ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1980)
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1980 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
వంశవృక్షం | "వంశీ కృష్ణా యదువంశీ కృష్ణా గోపవనిత హృదయ సరసీ రాజహంస కృష్ణా" | కె.వి.మహదేవన్ | సినారె | ఎస్.పి.శైలజ బృందం |
"ఉరికింది ఉరికింది సెలయేరు ఉరిమింది ఉరిమింది గాలి హోరు" | ||||
"ఏది వంశం ఏది గోత్రం ఏది పరమార్ధం ఏది బీజం ఏది క్షేత్రం ఏది పురుషార్థం" | బృందం | |||
"అసహాయ శూరుడెవడు అజ్ఞాత వీరుడెవడు" | పి.సుశీల | |||
"ధర్మ మార్గమే వంశ వృక్షం దాని మూలం మానవత్వం" | ||||
"నిండింది నూరేళ్ళ బ్రతుకు మిగిలింది ఈ చిన్ని గురుతు" | పి.సుశీల బృందం | |||
శుభోదయం | "అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా ఆనంద నిలయా వేదాంతహృదయా" | వేటూరి | బృందం | |
"తా తకజం తకజం తరికిటతక త్తతకజం తకజం తరికిటతక నటనం ఆడెనే భవతిమీర హంసుడా పరమశివుడు" | పి.సుశీల | |||
"ఆ చింత నీకేలరా స్వామి నీ చెంత నేనుండగా సొంతమైన ఈ సొగసులేలక పంతమేల పూబంతి వేడగ" | పి.సుశీల | |||
"కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మకాదు ముద్దుగుమ్మ" | పి.సుశీల | |||
"రాయైతే నేమిరా దేవుడూ హాయిగా ఉంటాడు జీవుడు ఉన్నచోటే గోపురం ఉసురులేని కాపురం" | పి.సుశీల | |||
"గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అందమైన యదు నందనుపై కుందరదన లిరువొందగ పరిమళ గంధము పుయ్యరుగా" | త్యాగరాజు | పి.సుశీల | ||
సరదా రాముడు | "ల ల ల లకోటా సా నీ సా పా సపోటా లవ్వాడే నా ప్రేమ లకోటా సయ్యాటాడే పాలసపోటా" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"కుర్రపిట్ట కుర్రపిట్ట కుయ్యోమంది గుర్రుపెట్టి మొర్రోమంది" | పి.సుశీల | |||
"అంబ పలికిందిరా పంబ రేగిందిరా ఆ సిగ్గులు చిలికే చిలకల కొలికి చీటికి మాటికి నవ్వేసరికి నా గుండె ఝల్లందిరా" | పి.సుశీల | |||
"ఒక్కరిద్దరయ్యేవేళ ఇద్దరొక్కటయ్యేలాగ దుప్పటల్లె కప్పుకుందామా వయసు ఎప్పటల్లె ఉండిపోదామా" | పి.సుశీల | |||
"మంచుమొగ్గ తుంచుకొచ్చి వానపువ్వు కోసుకొచ్చి కొప్పులోన పెడితే ఏం తప్పా" | పి.సుశీల | |||
"అబ్బబ్బో అబ్బబ్బో సోకు సోకు అబ్బబ్బో అబ్బబ్బో సోకు సోకు చీరకేది సోకు" | పి.సుశీల | |||
"చల్లంగ జారి మెల్లంగ దూరి చల్లంగ జారి మెల్లంగ దూరి మబ్బులోన ఉండిపోకురా ఓ మావా" | పి.సుశీల | |||
ప్రేమతరంగాలు | "నవ్వేందుకే ఈ జీవితం నవ్వొక్కటేరా శాశ్వతం దేవుడిచ్చిన ఈ జీవితాన్ని చివరిదాకా మాసిపోని నవ్వుతో నింపెయ్యరా" | ఆత్రేయ | ||
"మనసు ఒక మందారం చెలిమి ఒక మకరందం ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం" | ||||
"నా హృదయం తెల్లకాగితం అది ఏనాడో నీకు అంకితం బేషరతుగ ఇచ్చేశా ప్రేమపత్రము ఏమైనా రాసుకో నీ ఇష్టము" | పి.సుశీల | |||
"కలయైనా నిజమైనా కాదన్నా లేదన్నా చెబుతున్నా ప్రియతమా నువ్వంటే నాకు ప్రేమ" | పి.సుశీల | |||
"ఇదే పరువం ప్రతీ సమయం ఇలా ఆడీ ఘల్ ఘల్ ఘల్ గజ్జె ఘల్లుమన్నది" | సినారె | పి.సుశీల | ||
"ప్రేమతరంగాలు నవజీవనరాగాలు ఎంత తలచినా ఎపుడు పిలిచినా వింతగ పలికే అనుభవాలు" | పి.సుశీల | |||
పిల్లజమీందార్ | "మొన్ననే మోతగా ఒక పొగరుబోతు పిల్ల కొమ్ములొంచాను నిన్ననే నీటుగా ఓ గడుసుపిల్ల వయసు దోచుకున్నాను" | రాజశ్రీ | పి.సుశీల | |
"గేరు మార్చు స్పీడు పెంచు చక చక చక చక పోనీ కారు" | పి.సుశీల | |||
"శంభో శంకర మహదేవా రంభను నాలో చూస్తావా" | ఎస్.జానకి బృందం | |||
"అందాలొలికే నందకిశోరుడు బృందావనిలో వెలిశాడు రాధ కోసమా రాసలీల కోసమా" | ఎస్.పి.శైలజ | |||
"వయసేమో అరవై మనసేమో ఇరవై వగరుంది పొగరుంది నాలో నర్సమ్మా కాసుకో సరసమే చూసుకో" | పి.సుశీల | |||
"నాపేరు బాలరాజు మూడింది మీకీ రోజు మీ ఎత్తులకు మీ జిత్తులకు ఇదే చివరి రోజు వదిలిస్తా మీ బూజు" | మాధవపెద్ది రమేష్ | |||
"నీ చూపులోనా విరజాజి వానా ఆవాన లోన నేను తడిసేనా హాయిగా" | వడ్డేపల్లి కృష్ణ | పి.సుశీల, ఎస్.పి.శైలజ | ||
బంగారులక్ష్మి | "కమాన్ రోజీ ఓ రోజీ నా సహవాసి నువ్వే నా ప్రేయసి" | ఆత్రేయ | పి.సుశీల | |
"కాకాకా కాకాకా కాకా పడతా అమ్మాయి కోకే పెడతా పాపాయి కాళ్ళకాడ కుచ్చిళ్ళల్లే ఆడుకుంటా సెలవియ్యి" | పి.సుశీల | |||
"అమ్మలాలో లాలమ్మలాలో ముద్దబంతి పూచింది పల్లెలోన ముద్దులెన్నో దాచింది కళ్ళలోన" | పి.సుశీల | |||
"కురిసే ఈ జల్లులో మురిసే ఈ జంటకూ ఎదలో ఆనందమూ ఎంతో ఏకాంతమూ" | ఆరుద్ర | పి.సుశీల | ||
