ఆంధ్రప్రదేశ్ లోని జాతీయ ప్రాముఖ్యత గల స్మారక చిహ్నాలు
ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) యొక్క వెబ్ సైట్ ద్వారా అధికారికంగా గుర్తించబడిన, లభించే జాతీయ స్మారక చిహ్నాల జాబితా.[1][2] స్మారక గుర్తింపు అనేది జాబితా ఉపవిభాగం యొక్క సంక్షిప్తీకరణ (రాష్ట్రం, ఎఎస్ఐ సర్కిల్), ఎఎస్ఐ యొక్క వెబ్ సైట్ లో ప్రచురించబడిన అంకెల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. జాతీయ ప్రాముఖ్యత స్మారక కట్టడాలు, స్మారక చిహ్నాలు మొత్తం 137 ఉన్నాయి. వాటిలో 129 జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడాలు, స్మారక చిహ్నాలను మినహాయిస్తే మిగిలినవి గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్-ఎపి-78 నుండి ఎన్-ఎపి-80, ఎన్-ఎపి-105, ఎన్-ఎపి-106, ఎన్-ఎపి-129 నుండి ఎన్-ఎపి-131 వంటి ఎనిమిది సైట్లు జాబితా చేయబడ్డాయి, ప్రస్తుతం ఇవి ఇప్పుడు తెలంగాణ లో ఉన్నాయి.[3]
జాతీయ ప్రాముఖ్యత స్మారక కట్టడాలు, స్మారక చిహ్నాలు
మార్చుSL. No. | Description | Location | Address | District | Coordinates | Image |
---|---|---|---|---|---|---|
ఎన్-ఎపి-1 | హిల్ ఫోర్ట్, దానిలో భవనాలు, కొండ అడుగు భాగంలో కోటలు ఉన్నాయి | గుత్తి | గుత్తి సమీపంలో ఉంది. | అనంతపురం | 15°07′N 77°38′E / 15.12°N 77.63°E | |
ఎన్-ఎపి-2 | మాధవరాయ ఆలయం (పాత విష్ణు ఆలయం) | గోరంట్ల | శ్రీ సత్యసాయి | 13°59′03″N 77°46′01″E / 13.9841531°N 77.7670462°E | ||
ఎన్-ఎపి-3 | మహాలక్ష్మి ఆలయం యొక్క వెలుపలి గోడ | గొరిపల్లి | శ్రీ సత్యసాయి | 13°51′13″N 77°27′10″E / 13.8535994°N 77.4527828°E | ||
ఎన్-ఎపి-4 | శిల్పాల సమూహం | హేమావతి | శ్రీ సత్యసాయి | 14°01′39″N 76°59′46″E / 14.0274533°N 76.9960673°E | ||
ఎన్-ఎపి-5 | ప్రక్కనే ఉన్న పురాతన దేవాలయ సముదాయం | హేమావతి | శ్రీ సత్యసాయి | 14°01′38″N 76°59′44″E / 14.0272637°N 76.9955037°E | ||
ఎన్-ఎపి-6 | ఒక రాతి కొండపై పెద్ద డోల్మెన్ | కల్యాణదుర్గం | అనంతపురం | 14°34′15″N 77°07′34″E / 14.5708670°N 77.1261109°E | ||
ఎన్-ఎపి-7 | మల్లికార్జున (శివ) ఆలయం | కంబదూరు | అనంతపురం | |||
ఎన్-ఎపి-8 | వీరభద్ర దేవాలయం | లేపాక్షి | శ్రీ సత్యసాయి | 13°48′07″N 77°36′34″E / 13.8018218°N 77.6094878°E | ||
ఎన్-ఎపి-9 | బసవన్న ఆలయం (లేపాక్షి నంది) | లేపాక్షి | శ్రీ సత్యసాయి | 13°48′12″N 77°36′45″E / 13.8033059°N 77.6124547°E | ||
