల్లని సంసారం కలగా కరిగిందా"
|
వందేమాతరం శ్రీనివాస్
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
"ప్రతి పూట పున్నమిలే మన కన్నుల్లో"
|
మనో, చిత్ర
|
అరణ్యం [6]
|
"అరణ్యం ఇది అరణ్యం తిరుగుబాటుకు"
|
వందేమాతరం శ్రీనివాస్
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
|
ఆశ ఆశ ఆశ [7]
|
" ఒక చెలి గుండెమీద ఉంచి"
|
దేవా
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత బృందం
|
"చిలకమ్మా ఎగిరే పగలు ఇంకా వినవే"
|
ఉన్ని కృష్ణన్, అనూరాధ బృందం
|
" కొంచం ఆగరా గురువా ఇటు వస్తున్నదిరా కన్నె"
|
హరిహరన్, అనుపమ బృందం
|
" మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమని తూరుపు "
|
చిత్ర బృందం
|
బొంబాయి ప్రియుడు
|
"అహో ప్రియా…. అహో ప్రియా క్యా బాత్ బోలా చిడియా మెరా దిల్ ఫికర్ ఫికర్ హో గయా" [8]
|
ఎం.ఎం.కీరవాణి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
వినోదం
|
"మల్లె పూల వాన మల్లె పూల వాన జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మది వీణా" [9]
|
ఎస్. వి. కృష్ణారెడ్డి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"కమ్మగ సాగే స్వరమో అల్లుడూ… కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో" [10]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, శ్రీ, టి.ఆర్.కళ
|
"జింగిలాలో ఏం గింగిరాలో బొంగరాలో ఈ భాంగ్రాలో" [11]
|
బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మురళి, రాంచక్రవర్తి
|
"హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల పిల్ల కల పెళ్లి కళ కన్నె కోరిన వరమీయవేల" [12]
|
బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం
|