సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2012)
|
2012 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
ఓనమాలు | "సూరీడు వచ్చిండు సూడయ్యో వెలుగు సూదుల్ని తెచ్చిండు సూడయ్యో" [1] | కోటి | కోటి బృందం |
"అరుదైన సంగతి ఎదురైన రోజిది కనువిందుగ అలిగింది శ్రీమతి" | శ్రీకృష్ణ | ||
"పండుగంటే" | కృష్ణచైతన్య, చైత్ర | ||
"హే యమ్మా" | మాళవిక | ||
"పిల్లలు బాగున్నారా" | నిత్య సంతోషిణి | ||
కృష్ణం వందే జగద్గురుం | "అరెరే పసి మనసా చేజారే వరసా చెబితే వినవటె వయసా" [2] | మణిశర్మ | నరేంద్ర, శ్రావణ భార్గవి |
"జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం" [3] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ||
"స్పైసీ స్పైసీ గర్ల్" | హేమచంద్ర, చైత్ర, శ్రావణ భార్గవి | ||
తూనీగ తూనీగ | "దిగు దిగు జాబిలి దివి దిగి నువ్వు రావాలి సొగసుగా రాతిరి నిగ నిగ నవ్వు కోవాలి" [4] | కార్తిక్ రాజా | కార్తీక్, రీటా |
"హాట్స్ ఆఫ్ ఓయి బ్రహ్మ" | టిప్పు | ||
"ఆహిస్తా ఆహిస్తా నీవెంటే వస్తా ..ఆడిస్తా పాడిస్తా నీ సత్తా చూస్తా ..." | కార్తీక్, రీటా |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Sooridu Vochindu Song Lyrics". Lyrics in Telugu. Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "కృష్ణం వందే జగద్గురుం". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "కృష్ణం వందే జగద్గురుం". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "తూనీగ తూనీగ". లిరిక్స్ టేప్. Retrieved 18 December 2021.