సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2011)

కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


2011లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
అలా మొదలైంది "చెలీ వినమని చెప్పాలి మనసులో తలపుని మరీవాళే త్వరపడనా మరో ముహూర్తం కనపడునా" [1] కల్యాణి మాలిక్ హేమచంద్ర
కుదిరితే కప్పు కాఫీ "అనగా అనగా అనగా అనగనగనగనగనగా అంతే ఇంకేముంది చాలు కదా!" [2] యోగేశ్వర శర్మ ఎం.ఎం.కీరవాణి
"ఈ లోకం ఏం చూస్తోందో చూస్తున్నా ఏం చేస్తోందో ప్రశ్నిస్తే బదులేదైనా వుందో లేదో" [3] రంజిత్, బాలాజీ
"అతడిలో ఏదో మతలబు ఉందే…ఏంటంటే చెప్పడుగా అతివను చూస్తే ఆమడ దూరం పోతాడే వడివడిగా" [4] హన్సికా అయ్యర్
"అందర్లాగా నేనూ అంతే అనుకోవాలా తొందర పెట్టే తోవల వెంటే వెళ్ళిపోవాలా" [5] చిత్ర
"శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ నీ కనులెటు చూస్తున్నాయో మాక్కూడా చూపించమ్మా" [6] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నీహాల్
గోల్కొండ హైస్కూల్ " ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకు అదే తొలి పాఠం" [7] కల్యాణి మాలిక్ హేమచంద్ర
"అడుగేస్తే అందే దూరంలో.. హలో అదిగో ఆ తారతీరంలో.. చలో" [8] హేమచంద్ర, అనూరాధ పాలకుర్తి
"ఇది అదేనేమో అలాగే ఉందే తెలుసునో లేదో తెలీడం లేదే ఫలనా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఏమో" [9] శ్రీకృష్ణ, గీతామాధురి
మిస్టర్ పర్‌ఫెక్ట్ "బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా" [10] దేవిశ్రీ ప్రసాద్ కార్తీక్, మల్లికార్జున్

మూలాలు

మార్చు
  1. సాయి. "అలా మొదలైంది". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 18 డిసెంబరు 2021. Retrieved 17 December 2021.
  2. నాగార్జున. "కుదిరితే కప్పు కాఫీ". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 18 డిసెంబరు 2021. Retrieved 18 December 2021.
  3. నాగార్జున. "కుదిరితే కప్పు కాఫీ". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 18 డిసెంబరు 2021. Retrieved 18 December 2021.
  4. నాగార్జున. "కుదిరితే కప్పు కాఫీ". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 18 డిసెంబరు 2021. Retrieved 18 December 2021.
  5. నాగార్జున. "కుదిరితే కప్పు కాఫీ". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 18 డిసెంబరు 2021. Retrieved 18 December 2021.
  6. నాగార్జున. "కుదిరితే కప్పు కాఫీ". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 18 డిసెంబరు 2021. Retrieved 18 December 2021.
  7. సాయి. "గోల్కొండ హైస్కూల్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 17 డిసెంబరు 2021. Retrieved 17 December 2021.
  8. సాయి. "గోల్కొండ హైస్కూల్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 18 డిసెంబరు 2021. Retrieved 18 December 2021.
  9. సాయి. "గోల్కొండ హైస్కూల్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 18 డిసెంబరు 2021. Retrieved 18 December 2021.
  10. సాయి. "మిస్టర్ పర్‌ఫెక్ట్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 17 డిసెంబరు 2021. Retrieved 17 December 2021.