ఎన్-ఎపి-10 | కొండ (హిల్) కోట | మడకశిర | శ్రీ సత్యసాయి | 13°56′38″N 77°16′07″E / 13.9440268°N 77.2687232°E | ||
ఎన్-ఎపి-11 | పెద్ద బురుజు, పాత (గేట్వే) ప్రవేశద్వారం | మడకశిర | శ్రీ సత్యసాయి | 13°56′23″N 77°16′10″E / 13.9396603°N 77.2695299°E | ||
ఎన్-ఎపి-12 | కోట ద్వారం మినహాయించి బయటి కోటతో విస్తృతమైన కొండ కోట | రాయదుర్గం | అనంతపురం | |||
ఎన్-ఎపి-13 | భవరనం (ప్యాలెస్), రామ, కృష్ణ రెండు ఆలయాలు | రాయదుర్గం | అనంతపురం | |||
ఎన్-ఎపి-14 | చింతలరాయస్వామి దేవాలయం | తాడిపత్రి | అనంతపురం | |||
ఎన్-ఎపి-15 | రామేశ్వరస్వామి ఆలయం | తాడిపత్రి | అనంతపురం | |||
ఎన్-ఎపి-16 | సీతా తీర్థం, ఒక ఎద్దు రూపంలో ప్రవేశద్వారంతో బాగా కప్పబడి ఉంది. | పెనుకొండ | అనంతపురం | |||
ఎన్-ఎపి-17 | కొండ కోట (హిల్ ఫోర్ట్), ఉత్తర ప్రవేశద్వారం (గేట్వే) శాసనాలు | పెనుకొండ | అనంతపురం | |||
ఎన్-ఎపి-18 | కొండ మీద దుర్గం, శిధిలమైన భవనాలు | పెనుకొండ | అనంతపురం | |||
ఎన్-ఎపి-19 | రామ యొక్క బురుజు అని పిలువబడే వాచ్ టవర్ | పెనుకొండ | అనంతపురం | |||
ఎన్-ఎపి-20 | చిన్న మంటపం | పెనుకొండ | అనంతపురం | |||
ఎన్-ఎపి-21 | పాత గోపురం | పెనుకొండ | అనంతపురం | |||
ఎన్-ఎపి-22 | ఉప కలెక్టర్ యొక్క కార్యాలయ సమ్మేళనంలో పాత స్థంభం లేదా దీపం (లాంప్) స్తంభం | పెనుకొండ | అనంతపురం | |||
ఎన్-ఎపి-23 | హిల్ ఫోర్ట్, ఒక పెద్ద గోడ | అనంతపురం | ||||
ఎన్-ఎపి-24 | చంద్రగిరి కోట దిగువ కోట, నిర్మాణం | చంద్రగిరి | చిత్తూరు | |||
ఎన్-ఎపి-25 | చంద్రగిరి కోట ఎగువ కోట, నిర్మాణం | చంద్రగిరి | చిత్తూరు | |||
ఎన్-ఎపి-26 | కళ్యాణ వెంకటేశ్వర ఆలయం | శ్రీనివాస మంగాపురం, తిరుపతి
(మిట్టపాలెం యొక్క కుగ్రామం) |
చిత్తూరు | |||
ఎన్-ఎపి-27 | చెన్నకేశ్వరస్వామి ఆలయం | సోంపల్లె | చిత్తూరు | More images | ||
ఎన్-ఎపి-28 | ప్రసన్న వేంకటేశ్వర ఆలయం, అప్పలాయగుంట | తిరుపతి | చిత్తూరు | |||
ఎన్-ఎపి-29 | లోయర్ ఫోర్ట్, సెంటర్ ఫోర్ట్ వాల్, కట్, పాత కోట గేటు, పాత హనుమాన్ టెంపుల్, పురాతన మండపం | గుర్రంకొండ | చిత్తూరు | |||
ఎన్-ఎపి-30 | పల్లిశ్వర ముదయ మాదియ ఆలయం | కలకడ | చిత్తూరు | |||
ఎన్-ఎపి-31 | పరశురామేశ్వర ఆలయం | గుడిమల్లం , తిరుపతి | చిత్తూరు | |||
ఎన్-ఎపి-32 | మహల్ | గుర్రంకొండ | చిత్తూరు | |||
ఎన్-ఎపి-33 | భీమేశ్వర స్వామి ఆలయం | పుష్పగిరి, (కొట్లూరు యొక్క కుగ్రామం) | కడప | |||
