ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1977)
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1977 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
ఆలుమగలు | "ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను చక్కని చుక్కల పక్కన ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను" | టి.చలపతిరావు | వేటూరి | పి.సుశీల బృందం |
"రంకె వేసిందమ్మో రంజైన పోట్లగిత్త " | పి.సుశీల | |||
"చిగురేసె మొగ్గేసె సొగసంతా పూతపూసె చెయ్యైనా వెయ్యావేమి ఓ బాపూదొర ఉయ్యాల లూపావేమి" | సినారె | పి.సుశీల | ||
"పరిగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగమంటే ఏమంటావు నువ్వేమంటావు " | మాధవపెద్ది రమేష్, విజయలక్ష్మీ శర్మ | |||
"తెలుసుకో ఈ జీవిత సత్యం జరిగేదే ఇది ప్రతి నిత్యం " | శ్రీశ్రీ | |||
ఆమె కథ | "తహ తహ మని ఊపిరంతా ఆవిరైతే చూపులన్నీ ఆకలైతే తపించాను నీవే ప్రాణమై" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"కట్టుకున్న పాపానికి ఒట్టు పెట్టి చెబుతున్నా గుట్టుగా వినుకో " | బి.వసంత, కౌసల్య, ఎల్.ఆర్.అంజలి | |||
ఆత్మీయుడు | "బింది మీద బింది పెట్టి పైట కొంగు చుట్టబెట్టి ఎడమ చెయ్యి ఎత్తి పట్టిందోయ్ కిలాడి గుంట" | జె.వి.రాఘవులు | ఆత్రేయ | పి.సుశీల |
"ఏం సోకు ఎంత సోకు ఇన్నాళ్ళు లేని సోకు ఏమైందీ రోజు నీకు " | పి.సుశీల | |||
"అల్లో మల్లో ఆకాశంలో చల్లని వెన్నెల్లో" | పి.సుశీల | |||
"హెయ్ ఏయ్‌రా ఏసేసైరా ఎయ్‌రా నా గజ్జెకు నీ మద్దెల దరువు " | వేటూరి | పి.సుశీల | ||
"ప్రతి మనిషి కోరేది మనసెరిగిన మనసు ఎవరికెవరు తోడౌతారో దేవుడికే తెలుసు " | గోపి | పి.సుశీల | ||
అడవి రాముడు | "కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు" | కె.వి.మహదేవన్ | వేటూరి | బృందం |
"అమ్మతోడు అబ్బతోడు నాతోడు నీతోడు అన్నిటికి నువ్వే నాతోడు " | ఎస్.జానకి | |||
"ఆరేసుకోబోయి పారేసు కున్నాను అరె అరె అరె అరె కోకెత్తు కెళ్ళింది కొండగాలి" | పి.సుశీల | |||
"ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు ఎన్నెల్లు తిరిగొచ్చె మా కళ్ళకు " | పి.సుశీల, ఎస్.జానకి బృందం | |||
"కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి " | పి.సుశీల | |||
"చూడర చూడర చూడర చూడర ఒక చూపు సులేమాన్ మియ్యా " | పి.సుశీల, ఎస్.జానకి | |||
అమరదీపం | "ఏ రాగమో ఇది ఏ తాళమో అనురాగాని కనువైన శ్రుతి కలిపినామో" | చెళ్ళపిళ్ళ సత్యం | ఆత్రేయ | పి.సుశీల |