బండోడు గుండమ్మ | "సిరిపురపు సిన్నోడా శ్రీరామా అనుకోరా సెప్పేది ఇనుకుంటే రామాయణం" | సత్యం | వేటూరి | |
"బండోడి పెళ్ళి గుండమ్మ చేస్తే బందరంత పందిరెయ్యదా రాజమండ్రి రంగులెయ్యదా" | ||||
"పువ్వులాగ విడిచిందొక చుక్కమ్మా అది నవ్వితే చందమామ రెక్కమ్మా" | రాజశ్రీ | పి.సుశీల | ||
"చంటోడనుకుని చంకనేసుకుంటే ఎర్రోడనుకుని నెత్తినెట్టుకుంటే పీకిపీకి పందిరేశాడే" | దాసరి | పి.సుశీల | ||
"అక్కయ్యలూ బావయ్యలూ అత్తయ్యలూ మావయ్యలూ కూసున్నవారు నుంచున్నవారు" | ||||
"ఊరు నిదుర పోతోంది గాలి నిదుర పోతోంది నీవు నిదుర పోవేమిరా" | ||||
శివమెత్తిన సత్యం | "మేకారే మేకా హే మేకా తోకారే తోకా హే తోకా" | జె. వి. రాఘవులు | ఆత్రేయ | |
"శంభో హరహర భోళాశంకర వినరా వినరా జంగం దేవర శివశివ శంకర యివరం సెప్పర" | ||||
"నిన్నా మొన్నటి చిన్నారివే చిన్నారి పలుకుల చెల్లెమ్మవే" | ||||
ఏడంతస్తుల మేడ | "చక్కని చుక్క తస్సాచెక్క జయప్రద ఉంటే పక్క ఎక్కడుంటాను ఇంకెక్కడుంటాను" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"కొమ్మలోని కోయిలమ్మా కొండమల్లె పూలరెమ్మ ముద్దులా ఈ పొద్దు నాలో హద్దుదాటే ఆశవుంది" | పి.సుశీల | |||
"ఏడంతస్తుల మేడ ఇది వడ్జించిన విస్తరిది అన్నీ వుండీ లేనిదొక్కటే నాకు నువ్వు నీకు నేను" | ||||
"ఓరంగీ కురంగీ తురంగీ సారంగీ అరె ఓ నారంగీ దూకులాడకే పొంగి పొంగీ తాకనీయవే కోమలాంగీ" | సినారె | పి.సుశీల | ||
"ఇది మేఘ సందేశమో అనురాగ సంకేతమో చిరుజల్లు కురిసింది వినువీధిలో హరివిల్లు విరిసింది తొలిప్రేమలో" | రాజశ్రీ | పి.సుశీల | ||
"అరటి పండు వొలిచి పెడితే తినలేని చిన్నది ఆదమరిచి ఊరుకుంటే చెలరేగుతున్నది" | పి.సుశీల | |||
ఛాలెంజ్ రాముడు | "పెడతా పెడతా నామం పెడతా చిన్నమ్మి అసలుకు" | వేటూరి | పి.సుశీల | |
"దోర దోర జాంపండురా ఇది దొరికితేనె పండగా" | పి.సుశీల | |||
"పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాల నీమబ్బు చీర" | పి.సుశీల | |||
"కోప్పడకే కోమలాంగి కోరుకున్న సుందరాంగి పొద్దున్నేకొట్టూ తట్టుకుంటా" | ||||
"ఎక్కడో ఎప్పుడో చూసాను నిన్ను అందుకే నీమీద వేశాను కన్ను" | ఆత్రేయ | పి.సుశీల | ||
"చల్లగాలి వీస్తోంది మెల్లగా రమ్మంది అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి" | పి.సుశీల | |||
సంసార బంధం | "ఇదే నేను కోరుకున్న ఇన్నినాళ్ళగా కళ్ళారా చూసుకొని" | జె. వి. రాఘవులు | గోపి | పి.సుశీల |
"వేణుగానాలు నీ రాకలోన వేయి వెన్నెల్లు ప్రతి చూపులోన" | పి.సుశీల | |||
భలే కృష్ణుడు | "పొన్నచెట్టు నీడలో కన్నయ్య పాడితే రాగాలే ఊగాయి" | చక్రవర్తి | ఆత్రేయ | పి.సుశీల |
"బృందావనమొక ఆలయము మాధవుడందలి దైవము అటుఇటు రెండు దీపాలు ఆ దేవుని ప్రేమకు రూపాలు" | పి.సుశీల | |||
"ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు సిరిసంపద పోయిన నువ్వు శిథిలాలయమై మిగిలావు" | ||||
"ఇటికె మీద ఇటికేస్తే ఇల్లవుతాది నా సిటికెనేలు పట్టుకుంటే పెళ్ళవుతది" | వేటూరి | పి.సుశీల | ||
"ముద్దంటే వద్దనకే వయ్యారి నా రత్తి పొద్దున్నే జాబిలి పొడిచింది నువ్వొచ్చి" | పి.సుశీల | |||
"మోగాలి మోతగా జోడూ సన్నాయి ఆ మోత కన్నా మోతగా మన జోడూ సన్నాయి" | పి.సుశీల | |||
మహాశక్తి | "ఇది పావన కళ్యాణ భావన ఇది ప్రణయ దేవతల" | సత్యం | సినారె | పి.సుశీల |
"గులాబీపువ్వునురా నేను గులాబిపువ్వునురా " | వేటూరి | పి.సుశీల | ||
నాయకుడు – వినాయకుడు | "ఒక చిన్నది అన్నది పాడను పాడను పాడనని ఒకటే మాట పదిసార్లంటే అది పాటకాక మరేమిటని" | టి.చలపతిరావు | ఆత్రేయ | పి.సుశీల బృందం |
"నిన్ను చూడగానే అన్నీ మరిచాను నిన్ను చూడగానే అన్నీ మరిచాను తుమ్మెద ఝుమ్మంటే విని, నువ్వేననుకుని నిన్నే మరిచాను" | సినారె | ఎస్.జానకి | ||
"ఏయ్ నిదురలే ఎహేయ్ నిదురలే సమయం కుదిరిందిలే ఇప్పుడే కలగంటున్నా ఆ కలలో నీలో ఒదిగున్నా" | పి.సుశీల | |||
"వందనం వందనం అయ్యలారా వందనం అమ్మలారా వందనం" | కొసరాజు | మాధవపెద్ది, విజయలక్ష్మీశర్మ బృందం | ||
"రావణరాజ్యం పోయింది మైరావణరాజ్యం పోయింది నిజాయితీగా పరిపాలించే ప్రజారాజ్యమే వచ్చింది" | విజయలక్ష్మీశర్మ బృందం | |||
శంకరాభరణం | "దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణసోపాన మధిరోహణము సేయు త్రోవ" | కె.వి.మహదేవన్ | వేటూరి | వాణీ జయరామ్ |
"ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము శంకర గళ నిగళము శ్రీహరి పదకమలము" | ఎస్.జానకి | |||
"రాగం తానం పల్లవి నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి" | ||||
"శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా" | ||||
