సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2008)
|
2008 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు | పురస్కారాలు |
---|---|---|---|---|
అష్టా చమ్మా | "తిడతారా కొడతారా ఎవరైనా ఎపుడైనా స్థిరం లేని ఈ శివాలెందుకని నిందిస్తారా బంధిస్తారా" [1] | మల్లికార్జున్ | శ్రీరామచంద్ర | |
"ఆడించి అష్టా చమ్మా ఓడించావమ్మా నీ పంట పండిందే ప్రేమా" [2] | శ్రీకృష్ణ | |||
"నమ్మాలో లేదో ఏ మూలో ఏదో సందేహం ఊగింది ఎదలో" [3] | శ్రీరామచంద్ర, మానసవీణ | |||
"హల్లొ అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి" [4] | శ్రీకృష్ణ, సుష్మ | |||
కంత్రి | " అమ్మహా అనిపించేలా ఎంత పని చేశావే బాలా శతవిధాలా మతి చెడేలా" [5] | మణి శర్మ | కార్తీక్, చిత్ర | |
కేక | "ఝుం ఝుం ఝుమ్మని రం రం రమ్మని కం కం కమ్మని ప్రేమ" [6] | చక్రి | వేణు, ప్రణవి | |
"అడిగావా మాటైనా వదిలావా జాడైనా ఇపుడైనా నా మనసు మగవాడా నీకే తెలుసు" [7] | హేమచంద్ర, కౌసల్య | |||
కొత్త బంగారు లోకం | "నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా" [8] | మిక్కీ జె. మేయర్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
"ఓకే అనేశా దేఖో నా భరోసా నీకే వదిలేశా నాకెందుకులే రభస…" [9] | నరేష్ అయ్యర్, కళ్యాణి నాయర్ | |||
" నేననీ నీవనీ వేరుగా లేమనీ చెప్పినా వినరా ఒకరైనా" [10] | శ్వేత పండిట్ | |||
గమ్యం | "ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు" [11] | అనిల్, ఇ.ఎస్.మూర్తి | రంజిత్ | * ఉత్తమ గేయరచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నంది పురస్కారం
|
"సమయమా చలించకే… బిడియమా తలొంచకే…" [12] | సుజాత | |||
" చాల్లేగాని ఏంటా పరాకు ఉన్నట్టుండి ఏమైంది నీకు" [13] | చైతన్య, సునీత | |||
"హత్తెరీ ఎంత హుషారే చింతామణి ఎల్లలు మీరే చిందాపనీ" [14] | గాయత్రి | |||
జల్సా | "యే జిందగీ నడపాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే" [15] | దేవిశ్రీ ప్రసాద్ | దేవిశ్రీ ప్రసాద్ | |
"సరి గమ పద నిస అరె కరో కరో జర జల్సా సని దప మగ రిస అరె కరో కరో జర జల్సా" [16] | బాబా సెహగల్, రీటా | |||
"మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ… ఎన్నాళ్లీ వెయిటింగ్ అనేలా తరుముతోందీ మదీ.." [17] | కె.కె. | |||
"చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్" [18] | రంజిత్ | |||
నేను మీకు తెలుసా? | "ఎందుకో మది నమ్మదే ఇది ముందున్నది నిజమంతా నిజమే అన్న సంగతి" [19] | అచ్చు | హేమచంద్ర, బాంబే జయశ్రీ | |
"ఏమైందో గానీ చూస్తూ చూస్తూ చేజారి వెళ్లిపోతోంది మనసెలా" [20] | శ్రీరామ్ పార్థసారథి | |||
" ఇక చెప్పక తప్పదుగా అని అనుకొని వచ్చా ఈ వేళ చెబితే నువ్వేమంటావో తెలియదుగా" [21] | సునీత సారధి, అచ్చు | |||
పరుగు | "హృదయం ఓర్చుకోలేనిదీ గాయం ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం" [22] | మణి శర్మ | హేమచంద్ర | |
"పరుగులు తియ్యకే పసిదానా ఫలితం లేదని తెలిసున్నా" [23] | రంజిత్ | |||
రెడీ | " నా పెదవులు నువ్వైతే, నీ నవ్వులు నేనవుతా నా కన్నులు నువ్వైతే, కల నేనవుతా" [24] | దేవిశ్రీ ప్రసాద్ | సాగర్, గోపిక పూర్ణిమ | |
"గెట్ రెడీ టు గివ్ యువర్ స్మైల్ గెట్ రెడీ టు డు ఇన్ యువర్ స్టైల్" [25] | కార్తీక్ | |||