అందమె ఆనందం | "ఇదే ఇదే నేను కోరుకుందీ ఇలా ఇలా చూడాలని ఉంది" | సినారె | పి.సుశీల | |
"మధుమాస వేళలో మరుమల్లె తోటలో మనసైన చిన్నదీ లేదేలవో " | దాశరథి | |||
"ప్రమదల కూడి మాట్లాడగనె వారి మనోగత భావమెల్ల తేటతెల్లముగ స్ఫురించె నంచును" (పద్యం) | ముత్తరాజు సుబ్బారావు | |||
అర్ధాంగి | "గోపయ్యా ఓ గోపయ్యా ఇక వాయించవయ్యా అందాల మురళి వాయించవయ్యా" | టి.చలపతిరావు | కొసరాజు | విజయలక్ష్మి శర్మ |
అత్తవారిల్లు | "చెవిపోగు పోయింది చిన్నవాడ యాడ చిక్కుకుందో చెప్పవోయి చక్కనోడ" | సినారె | పి.సుశీల | |
"ఏరు జారిపోతుంది ఈ దరినీ ఆ దరినీ విడదీస్తూ పడవ సాగి పోతోంది ఈ దరినీ ఆ దరినీ ముడివేస్తూ" | ||||
భద్రకాళి | " ఏమాయేనే తల్లి ఎందుకే నా తల్లీ ఈ భయంకర వేషం ఈ ఆగ్రహం ఆవేశం" | ఇళయరాజా | దేవులపల్లి | |
బంగారు బొమ్మలు | "అయ్యయ్యో బంగరుబాబు సెలయేరులాగ గలగల నవ్వుల రవ్వలు రువ్వి" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల |
"సుబ్బయ్య సూరయ్య ఎల్లయ్య మల్లయ్య ఐ లవ్ యూ యూ యూ యూ ఆల్ ఆఫ్ యూ " | ||||
"ఇది పొగరుబోతు పోట్లగిత్తరోయ్ దీని తస్సచెక్క ముక్కుతాడు వెయ్యాలిరోయ్" | పి.సుశీల | |||
"నేనీ దరిని నువ్వా దరివి కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ " | పి.సుశీల | |||
"నేనీ దరిని నువ్వా దరివి కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ " (విషాదం) | ||||
"అమ్మా తీరిపోయిందా తీయని బంధం ఆరిపోయిందా నా కంటి దీపం " | ||||
"నేను నేనుగా నీవు నీవుగా వేరువేరుగా నిలువలేము క్షణమైనా " | పి.సుశీల | |||
బంగారు బొమ్మలు | "ప్రేమిస్తే ఏమవుతుంది? ఊ పెళ్ళవుతుంది. పెళ్ళయితే ఏమౌతుంది? ఏ మవుతుంది. ఒక ఇల్లవుతుంది." | జె.వి.రాఘవులు | ఆత్రేయ | పి.సుశీల |
"ఓ బెల్లం కొట్టిన రాయి నీకూ ఏళ్ళొచ్చాయి ఎందుకు అబ్బాయి లాభం ఏముందబ్బాయి " | ||||
"సూత్రం లేని సుందరులారా చెపుతున్నాను చిన్ని సూత్రం" | బృందం | |||
"అయ్యయ్యో పిచ్చితల్లీ ఆడదిగా పుట్టావే " | ||||
"అరె జంతర్ మంతర్ మామా దెబ్బ తిన్నాడే యమ దెబ్బ తిన్నాడే " | కొసరాజు | బృందం | ||
బ్రతుకే ఒక పండగ | "నీ కళ్ళకు మనసుంది ఆ మనసుకు చూపుంది అది నా కన్నులతో లోకాన్నంతా చూడక చూస్తుంది" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల |
"ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ముద్దులున్నవి అన్ని అన్ని అన్ని నిన్నే కోరి కాచుకున్నవి " | పి.సుశీల | |||