"సామజ వరగమన సాధుహృత్ సారసాబ్జసాల కాలాతీత విఖ్యాత సామజ వరగమన" | పల్లవి:త్యాగరాజు, చరణాలు:వేటూరి | |||
"బ్రోచేవారెవరురా నిను వినా రఘువరా నను బ్రోచేవారెవరురా" | రామదాసు | వాణీ జయరామ్ | ||
"పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలచిన పలుకవేమి" | వాణీ జయరామ్ | |||
"మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మదశిఖి పింఛాలంకృత చికురే" | సదాశివబ్రహ్మేంద్ర | వాణీ జయరామ్ | ||
"మాణీక్యవీణాం ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం"(శ్లోకం) | కాళిదాసు | |||
కళ్యాణ రాముడు | "అహ కన్నె చిలక అహహ కోరి వచ్చా నీకే మనసు ఇచ్చా నాలో ప్రాణం" | ఇళయరాజా | రాజశ్రీ | |
"నేనే నీకు ప్రాణం అందుకే చేరవచ్చా వలపే వసంతం" | ||||
దేవుడిచ్చిన కొడుకు | "మరుమల్లె తోటుంది మనసైన చాటుంది ఇద్దరికే చోటుంది ముద్దులొలికే మాటుంది" | సత్యం | సినారె | ఎస్.జానకి బృందం |
"బొట్టు పెట్టినా కాటుకెట్టినా పూలు చుట్టినా చీర కట్టినా మళ్ళీ ఆ వెకిలి చేష్టలా" | పి.సుశీల | |||
"రావి చెట్టెక్కేవు రాగాలు తీసేవు రాలిపోతావే రామ సిలక " | వేటూరి | పి.సుశీల | ||
"నీ మనసులో ఏమున్నదో ఆ దేవుడికైనా తెలియదు కాని నాకే తెలుసులే" | ఆరుద్ర | పి.సుశీల | ||
"మా మంచి చెల్లెమ్మ చామంతి పువ్వమ్మ నువ్ నవ్వమ్మ చిరునవ్వులు లేని ఇంటికి అందం లేదమ్మా" | గోపి | ఎస్.జానకి | ||
మహాలక్ష్మి | "ఇన్నిన్ని కన్నెపూలు నన్నే రమ్మంటే ఏ పువ్వు ఎన్నుకోనూ కోదండరామా ఏ పిలుపు అందుకోనూ" | సినారె | ||
"యెన్నెలంతా యేరాయె నిద్దరంతా నీరాయె చెలి తలపులు సెగలై పోయె" | పి.సుశీల | |||
"అల్లరి చేసే ఊహల్లో ఆశలు మెరిసే కన్నుల్లో నీవే తీయతీయగ పొంగెను తీరని కోరిక నేడే" | పి.సుశీల | |||
"ఈ గీతం సంగీతం ఓ చెలీ నా జీవితం నీ నీడలో నా ప్రయాణం రసమయం" | ||||
అగ్ని సంస్కారం | "మంచున తడసిన మల్లికవో మానసవీణా గీతికవో" | ఎం.జనార్థన్ | వేటూరి | పి.సుశీల |
సర్కస్ రాముడు | "ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య నీ సవితెప్పుడో సెప్పవయ్య నా సవతెవ్వరో సెప్పవయ్య" | కె.వి.మహదేవన్ | వేటూరి | పి.సుశీల |
"అమావాస్యకి పున్నమికి రేగిందంటే మామో పంబ రేగుతుందిరో మామో మామ మామ మామ చీ పో చీమా దోమా" | ||||
"ఘల్ ఘల్ మంది ఘల్ మంది గజ్జెల గుర్రం వెయ్ వెయ్ మంది వెయ్యిమంది వెయ్యర కళ్ళెం" | పి.సుశీల | |||
"సూరీడు చుక్కెట్టుకుంది జాబిల్లి పువ్వెట్టుకుంది కడలి చీరాగట్టి గోదారి పైటేసి కదిలి వస్తున్నాది భూదేవి" | వాణీ జయరామ్ | |||
అక్కా చెల్లెలు పక్కనచేరి బావయ్యంటే ఎట్టా సుక్కల మద్దెన సెంద్రుడి మల్లే సిక్కున పడతా పిట్టా" | ఎస్.జానకి | |||
"ఏవండోయ్ లేడీస్ ఏవండోయ్ మిస్టర్స్ రాముడంటే రాముడు సర్కస్ రాముడు సర్కస్ రాముడు" | ||||
"ఆకలి మీద ఆడపులి దీన్ని ఆపలేను బజరంగబలి మిర్రి మిర్రి చూస్తాది చిర్రుబుర్రు మంటాది మింగిందా గోవిందా" | ||||
కొత్తపేట రౌడీ | "అయితే మొగుణ్ణి కాదా మొగాణ్ణి కానీ వలపు బోణీ అయితే ఎల్లుండి లేదా ఏకాశి అవుతా ఇంటి వాణ్ణి" | వేటూరి | పి.సుశీల | |
"కొయ్ కొయ్ కొయ్ కొత్తపేట రౌడీ కొట్టు కొట్టు కొట్టు చెత్తకింద ఢీఢీ" | పి.సుశీల | |||
"పడ్డవాడు చెడ్డవాడు కాడులే మనసు పడ్డవాడు చెడ్డవాడు కాడులే వచ్చి వచ్చి వచ్చి నీ వలపుల ఓరచూపుల వల లోపల" | పి.సుశీల | |||
"లొట్టిపిట్ట లొట్టిపిట్ట లొట్టిపిట్ట లొట్టిపిట్ట పట్టరో లొట్టిపిట్ట మందినోట మట్టిగొట్టి మందుకొట్టి కొంగుపట్టి పట్టరో పాలపిట్ట" | పి.సుశీల | |||
"రామదండు కదిలిందీ లంక గుండె చెదిరిందీ పదితలలై చెలరేగిన పాపాలకు సమాధిగా" | పి.సుశీల | |||
చండీప్రియ | "ఓ ప్రియా ప్రియా చండీప్రియా ప్రియా తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖ" | పి.ఆదినారాయణరావు | సినారె | పి.సుశీల |
"మసక పడితే నిదురపట్టదు నిదురపడితే పక్క కుదరదు" | వేటూరి | పి.సుశీల | ||
"ఏవేళనైనా ఒకే కోరికా ఏ పూవునైనా ఒకే మాలికా ఇలాగే పాడాలి కలకాలం" | పి.సుశీల | |||
వెంకటేశ్వర వ్రత మహాత్యం | "అవనీస్తలంబున అంతులేనిది ఏది" (పద్యాలు) | చక్రవర్తి | వీటూరి | వి.రామకృష్ణ |
"నాట్యమే నవమోహనం అది నటరాజ చరణాల" | సినారె | పి.సుశీల | ||
"మల్లెపువ్వు గుచ్చుకుందా వెన్నెలలో వెచ్చగుందా" | వేటూరి | పి.సుశీల | ||
నిజం | " అమ్మాయి పాడే సన్నాయి మల్లెలు ఉన్నాయి" | జె. వి. రాఘవులు | జాలాది | ఎస్.పి.శైలజ |
"సిగ్గెందుకు ఏమైనది తొలి కౌగిలి ఏమన్నది" | ఎస్.జానకి | |||
"ఒక్కతి ఉంటె బాగుండు" | నెల్లుట్ల | ఆనంద్, మాధవపెద్ది రమేష్, సుకుమార్ | ||
