ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1975)

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1975 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
అన్నదమ్ముల అనుబంధం "గులాబి పువ్వై నవ్వాలి వయసు జగాన వలపే నిండాలిలే" చక్రవర్తి దాశరథి
"అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది సందెవేళ మల్లెపూలు తెమ్మన్నది" పి.సుశీల
"ఆనాడు తొలిసారి నినుచూసి మురిశాను నేను" పి.సుశీల
"కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా కలిసి ఊగాలిలే కరిగి పోవాలిలే" ఎస్.జానకి
"ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే" సినారె రామకృష్ణ
చీకటి వెలుగులు "ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా ఓనమాలు దగ్గరుండి నేర్పించాలమ్మా" ఆత్రేయ పి.సుశీల
"హల్లో న్యూసెన్స్ సిల్లీ నాన్సెన్స్ ప్లీజ్ లీవ్ మీ ప్లీ లవ్ మీ" ఆత్రేయ పి.సుశీల
"చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు " దేవులపల్లి పి.సుశీల
"హరి హరి నారాయణా చూడరా నాయనా " కొసరాజు వాణీ జయరామ్
"చూశాను పొద్దంతా వేచాను రాత్రంతా" సినారె పి.సుశీల
అందరూ మంచివారే "ఔనంటావా కాదంటావా నా ఆటలో ఏ వేళ తోడుంటావా" వి.కుమార్ గోపి ఎస్.జానకి
"కట్టింది ఎర్రకోక పొయ్యేది యేడదాకా" సినారె పి.సుశీల
"చూడకు నువు చూడకు నీ సొగసులను వెదజెల్లకు" రాజశ్రీ
"ఎవడురా పగవాడు ఎవడురా నీ వాడు" సినారె
"దండాలు మాతల్లి మారెమ్మా దయచూపి కాపాడు మాయమ్మా" కొసరాజు పిఠాపురం బృందం
ఆడదాని అదృష్టం "యవ్వనం గువ్వలాంటిది ఎగరనీ పైకెగరనీ" సాలూరు హనుమంతరావు సినారె పి.సుశీల
"చల్లని తల్లివి నీవే మా చల్లని తల్లివి నీవే" ఎస్.జానకి
అభిమానవతి "నీపైన నాకెంతో అనురాగముందని నిను వీడి క్షణమైన నేనుండలేనని" చక్రవర్తి దాశరథి
"ఎట్టా పోనిత్తురా చేతికి చిక్కినోణ్ణి నా సామిరంగ చిన్ననాటి చెలికాణ్ణి" సినారె పి.సుశీల
"మామిడి తోటలో మల్లెల గాలిలో తుంటరి వేళలో ఒంటిగ నువ్వుంటే"
అమ్మాయిల శపథం "నీలిమేఘమా జాలిచూపుమా ఒక్క నిముషమాగుమా" విజయభాస్కర్ ఆత్రేయ వాణీ జయరామ్
"నావయసు ఉరికినది నీ మనసు మురిసినది" పి.సుశీల
అన్నదమ్ముల కథ "అద్దరేతిరి కాడ సద్దు మణిగే వేళ ముద్దూ ముచ్చటలాడుకుందామే" సాలూరు రాజేశ్వరరావు కొసరాజు పి.సుశీల
"ఉయ్యాల ఉయ్యాల ఊగుతోంది నా మనసు ఉయ్యాల" దాశరథి వాణీ జయరామ్
"తరలిరా జలధరా కరుణించి కదలిరా" దేవులపల్లి రామకృష్ణ
అనురాగాలు "నీ కళ్ళలోన వెలిగిస్తాను దీపాలు నా కళ్ళతోనే చూపిస్తాను లోకాలు" సత్యం సినారె వాణీ జయరామ్