చాణక్య చంద్రగుప్త | "చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో పలికెనులే హృదయాలే తొలి వలపుల కలయికలో" | పెండ్యాల | ఆత్రేయ | పి.సుశీల |
చిలకమ్మ చెప్పింది | "కుర్రాడనుకుని కునుకులు తీస్తే వెర్రి దానికీ పిలుపూ ఇదేనా మేలుకొలుపు" | ఎం.ఎస్.విశ్వనాథన్ | వేటూరి | |
చిల్లర దేవుళ్లు | "పాడాలనే వున్నది వినిమెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే వున్నది" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | |
"కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం " | ||||
చిల్లరకొట్టు చిట్టెమ్మ | "ఏంటబ్బాయా ఇదేంటబ్బాయా నా దుంప తెంచావు నా కొంప ముంచావు " | రమేష్ నాయుడు | దాసం గోపాలకృష్ణ | ఎస్.జానకి |
"సువ్వీ కస్తూరి రంగ సువ్వీ కావేటి రంగ సువ్వీ రామాభిరామ సువ్వీలాలి " | ఎస్.జానకి | |||
"చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతనంటడు " | బృందం | |||
"తాడిసెట్టూ తల్లీ కాదు తాగినోడు మొగుడూ కాదు ఈత సెట్టూ ఇల్లూ కాదు ఇవ్వనోడు దేవుడు కాదు" | సినారె | బృందం | ||
దాన వీర శూర కర్ణ | "చిత్రం భళారే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం" | పెండ్యాల | సినారె | |
"విజయీభవ దిగ్విజయీభవ చంద్ర వంశ పాదోధి చంద్రమా కురుకుల సరసీ రాజహంసమా " | జి.ఆనంద్ బృందం | |||
ఎదురీత | "ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా" | సత్యం | శ్రీశ్రీ | |
"బాలరాజో బంగారు సామీ ఏ తల్లి కన్నదో రాజా నిన్ను " | కొసరాజు | ఎస్.జానకి | ||
"తాగితే ఉయ్యాల ఊగితే జంపాల తాగమంటె తంటారా తాగకుంటె యెట్టారా" | వేటూరి | |||
"తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమంతి మొగ్గ " | పి.సుశీల | |||
"గోదారి వరదల్లో రాదారి పడవల్లె నీ దారి నీదే నన్నా " | ||||
దొంగలకు దొంగ | "ఎవరేమన్నను తోడురాకున్న ఒంటరిగానే పోరా బాబు పో నీ దారి నీదే సాగిపోరా నీ గమ్యం చేరుకోరా" | ఆరుద్ర | ||
"చల్లని వెన్నెల కాచేవేళా జాబిలి తారను చేరేవేళా " | ||||
"ఒకటే కోరిక నిన్ను చేరాలని ఒడిలో కమ్మగ కరిగి పోవాలని" | గోపి | పి.సుశీల | ||
"పగడాల దీవిలో పరువాల చిలక తోడుగా చేరింది పడుచు గోరింక " | పి.సుశీల | |||
"సీతాపతి నీకు చిప్పే గతి మా బోటి వారికి నీవే గతి " | దాశరథి | జి.ఆనంద్ బృందం | ||
ఈతరం మనిషి | "ఎంత సోగ్గున్నావే కిలాడి గుంటా ఎంత సోగ్గున్నావే" | కె.చక్రవర్తి | ఆత్రేయ | |
"ఓ కోమలి నా జాబిలి నవయవ్వన రాశి ఈ పున్నమి ఈ వెన్నెల మనకోసమే ప్రేయసి " | ||||
