సినిమా
|
పాట
|
సంగీత దర్శకుడు(లు)
|
గాయకులు
|
అన్న [1]
|
" అయ్యో రామా చందమామ అందుబాటులోని "
|
ఎం.ఎం.కీరవాణి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
" కలగన్న కళ్యాణమా నేడే జీవం మనసైన మాంగల్యమా"
|
చిత్ర
|
అల్లరి ప్రేమికుడు
|
"పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే పన్నీటి స్నానాలు చేసే వేళలో" [2]
|
ఎం.ఎం.కీరవాణి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
ఆవేశం [3]
|
" లాలించే తల్లి కాదు పోమ్మందా దీవించే "
|
ఎం.ఎం.కీరవాణి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
క్రిమినల్
|
"ఝమ్మ ఝమ్మ ఝమ్మా…ఓ ఝమ్మ ఝమ్మ ఝమ్మ ఝమ్మా…ఓ ఝమ్మ ఝమ్మ ఝమ్మ ఝమ్మా…ఓ ఝమ్మ" [4]
|
ఎం.ఎం.కీరవాణి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుజాత
|
"పాప్ కి పాప్ కి పాప్ కి బీటే కొట్టు పాడవోయ్ జాలీ డ్యూయెట్టూ" [5]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో" [6]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
గోవిందా గోవిందా
|
"ప్రేమంటే నిజంగా ఏమంటే ఇదంటూ ఎట్టా చెప్పగలం" [7]
|
రాజ్-కోటి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
" అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా" [8]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
" అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో " [9]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మాల్గాడి శుభ
|
టాప్ హీరో
|
"ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా" [10]
|
ఎస్. వి. కృష్ణారెడ్డి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు" [11]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
ధ్వని
|
"అంబరాన్ని చేరుకున్న"
|
హంసలేఖ
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"వెలుగన్నదే"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం
|
"నరజాతిలోన""
|
చిత్ర బృందం
|
"ఓ మందాకినీ"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
భైరవ ద్వీపం [12]
|
"ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని"
|
మాధవపెద్ది సురేష్
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సంధ్య
|
"ఘాటైన ప్రేమ ఘటన ధీటైన నేటి నటన అందంగా"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
యమలీల
|
"అభివందనం యమ రాజాగ్రణీ సుస్వాగతం సుర చూడామణీ తమ సుగుణాలు పలుమారు కీర్తించనీ" [13]
|
ఎస్.వి.కృష్ణారెడ్డి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు" [14]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
శుభలగ్నం
|
"పొరిగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు" [15]
|
ఎస్.వి.కృష్ణారెడ్డి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక" [16]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|