ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (1946-2020) భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత. ఇతడు అత్యధిక సినిమా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు.[1][2][3] ఇతడు ఉత్తమ నేపథ్యగాయకుడిగా ఆరు సార్లు జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని స్వీకరించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచేత ఉత్తమ గాయకుడిగా 25 సార్లు నంది పురస్కారాన్ని అందుకున్నాడు[4][5][6][7]

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ఇతడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భారతీయ భాషలలో 40,000కు పైగా పాటలను రికార్డు చేశాడు.[8] ఇతడు నాలుగు భాషలలో జాతీయ చలనచిత్ర పురస్కారాలను, ఐదు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలచే పెక్కు అవార్డులను పొందాడు. భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది.[9]

తెలుగు సినిమా పాటలు మార్చు

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమాలకు పాడిన వేలాది పాటలలో కొన్ని:

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (సంవత్సరాల వారీ)
1967-1970197119721973197419751976197719781979198019811982198319841985


1986198719881989199019911992199319941995199619971998199920002001


200220032004200520062007200820092010201120122013201420152016-2020

మూలాలు మార్చు

  1. "Wish singer SPB on his birthday today". The Times of India. 4 June 2013. Archived from the original on 2 జనవరి 2014. Retrieved 1 January 2014.
  2. "S.P. Balasubramanyam - The Man Who Broke The Guiness Book Of Records". Lokvani.
  3. "Exclusive biography of #SPBalasubramaniam and on his life". FilmiBeat.
  4. "Friday Review Hyderabad / Events : The stars shimmered bright". The Hindu. 8 August 2008. Archived from the original on 22 ఆగస్టు 2008. Retrieved 1 May 2011.
  5. "SPB to be honoured". Sify.com. 24 March 2009. Retrieved 1 May 2011.
  6. "Entertainment Hyderabad / Events : In honour of a legend". The Hindu. 3 February 2006. Archived from the original on 1 జనవరి 2014. Retrieved 2 May 2011.
  7. "Pehla Pehla Pyar by S.P. Balasubramaniam - Songfacts". www.songfacts.com.
  8. Staff Reporter (11 June 2012). "Singer S.P. Balasubrahmanyam honoured". The Hindu. Retrieved 22 July 2013. According to the citation of the award, the singer who had won Padma Sri and Padma Bhushan had sung over 40,000 songs in four languages. He had also won six national awards. He had directed music for over 40 films, and had worked as a dubbing artist, television anchor and even produced movies.
  9. "SPB wins Padma Bhushan, no Bharat Ratna this year". Deccan Chronicle. 26 January 2011. Archived from the original on 30 ఏప్రిల్ 2011. Retrieved 2 May 2011.

బయటి వనరులు మార్చు