"ఇచ్చేశా నా హృదయం తీసుకో ఎదలోపల పదిలంగా దాచుకో అద్దంలా చూసుకో ముద్దల్లే వాడుకో" | పి.సుశీల | |||
"నవనవలాడే లేజవరాలు చెవిలో ఏదో చెప్పింది ఊహకు అందని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది " | ఆరుద్ర | పి.సుశీల | ||
ఈనాటి బంధం ఏనాటిదో | "శిల నొక్క ప్రతిమగా మలిచింది నీవే ఆ ప్రతిమనే దైవముగా కొలిచింది నీవే" | సాలూరు రాజేశ్వరరావు | సినారె | పి.సుశీల |
"మారింది జాతకం మారింది మారాజ యోగం పట్టింది మాలక్ష్మి వచ్చింది మమ్ముద్ధరించింది" | కొసరాజు | |||
"అర్రెర్రెర్రెర్రె గోతిలో పడ్డాడే అబ్బబ్బబ్బ బోల్తాకొట్టాడె అయ్యొయ్యొయ్యొయ్యొ అమ్మమ్మమ్మమ్మా రాలుగాయి చిన్నవాడి రంగుతేలేనె" | ఎల్.ఆర్.ఈశ్వరి బృందం | |||
"నారసింహుడు వచ్చెను అందాల నారసింహుడు వచ్చేనూ" | ఎల్.ఆర్.ఈశ్వరి, పి.లీల బృందం | |||
గడుసు అమ్మాయి | "ఎగరేసుకు పోతా పైకి ఎగరేసుకు పోతా రెక్కాలు కట్టుకుని దిక్కూలు దాటుకుని" | టి.చలపతిరావు | సినారె | పి.సుశీల |
"రామసామి చెప్పేది రాసుకోండిరా అనుభవాలు పొల్సి పొల్సి సూసుకోండిరా" | బొల్లిముంత శివరామకృష్ణ | |||
"వొద్దురా తాగవొద్దురా నిన్ను నీవే నిలువునా తాగొద్దురా" | మోదుకూరి జాన్సన్ | |||
గడుసు పిల్లోడు | "ఫూల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్ చెకుముకిరాయి చెలాకిరాయి" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల, బృందం |
"అవునన్నావ్ అవునన్నావ్ అడిగిందానికి అవునన్నావ్" | పి.సుశీల | |||
"చీకటి పడుతూంది జంటలు ఇంటికి చేరే వేళయింది" | పి.సుశీల | |||
"ముమ్మూర్తులలో ఎవ్వరు ప్రేమను ఆపేది ముల్లోకాలలో ఎవ్వరు ప్రేమించక జీవించేది" | పి.సుశీల | |||
గంగ యమున సరస్వతి | "వంగ తోట కాడ వడ్డీ వసూలు కాడ వరసా గిరసా జాంతానై వల్లకాదంటే తోం తోం తై" | చక్రవర్తి | సినారె | పి.సుశీల |
"ఆనాడు అలిగింది సత్యభామ ఈ నాడు అలిగింది ఈ భామ" | వీటూరి | |||
గీత సంగీత | "ప్రేమకు లేవు సంకెళ్ళు మనసుకు లేవు వాకిళ్ళు వలచిన జంట కలుసుకున్నంత పగటి కలలే పరవళ్ళు" | శంకర్ గణేష్ | సినారె | పి.సుశీల |
"రావే రావే రామా రామా ముద్దులగుమ్మా నువ్వు రాకపోతే ఆగనులే రంగులబొమ్మా" | కొసరాజు | పిఠాపురం | ||
జన్మజన్మల బంధం | "నింగి నేలను ప్రేమిస్తుంది నేల గాలిని ప్రేమిస్తుంది గాలి పువ్వును ప్రేమిస్తుంది పువ్వు తుమ్మెదను ప్రేమిస్తుంది" | కె.వి.మహదేవన్ | సినారె | పి.సుశీల |
"మనిషిగా పుడితేనే చాలునా పుట్టినోళ్ళందరూ మనుషులేనా" | ఆత్రేయ | పి.సుశీల బృందం | ||
"నీవే నీవు నేనే జగతి నిండిన అందం నీవే జన్మజన్మల బంధం నేనే" | ||||