ఎన్-ఎపి-34 | ఇంద్రనాధేశ్వర స్వామి ఆలయం | పుష్పగిరి, (కొట్లూరు యొక్క కుగ్రామం) | కడప | |||
ఎన్-ఎపి-35 | కమల సాంబనేశ్వర స్వామి ఆలయం | పుష్పగిరి, (కొట్లూరు యొక్క కుగ్రామం) | కడప | |||
ఎన్-ఎపి-36 | రాఘవేశ్వర స్వామి ఆలయం | పుష్పగిరి, (కొట్లూరు యొక్క కుగ్రామం) | కడప | |||
ఎన్-ఎపి-37 | శివకేసవస్వామి ఆలయం | పుష్పగిరి, (కొట్లూరు యొక్క కుగ్రామం) | కడప | |||
ఎన్-ఎపి-38 | త్రికోటేశ్వర స్వామి ఆలయం | పుష్పగిరి, (కొట్లూరు యొక్క కుగ్రామం) | కడప | |||
ఎన్-ఎపి-39 | వైద్యనాథ స్వామి ఆలయం | పుష్పగిరి, (కొట్లూరు యొక్క కుగ్రామం) | కడప | |||
ఎన్-ఎపి-40 | పురాతన గ్రామం సైట్లు | పెద్దముడియం | పెద్దముడియం | కడప | ||
ఎన్-ఎపి-41 | కోదండరామ ఆలయం | పెద్దముడియం | కడప | |||
ఎన్-ఎపి-42 | శిఖరాలతో ముకుండేశ్వర ఆలయం | పెద్దముడియం | కడప | |||
ఎన్-ఎపి-43 | నరసింహ దేవాలయం | పెద్దముడియం | కడప | |||
ఎన్-ఎపి-44 | విఘ్నేశ్వర స్వామి ఆలయం | చిలమకూరు | కడప | |||
ఎన్-ఎపి-45 | ఖననం చేసిన జైన ఆలయం యొక్క అవశేషాలు | దానవాలపాడు | కడప | |||
ఎన్-ఎపి-46 | పరిసర పురాతన భవనాలతో కూడిన ఫోర్ట్, మాధవ పెరుమాళ్ ఆలయం | గండికోట | కడప | More images | ||
ఎన్-ఎపి-47 | విశ్వనాథ స్వామి ఆలయం | శివపల్లె | కడప | |||
ఎన్-ఎపి-48 | సౌమినాథ ఆలయం | నందలూరు | కడప | |||
ఎన్-ఎపి-49 | అతిరాళ పరశురామ ఆలయం | పోలి | కడప | |||
ఎన్-ఎపి-50 | కోడందరామస్వామి ఆలయం, పరిసర భవనాలు, ఒంటిమిట్ట | ఒంటిమిట్ట | కడప | More images | ||
ఎన్-ఎపి-51 | ఫోర్ట్, కందకం, భవనాలు | సిద్ధవటం | కడప | |||
ఎన్-ఎపి-52 | పురాతన విష్ణు దేవాలయాలు, శాసనాలు | పెద్దనుడియం | కడప | |||
ఎన్-ఎపి-53 | అగస్థేశ్వర స్వామి ఆలయం | చిలంకూరు | కడప | |||
ఎన్-ఎపి-54 | భగ్నమైన బౌద్ధ స్థూపం, ఇతర అవశేషాలు | అమరావతి | గుంటూరు | |||
ఎన్-ఎపి-55 | ధరణికోటకు పశ్చిమాన కలపబడిన రాక్ | అమరావతి | గుంటూరు | |||
ఎన్-ఎపి-56 | శిధిలాలలో కోట | ధరణికోట | గుంటూరు | |||
ఎన్-ఎపి-57 | శిలాశాసనంతో పురాతన శివాలయం | అయ్యంగారిపాలెం | ||||
ఎన్-ఎపి-58 | భావనారాయణ ఆలయం | బాపట్ల | గుంటూరు | |||
ఎన్-ఎపి-59 | భగ్నమైన బౌద్ధ స్థూపం | భట్టిప్రోలు | గుంటూరు | 16°06′N 80°47′E / 16.1°N 80.78°E | ||
ఎన్-ఎపి-60 | దేవాలయ స్థలంలో ఉన్న శిల్పకళ స్మారకాలతో కలదు. (ఆలయ స్థలంలో స్లాబ్లు) | చేజెర్ల | గుంటూరు | 16°18′59″N 79°50′58″E / 16.316389°N 79.849444°E | ||
