సినిమా
|
పాట
|
సంగీత దర్శకుడు(లు)
|
గాయకులు
|
అంతం
|
"నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో" [1]
|
ఆర్.డి.బర్మన్
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
"ఓ మైనా నీ గానం నే విన్నా ఎటువున్నా ఏటవాలు పాట వెంట రానా" [2]
|
చిత్ర
|
"ఊహలేవో రేగే..ఊహలేవోరేగే ఊపుతోననులాగే" [3]
|
మనో, కవితా కృష్ణమూర్తి
|
" ఎంతసేపైనా ఎదురుచూపేనా నా గతి ఎంతకీరాడు ఏమిటొగాని సంగతి" [4]
|
చిత్ర
|
"గుండెల్లో దడదడదడలాడే ఉరుములతో కళ్ళలో భగభగ మండే మెరుపులతో" [5]
|
ఎం.ఎం.కీరవాణి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"చలెక్కిఉందనుకో ఏ చలాకి రాచిలకో చిటుక్కుమందనుకో ఏ చిటారు కొమ్మెనకో" [6]
|
మణి శర్మ
|
జో జో, చిత్ర
|
అదృష్టం[7]
|
"కుహూ కుహూ కూయవా కూహూ మానవా మౌనివా"
|
ఆనంద్ మిలింద్
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"పద పద తెలిపెద పదునుగల గాధ చలిగద"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"లే పద బ్రదర్ మరేమీ పరవా లేదురా లే"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
|
" సరసమా స్వాగతం తెలుపనా సొగసులో స్నేహితం"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
అయ్యయ్యో బ్రహ్మయ్య[8]
|
" అడుగడుగు లేడి పరుగులతో అణువణువు "
|
బి.ఆర్.సురేష్
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, బి.ఆర్.సురేష్ బృందం
|
" ఆవిరావిరావిరి పడుచు ఊపిరి ఆవురవురన్నది పడుచు"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"హాయి హాయి జాబిల్లి తోలిరేయి నా గదిలోకి "
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
అల్లరి మొగుడు[9]
|
" నాపాట పంచామృతం నా గానాన గీర్వాణి నాదాలు "
|
ఎం.ఎం.కీరవాణి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
" నీలిమబ్బు నురుగులలో కాలుజారి పడ్డవేళ"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"భం చిక్ భం భం చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా "
|
చిత్ర బృందం
|
" రేపల్లె మళ్ళి మురళి విన్నది ఆ పల్లెకళే పలుకుతున్నది"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం
|
ఆపద్బాంధవుడు[10]
|
" ఔరా అమ్మకచెల్లా ఆలకించి నమ్మడమెల్లా "
|
ఎం.ఎం.కీరవాణి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం
|
" చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"అతల వితల పాతాళ సప్తకము అతలా కుతలమౌ"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
" పరమేశ్వరుని హితము"
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
పట్టుదల
|
" కోరినవందిస్తా కాముని విందిస్తా రా కొంగున బంధిస్తా కోరిమి పండిస్తా రా" [11]
|
ఇళయరాజా
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"ఇల్లా అందుకో అల్లా జారిపోతావేం సరదా కోరుకో" [12]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఎస్.జానకి
|
"ఓ యబ్బా వద్దనకబ్బా చీరంటు చెంతకు వస్తే చేదా చేజిక్కే చెక్కర చెంప ఓ ముద్దు మురిపంలోనే లేవా" [13]
|
చిత్ర
|
"అమావాస్య రేయి అలా ఆగిపోయి ఉషాకాంతినే నిషేదించునా" [14]
|
ఎస్.జానకి
|
"ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి" [15]
|
జేసుదాసు
|
శత్రువు
|
"పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ" [16]
|
రాజ్ కోటి
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు " [17]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|