వాన | "మూతి ముడుచుకున్నది మువ్వంటి మైనా అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన" [26] | కమలాకర్ | మల్లికార్జున్ | |
" ఆకాశగంగా దూకావే పెంకితనంగా ఆకాశగంగా జలజల జడిగా తొలి అలజడిగా" [27] | కార్తీక్ | |||
"డోలారే దుమారం దేఖోరే అరె అరె అనరే బాపురే" [28] | రంజిత్ | |||
"సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి" [29] | రంజిత్, చిత్ర | |||
"ఉన్నట్టా లేనట్టా ఉండుంటే నిన్నెట్టా చేరాలే సిరితునక" [30] | హేమచంద్ర | |||
"ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో" [31] | కార్తీక్, చిత్ర | |||
హరే రామ్ | "సరిగా సరిగా సరిగా పడనీ పడనీ పడనీ ఇపుడే తొలి అడుగు సుడిలో సుడిలో సుడిలో" [32] | మిక్కీ జె. మేయర్ | కార్తీక్ | |
"లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా జోలలో జారిపో మేలుకోలేనంతగా" [33] | కార్తీక్, హరిణి | |||
"ప్యార్ కర్నా సీఖోనా పారిపోతే పరువేనా కోరుకుంటే ఏదైనా నే కాదంటానా" [34] | హరీష్ రాఘవేంద్ర, కళ్యాణి నాయర్ | |||
"ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం - పొందిగ్గా ఉండం, పరిగెడుతూ ఉందాం!" [35] | మిక్కీ జె. మేయర్ | |||
"పడదాం లేద్దాం పడుతూ లేస్తూ పోదాం మైకం నదిలో ముంచే స్వర్గం చూద్దాం" [36] | రంజిత్, సునీత సారధి |
మూలాలు
మార్చు- ↑ నాగార్జున. "అష్టా చమ్మా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 11 డిసెంబరు 2021. Retrieved 11 December 2021.
- ↑ నాగార్జు. "అష్టా చమ్మా". సిరివెన్నెల భావలహరి. Retrieved 11 December 2021.[permanent dead link]
- ↑ నాగార్జున. "అష్టా చమ్మా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 11 డిసెంబరు 2021. Retrieved 11 December 2021.

- ↑ నాగార్జున. "కంత్రి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 14 డిసెంబరు 2021. Retrieved 14 December 2021.
- ↑ నాగార్జున. "కేక". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.

- ↑ నాగార్జున. "కొత్త బంగారు లోకం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 14 డిసెంబరు 2021. Retrieved 14 December 2021.

- ↑ నాగార్జున. "గమ్యం". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.[permanent dead link]
- ↑ నాగార్జున. "గమ్యం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.

- ↑ నాగార్జున. "జల్సా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.

- ↑ నాగార్జున. "నేను మీకు తెలుసా?". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.

- ↑ నాగార్జున. "నేను మీకు తెలుసా?". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.[permanent dead link]
- ↑ నాగార్జున. "పరుగు". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.[permanent dead link]

- ↑ నాగార్జున. "రెడీ". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.

- ↑ వెబ్ మాస్టర్. "వాన". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 9 డిసెంబరు 2021. Retrieved 9 December 2021.

- ↑ నాగార్జున. "హరే రామ్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 11 డిసెంబరు 2021. Retrieved 11 December 2021.