జరుగుతున్న కథ | "తేనె కన్న తియ్యనైన వానకన్న చల్లనైన తెలుగు భాష ఇష్టమే మాష్టారూ" | సత్యం | ఆరుద్ర | బృందం |
"చెమ్మచెక్క చెమ్మచెక్క చేరడేసి మొగ్గ ఆడవే ఎంచక్కా" | పి.సుశీల బృందం | |||
"చెలరేగే గాలినేనై విరబూసే పూవు నేనై అనురాగంతో కలకాలం ఉందామా" | దాశరథి | ఎస్.జానకి | ||
జీవన తీరాలు | "బస్తీమే సవాల్ బాబు ఈ లోకం జబర్ దస్తీ మే సవాల్" | చక్రవర్తి | ఆత్రేయ | |
"నీ కన్నులలో కలనై నీ కౌగిలిలో చెలినై ఉండిపోనీ ఓడిపోనీ" | పి.సుశీల | |||
"కెరటానికి ఆరాటం తీరం చేరాలని తీరానికి ఉబలాటం ఆ కెరటం రావాలని" | సినారె | పి.సుశీల | ||
జీవిత నౌక | "నందనందనుడు ఎందో లేడు ఇందున్నాడమ్మా గోపకిశోరుడు మనముందే కౌలువున్నాడమ్మా" | కె.వి.మహదేవన్ | సినారె | పి.సుశీల |
"చిలకపచ్చని చీరలోన చిగురుమెత్తని పడుచుతనం" | పి.సుశీల | |||
"తుమ్మెదా తుమ్మెదా తొందరపడకు తుమ్మెదా ముందుంది ముసళ్లపండగ" | పి.సుశీల | |||
"రచ్చించు రచ్చించవమ్మా రమణి పోశమ్మా మమ్ము పచ్చంగ కాపాడు లచ్చ దండాలమ్మా" | విజయలక్ష్మి శర్మ బృందం | |||
జీవితమే ఒక నాటకం | "ఏయ్ ఏయ్ సిగ్గుకు సిగ్గేస్తే ఆ సిగ్గేం చేస్తుంది" | రమేష్ నాయుడు | సినారె | పి.సుశీల |
"చింత చచ్చినా పులుపుచావదే రమణీ రమణీ సేవ చచ్చినా బులుపు చావదే రమణీ రమణీ" | ||||
"చుక్కా చుక్కా వేగుచుక్కా కలపామంది రెక్కా రెక్కా" | పి.సుశీల | |||
జీవితంలో వసంతం | "నీలగిరి చల్లన ఏ పది వెచ్చన నువ్వు నేను ఒకటైతే నూరేళ్ళు పచ్చన" | చక్రవర్తి | వేటూరి | వాణీ జయరామ్ |
"కన్నెపడుచులంత జేరి కట్టె లేరబోతేను ఓరి దేవుడో కందుకూరి చిన్నదాన్ని కందిరీగ కుట్టింది ఓరి దేవుడో" | కొసరాజు | పి.సుశీల బృందం | ||
జడ్జిగారి కోడలు | "అనురాగ బంధం అపురూప బంధం ఆ బంధాన ఉన్నది ఆనందం" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల |
"ఈ గీతలలో ఏ రాతలున్నవో ఏ జీవితాలెటు చెదిరిపోతున్నవో" | ||||
కల్పన | "ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం మెరిసిన సింధూరం" | చక్రవర్తి | వేటూరి | |
కన్య-కుమారి | "తొలిసంజకు తూరుపు ఎరుపు మలిసంజకు పడమర ఎరుపు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | వీటూరి | పి.సుశీల |
"నేను ఆ అన్నా హుషారుగా ఊ అన్నా ఏమన్నా అనకున్నా ఒరన్న గీతం అదే సంగీతం" | ఎస్.జానకి | |||
"ఓహో చెలీ ఓ నా చెలీ ఇది తొలి పాట ఇది చెలి పాట వినిపించనా ఆ పాట ఈ పూట" | రామకృష్ణ, శ్రీవిద్య | |||
"చిలకల్లె నవ్వాలి చిన్నారి పొన్నారి మొలకల్లె నవ్వాలి పాపా " | సినారె | |||
