సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2006)
|
2006లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు | పురస్కారాలు |
---|---|---|---|---|
పౌర్ణమి [1] | "కోయో కోయో కోయో కోయో లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ నెవర్ నెవర్ మేక్ ఇట్ సోర్రౌఫుల్" | దేవిశ్రీ ప్రసాద్ | షాన్ | |
"భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈశా" | చిత్ర | |||
"ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలి ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలి" | సాగర్, చిత్ర | |||
"మువ్వలా నవ్వకలా ముద్దమందారమా ముగ్గులో దించకిలా ముగ్ధ సింగారమా" | చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |||
" ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి ఎటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి?" | చిత్ర | |||
"హే ఇచ్చి పుచు కుంటే బాగుంటుంది ఇచ్చేయ్ నీ మనసు ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేసేయ్ ఇచ్చేయ్ మరీ" | టిప్పు, సుమంగళి | |||
" పల్లకివై ఓహో ఓహో భారాన్ని మోయి ఓహో ఓహో పాదం నువై ఓహో ఓహో నడిపించవోయ్ ఓహో ఓహో" | గోపికా పూర్ణిమ | |||
బొమ్మరిల్లు | "నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెపుతున్నా ఎందుకు వినదో నా మది ఇపుడైనా" [2] | దేవిశ్రీ ప్రసాద్ | సాగర్, సుమంగళి | |
రాఖీ | "రాఖీ రాఖి నా కవాసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్నె తుపాకీ" [3] | దేవిశ్రీ ప్రసాద్ | దేవిశ్రీ ప్రసాద్, మమతా మోహన్‌దాస్ |
|
"జర జర జర జర జర జర జర జర లుక్ ఇన్ టూ మై అయిస్" [4] | ఆండ్రియా జర్మియా | |||
హ్యాపీ | "నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలికొమ్మ తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని" [5] | యువన్ శంకర్ రాజా | శంకర్ మహదేవన్ |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "పౌర్ణమి". లిరిక్స్ టేప్. Retrieved 29 January 2022.
- ↑ నాగార్జున. "బొమ్మరిల్లు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 14 డిసెంబరు 2021. Retrieved 14 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Rakhi Rakhi". లిరిక్స్ టేప్. Retrieved 29 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Zara Zara". లిరిక్స్ టేప్. Retrieved 29 January 2022.[permanent dead link]
- ↑ నాగార్జున. "హ్యాపీ". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 11 డిసెంబరు 2021. Retrieved 11 December 2021.