సినిమా
|
పాట
|
సంగీత దర్శకుడు(లు)
|
గాయకులు
|
ఇంద్ర
|
"ఘల్లు ఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా ఝల్లు ఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా" [1]
|
మణి శర్మ
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్
|
"భంభం బోలే శంఖం మోగెలే ఢంఢం ఢోలె చెలరేగిందిలే తధినకధిం దరువై సందడి రేగనీ" [2]
|
శంకర్ మహదేవన్, హరిహరన్
|
"దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మా నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మా" [3]
|
కె.కె., మహాలక్ష్మి
|
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
|
" నాలో నేను లేనే లేను… ఎపుడో నేను నువ్వయ్యాను" [4]
|
చక్రి
|
సందీప్, కౌసల్య
|
నీ స్నేహం
|
"ఏమో అవునేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో" [5]
|
ఆర్.పి.పట్నాయక్
|
రాజేష్, ఉష
|
"ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం" [6]
|
రాజేష్, ఉష
|
"కొంతకాలం కిందట బ్రహ్మదేవుడి ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం" [7]
|
రాజేష్, ఆర్.పి.పట్నాయక్
|
"వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం" [8]
|
ఉష, ఆర్.పి.పట్నాయక్
|
"ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా" [9]
|
కె.కె.
|
"చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా" [10]
|
ఉష
|
నువ్వే నువ్వే
|
"అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది ఓ ముద్ద మందారంలా ముస్తాబయ్యిందీ" [11]
|
కోటి
|
రాజేష్, కౌసల్య
|
"కంప్యూటర్స్ ఆర్ట్స్ సైన్స్ మ్యాథ్స్ కామర్స్ ఇవన్నీ క్లాస్ రూం సబ్జెక్ట్స్ ఎలాగా తప్పని న్యూసెన్స్" [12]
|
దేవన్, కోటి, త్రివిక్రమ్ శ్రీనివాస్ అనూరాధా శ్రీరామ్
|
" ఐ యామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి" [13]
|
కె. కె.
|
"నా మనసుకేమయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా" [14]
|
ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషిణి
|
"ఏ చోట ఉన్నా నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే" [15]
|
చిత్ర
|
"నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా" [16]
|
శంకర్ మహదేవన్
|
బద్రి
|
" వరమంటి మనసే పొంది - విసిరేసుకుంటామంటే పరిహాసమవదా జీవితం" [17]
|
రమణ గోగుల
|
రమణ గోగుల
|
మన్మథుడు
|
"నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా" [18]
|
దేవిశ్రీ ప్రసాద్
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
|
"వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా ఆదరా బాదరా నువ్వెళ్లెళ్లి గోతిలో పడద్దురా" [19]
|
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
|
"చెలియా చెలియా చేజారి వెళ్లకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే" [20]
|
షాన్
|
"గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది" [21]
|
వేణు, సుమంగళి
|
"నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా…" [22]
|
ఎస్. పి. చరణ్
|
వాసు
|
"నమ్మవే అమ్మాయి తరించిపోయి చేయి ఇలాంటి హాయి మొదటిసారి సొంతమయ్యి" [23]
|
హారిస్ జయరాజ్
|
రాఘవేంద్ర, చిత్ర
|
శ్రీరామ్
|
"పెదవుల్లో పెప్సీ కోలా కులుకుల్లో కోకా కోలా ఒక్కోలా ఉందిర బాలా దిల్ ధడక్ ధడక్ ధడక్" [24]
|
ఆర్.పి.పట్నాయక్
|
ఆర్.పి.పట్నాయక్
|
సంతోషం
|
"నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్లెదురుగా నిలుచున్నది నువ్వే కదా" [25]
|
ఆర్.పి.పట్నాయక్
|
షాన్, సుమంగళి
|
"నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ" [26]
|
రాజేష్, ఉష
|
సొంతం
|
" ఈనాటి వరకూ నా గుండె లయకూ ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా?" [27]
|
దేవిశ్రీ ప్రసాద్
|
షాన్, సుమంగళి
|
"తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలిక అడగనా అడగనా అతడినీ మెలమెల్లగా" [28]
|
చిత్ర
|
"ఎపుడూ నీకు నే తెలుపనిది ఇకపై ఎవరికీ తెలియనిది " [29]
|
మల్లికార్జున్, సుమంగళి
|
"ఆనందం మన సొంతం ఆవేశం మన సొంతం" [30]
|
టిప్పు బృందం
|