ఆరని మంటలు | "కమ్మని నా పాట జత కావలి నీ ఆట సాగాల" | సత్యం | వేటూరి | ఎస్.జానకి |
"నలుగురికోసం వెదుకుతున్నది నా కళ్ళు నవ నవ లాడే" | ||||
"ఓయమ్మో టక్కరి గుంట నాపై కన్నేసినంట ఎన్నెన్నో" | గోపి | పి.సుశీల | ||
"అన్నయ్య దీవెన ఆ చేతి లాలన నూరేళ్ళు ఉండిపోయి" | ఎస్.పి.శైలజ | |||
బుచ్చిబాబు | "చందమామ పైటేసింది అందగాణ్ణి మూసేసింది" | చక్రవర్తి | దాసరి | పి.సుశీల |
"గుండాబత్తుల బుచ్చమ్మా ఎండాకాలపు మంటమ్మా మంట మండావా వంట చేస్తాను" | ||||
"కంగారవుతోంది బేజారవుతోంది ఏమిటో ఇది ఏమిటో చెప్పలేను బాబూ ఓ బుచ్చిబాబు" | పి.సుశీల | |||
"సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి నీవు రాశావా నేను రాశానా" | పి.సుశీల | |||
"వాలిమీకి ఇంటిలో లవకుశులు పుట్టారు అమ్మోరి కొంపలో కుశలవులు పెరిగారు" | ||||
"ఎర్రకోక కట్టినావె పిట్టా ఆపై ఎత్తుమడా లెక్కినావె పిట్టా ఎరుపు చూసినా ఎత్తుమడం చూసినా నాకు పిచ్చెత్త" | ||||
కక్ష | "కందిరీగతో చెప్పానురా బూరకాదు బుగ్గ యిది కుట్టవద్దని కుట్టినా ఎవరికీ చెప్పవద్దని" | ఆత్రేయ | పి.సుశీల | |
"బుగ్గమీద ముద్దు పెట్టనా ముద్దు మీద ఒట్టు పెట్టనా ఒట్టుపెట్టి ఓడించనా ఓడగొట్టి గెలిపించనా" | పి.సుశీల | |||
"దుష్టుల మీద దుర్మార్గుల మీద దోపిడి మీద పాపుల మీద కక్ష కక్ష కక్ష" | మాధవపెద్ది రమేష్ బృందం | |||
"ఓరబ్బ ఊరూరా సవాలు చేస్తున్నాం సమవుజ్జీ ఎవరంటూ సభలో చూస్తున్నాం మాటకు మాటుంది వేటుకు వేటుంది" | ఆరుద్ర | పి.సుశీల, మాధవపెద్ది రమేష్, చక్రవర్తి, ఆనంద్, శైలజ | ||
ఘరానా దొంగ | "దిమికిట దిమికిట అన్నది అందం తదిగిట తదిగిట అన్నది పరువం" | వేటూరి | పి.సుశీల | |
"వాన వెలసిన వేళ వయసు తడిసిన వేళ నువ్వే నన్ను ముద్దాడాల నేనే నిన్ను పెళ్ళాడాల" | పి.సుశీల | |||
"రొట్టె విరిగి నేతిలో పడ్డాక లొట్టలేస్తు కూర్చుంటే ఎట్టాగ అందగత్తె చూస్తుంటే అందమంత ఇస్తుంటే అర్ధరాత్రి గడిపేది ఎట్టాగ" | పి.సుశీల | |||
"ఓ ముద్దుకృష్ణా నా బుజ్జికృష్ణా మురిపాల కృష్ణా గోపాలకృష్ణా నీ జపమే చేస్తున్నా నీ భజనే చేస్తున్నా" | పి.సుశీల | |||
"చిటికెల మొటికెల తాళాలంట అలకల పులకల మేళాలంట" | పి.సుశీల | |||
"పంపర పనస పండురో పంపర పంపర పంపర జంపర మల్లె చెండురో జంపర జంపర జంపర" | పి.సుశీల | |||
సంఘం చెక్కిన శిల్పాలు | "పలికెను ఏదో రాగం అలివేణి కల్యాణి ఓ కళ్యాణి" | రమేష్ నాయుడు | సినారె | |
"దేవుడుచేసిన రూపాలు ఇవి సంఘం చెక్కిన శిల్పాలు" | బృందం | |||
"నీ కనులలో ఉంది నీలాకాశం నా కవితలో ఉంది " | ఆరుద్ర | రమణ | ||
మామా అల్లుళ్ళ సవాల్ | "చిటుక్కు చిటుక్కు చిటుక్కు చిటుక్కు చిలికింది వాన బుటుక్కు బుటుక్కు బుటుక్కు బుటుక్కు కురిసింది వాన" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"చక్కనమ్మ వచ్చింది ఒక్క నవ్వు నవ్వింది చిత్తు చిత్తు చేసిందిరో" | పి.సుశీల | |||
"ఒకనాటిది కాదు వసంతం విడిపోనిది మా అనుబంధం కలిమి కన్న చెలిమి మిన్న స్నేహమొకటే శాశ్వతము" | ఆనంద్ | |||
"మంచితనానికి మాయని మమతకు పుట్టిన రోజు ఇది అనురాగానికి ఆప్యాయతకు పెట్టిన పేరు ఇది" | వీటూరి | పి.సుశీల | ||
అందాలరాశి | "ఆడించదా వయసు పాడించదా చూడ ముచ్చటగా సొగసు " | రమేష్ నాయుడు | వేటూరి | |
"అందాలరాశి నీ అందచందాలు చూసి ఎన్నో" | ఎస్.పి.శైలజ | |||
"కోయిల పిలుపే కొనకు మెరుపు మాయని వలపే" | సినారె | పి.సుశీల | ||
"నీవేకదా నా అందాలరాశి నా జీవనాధారా" | ఆరుద్ర | ఎస్.పి.శైలజ | ||
"వచ్చిపోరా ఒక్కసారి వల్లారి కిల్లాడి మావ ఇచ్చేపోరా వన్నెల" | పి.సుశీల | |||
సమాధి కడుతున్నాం చందాలివ్వండి | "కలహంస నడకదాన కమలాల కనులదానా నీ కనులు" | జె. వి. రాఘవులు | గోపి | |
"రక్కసి గోరుల రాబందూ నక్కజిత్తుల కామందూ" | శ్రీశ్రీ | |||
జాతర | "వలపులు పొంగి హుషారు చేస్తే ఉలకవా పలకవా" | జి.కె.వెంకటేష్ | ఆరుద్ర | ఎస్.జానకి |
"తాగలేదు తాగలేదు తెలుసుకోరా ఒరే ఒరే తాగి తాగి నోరు" | కొసరాజు | |||
ఆటగాడు | "గుద్దుతా నీయవ్వ గుద్దుతా ముక్కుమీద గుద్దుతా మూతిమీద గుద్దుతా గుద్దానంటే గూబ గుయ్యంటాది" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"ఏకో నారాయణా ఏలుకోరా మోహనా యెన్నెలంటి మగువుంది యేసుకుంటే మధువుంది" | పి.సుశీల | |||
"టకుచికు టకుచికు జిల్ జిల్ జిలేబీ నా గులాబీ నేనాడనా ఆడీ పాడనా" | పి.సుశీల | |||
"సిలకమ్మ గూటిలో సోటుందిరో సోటుందిరో దాని అలకా పులకా నాకు తెలిసిందిరో" | పి.సుశీల | |||