"కొండంత దేవుడూ కొండంత దేవుడూ ఆ కోదండ రాముడు" కొసరాజు
బాబు "అయ్యబాబోయ్ అదిరిపోయింది ఆడపిల్లతో ఇలాగేనా ఆటలాడేది?" చక్రవర్తి ఆత్రేయ పి.సుశీల
"ఏయ్ బాబూ నిన్నే బాగుందా?" పి.సుశీల
"ఒక జంట కలిసిన తరుణాన జేగంట మ్రోగెను గుడిలోన" పి.సుశీల, రామకృష్ణ బృందం
"క్రింది వాళ్ళు యిక పైకి రండిర అందరొక్కటిగ కలిసి పొండిర " ఎస్.జానకి, చక్రవర్తి బృందం
"నీ స్నేహం పండి, ప్రేమై నిండిన చెలియా రావేలా నా చేరువ కావేలా"
బలిపీఠం "కలిసి పాడుదాం తెలుగు పాట కదలి సాగుదాం వెలుగు బాట" శ్రీశ్రీ బృందం
"కుశలమా? నీకు కుశలమేనా? మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే అంతే" దేవులపల్లి పి.సుశీల
"మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి" సినారె పి.సుశీల
"టిక్కుటిక్కు టక్కులాడి బండిరా అబ్బో అబ్బో యిది వట్టి మొండిరా " కొసరాజు ఎస్.జానకి
భాగస్తులు "దోరవయసు చిన్నదీ అది దూసుకుపోతున్నదీ" ఎస్.పి.కోదండపాణి సినారె ఎల్.ఆర్.ఈశ్వరి, నవకాంత్, కౌసల్య
"ఒంటరి గదిలో జంటలు రెండూ ఊసులాడుకుంటే" పి.సుశీల
"కలిమీ లేములూ కష్ట సుఖాలు కావడి కుండలే తెలుసా మనసా" దాశరథి పి.సుశీల
భారతంలో ఒక అమ్మాయి "చీకటి చీకటైతే భలే సరదా మసక చీకటైతే మరీ సరదా మరీ సరదా" సాలూరు రాజేశ్వరరావు సినారె ఎస్.జానకి
"మాయదారి మగవాళ్ళు ప్రేమ ప్రేమ అంటారు అహ అమ్మో అమ్మో ఈ పాడులోకం" కొసరాజు ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
"నిన్ను ఏనాడు ప్రేమించలేను నిన్ను విడనాడి జీవించలేను" ఆరుద్ర
భారతి "నగరంలో అర్ధరాత్రి నవ్వింది వెచ్చగ నవ్వింది నగ్నంగా పడుచుదనం ఆడింది నాట్యమాడింది" ఎస్.పి.కోదండపాణి సినారె ఎల్.ఆర్.ఈశ్వరి
"ఇది శాపమా విధి కోపమా స్త్రీ జాతి చేసిన పాపమా" చక్రవర్తి వీటూరి
చదువు సంస్కారం "వద్దు వద్దు పెళ్ళొద్దు నీతో నా పెళ్ళొద్దు వద్దు వద్దు" రమేష్ నాయుడు సినారె పి.సుశీల
"ఆగండీ ఆగండి మన సంస్కతికే ఇది మచ్చండీ" రాజశ్రీ
చిన్ననాటి కలలు "సీతాకోక చిలకల్లారా సింగారించుకు వచ్చారా సింగారించుకు వచ్చారా" టి.చలపతిరావు దాశరథి ఎల్.ఆర్.ఈశ్వరి
"ఓ చెలీ ఒహో చెలీ ఓ చల్లని నవ్వుల జాబిలీ" ఎస్.జానకి
"నీవే నీవే నా మదిలో దాగున్నావు ఊహల కౌగిలిలో నీవే ఉన్నావు" సినారె
"ఎలా తెలుపను ఇంకెలా తెలుపను మదినిండా నీవే ఉంటే ఒక మాటైనా రాకుంటే " పి.సుశీల
"ఒక శీలం చితికి పోయింది ఒక దీపం ఆరిపోయింది "