ఖైదీ కాళిదాసు | "ఎవరీ చక్కనివాడు ఎంతకూ చిక్కనివాడు ఎప్పటికి దారికొస్తాడో" | చక్రవర్తి | గోపి | పి.సుశీల |
"హలో హలో ఓ తాతయ్యా ఓ తాతయ్యా రావయ్యా నిన్నే పిలిచేది పిలుపుకు బదులేది తాతా ఓ తాతా" | పి.సుశీల, మాధవపెద్ది | |||
కురుక్షేత్రం | "అనిమిషదైత్యకింపురుషులాదిగ నెవ్వరు వచ్చి కాచినన్" (పద్యం) | సాలూరు రాజేశ్వరరావు | ||
"అరదము నేలక్రుంగె రథమందుఒకరు ఒక్కరు నేలమీద" (పద్యం) | ||||
"అలుకల కులుకుల అలివేణి ప్రియభామా మణి" | పి.సుశీల | |||
"క్రీడినిన్నెదనమ్మిన బృత్యుడేని నీవు పశుపతి" (పద్యం) | ||||
"జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం" (శ్లోకం) | ||||
"ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం కురుపాండవ రోషాగ్నుల " | శ్రీశ్రీ | బృందం | ||
"పద్మలయం దేవి మాధవీం మాధవ ప్రియం" (శ్లోకం) | ||||
"ప్రళయకాలుడై విలయరుద్రుడై ద్రోణాచార్యుడు" | ||||
"ములుకులు నీ ధనుస్సున విముక్తములై చని" (పద్యం) | ||||
" మ్రోగింది కల్యాణ వీణ నవ మోహన జీవన మధువనిలోన" | పి.సుశీల | |||
"రణకోభీధర తానుతార రుచిమద్ గాండీవ" (పద్యం) | ||||
మా బంగారక్క | "మధువనిలో ఆడవే రాధికా నా మదిలో మ్రోగెను సుధాతరంగిత సుమధుర గీతిక" | కె.వి.మహదేవన్ | సినారె | |
"సంతకెళ్లి వచ్చే తలికి ఇంత మారిపోతివి మల్లా ఏం పిల్లా కత ఏందే పిల్లా" | పి.సుశీల | |||
"సరియేది మన ప్రేమకు ఓ స్వప్నసుందరీ సరియేది మన ప్రేమకు" | పి.సుశీల | |||
మా ఇద్దరి కథ | "మంచికి సమాధి కట్టేసేయ్ మనసును వెనక్కు నెట్టేసెయ్" | చక్రవర్తి | ఆత్రేయ | |
"నేనెవరో మీకు తెలుసు మీరెవరో నాకు తెలుసు మాయాబజారులో పారాహుషార్" | వేటూరి | |||
మనుషులు చేసిన దొంగలు | "చేయెత్తి జై కొట్టరా ఓ డింగరీ చేతివాటం చూపెట్టరా" | సత్యం | శ్రీశ్రీ | |
"తెలుసా నా మదిలో వున్నావనీ తెలుసు నీ మనసే నాదేననీ" | రాజశ్రీ | |||
"ఆనందం అబ్బాయిదైతే అనురాగం అమ్మాయిదైతే - ఎడబాటు ఉండదు ఏనాటికీ " | ఆరుద్ర | పి.సుశీల | ||
మొరటోడు | "పట్టు పట్రా నాయనా కొట్టు కొట్రా దమ్ము సంసారంలో సారం పూలదండలో దారంలా" | ఎం.ఎస్.విశ్వనాథన్ | అప్పలాచార్య | ఎల్.ఆర్.ఈశ్వరి |
"నేనా నువ్వా మొరటోడు నువా నేనా మూర్ఖుడు వెదురు ముక్కను మురళిగ మార్చావు దానిని మోగనీకనె మూగను చేశావు" | సినారె | |||
ఓ మనిషి తిరిగి చూడు | "ముందుకు ముందుకు ముందుకు వెనుకకు చూడటమెందుకు సాగిపోదాం ఊగిపోదాం" | రమేష్ నాయుడు | సినారె | మాధవపెద్ది రమేష్ |