ఎన్-ఎపి-61 | పురాతన అవశేషాలతో పుట్టలు | గ్రంధసిరి | గుంటూరు | 16°34′36″N 80°09′08″E / 16.576667°N 80.152222°E | More images | |
ఎన్-ఎపి-62 | గోపాల దేవాలయానికి సమీపంలో పాలరాయి స్తంభం శాశనాలు | ఈపూరు | గుంటూరు | |||
ఎన్-ఎపి-63 | పురాతన బౌద్ధ అవశేషాలు, బ్రహ్మి యొక్క శాసనాలు మట్టిదిబ్బపై ఉన్నాయి | మంచికల్లు | గుంటూరు | |||
ఎన్-ఎపి-64 | పురాతన అవశేషాలతో పుట్టలు | వేల్పూరు | గుంటూరు | |||
ఎన్-ఎపి-65 | ఉండవల్లి గుహలు - కోటలో కట్టబడిన హిందూ ఆలయం | ఉండవల్లి | గుంటూరు | |||
ఎన్-ఎపి-66 | శిల్పాలు, బొమ్మలు, చిత్రాలు లేదా ఇతర వస్తువులను రెవిన్యూ పరిధిలో కనుగొన్నారు | బుడ్డం | గుంటూరు | |||
ఎన్-ఎపి-67 | మట్టిదిబ్బ | నాగులవరం | గుంటూరు | |||
ఎన్-ఎపి-68 | నాగార్జునకొండ యొక్క హిల్ పురాతన అవశేషాలు | పుల్లరెడ్డిగూడెం (అగ్రహారం) | గుంటూరు | |||
ఎన్-ఎపి-69 | శిల్పాలు, చెక్కడాలు, పురాతన మట్టిదిబ్బలపై చిత్రాలు | పుల్లరెడ్డిగూడెం | గుంటూరు | |||
ఎన్-ఎపి-70 | అనుపు, నాగార్జుంకొండ కొండలపై పునర్నిర్మించిన స్మారక చిహ్నాలు | నాగార్జునకొండ | గుంటూరు | |||
ఎన్-ఎపి-71 | బౌద్ధుల అవశేషాలు స్తూపాలు వంటివి | ఆదుర్రు | తూర్పు గోదావరి | |||
ఎన్-ఎపి-72 | రాక్ కట్ గుహలు, సిస్టెర్న్స్, బౌద్ధ ఆరామాలు అవశేషాలు, కొండపై పాండవుల కొండ లేదా పాండవకొండలో స్తూపాలు | కాపవరం | తూర్పు గోదావరి | More images | ||
ఎన్-ఎపి-73 | కొడవలి వద్ద బౌద్ధ అవశేషాలు | కొడవలి | తూర్పు గోదావరి | |||
ఎన్-ఎపి-74 | భీమేశ్వర ఆలయం | భీమవరం | తూర్పు గోదావరి | More images | ||
ఎన్-ఎపి-75 | భీమేశ్వర ఆలయం | ద్రాక్షారామం | తూర్పు గోదావరి | |||
ఎన్-ఎపి-76 | గోలింగేశ్వర దేవాలయాలు | బిక్కవోలు | తూర్పు గోదావరి | 16°57′N 82°03′E / 16.95°N 82.05°E | More images | |
ఎన్-ఎపి-77 | ఏక (మోనోలితిక్) గణేష్ చిత్రం | బిక్కవోలు | తూర్పు గోదావరి | 16°57′N 82°03′E / 16.95°N 82.05°E | ||
ఎన్-ఎపి-81 | ప్రాచీన సైట్, అవశేషాలు సర్వే ప్లాట్ నం 37 లో ఉన్నాయి | మునగచెర్ల | కృష్ణా | |||
ఎన్-ఎపి-82 | బౌద్ధ స్థూపాలను గుర్తించే దిబ్బతో పురాతన సైట్. | అల్లూరు | కృష్ణా | |||
ఎన్-ఎపి-83 | బౌద్ధ మఠంలో ఉంది | ఘంటసాల | కృష్ణా | |||
ఎన్-ఎపి-84 | బౌద్ధ అవశేషాలు, పురాతన గ్రామం ప్రదేశం కలిగి ఉన్న (మౌండ్) దిబ్బ. | గుడివాడ | కృష్ణా | |||
ఎన్-ఎపి-85 | హిల్లోక్ దానిపై ఉన్న బౌద్ధ స్థూపాల పురాతన అవశేషాలను గుర్తించే దిబ్బను కలిగి ఉంది | గుమ్మడిదుర్రు | కృష్ణా | |||