దేవుడే దిగివస్తే "లవ్ అంటే ప్రేమ లైఫ్ అంటే జీవితం ప్రేమించుటకే జీవించు జీవించుటకే ప్రేమించు" సత్యం దాశరథి పి.సుశీల
"ఓ నీలాల మేఘాలలో అందాల రాచిలకలు ఎగిరిఎగిరి పోతున్నవి" ఆరుద్ర పి.సుశీల
"నీదే గెలుగు నీదేరా నాదే ఓటమి నాదేరా"
దేవుడులాంటి మనిషి "నవ్వు నవ్వించు ఆ నవ్వులందరికీ అందించు" కె.వి.మహదేవన్ సినారె
"కండలు కరిగిస్తే పండని చేను ఉంటుందా ముందుకు అడుగేస్తే అందని గమ్యం ఉంటుందా"
"చారెడేసి కళ్ళేమి చేసుకుంటావు ఓరబ్బీ నీ అందం చూసుకుంటాను" పి.సుశీల
"ఎలా తెలుపను ఇంకెలా తెలుపను మదినిండా నీవే ఉంటే ఒక మాటైనా రాకుంటే " కొసరాజు పి.సుశీల, మాధవపెద్ది రమేష్, బి.వసంత బృందం
ఎదురులేని మనిషి "కసిగా ఉంది కసి కసిగా ఉంది కలవక కలవక కలిసినందుకు కస్సుమంటుంది " ఆత్రేయ పి.సుశీల
"హే కృష్ణా ముకుందా మురారీ కాస్త కళ్ళు మూసుకోవయ్య ఈసారి"
"ఎంతవాడి వెంతవాడి వయ్యావురో బంగారు సామీ" పి.సుశీల బృందం
"అబ్బా దెబ్బ తగిలిందా ఊ నొప్పిగా ఉందా ఆ " పి.సుశీల
ఈ కాలం దంపతులు "నీ వయసూ పదహారేళ్ళూ నా వయసూ ఇరవై యేళ్ళూ ఉన్న తేడా మూడేళ్ళు కలసి ఉందాము నూరేళ్ళు" సత్యం సినారె వాణీ జయరామ్
గాజుల కిష్టయ్య "గాజులోయ్ గాజులూ వేసుకో ఈ గాజులు చూసుకో నీ సొగసులు" కె.వి.మహదేవన్ ఆత్రేయ మాధవపెద్ది రమేష్
"నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా"
"ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు" పి.సుశీల
"వద్దు వద్దు ఈ పాపం మాత్రం చేయద్దు ప్రేమించిన హృదయాలను ముక్కలు చేయద్దు"
"రేపు ఎంతో తీయనిది నేటికన్న కమ్మనిది" పి.సుశీల
గుణవంతుడు "హేపీ గో లక్కీ లక్కీ లక్కీ.. రాదు నిన్నలేదు రేపు నిజం " రమణ
"సీతమ్మ నడిచింది రాముని వెంట రాముడు ఉన్నాడు సీతమ్మ కంట" పి.సుశీల
"నేనుగాక ఇంకెవరూ నిను కౌగిలిలో పొదిగేది నువ్వు గాక ఇంకెవరు నా కన్నులలో మెదిలేది"
జేబు దొంగ "గోవిందో గోవింద గుట్టుకాస్తా గోవిందా లడ్డులాంటి పడుచుపిల్ల అర్ధరాత్రి దొరికిందంటే" చక్రవర్తి ఆత్రేయ పి.సుశీల
"రేగాడు రేగాడు కుర్రాడు ఇంక ఆగమన్నా ఆగేట్టులేడు" పి.సుశీల
"నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో నిలువెల్లా కరిగిపోనా నీలోన కలిసిపోనా" పి.సుశీల
"చల్లంగ ఉండాలి మా రాజులు నిండుగ ఉండాలి మీ జేబులు" ఆరుద్ర ఎస్.జానకి, చక్రవర్తి
"రాధా అందించు నీ లేత పెదవి యెహే లాలించి తీరాలి తనివి" పి.సుశీల
"రామలింగం సోమలింగం శంభులింగం బోడిలింగం" పి.సుశీల
కథానాయకుని కథ "దేవుడే చేస్తాడు పెళ్ళిళ్ళు మనుషులే వేస్తారు మూడు ముళ్ళు ఆ మూడు ముళ్ళు" కె.వి.మహదేవన్ సినారె వాణీ జయరామ్