"ఓ మనిషీ తిరిగి చూడు ఓ మనిషీ తిరిగి చూడు ఎందరున్నారో ఇలా ఇంకెందరున్నారో ఎక్కడున్నారో ఏమౌతున్నారో " | ||||
ఒకే రక్తం | "హే హే హే కాటుక కన్నుల అమ్మాయీ నీ మాటలు తీయని సన్నాయీ" | సత్యం | దాశరథి | |
పల్లెసీమ | "అమ్మా నాన్నా లేని దేవుడు మన అందర్ని సృష్టించాడు అనాథ లెన్నడు కాము మనం ఆ దేవుని కిక్కడ వారసులం" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | బృందం |
"మా ఊరికీ వెలుగొచ్చింది మంచికి కొండంత బలమొచ్చింది" | సినారె | పి.సుశీల | ||
పంచాయితీ | "ఒకరాడే దాగుడుమూత ఇంకొకరికి గుండె కోత" | గోపి | బృందం | |
"నేనెవరో తానెవరో ఐనా కదలకుంది కళ్ళల్లో ఆ రూపు ఎదలో ఎదుగుతోంది ఆమెపైని నా వలపు" | ||||
"గాలి అందరిదైతే నేల కొందరిదేనా కష్టం అందరిదైతే ఫలితం కొందరికేనా" | సినారె | పి.సుశీల, రమోలా | ||
"కళ్యాణ వైభోగమే కామందు అమ్మాయి పాలేరు అబ్బాయి కలిసిన ఈ జంట అపురూపమే" | పి.సుశీల | |||
"ఈ నేలకు తెలుసు నీటికి తెలుసు చేలకు తెలుసు గాలికి తెలుసు నా మనసు" | ఆత్రేయ | పి.సుశీల | ||
ప్రేమలేఖలు | "నీ అందం నీ పరువం నాలో దాచుకో కాలం తెలియని బిగికౌగిలిలో నన్నే దాచుకో" | సత్యం | గోపి | పి.సుశీల |
"ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెలకన్నా హాయి" | ఆరుద్ర | పి.సుశీల | ||
ప్రేమించి పెళ్ళి చేసుకో | "పిటపిటలాడే వయసు ఏదో గడబిడ చేస్తుందీ నచ్చిన మగవాడే దానిని మచ్చికచెయ్యాలి" | సత్యం | ఆరుద్ర | పి.సుశీల |
ప్రేమలేఖలు | "హరిఓం హరిఓం హరిఓం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | |
"చంద్రుడు కనబడలేదని వెన్నెల వేరే చోటికి వెళుతుందా" | పి.సుశీల | |||
"నేలమీది జాబిలీ నింగిలోన సిరిమల్లి నా చెలీ నెచ్చెలీ చేరుకోరావా నా కౌగిలీ" | పి.సుశీల | |||
"చంద్రహారమే అందమా చంద్రముఖికి అందమా చంద్రముఖి చంద్రహారమునకు" | ||||
"నెల్లూరు నెరజాణ నజరైన చిన్నదానా రేపు రాన మాపు రాన తనన తందాన" | పి.సుశీల | |||
"వాయించు ఆదితాళం మెప్పించు నేటి మేళం రంగన్నా రంగన్నా రసాభాస చేయకురా రసమయ సంగీతం" | ||||
"ఎంతో రసికుడు దేవుడు ఎన్నిపువ్వు లెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు" | ||||
రంభ ఊర్వశి మేనక | "రంభా ఊర్వశి మేనకా రమణీయ శృంగార మందార మాలికా" | చక్రవర్తి | ఆరుద్ర | విజయలక్ష్మి |
"పార్వతీ ఓ మై స్వీటీ నీ పిలుపు వినలేను వినకుండా ఉండలేను" | పి.సుశీల | |||
"ఒళ్ళు తేలిపోతోంది గాలిలోకి మాట వెలికిరాకుంది పెదవిదాటి" | గోపి | ఎస్.జానకి | ||