ఎన్-ఎపి-86 | బందర్ కోట
1) ఫోర్ట్, కస్టమ్స్ ఆఫీస్ అని పిలువబడే ఆర్మరీ, బందర్ ఫోర్ట్ కస్టమ్స్ ఆఫీస్, 2) బెల్ఫ్రీ |
మచిలీపట్నం | కృష్ణా | |||
ఎన్-ఎపి-87 | డచ్ స్మశానం | మచిలీపట్నం | కృష్ణా | |||
ఎన్-ఎపి-88 | బౌద్ధ అవశేషాలు కొండపై ఒక స్తూపం | జగ్గయ్యపేట | కృష్ణా | |||
ఎన్-ఎపి-89 | జమ్మిదొడ్డిలో శిధిలమైన మండపం లో నాలుగు స్తంభాలు | విజయవాడ | కృష్ణా | |||
ఎన్-ఎపి-90 | ఇంద్రకీలాద్రి కొండపై రెండు రాతి గుహ ఆలయాలు, అక్కన్న మదన్న గుహ ఆలయం, కిరాతార్జున స్థంభం, స్లాబ్, ఇంద్రకీల కొండలు మల్లేశ్వరస్వామి ఆలయంలోని స్తంభాలు, స్లాబ్. | విజయవాడ | కృష్ణా | |||
ఎన్-ఎపి-91 | కొండ మీద రాతి గుహ ఆలయాలు | మొగల్రాజపురం | కృష్ణా | |||
ఎన్-ఎపి-92 | శిల్పాలు, బొమ్మలు, పాత మసీదు సమీపంలో దొరికిన వస్తువులు వంటి చిత్రాలు | గూడూరు | కృష్ణా | |||
ఎన్-ఎపి-93 | మల్లిశ్వరస్వామి ఆలయంలో శాశనాలు స్తంభము, స్లాబ్ | విజయవాడ | కృష్ణా | |||
ఎన్-ఎపి-94 | ఇంద్రకీలాద్రి కొండపై కిరాతార్జున పిల్లర్ | విజయవాడ | కృష్ణా | |||
ఎన్-ఎపి-95 | రమాజాన్ మసీదు తప్ప మిగిలిన శిధిల కోట, భవనాలు | ఆదోని | కర్నూలు | More images | ||
ఎన్-ఎపి-96 | శాశనాలు రాయి శివ దేవాలయం తూర్పున ఉంది. | రాయచోటి | కర్నూలు | |||
ఎన్-ఎపి-97 | 150 ఎ.డి. యొక్క ఆంధ్ర చరిత్ర (రికార్డు)లను చేర్చిన (బౌల్డర్) బండరాయి. | చిన్నకడబూరు | కర్నూలు | |||
ఎన్-ఎపి-98 | అశోకుడు శాసనాలు కలిగిన ఒక ప్రముఖ గ్రానైట్ కొండ | జొన్నగిరి | కర్నూలు | |||
ఎన్-ఎపి-99 | ఒకటి: అశోకుడు శాసనం, రెండు : ప్రారంభ చాళుక్య శాసనాలు, ఒకటి: చివర చాళుక్య శాసనాలు. | రాజులమందగిరి | కర్నూలు | |||
ఎన్-ఎపి-100 | అబ్దుల్ వహాబ్ ఖాన్ సమాధి, చుట్టుపక్కల భవనాలుగా పిలువబడే సమాధి | కర్నూలు | కర్నూలు | |||
ఎన్-ఎపి-101 | ప్రవేశ ద్వారాలు (గేట్వేలు), పాత కోట యొక్క బురుజులు, అంటే
1) బురుజు నం .1 బీచ్ ఘంటకి బురుజు 2) బురుజు నం 2 లాల్ బంగ్లాలో బురుజు 3) గోపాల్ దర్వాజాకు ప్రవేశ ద్వారం (గేట్ వే) 4) పానికిడ్డికి ప్రవేశ ద్వారం (గేట్ వే) |
కర్నూలు | కర్నూలు | More images | ||
ఎన్-ఎపి-102 | సుబ్రహ్మణ్య శిల్పంతో సహా నందవరం ఆలయం. | నందవరం | కర్నూలు | |||
ఎన్-ఎపి-103 | పాత గుహ ఆలయం | యాగంటి | కర్నూలు | |||
ఎన్-ఎపి-104 | ఉమామహేశ్వరస్వామి ఆలయం | యాగంటి | కర్నూలు | |||
ఎన్-ఎపి-107 | 'బోడిపతి దిబ్బా' అని పిలువబడే (మౌండ్) గుట్ట | రామతీర్థం (వారిణి యొక్క హామ్లెట్) | నెల్లూరు | |||