"మగసిరి చూపి మనసును దోచిన మొనగాడా ఈ సొగసరి నిన్ను సెభాషని మెచ్చేను చిన్నవాడా" దాశరథి వాణీ జయరామ్
"శ్రీమతి గారూ ఆగండీ మీ శ్రీవారెవరో సెలవివ్వండి" ఆత్రేయ పి.సుశీల
కొత్త కాపురం "ముంతంత కొప్పులో మూడు చేమంతి పూలు ఏ రోజు పెడతావు బావా" దాశరథి వాణీ జయరామ్
"ఓ రంగుల రామ చిలుకా ఇటు రావే బంగారు గిలకా" కొసరాజు ఎల్.ఆర్.ఈశ్వరి
"దంచుకో నాయనా ధనియాల పప్పూ ఈ దెబ్బతో బాగా వదులుతుంది తుప్పూ" ఎల్.ఆర్.ఈశ్వరి
"కాపురం కొత్త కాపురం - ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం" సినారె పి.సుశీల
లక్ష్మణ రేఖ "ఒకమాట ఒకేమాట వలచే రెండు హృదయాలు" సత్యం సినారె పి.సుశీల
"నీ సంగతి నాకు తెలుసు నీకివ్వనురా నామనసు" ఆరుద్ర ఎస్.జానకి
మా ఊరి గంగ "హరిహరి నారాయుడో ఆది నారాయుడో" యార్లగడ్డ డి.వి.నరసరాజు
"నీకోసం నా హృదయం పిలిచింది నేడు నీరూపం నా మదిలో నిలిచింది చూడు " దాశరథి పి.సుశీల
మాయామశ్చీంద్ర "తారక నామమె మధురమురా ఆ స్మరణే ముక్తికి మార్గమురా" సత్యం గబ్బిట వెంకటరావు
"విలయమే సాగదా ప్రళయమే పొంగదా స్వార్థమే జీవిత పరమార్థముగా మంచిని వంచన చేసిన వేళ "
"ప్రణయరాగ వాహినీ చెలీ వసంత మోహినీ " సినారె పి.సుశీల
మొగుడా- పెళ్ళామా "నేనంటే నువ్వేలే నువ్వంటే నేనేలే మన కాపురం ఎంత కమ్మనిదో ఎవరికి తెలుసు మనకే తెలుసు" సాలూరు హనుమంతరావు సినారె జమున
"పరమ శివుని మెడలోని పాము అన్నది గరుడా క్షేమమా అని "
"చూసింది ఒక చోట సైగ చేసిందింకొక చోట " వాణీ జయరామ్
ముత్యాలముగ్గు "గోగులు పూచే గోగులు పూచే ఓ లచ్చ గుమ్మాడి" కె.వి.మహదేవన్ సినారె పి.సుశీల
నాకూ స్వతంత్రం వచ్చింది "ఏమాయె ఏమాయె ఓ పిల్లా నీ పలుకూ పదునూ ఏమాయె ఈయేళ" సత్యం సినారె పి.సుశీల
"బతుకు బతక నివ్వరురా ఉన్నోళ్ళు పడవ సాగనివ్వరురా పెద్దోళ్ళు " రామకృష్ణ, నవకాంత్
"ఏయ్ నాయుళ్ళ సిన్నోడు నడిమింటి సెంద్రూడు నావొంక సూత్తానే సాలు నా వయసుకేదో పుడతాది గుబులు " గోపి పి.సుశీల
"ఎంకీ నే సూడలేనే ఎలుతురులో నీ రూపు ఎలిగిపోతుంటేనూ" పి.సుశీల
పండంటి సంసారం "కలవక కలవక కలిశాము ప్రేమ కడలిలో తడిశాము వదలక వదలక ఇద్దరము కలిసి మెలిసి ఉందాము" కె.వి.మహదేవన్ అప్పలాచార్య ఎస్.జానకి
పరివర్తన "చెయ్యి చూసి చెబుతావా బావా నా చెయ్యి పట్టి చెబుతావా డాక్టరు బావా" టి.చలపతిరావు గోపి పి.సుశీల
"వినిపించనా వినిపించనా మీకో సంగీతం మీకో సంగీతం " ఆరుద్ర శరావతి
"ఎవరు నీవు ఎవరు నేను ఎందుకీ అనుబంధం ఏమిటీ సంబంధం " దాశరథి
