2004లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా
|
పాట
|
సంగీత దర్శకుడు(లు)
|
గాయకులు
|
ఆనందమానందమాయె
|
"మేలుకునే కలలుకన్నానా కోరుకునే కబురువిన్నానా" [1]
|
కోటి
|
శ్రీరామ్ ప్రభు
|
ఆర్య
|
"ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమా… ఆ సందడి నీదేనా…" [2]
|
దేవిశ్రీ ప్రసాద్
|
సాగర్, సుమంగళి
|
"ఓ మై బ్రదరూ చెబుతా వినరో… ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు" [3]
|
రవివర్మ
|
కల
|
"ప్రియరాగాలనే పలికించావులే నయగారాలనే ఒలికించావులే" [4]
|
ఓరుగంటి ధర్మతేజ
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
గుడుంబా శంకర్
|
"చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనక మది సులువుగ నమ్మదుగా" [5]
|
మణి శర్మ
|
ఎస్. పి. చరణ్, సుజాత
|
"చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో ఛస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా" [6]
|
మల్లికార్జున్
|
నరసింహుడు
|
"ప్రియరాగాలనే పలికించావులే నయగారాలనే ఒలికించావులే" [7]
|
మణి శర్మ
|
మల్లికార్జున్, గంగ
|
వర్షం
|
"నచ్చావే నైజాం పోరీ నువ్వే నా రాజకుమారీ ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ" [8]
|
దేవిశ్రీ ప్రసాద్
|
అద్నాన్ సామి, సునీతా రావు
|
"కోపమా నా పైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా..హో…" [9]
|
కార్తీక్, శ్రేయ ఘోషాల్
|
"ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే గుండెల్లో శంఖాలూదే సుడిగాలే" [10]
|
మల్లికార్జున్, కల్పన
|
"లంగా వోణి నేటితో రద్దైపోనీ సింగారాన్ని చీరతో సిద్ధం కానీ" [11]
|
టిప్పు, ఉష
|
"మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం" [12]
|
ఎస్. పి. చరణ్, సుమంగళి
|
"ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వానా! ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా" [13]
|
చిత్ర, రఖీబ్ ఆలమ్
|
"నీటి ముళ్ళై.. నన్ను గిల్లీ.. వెళ్ళిపోకే.. మల్లె వానా జంటనల్లే.. అందమల్లే.. ఉండిపోవే.. వెండి వానా"[14]
|
సాగర్, సుమంగళి
|
శ్రీఆంజనేయం
|
"అవ్వాయి తువ్వాయీ… అల్లాడే అమ్మాయీ అవ్వాయి తువ్వాయీ… ఖిలాడీ అబ్బాయీ" [15]
|
మణి శర్మ
|
టిప్పు, శ్రేయ ఘోషాల్
|
"పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా" [16]
|
శ్రేయ ఘోషాల్
|
"రామ రామ రఘురామ… అని పాడుతున్న హనుమా… అంత భక్తి పరవశమా… ఓ కంట మమ్ము గనుమా…" [17]
|
మల్లికార్జున్
|
"ఏ యోగమనుకోను నీతో వియోగం ఏ పుణ్యమనుకోను ఈ చేదు జ్ఞానం" [18]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
"తికమక మకతిక పరుగులు ఎటుకేసి నడవరా నరవరా నలుగురితో కలిసి" [19]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
- ↑ ప్రభ. "ఆనందమానందమాయె". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
- ↑ నాగార్జున. "ఆర్య". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.

- ↑ ప్రభ. "కల". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
- ↑ నాగార్జున. "గుడుంబా శంకర్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 10 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.

- ↑ నాగార్జున. "నరసింహుడు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 14 డిసెంబరు 2021. Retrieved 14 December 2021.
- ↑ నాగార్జున. "వర్షం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.

- ↑ వెబ్ మాస్టర్. "నీటి ముళ్ళై పాట సాహిత్యం - వర్షం". Telugu Lyrics. Retrieved 13 December 2021.
- ↑ నాగార్జున. "శ్రీఆంజనేయం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.