ఎన్-ఎపి-108 | ప్రాచీన గుట్ట | రామతీర్థం | నెల్లూరు | |||
ఎన్-ఎపి-109 | పురాతన నిర్మాణంతో హిల్ ఫోర్ట్ | ఉదయగిరి | నెల్లూరు | More images | ||
ఎన్-ఎపి-110 | డొంక యొక్క ఒక భాగంలో కృష్ణ టెంపుల్, గోపురం, కళ్యాణమండపం, కట్టడంతో ట్యాంక్ నిర్మించారు | ఉదయగిరి | నెల్లూరు | |||
ఎన్-ఎపి-111 | రంగనాయకుల ఆలయం | ఉదయగిరి | నెల్లూరు | More images | ||
ఎన్-ఎపి-112 | ప్రాచీన గుట్టలు | కనుపర్తి | ప్రకాశం | |||
ఎన్-ఎపి-113 | భైరవకొండ కొండలో ఎనిమిది రాక్ కట్ ఆలయాల సమూహం | కొత్తపల్లి | ప్రకాశం | |||
ఎన్-ఎపి-114 | చోళ ఆలయం | మోటుపల్లె | ప్రకాశం | |||
ఎన్-ఎపి-115 | ప్రాచీన గుట్ట | పెదగంజాం | ప్రకాశం | |||
ఎన్-ఎపి-116 | అప్రోచ్ రహదారితో సహా పిటికేశ్వర దేవాలయాలు | పిత్తిటికాయలగుల్ల | ప్రకాశం | |||
ఎన్-ఎపి-117 | ప్రాచీన ప్రాంతం | పూసలపాడు | ప్రకాశం | |||
ఎన్-ఎపి-118 | రామలింగేశ్వర దేవాలయాలు సమూహం | సత్యవోలు | ప్రకాశం | |||
ఎన్-ఎపి-119 | పురాతన బౌద్ధ ప్రదేశం | కళింగపట్నం | శ్రీకాకుళం | |||
ఎన్-ఎపి-120 | శ్రీ సోమేశ్వర ఆలయం | ముఖలింగం | శ్రీకాకుళం | |||
ఎన్-ఎపి-121 | భీమేశ్వర దేవాలయం, ముఖలింగేశ్వర ఆలయం | ముఖలింగం | శ్రీకాకుళం | |||
ఎన్-ఎపి-122 | బౌద్ధ అవశేషాలు:
1) ఆరు చిత్రాలు 2) కొండపై మూడు చిత్రాలు, మరిన్ని చిత్రాలు 3) ఒక చిత్రం 4) మూడు చిత్రాలు |
సాలిహుండం | శ్రీకాకుళం | |||
ఎన్-ఎపి-123 | బౌద్ధ అవశేషాలను కలిగి ఉన్న సాలిహుండం కొండ యొక్క తూర్పు భాగం (చైత్యం, నాలుగు స్తూపాలు) | సాలిహుండం | శ్రీకాకుళం | |||
ఎన్-ఎపి-124 | స్థానికంగా 'ధన దిబ్బలు' అని పిలువబడే కొత్తూరు ధన దిబ్బలు లేదా పురాతన బౌద్ధ గుట్టలు | కొత్తూరు (గోకివాడ అటవీ సమీపంలో) | విశాఖపట్నం | More images | ||
ఎన్-ఎపి-125 | బొజ్జన్న కొండ అని పిలిచే రెండు సమీప కొండలపై బౌద్ధ రాతి కట్ స్తూపాలు, దగాబాస్, గుహలు, నిర్మాణాత్మక చైత్యం యొక్క శిధిలాలు దాని నిర్మాణానికి, ఇతర పురాతనమైన అవశేషాలు. | శంకరం | విశాఖపట్నం | More images | ||
ఎన్-ఎపి-126 | (దుర్గ భైరవకొండ) దుర్గ అని పిలువబడే పురాతన స్మారకం | నీలావతి | విజయనగరం | |||
ఎన్-ఎపి-127 | గురుభక్తుల కొండ వద్ద పాడైన బౌద్ధ ఆరామం | రామతీర్థం | విజయనగరం | More images | ||
ఎన్-ఎపి-128 | పాత, దిబ్బలింగేశ్వరస్వామి ఆలయం | సారపల్లి (సారపల్లె) (సరిపల్లి) | విజయనగరం | More images | ||
ఎన్-ఎపి-132 | బౌద్ధ అవశేషాలను కలిగి ఉన్నది | ఆరుగొలను | పశ్చిమ గోదావరి | |||