సావాసగాళ్ళు | "అండపిండ బ్రహ్మాండములనేలు గండరగండడు మహా విష్ణువే నీదు అల్లుడై వచ్చిననాడు" (పద్యం) | జె.వి.రాఘవులు | అప్పలాచార్య | |
"శివా శివా భవా ధవా యువా నన్నుగావరా మహాఝటా నటా హరోం హరా నన్ను బ్రోవరా" | పి.సుశీల | |||
"ఈ లోకం ఒక నాటకరంగం ఈ జీవితమే పొంగి కుంగు కడలి తరంగం" | ఆత్రేయ | ఎస్.జానకి | ||
"కుచ్చీళ్ళు జీరాడు కోక గట్టి ఆ కొంగులోన దోరవయసు దాచిపెట్టి" | పి.సుశీల | |||
"ఆనందమానందమాయెనే అందాల బొమ్మకు సిగ్గాయెనే" | పి.సుశీల | |||
"బంగారు తల్లివి నీవమ్మా నిను నమ్మినవారికి బాధలేవీ రానేరావమ్మా" | కొసరాజు | పి.సుశీల, మాధవపెద్ది, పిఠాపురం | ||
సీత గీత దాటితే | "నా ఒడిలో నీవు ఒరగాలిలే కౌగిలిలో సోలి కరగాలిలే" | కె.వి.మహదేవన్ | ఆరుద్ర | పి.సుశీల |
"దిగివచ్చె దిగివచ్చె దివ్యతనులతిక సురలోక శృంగార రసరేఖ మేనక" | వీటూరి | విజయలక్ష్మి | ||
సీతారామ వనవాసము | "వస్తున్నాడమ్మా రాముడు వస్తున్నాడమ్మా" | వేటూరి | పి.సుశీల | |
"వెళ్ళాలా రామా వెళ్లి తీరాలా కూరిమి తమ్మునితో " | సినారె | |||
స్నేహం | "సరె సరె ఓరన్నా సరె సరె పిలిచి పిలిచి యింక వేధించనులే" | ఆరుద్ర | ||
"పోనీరా పోనీరా పోనీరా పోతే పోనీరా పోయింది పొల్లు మిగిలిందే చాలు" | ||||
"నవ్వు వచ్చిందంటే కిలకిల ఏడుపొచ్చిందంటే వలవల గోదారి పారింది గలగల దానిమీద నీరెండ మిలమిల" | ||||
"నీవుంటే వేరే కనులెందుకు నీకంటే వేరే బ్రతుకెందుకు " | సినారె | |||
"పల్లె మేలుకుంది రేపల్లె మేలుకుంది వెలుగు మేలుకుంది మీగడ పెరుగు మేలుకుంది మేలుకోవయ్యా ఓ నల్లనయ్యా" | ||||
స్వర్గానికి నిచ్చెనలు | "నీ కళ్ళు చూచాను కళ్ళలో మన యిల్లు చూచాను" | ఆత్రేయ | ||
తొలిరేయి గడిచింది | "ఇదో రకం అదో రకం తలో రకం సొగసులే తనివి తీర్చేను" | సత్యం | ఆరుద్ర | ఎస్.జానకి |
"ఈ తీయని వేళ నా ఊహలలోన మల్లెలు విరిసె తేనెలు కురిసె" | సినారె | పి.సుశీల | ||
యమగోల | "చిలకకొట్టుడు కొడితే చిన్నదానా పలకమారి పోతావే పడుచుదానా" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"ఓలమ్మీ తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైటదీసి పందిరేసి చిందులేసిందా" | పి.సుశీల | |||
"సమరానికి నేడే ప్రారంభం యమరాజుకు మూడెను ప్రారబ్దం నరకలోకమున కార్మికశక్తికి తిరుగేలేదని చాటిద్దాం" | శ్రీశ్రీ | బృందం | ||
"ఆడవె అందాల సురభామినీ పాడవె కళలన్ని ఒకటేననీ" | వీటూరి | పి.సుశీల | ||
"వయసు ముసురుకొస్తున్నది వానమబ్బులా వయసు దూసుకొస్తున్నది సూది మెరుపులా" | సినారె | పి.సుశీల |