"చీమ కుట్టిందా చిమచిమలాడిందా చిచ్చుపెట్టిందా చిటపటలాడిందా" | ||||
కల్యాణ చక్రవర్తి | "పలుకు చూస్తే సరిగమ పదనిస సా నడక చూస్తే తకధిమి తకఝణు తకధిమి తకఝణు తా" | వేటూరి | పి.సుశీల | |
"మన్నించుమా ఎడలేని ఈ దాహం విడలేని మా స్నేహం నాలోకము నాస్వరము నాదుకలశమేలే" | పి.సుశీల | |||
"ఉత్తరాన ఉరిమింది ఊరి బయట మెరిసింది ఉండి ఉండి కురిసింది గుండెల్లోన తడిసింది" | పి.సుశీల | |||
"నేనే యముండ గండలకు నేనే మగండను ఉత్తముండ ధర్మాన మహోత్తముండ" | ||||
ఓ ఇంటి భాగోతం | "నవ్వే ఒక పువ్వు నను చూచి నవ్వింది తొలి నవ్వు ఆ నవ్వులో నా గుండెలే జారిపోయాయిలే" | జి.కె.వెంకటేష్ | ఆరుద్ర | |
"సరిగా పాట పాడు జతగా పాడి చూడు నాదం లయలో శృతిలో మదిలో నిలపాలి" | ఎస్.జానకి | |||
"అందాలు ఆనందాలు మందార మకరందాలు ఈ రోజు మన మోజులే" | పి.సుశీల | |||
"వేస్కో గుటక జిలిబిలి నిషాల చిటక ఉహూ అంటే ఒరే ఇంకేల పుటక" | ఆనంద్ | |||
"ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు ఇది ఇంటి బాగోతమే చిలకా ఓ ఇంటి బాగోతమే చిలకా" | ఎస్.పి.శైలజ | |||
మోసగాడు | "ఏవసంతమిది ఎవరి సొంతమిది ఎన్నో ఋతువుల " | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"ఆ చూపుకర్ధమేంది ఆ నవ్వు కర్ధమేంది నువ్వు కొత్త కోక " | పి.సుశీల | |||
"ఓ కురిసే నవ్వుల కుంకుమ పువ్వుల జవ్వని" | బృందం | |||
"ఎగరాలి జాతీయ పతాకం ఎగరాలి గగనం ఉన్నన్నాళ్ళపాటు " | ||||
" ఆకుంది ఒకచోట పోకుంది ఒక చోట సున్నమేసి చూడమంట" | పి.సుశీల | |||
సుజాత | "ఆడది అరవిందం ఆ హృదయం నవనీతం ఆ స్నేహం ఒక మైకం అదే నీకు స్వర్గం" | రమేష్ నాయుడు | రాజశ్రీ | ఎస్.జానకి |
"ఉంగరం పడిపోయింది పోతేపోనీ పోతేపోనీ కొంగు జారిపోయింది పోతేపోనీ పోతేపోనీ" | సినారె | పి.సుశీల | ||
"ఒక చల్లని రాతిరిలో ఒక పున్నమి జాబిలి పూచింది అది వెన్నెల చీకటిలో కను సన్నగ సైగలు చేసింది" | దాసరి | పి.సుశీల | ||
"పొద్దులోరి ఇంటికాడ పొద్దులోరి ఇంటికాడ ముద్దులోరి అమ్మాయి బైఠో బైఠో బైఠో బైఠో బైఠో" | పి.సుశీల | |||
"పట్టపగలు పుట్టింది ఒక నక్షత్రం సూర్యకిరణ నయనజాత సుజాత నా సుజాత" | వేటూరి | |||
"శరణం శరణం శబరి గిరీశా శరణం అయ్యప్పా స్వామియే శరణం అయ్యప్పా" | బృందం | |||
రామ్ రాబర్ట్ రహీమ్ | "చిలకుందీ చిలక ముసుగున్న చిలక ఆ చిలకమ్మ ముసుగును తొలగించకుంటే నేను రహీమును కానేకాను" | చక్రవర్తి | సినారె | |
"సాయిబాబా ఓ సాయిబాబా షిర్డీ సాయిబాబా ఈ ఇలలో మరో పేర వెలసిన దేవా" | బృందం | |||
"ముగ్గురు కలిసి ఒకటై నిలిచి ముందుకు దూకారంటే ఆ శక్తులు మూడూ ఎవరని అంటే రామ్ రాబర్ట్ రహీమ్" | ఆనంద్, మాధవపెద్ది రమేష్ | |||
"ఒక్కసారి ముద్దుపెట్టుకో వుండలేని చేయి పట్టుకో మెత్తగా మెల్లిగా మేనిలో జిల్ జిల్లుగా" | పి.సుశీల | |||
"లక లక లక లక చెంచుక తక తక తక తక దంచుక ఊరు చేరింది ఊరపిచ్చుక" | సాహితి | పి.సుశీల | ||
"ఒక అమ్మాయి ఒక అబ్బాయీ కలిసీ మెలిసీ కౌగిట బిగిసే బంధాలలో " | వేటూరి | పి.సుశీల, ఆనంద్, ఎస్.పి.శైలజ | ||
కొంటెమొగుడు పెంకిపెళ్ళాం | "చెయ్యేస్తేనే చేమంతి బుగ్గ గులాబి మొగ్గే ఎర్ర బడితే ఏమనుకోవాలి ప్రేమనుకోవాలి" | సత్యం | వేటూరి | పి.సుశీల |
"వంగవోలు దాటగానే గంగడోలు తాకగానే " | పి. సుశీల | |||
"జో జో ముద్దుల పెళ్ళామా జో జో ప్రియ భామా లలామా ఎన్నిజన్మల పున్నెమో నే నిన్ను పొందితిని సతిగా" | సినారె | |||
"పగటివేషమ్ముల వారం బహుదేశములు తిరిగినారం మేముండేది కృష్ణాతీరం నక్కబొక్కలపాడగ్రహారం" | కొసరాజు | బృందం | ||
" రైటో ఆల్ రైటో ... అబ్బూరి కృష్ణుడే వేమూరి భీముడే బందా అందాల శ్యాముడే" | జాలాది | ఎస్.పి.శైలజ | ||
" రంగికైన ఓడిపోనీ రసికరాయినే ఈ సింగారము నయగారము తెలిసినోడినే" | పి.సుశీల | |||
పున్నమినాగు | "అద్దిరబన్న ముద్దులగుమ్మ ముద్దుగ వున్నాది అన్నులమిన్న వెన్నెల కన్న వెచ్చగ వున్నాది " | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"జలకాలు ఆడేటి జాబిల్లి మొలకా నీ సోకె కోకంటె నాకెందుకలకా" | పి.సుశీల | |||
"పున్నమిరాత్రి పువ్వులరాత్రి వెల్లువ నాలో పొంగిన వెన్నెలరాత్రి" | ||||
సినిమా పిచ్చోడు | "అప్పా ఓలప్పా ఓ ఒప్పుల కుప్పా మా యప్పు కూతురా" | సినారె | పి.సుశీల | |
"నీవే నా పదమై నీవే నా స్వరమై కదలిరావే ఒదిగి పోవే" | పి.సుశీల | |||
అల్లుడు పట్టిన భరతం | "గరం గరం బల్ జోరు గరం ఉప్పూ ఉల్లీ మిర్చీ మసాలా నిమ్మరసం ముంతకింద పప్పు" | దాసం గోపాలకృష్ణ | ||
"చుక్కలెన్నో చుట్టూవున్నా ఆకాశంలో నేవున్నా నాకోసం వస్తానని జాబిలీ" | వేటూరి | పి.సుశీల | ||
