సినిమా
|
పాట
|
సంగీత దర్శకుడు(లు)
|
గాయకులు
|
పురస్కారాలు
|
అతడు
|
"పిలిచినా రానంటావా..కలుసుకోలేనంటావా నలుగురూ ఉన్నారంటావా..చిలిపిగా చెంతకు రాలేవా" [1]
|
మణి శర్మ
|
కార్తీక్, కవితా సుబ్రహ్మణ్యం
|
|
"నీతో చెప్పనా నీకూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా" [2]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
|
|
"చందమామా చందమామా వింటర్లో విడిగా ఉంటానంటావేమ్మా" [3]
|
రంజిత్, మహాలక్ష్మి
|
|
"పిల్లగాలి అల్లరి ఒళ్లంతా గిల్లి నల్లమబ్బు ఉరిమేనా కళ్లెర్రజేసి మెరుపై తరిమేనా" [4]
|
శ్రేయ ఘోషాల్
|
|
"అవును నిజం నువ్వంటే నాకిష్టం ఈ నిమిషం గుర్తించావా సత్యం" [5]
|
కె.కె., సునీత
|
|
అనుకోకుండా ఒక రోజు
|
"ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని" [6]
|
ఎం.ఎం.కీరవాణి
|
స్మిత
|
|
చక్రం
|
"జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే.. సన్యాసం శూన్యం నావే" [7]
|
చక్రి
|
శ్రీ
|
ఉత్తమ గీత రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నంది పురస్కారం
|
"రంగేళి హోలీ…హంగామా కేళి..ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి" [8]
|
శంకర్ మహదేవన్
|
|
"ఒకటీ రెండంటూ విడిగా లెక్కెడితే తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడూ అంకెలు ఎన్నంటే" [9]
|
శంకర్ మహదేవన్
|
|
"ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా" [10]
|
చక్రి
|
|
"కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా" [11]
|
కౌసల్య
|
|
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
|
"ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే" [12]
|
దేవిశ్రీ ప్రసాద్
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
|
"చంద్రుల్లో ఉండేకుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా" [13]
|
శంకర్ మహదేవన్
|
|
"పాదం కదలనంటుందా ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూపందే" [14]
|
సాగర్
|
|
"పారిపోకే పిట్టా.. చేరనంటే ఎట్టా అంత మారాం ఏంటంట మాట వినకుండా" [15]
|
మల్లికార్జున్, సాగర్
|
|
"అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్నీ కుదిరే" [16]
|
జస్సీ గిఫ్ట్, కల్పన
|
|
" అందర్లోనూ ఉంది సమ్‌థింగ్- అర్థం కాని ఏదో ఫీలింగ్" [17]
|
టిప్పు
|
|
" నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా" [18]
|
కార్తీక్, సుమంగళి
|
|
మనసు మాటవినదు
|
"సరదాగా ఉంటాం, నో టెన్షన్ అంటాం సాఫీగా లైఫే సాగేలా" [19]
|
కల్యాణి మాలిక్
|
సుఖ్వీందర్ సింగ్
|
|
"నువ్వు మరోసారి అను మరోసారి అను చిలకా మది వినేలాగా అను" [20]
|
కల్యాణి మాలిక్, జీనియారాయ్
|
|
"నువ్వు నిజం నీ నవ్వు నిజం నా కంటి కాంతినడుగు వేరే వెన్నెలుంది అనదు ఉన్నా దాన్ని వెన్నెలనదు" [21]
|
కల్యాణి మాలిక్, సునీత
|
|
సంక్రాంతి
|
"ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం" [22]
|
ఎస్. ఎ. రాజ్‌కుమార్
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
|
సదా మీ సేవలో
|
"ఏం నవ్వులివిలే అయ్యారే హాయిరే అయ్యారే హాయిరే లే మల్లె విరులే అయ్యారె హాయిరే అయ్యారే హాయిరే" [23]
|
వందేమాతరం శ్రీనివాస్
|
కె.కె., శ్రేయ ఘోషాల్
|
|