పిచ్చోడి పెళ్ళి "రోషమున్నా వేషమున్నా ఒగరు పొగరూ ఉన్నా ఆడది ఆడదే కుర్రదానా" సత్యం గోపి ఎస్.జానకి బృందం
"దేవుడు చేసిన పెళ్ళి యిదే ఆ దేవుడి లీల యిదే " ఆరుద్ర బృందం
"వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము గెల్తుమనంగ రాదు ఊఁ " కొసరాజు
పుట్టింటి గౌరవం "వాణీ నా రాణీ పెళ్ళంటే కాదు మజాకా అలివేణీ పూబోణీ చూపిస్తా నా తడాఖా" దాశరథి
"అన్నయ్యా నను కన్నయ్య నా కన్నుల వెలుగూ నీవయ్యా " ఆత్రేయ పి.సుశీల
రక్త సంబంధాలు "జస్టే మినిట్ చిన్నమాట ఈ వయసే చిలిపి ఆట" ఆరుద్ర పి.సుశీల, ఎస్.జానకి
"ఇలారా మిఠారి భలేమార్ కఠారి అరే మాకీ మీకీ మంచి జోడా కలవాలా " రమోలా
"చినదాని చెవులను చూడు తెలరాళ్ళ కమ్మల జోడు " పి.సుశీల
"అనురాగ శిఖరాన ఆలయం, ఆ గుడిలోన ఆనంద జీవనం" పి.సుశీల,ఎస్.జానకి
"ఎవరో నీవు ఎవరో నేను అంతా మాయరా హరిఓం హరిఓం పాడరా" సినారె పి.సుశీల
రామయ తండ్రి "గున్నమామిడి గుబురులోన కులుకుతున్న కోయిలమ్మ" మల్లెమాల పి.సుశీల
"మల్లి విరిసింది పరిమళపు జల్లు కురిసింది " పి.సుశీల
"విధి నవ్వింది పగబూనింది విషపు గోళ్ళతో మీటింది వీణ మూగబోయింది"
"తొలగె నా ధర్మసందేహ మలఘుచరిత" (పద్యం)
"టిక్కుటక్కుల చక్కెర బొమ్మా ఎన్ని వగలూ నేర్చావమ్మా"
"ఏమని వేడాలి శరణం ఎవరిని కోరాలి దీపముండీ చీకటైతే దేవుడే కన్నెర్రజేస్తే" ఎస్.జానకి
"వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు అమావాస్యనాడు వచ్చే పున్నమిరోజు" పి.సుశీల
రాముని మించిన రాముడు "ప్రేమకు నీవే దేవుడవు రాముని మించిన రాముడవు" టి.చలపతిరావు దాశరథి పి.సుశీల
"ఇదేనా మన నీతి ఇదేనా మన ఖ్యాతి మన సభ్యత మన సంస్కృతి"
"చిన్నారి నా రాణీ చిరునవ్వులే నవ్వితే " పి.సుశీల
"ఎవరిదీ ఈ విజయం ఎవ్వరిదీ ఈ విజయం నీదీ నాదీ అందరిదీ ఈ విజయం" సినారె వి.రామకృష్ణ బృందం
సంసారం "యవ్వనం పువ్వులాంటిది జీవితం రవ్వలాంటిది లోకమే నీదిరా" దాశరథి ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
"మా పాప పుట్టిన రోజు మరపురాని పండుగ రోజు" పి.సుశీల
"చిరు చిరు నవ్వుల చినవాడే మనసున్న వాడే చీరకొంగు పట్టుకుని లాగాడే" కొసరాజు సరస్వతి బృందం
"సింగపూరు రౌడీన్రోయ్ నేను చిచ్చరపిడుగును రోయ్"
సోగ్గాడు "అవ్వా బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయీ" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"చలివేస్తుంది చంపేస్తుంది కొరికేస్తుంది నులిమేస్తుంది" పి.సుశీల
"ఏడూకొండలవాడా వెంకటేశా ఓరయ్యో ఎంత పని చేశావు తిరుమలేశా" పి.సుశీల