"పలికెను నాలో పల్లవిగా అరవిరిసే అనురాగం రా పరువాలే పాడగా" | సినారె | పి.సుశీల | ||
"ఉలికులికి పడకే చిలకాయమ్మో ఏది ఉల్లి ఏది మల్లి ఎవరికి ఎరుకమ్మో" | మాధవపెద్ది రమేష్ | |||
"పంతమేలనే ఓ భామినీ ఉన్నదంతా ఊడి ఊరంతా నిను ఛీ అన్నా" | బృందం | |||
సన్నాయి అప్పన్న | "సన్నాయి రాగానికీ ఈ చిన్నారి నాట్యానికీ ఒకే తాళమైనది ఈడూ జోడుగా తోడూ నీడగా" | జి.కె.వెంకటేష్ | ఆత్రేయ | పి.సుశీల |
"అనురాగం దివ్యరాగం ఆనందం జీవనాదం మధురం మనోహరం ప్రణయం" | పి.సుశీల | |||
"ఊయలూపి జోలపాడి ఒడిని దాచినా తల్లి తల్లె తండ్రి తండ్రె చిన్ని నాయనా" | ||||
"అణువు అణువు హరివిల్లు అంతరంగమే వెన్నెల జల్లు హంసగమనవై ఆడేవేళ" | వీటూరి | |||
"సరిగమ పదనిస సనిదప మగరిస పద పద జయప్రద పదా పోదాం రామరి రామరి" | పి.సుశీల | |||
బొమ్మల కొలువు | "పూనకం పూనిందోయమ్మా పౌరుషం రేగిందోయమ్మా" | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల | |
కలియుగ రావణాసురుడు | "నమో నమో హనుమంత మహిత గుణవంత మహా బలవంత స్వామీ నీముందు మేమెంత" | కె.వి.మహదేవన్ | సినారె | బృందం |
"నల్లా నల్లని కళ్ళు నవ్వీ నవ్వని కళ్ళు చూసినట్టే చూసి తలుపులు మూసేసుకున్న కళ్ళు" | పి.సుశీల | |||
రాజాధిరాజు | "తాగు భాయి తాగు చాంగ్ భళా చాంగు సంతోషం" | ఆరుద్ర | బృందం | |
"అల్లీబిల్లీ అమ్మాయి అందచందాలున్నాయి ఉన్నవన్నీ" | ||||
"దిక్కుల కలకల చుక్కల కిలకిల" | పి.సుశీల | |||
"వచ్చె వచ్చె కొత్త జీవితం" | వేటూరి | |||
"వచ్చె వచ్చె వచ్చె వచ్చె నాకు యవ్వనం జివ్వు జివ్వు " | ||||
" కొత్త దేవుడండి కొంగోత్త దేవుడండి ఇతడే దిక్కని" | బృందం | |||
చేసిన బాసలు | "చేయి చేయి కలుపుకొని జతగా పాడుకొని ఒకటై సాగాలి జతగా పండాలి" | సత్యం | గోపి | ఎస్.జానకి |
"జీవితం అన్నమాట నిండు నూరేళ్ళ మూట గెలుపులుంటాయి మలుపులుంటాయి"(సంతోషం) | పి.సుశీల, రామకృష్ణ | |||
"జీవితం అన్నమాట నిండు నూరేళ్ళ బాట గెలుపులుంటాయి మలుపులుంటాయి"(విషాదం) | బృందం | |||
"కలిసే మనసుల తొలిగీతం ఎన్నో జన్మల సంగీతం" | వేటూరి | పి.సుశీల | ||
"ఏమిస్తే ప్రేమిస్తావు ప్రేమిస్తే ఏమిస్తావు కన్నెత్తి నను చూడరా" | ఆరుద్ర | |||
"హే మనసా నీకు తెలుసా దేవుడి వరుస రేపేమి రాగలదో మాపేమి కాగలదో" | బృందం | |||
సూపర్ మేన్ | "మెత్తని కౌగిట హత్తుకు పోయే ఎదలో వింత చప్పుడు" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"కన్ను కొట్టెయ్యనా నిన్ను కట్టెయ్యనా ప్రేమ పుట్టిందని పెద్ద ఒట్టెయ్యనా" | పి.సుశీల | |||
"అదిగదిగదిగదిగద్గో అట్టా సూడ మాక నన్ను సంపమాక చూపుల్తో చంపేసి చుట్టానివైపోయి నా దుంప తెంపమాక" | పి.సుశీల | |||
"చినుకు చిటికేసింది చూపు చురకేసింది పైట ఎగిరేసింది పడుచుగొడుగేసిందీ" | పి.సుశీల | |||
"హె హె హే సూపర్‌మాన్ మేన్ మేన్ లలలలా లలలలా" | పి.సుశీల | |||
"కోటలో పాగా వేసుకో బాగా మనసులో జాగా ఉందిలే రోజా" | పి.సుశీల | |||
సిరిమల్లె నవ్వింది | "ఎగిరొచ్చిన ఓ చిలకమ్మా చిలకమ్మా నీ వెక్కడినుండి" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల |
"చూస్తున్నానని నువ్వు చూస్తావని నిన్నే చూస్తున్నా" | పి.సుశీల | |||
"ఏ అమ్మ కూతురో మా అత్త కూతురై జాజిపూల " | వేటూరి | పి.సుశీల | ||
గురు | "పేరు చెప్పనా నీ రూపు చెప్పనా నీ పేరే అనురాగం నీ రూపము శృంగారం" | ఇళయరాజా | ఆత్రేయ | ఎస్.జానకి |
"ఆడండి పాడండి అల్లరి పసిపువ్వులు మనసులు తెల్లనివి తలపులు తీయనివి ఆ దేవుని జేగంటలు" | బృందం | |||
"నేలైనా నింగైనా నీవెంటే నేనుంటా నిన్ను నేను విడిచిపెట్టి వెళ్ళిపోలేనులే" | ఎస్.జానకి | |||
మాయదారి కృష్ణుడు | "అనగనగా చిట్టి సింహమంట ఆ అడివికంతా గట్టి పిండమంట" | ఆత్రేయ | ||
"చెంగావి పంచె గట్టి చేత చెంగు పట్టి చెయ్యిస్తివా చుట్టేస్తివా లోకాలాగే పోవా" | పి.సుశీల | |||
ధర్మచక్రం | "కరిగిపొమ్మంది ఒక చినుకు కలిసిపొమ్మంది" | సత్యం | గోపి | పి.సుశీల |
"నున్న నున్ననిదానా సన్నాయి నడుముదానా నన్నొదిలిపోతే" | సినారె | |||
"గోగులు పూచే గుట్ట మీద మందలు కాసే అందగాడా" | జాలాది | పి.సుశీల బృందం | ||
నిప్పులాంటి నిజం | "సన సన జాజుల సరదా బుల్లెమ్మా సరసాలాడే సిరి సిరి మల్లెమ్మా" | చక్రవర్తి | వేటూరి | ఎస్.జానకి |
"ఓ చక్కని చుక్కా ఈ చక్కిలిగింత ఆపెదేట్టా గమ్మాయి మోగేదెప్పుడు సన్నాయి" | ఎస్.జానకి | |||
"అబ్బోసి అవునందయ్యో కొబ్బరి మామిడిముక్క నా కొబ్బరి మామిడిముక్క అది ఔనంటే పొడిచిందోయ్ అమ్మాయ్ బుగ్గన చుక్క" | ఎస్.జానకి | |||