ఎన్-ఎపి-133 | స్థానికంగా పిలవబడే భీమలింగ దిబ్బలు | దెందులూరు | పశ్చిమ గోదావరి | |||
ఎన్-ఎపి-134 | బౌద్ధ స్మారకాలు:
1) రాక్ కట్ టెంపుల్ 2) పెద్ద ఆరామం 3) చిన్న ఆశ్రమం 4) ఇటుక చైత్యం 5) దెబ్బతిన్న మండపం 6) రాతి స్తూపం, పెద్ద సమూహాల స్తూపాలను నిర్మించింది. |
గుంటుపల్లి | పశ్చిమ గోదావరి | |||
ఎన్-ఎపి-134-ఎ | బౌద్ధ స్మారకాలు: 1) రాక్ కట్ టెంపుల్ | గుంటుపల్లి | పశ్చిమ గోదావరి | |||
ఎన్-ఎపి-134-బి | బౌద్ధ స్మారకాలు: 2) పెద్ద మఠం | గుంటుపల్లి | పశ్చిమ గోదావరి | |||
ఎన్-ఎపి-134-సి | బౌద్ధ స్మారకాలు: 3) చిన్న ఆశ్రమం | గుంటుపల్లి | పశ్చిమ గోదావరి | |||
ఎన్-ఎపి-134-డి | బౌద్ధ స్మారకాలు: 4) ఇటుక చైత్యం | గుంటుపల్లి | పశ్చిమ గోదావరి | |||
ఎన్-ఎపి-134-ఈ | బౌద్ధ స్మారకాలు: 5) శిధిల మండపం | గుంటుపల్లి | పశ్చిమ గోదావరి | |||
ఎన్-ఎపి-134-ఎఫ్ | బౌద్ధ స్మారకాలు: 6) రాతి స్థూపం, స్తూపాల పెద్ద సమూహాన్ని నిర్మించింది. | గుంటుపల్లి | పశ్చిమ గోదావరి | |||
ఎన్-ఎపి-135 | ధర్మలింగేశ్వరస్వామి కొండ మీద ఆసక్తికరమైన పురావస్తు యొక్క గుహలు, నిర్మాణ స్థూపం | జీలకర్రగూడెం (గుంటుపల్లి యొక్క హామ్లెట్) | పశ్చిమ గోదావరి | |||
ఎన్-ఎపి-136 | పెదవేగి యొక్క పుట్టలు: దిబ్బ నెం .1, దిబ్బ నెం .2, దిబ్బ నం 3, దిబ్బ నం 4, దిబ్బ నం. 5. | పెదవేగి | పశ్చిమ గోదావరి | |||
ఎన్-ఎపి-137 | ప్రాచీన గుట్టలు | పెదవేగి | పశ్చిమ గోదావరి |
ఇవి కూడా చూడండి
మార్చు- భారతదేశంలో జాతీయ ప్రాముఖ్యత గల స్మారక చిహ్నాల కోసం "భారతదేశం జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నాలు జాబితా"
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రక్షిత స్మారకాలు జాబితా
- తెలంగాణలో జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నాలు జాబితా (2014 లో ఏర్పడిన రాష్ట్రం)
- ఆంధ్రప్రదేశ్
మూలాలు
మార్చు- ↑ List of Monuments of National Importance as published by the Archaeological Survey of India Archived 2014-06-27 at the Wayback Machine.
- ↑ "ASI Hyderabad Circle". Archived from the original on 5 జనవరి 2015. Retrieved 16 February 2015.
- ↑ "List of Ancient Monuments and Archaeological Sites and Remains of Andhra Pradesh - Archaeological Survey of India". asi.nic.in. Archived from the original on 2014-06-25. Retrieved 2016-11-18.