"ఏడూకొండలవాడా వెంకటేశా అయ్యో ఎంత పని చేశావు తిరుమలేశా" (విషాదం) పి.సుశీల
"ఒలె ఒలె ఒలే ఓలమ్మీ ఉఫ్ అంటేనే ఉలికి పడ్డావే" పి.సుశీల
"సోగ్గాడు లేచాడు చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు" పి.సుశీల బృందం
సౌభాగ్యవతి "వలపుల పూలవానలలో వయసే విరిసెలే " సత్యం దాశరథి పి.సుశీల
"కలదని లోపము కలవరపడకు చీకటిలోనే దీపము బ్రతుకు" ఎ.వేణుగోపాల్
శ్రీరామాంజనేయ యుద్ధం "క్షేమంబే గద ఆంజనేయునకు సుగ్రీవాదులున్ భద్రమే " (పద్యం) కె.వి.మహదేవన్ గబ్బిట వెంకటరావు
"అరయవైతివి మనకు గలట్టి కూర్మి కాంచనైతివి"(పద్యం)
"శరణార్థి సుగ్రీవు సాహచర్యమొనర్చి నీ వేడికోలు మన్నించునాడు"(పద్యం)
"ధర్మము ధర్మమంచిటు వృధా వ్యధచెందుట మానుమోయి"(పద్యం)
"నీలకంధర ఫాల నేతాగ్ని కీలల నెదిరించి నిలిచిన నిలువవచ్చు"(పద్యం)
"అంతటి శౌర్యవంతులు మహాబలి వాలి విజృంభణానికిన్"(పద్యం)
"గురునాజ్ఞ నెపమున తరుణి యంచెంచక అల తాటకిని హతమార్చ గలమె"(పద్యం)
"ధారుణి ఎల్లెడన్ విలయతాండవమాడు అధర్మమున్"(పద్యం)
స్వర్గం నరకం "ఎక్కడ ఎక్కడ నీతి ఎక్కడ నిజం ఎక్కడ మంచి ఎక్కడ మమత ఎక్కడ" సత్యం సినారె
"రామహరే కృష్ణహరే రామహర కృష్ణహరే " మాధవపెద్ది
తీర్పు "సీతమ్మ చచ్చింది ద్రౌపది చచ్చింది సీతమ్మ బ్రతికింది ద్రౌపదీ బ్రతికింది" చక్రవర్తి యు.విశ్వేశ్వర రావు
"అమ్మా అమ్మా ఈ లోకపు దేవతవమ్మా నరజాతికే నవజీవనమమ్మా " బృందం
"గుడ్ నైట్ టు యూ మిడ్ నైట్ గుట్ నైట్ టు యూ మిడ్ నైట్ " బృందం
తోట రాముడు "నేస్తం చూడర ఈ కుళ్ళు లోకము చూస్తే కోరవు ఈ నరజన్మము" సత్యం ఆత్రేయ
"సాగవురా సాగవురా ఈ డబ్బులు డాబులు సాగవురా" కొసరాజు బృందం
"ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ " దాశరథి పి.సుశీల
వైకుంఠపాళి "నారాయణ నారాయణ నక్కతోక నా మొగుడు తెచ్చాడు కొత్తకోక" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"గౌరమ్మోలే గౌరమ్మా నీ గుట్టు నాకు తెలిసిందిలే గౌరమ్మా"
"దాక్కో దాక్కో దాక్కో దాక్కో లాక్కో లాక్కో లాక్కో లాక్కో " పి.సుశీల
వయసొచ్చిన పిల్ల "చేతికి గాజులందము చెంపకు సిగ్గులందము" టి.చలపతిరావు దాశరథి పి.సుశీల
జమీందారు గారి అమ్మాయి "మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోనా ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే" జి.కె.వెంకటేష్ దాశరథి పి.సుశీల
"దిసీజ్ లైఫ్ దిసీజ్ యూత్ ఇది జీవితం ఇది యవ్వనం" ఆరుద్ర ఎల్.ఆర్.ఈశ్వరి

బయటి వనరులు

మార్చు