పాటగాడు | "ఆశలే రాశిగా అంకితం చెయ్యనా అల్లరి పాటకే పల్లవి పాడనా" | శంకర్ గణేష్ | రాజశ్రీ | |
"పొడి జల్లుతా నేను పొడి జల్లుతా మత్తుమందేసి మంత్రం వెయ్యనా" | ||||
"వలవేసే పరువములే బంధములే మనసే ఊగిందిలే" | పి.సుశీల | |||
సీతారాములు | "తొలిసంజె వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం" | సత్యం | దాసరి | పి.సుశీల బృందం |
"ఏమండోయ్ శ్రీమతిగారు లేవండోయ్ పొద్దెక్కింది ఇల్లు ఊడ్చాలి కళ్ళాపు చెల్లాలి" | జయప్రద | |||
"బుంగమూతి బుల్లెమ్మా దొంగచూపు చూసింది ఆ చూపులో ఏదో సూదంటురాయి" | రాజశ్రీ | పి.సుశీల | ||
"రుంగు రుంగు బిళ్ళ రూపాయి బిళ్ళ ఖంగు మంటే కరిగేను కాలం తద్ధిత్తళాంగు మంటే తిరిగేను లోకం" | వేటూరి | పి.సుశీల | ||
"పలికినదీ పిలిచినదీ పరవశమై నవమోహనరాగం" | ఆత్రేయ | పి.సుశీల | ||
నకిలీ మనిషి | "బొమ్మ బొరుసా ఒకటే వరసా పలికే వయసుందిలే" | సినారె | ఎస్.జానకి | |
"భలే భలే భలే భలే నరసింహ సామినిరా నిన్ను నరుక్కుని తింటనురా" | ||||
"ఇటు మూగ ఆశ అటు మృత్యు ఘోష ఈ ఆశలో నిలిచిపోనా" | ఎస్.జానకి | |||
" తమలపాకులాంటి దాన్నితళుకు తగ్గిపోని దాన్ని నా చేయి" | ఎస్.జానకి | |||
త్రిలోక సుందరి | "నీ అందమే అరవిందమై నయనాల మెరిసేనులే" | ఎం. ఎస్. విశ్వనాథన్ | సినారె | పి.సుశీల |
" నాగమోహినీ నటియించవే నీ నాట్యకళా విలాస పటిమ" | ||||
"వలపుల వీణా పలికెను లోన రసమయ లీల విరిసిన వేళ" | పి.సుశీల | |||
పారిజాతం | "నిన్నొక ఒక చిన్నది నాతొ అన్నది పున్నమి రాబోతున్నదని " | కె.వి.మహదేవన్ | పి.సుశీల | |
"పూచిన పారిజాతమా రాయని ప్రేమగీతమా నా ఒడిలో పరిమళించవే" | ||||
చుట్టాలున్నారు జాగ్రత్త | "రెక్కలు తొడిగీ రెపరెపలాడీ రివ్వంటూంది కోరిక దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక" | ఎం. ఎస్. విశ్వనాథన్ | సినారె | పి.సుశీల |
"అమ్మీ ఓ లమ్మీ గుమ్మైన అప్పలమ్మీ నా సింతమాను సిగురా నా గున్నమామిడి గుబురా" | ఎస్.జానకి | |||
"రావయ్యా రామేశం ఏమయ్యా ఆవేశం నాజూకు చూపావో నా చుట్టు తిప్పిస్తాను" | పి.సుశీల | |||
"కొక్కొరొక్కో కొక్కొరొక్కో బావనే వయ్యారి భామ మేనబావనే ఓ చందమామా" | జాలాది | |||
"చిక్కావులేరా నా కొండె నీ నక్కజిత్తులన్ని తెలుసు నమిలేస్తా నీ గుండె" | కొసరాజు | పి.సుశీల | ||
"అప్పన్నా తన్నామన్నా అందరికి దండాలన్నా తాగినోడి నోట నిజం తన్నుకుని వస్తాదన్నా" | ||||
రౌడీ రాముడు కొంటె కృష్ణుడు | "ఓ మై డార్లింగ్ అందాలనే అప్పిచ్చుకో కౌగిళ్ళలో కప్పేసుకో ముద్దిచ్చిపో మురిపించిపో" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"ఓ లచ్చమ్మో కొంటె కోరికుంది చెప్పనా మంట రేగుతుంటే ఆపనా" | పి.సుశీల | |||
"పప్పులో ఉప్పేసి తిరగమాత పెట్టినట్టు గొప్పగా ఉన్నావె పిల్లో" | పి.సుశీల | |||
"అసలే చిన్నదాన్ని కసిగా ఉన్నదాన్ని అర్ధరాత్రి మేళమైతే సంకురాత్రి తెల్లవారి తాళమేస్తే శివరాత్రి" | పి.సుశీల | |||
"రామాయణం నిత్య ప్రేమాయణం సర్వదీనావనం నిత్యపారాయణం" | ఎస్.జానకి బృందం | |||
"అపూర్వ సహోదరులం అనురాగ సుధాఝరులం ఇద్దరు కలిసిన ఈ ఉదయం సూర్య చంద్రోదయం" | మాధవపెద్ది రమేష్ | |||
"సీతాకాలం వచ్చింది రామా రామా చిమ చిమ లాడింది ప్రేమ ప్రేమ జివ్వు జివ్వు మన్నాది సిగ్గూ సిగ్గూ" | పి.సుశీల | |||
యువతరం కదిలింది | "వినరా భారత వీర కుమారా విజయం మనదేరా"(బుర్రకథ) | టి.చలపతిరావు | కొసరాజు | బృందం |
"యువతరం కదిలిందీ యువతరం కదిలిందీ పట్టిన పిడికిళ్ళే పైకెత్తిన జెండాలై గర్జించిన కంఠాలే పూరించిన శంఖాలై" | సినారె | బృందం | ||
"అల్లరే పల్లవి అందుకే అల్లరి తప్పట్లేస్తే తాళం ఆ తాళంలో తకధినతోం" | టి.చలపతిరావు | బృందం | ||
బెబ్బులి | "చిచ్చుబుడ్డి లాంటిదాన్నిరా చిచ్చుపెట్టి ఎల్లిపోకురా పడుచు గుడిసె పంచుకోరా" | జె. వి. రాఘవులు | వేటూరి | పి.సుశీల |
"కంచిపట్టు చీరలోన పొంచి పొంచి ఉన్న అందాలు ఎంచి ఎంచి చూసుకోనా" | పి.సుశీల | |||
"వెన్నెలె మల్లెలల్లిన వేళ మల్లెలె మత్తు జల్లిన వేళ ఈ చల్లని వేళ రారా మా యింటి దాకా" | పి.సుశీల | |||
"చి చి దబ చి ఛి దేవుడితో నా పేచీ చిన్మయానంద లీల తన్మయానంద డోల" | ||||
"బొంగరాల బీడు కాడ గింగిరాల గిత్త దూడ చెంగు చెంగు చెంగు మన్నది" | పి.సుశీల | |||
"పావురాయి పాపాయిరో పాలకొల్లు బుజ్జాయిరో దువ్వుతుంటే రివ్వుమంటూ ఎగురుతోందిరో" | పి.సుశీల | |||
గయ్యాళి గంగమ్మ | "రాధా నా రాధా పువ్వల్లే నువ్వు నవ్వరాదా ఆ పులకింతే" | చక్రవర్తి | వేటూరి | |
"వాంగో సామి వాంగో తోకెంబడి నారాయణ నా వెంబడి" | సాహితి | పి.సుశీల | ||
"నాకొంప ముంచింది వాన నా దుంప తెంచిoది వాన " | పి.సుశీల | |||
రగిలే హృదయాలు | "దామ దా భౌ భౌ అనకే లిల్లీ లవ్ లవ్ అనవే తల్లి" | సత్యం | సినారె | పి.సుశీల |
"అల్లిబిల్లి అల్లుకున్న వయసులో మళ్ళి మళ్ళి మళ్ళి" | పి.సుశీల | |||
" కొల్లేట్లో పడ్డాక కొర్రమీన పట్టక కొంగజపం" | పి.సుశీల | |||
"ఏం పట్టు ఏందా పట్టు ఎక్కడ పడితే అక్కడ పట్టి" | వేటూరి | |||
"మొటిమ పుట్టుకొచ్చిందోయి మొన్నమొన్ననే" | ఎస్.జానకి | |||
కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త | "నడుమెక్కడే నీకు నవలామణి నడుమును మరిచేవు నడకలు మార్చేవు నడకలు నేర్చిన నన్నే ఏమార్చేవు" | వేటూరి | ||
"రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా రంగారు బంగారు సింగారములరంగ మా యిల్లు నీ సొంత పుట్టిల్లూ అనుకుంటూ" | విజయలక్ష్మి శర్మ, రమణ | |||
"ఆకలైనా ఆశలైనా కౌగిలైనా జాబిలైనా సగం సగమేలే మనము సగము సగమేలే" | పి.సుశీల | |||
"కోడళ్ళొస్తున్నారు జాగ్రత్తా అత్తల్లారా ఓ మామల్లారా ఉమ్మడి ఇంటి ప్రేమల్లారా" | పి.సుశీల | |||
"తొలిరాతిరి నేనడిగిన ప్రశ్నకు తొమ్మిది నెలలు ఆగావు అమ్మవు నీవై పోయావు" | ||||
"ఉన్నాను నేనున్నాను వద్దన్నా తోడుంటాను ముద్దంతా నీదంటాను నీడల్లే రేయీ పగలూ ఉంటాను" | గోపి | పి.సుశీల | ||
కేటుగాడు | "రాక రాక రాక వచ్చారు బావగారు పక్క ఊరి కెళ్ళారు అక్కగారు పక్కకింత ఎవరొస్తారు ఆకు వక్క లెవరిస్తారు" | కె.వి.మహదేవన్ | వేటూరి | పి.సుశీల |
"అరె వారెవ్వా అందగాడా రారా సందెకాడ ఓ ముసలోడా నీ బూజు దులపాల నా మోజు తీరాల" | పి.సుశీల | |||
"ఒత్తరి ఒళ్ళు బిత్తరి కళ్ళు అత్తరు జల్లీ మత్తెక్కించే అమ్మాయ్ అందాలు అద్దిరబన్నా వద్దుర అన్న నిద్దరపట్టని అద్దరాతిరి సన్నాయ్ మేళాలు" | పి.సుశీల | |||
"గోధూళి వేళ గోరంతదీపం వెలిగింది నీ దివ్యరూపం నాలో జరిగింది అమృతాభిషేకం" | పి.సుశీల | |||
పసుపు పారాణి | "నీకూ నాకూ కుదిరెను జంట చూసేవారికి కన్నుల పంట కుదిరెను జంట కన్నుల పంట" | రమేష్ నాయుడు | సినారె | పి.సుశీల |
"ఎర్రా ఎర్రనిదానా ఏపైన వయసుదానా ఎర్ర కమలాలజోడు ఏడెపుడెట్టాడే పిల్లో" | దాసం గోపాలకృష్ణ | |||
"రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటోంది ఆవులించి చిరు కెరటం వళ్ళు విరుచుకుంటోంది"(సంతోషం) | పి.సుశీల | |||
"రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటోంది ఆవులించి చిరు కెరటం వళ్ళు విరుచుకుంటోంది"(విషాదం) | ||||
"శ్రీమతి అని పిలిచేదాకా చిన్నదానా సిగ్గులన్ని దాచిపెట్టు పిల్లదానా" | వేటూరి | పి.సుశీల | ||
కిలాడి కృష్ణుడు | "అమ్మపోయిందని ఏడవద్దు సిన్నమ్మా సెప్పేది విని ఊరుకో" | సాహితి | ||
"ఎవరైనా చూడకుండా గాలైనా దూరకుండా గట్టి" | అప్పలాచార్య | ఎస్.పి.శైలజ | ||
"పెళ్ళంటే నూరేళ్ళ పంటా అయ్యో రామా" | పి.సుశీల, మాధవపెద్ది రమేష్ | |||
"వన్నెల చిన్నెల వెన్నెల కన్నుల చిన్నమ్మి" | ||||
" నా విసురే విసురు నేనెవరు అసలు ఎవరైనా ఏమైనా" | సినారె | ఎస్.పి. శైలజ | ||
"నేను గాక ఇంకెవరు లేనేలేరు నీ పుట్టినరోజు వేడుకలో" | ||||
తాతయ్య ప్రేమలీలలు | "ఏం కావాలి నేనేం కావాలి ఎన్నో ఆశలు నాలో రేపి" | రాజన్ - నాగేంద్ర | మల్లెమాల | ఎస్.జానకి |
"చిక్కవులే చక్కెరబొమ్మా చక్కదనాల చామంతి రెమ్మా" | పి.సుశీల | |||
"నాపేరు నాగమల్లి ఇంకా కాలేదు పెళ్లి ఓరగంట నే చూశానంటే" | పి.సుశీల | |||
"బాగున్నది బలే బాగున్నది తొలిసారి ఇద్దరం" | పి.సుశీల | |||
"ముందుగానే మేలుకొంది యవ్వనం" | పి.సుశీల బృందం | |||
"వెన్నెలలో విన్నాను సన్నాయి గీతం నీదేలే ఆ గీతం " | ఎస్.జానకి | |||
కాళి | "గుడిలోని దీపాలు ఆనందరూపాలు పిల్లలు దైవానికే ప్రతిబింబాలు" | ఇళయరాజా | వీటూరి | |
"న్యాయమైన దారిలోన సాగిపోదాం పదరా నాన్న మంచి చేయాలి పదిమంది మెచ్చాలి" | ||||
"భద్రకాళీ చండనశీలీ భీకర భయదకరాళీ నీ మానసవీ నెలవాడు ఉగ్రతాండవమాడు" | పి.సుశీల, ఎస్.జానకి | |||
"గుండెల్లోన గుచ్చుకోవే హే గులాబి" | ఎస్.పి.శైలజ బృందం | |||
గూటిలోని రామచిలక | "ఓనామః శివాయః ఓనమాలు వచ్చునా సిన్నోడా ఓబరాల సోకులెన్నో ఉన్నోడా" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"కళ్యాణి రాగాలు నే పాడనా సీతా కళ్యాణ వైభోగమే చూడనా" | పి.సుశీల | |||
"ఢిల్లీ సుల్తాన్ పట్టేస్తాన్ నిన్నే బోల్తా కొట్టిస్తాన్ మాయామర్మం తేలక పోతే చర్మం చెప్పులు కుట్టేస్తాన్" | ఆనంద్ | |||
"కలగన్నదిరా కలకాలమిలా కలహాసినిలా నువ్వు నవ్వాలనీ సహవాసమనే మధుమాసమున ఆ నవ్వులు పువ్వులు పుయ్యాలనీ" | పి.సుశీల బృందం |