ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1967-1970)
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1967-1970 సంవత్సరాల మధ్య విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
1967
మార్చుసినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న | "విశ్వమ్ముకంటెను విపులమైనది ఏది?" (పద్యం) | ఎస్.పి.కోదండపాణి | వీటూరి | పి.సుశీల |
"ఓ ఏమి ఈ వింత మోహం" | పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, కె.రఘురామయ్య | |||
ప్రైవేటు మాస్టారు | "పాడుకో పాడుకో పాడుకో చదువుకో" | కె.వి.మహదేవన్ | ఆరుద్ర |
1968
మార్చుసినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
సుఖదుఃఖాలు | "ఓ పదారు నా వయసు పండింది నా సొగసు" | ఎస్.పి.కోదండపాణి | ఆరుద్ర | పి.సుశీల |
"ఓ అందాలు చిందే ఆ కళ్ళలోనే బంగారు కలలే దాగున్నవి" | సినారె | పి.సుశీల | ||
"మేడంటే మేడా కాదూ గూడంటే గూడూ కాదూ" | దేవులపల్లి | |||
పాలమనసులు | "ఆపలేని తాపమాయే అయ్యయ్యో ఆ దేవుడిచ్చిన" | సత్యం | సినారె | ఎల్.ఆర్.ఈశ్వరి |
వీరాంజనేయ | "హనుమా! పావన రుద్రతేజమున నిత్య బ్రహ్మచర్యంబుతో"(పద్యం) | సాలూరు రాజేశ్వరరావు | ఆరుద్ర | |
"శ్రీమన్మహామేరు గాంభీర్యమే మూర్తిమంతమ్ముగా"(దండకం) | మల్లాది | |||
మాయా మందిరం | "మోహనమౌ వలవేసి మనసే దోచావా ముచ్చటగా చేరమని" | సత్యం, పార్థసారథి | ఆరుద్ర | పి.సుశీల |
రాజయోగం | "ఏ లోకానా ఎవరైనా జవదాటలేరు విధివ్రాత" | సత్యం | వీటూరి | |
"కాదులే కల కాదులే ఔనులే నిజమౌనులే" | ఎస్.జానకి | |||
"సురుచిర సుందరహాసా సుమధుర గానవిలాసా" | పి.సుశీల | |||
నేనంటే నేనే | "ఓ చిన్నదాన నన్ను విడిచి పోతావటే" | ఎస్.పి.కోదండపాణి | కొసరాజు | |
"ఒకే ఒక గులాబికై వాలిన తుమ్మెదలెన్నెన్నో" | ఆరుద్ర | పి.సుశీల | ||
"నరసింగ సామినిరా నిన్ను నలసక తింటారా" | అప్పలాచార్య | కౌసల్య | ||
"చాలదా ఈ చోటు రాదులే ఏ లోటు" | దాశరథి | పి.సుశీల | ||
బంగారు పిచిక | "ఓహోహో బంగరు పిచుకా పలుకలేని పంచదార చిలుక" | కె.వి.మహదేవన్ | ఆరుద్ర | |
"మనసే గని తరగని గని తగ్గని గని పనిలో పని" | బి.వసంత | |||
అగ్గిమీద గుగ్గిలం | "ఎందుకె ఎందుకె ఎందుకె చందమామ" | సత్యం | పింగళి | పి.సుశీల |
"ఒకటి రెండు మూడు ఒకటి నేను రెండు మీరు మూడో" | శ్రీశ్రీ | పి.సుశీల | ||
"ఓహోహో గూటిలోని గువ్వా సాటిలేని రవ్వా" | ఎల్.ఆర్.ఈశ్వరి | |||
ఉండమ్మా బొట్టు పెడతా | "చుక్కలతో చెప్పాలని ఏమని ఇటు చూస్తే తప్పని" | కె.వి.మహదేవన్ | దేవులపల్లి | పి.సుశీల |
"రావమ్మ మహాలక్ష్మి రావమ్మా నీ కోవెల ఈ ఇల్లు" | పి.సుశీల బృందం | |||
"చాలులే నిదురపో జాబిలి కూనా" | పి.సుశీల | |||
పేదరాసి పెద్దమ్మ కథ | "ఓహోహో ఓ జవరాలా నా సుమబాల" | ఎస్.పి.కోదండపాణి | జి.విజయరత్నం | ఎస్.జానకి |
1969
మార్చుసినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
శ్రీరామకథ | "రామకథ శ్రీరామకథ " | ఎస్.పి.కోదండపాణి | సముద్రాల సీనియర్ | బృందం |
"ఓం మదనాయ శృంగార సదనాయ స్మర కదన రంగాయ"(శ్లోకం) | వీటూరి | ఎల్.ఆర్.ఈశ్వరి బృందం | ||
"రాగమయం అనురాగమయం ఈ జగమే సుందర ప్రేమాలయం" | పి.సుశీల | |||
"ఓర్పు వహించి పెద్దలిక ఊరక యుండినయుండవచ్చు"(పద్యం) | ||||
"శృంగార రససందోహం శ్రిత కల్ప మహీరుహమ్"(శ్లోకం) | పి.సుశీల | |||
"యతోహస్తస్తతో దృష్టి, యతో దృష్టిస్తతో"(శ్లోకం) | పి.సుశీల | |||
"హనుమంతుడు శ్రీరాముని శరణు కోరి" | సముద్రాల సీనియర్ | బృందం | ||
మంచి మిత్రులు | "ఓరచూపులు చూడకముందే ఒళ్ళు ఎందుకే ఝల్లుమనే " | ఆరుద్ర | పి.సుశీల | |
"ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే" | సినారె | ఘంటసాల | ||
"నాలుగువైపులు గిరిగీసి ఆపై సన్నని తెరవేసి " | పి.సుశీల బృందం | |||
బంగారు పంజరం | "పైరగాలీ పడుసుపైట పడగలేసి ఆడేను" | సాలూరు రాజేశ్వరరావు & బి.గోపాలం | దేవులపల్లి | |
"శ్రీగిరి శిఖర విమాన విహారీ" | ఎస్.జానకి | |||
"మనిషే మారేరా రాజా మనసే మారేరా" | ఎస్.జానకి | |||
మహాబలుడు | "ఏమే ఒప్పులకుప్పా నిను ప్రేమిస్తే అది తప్పా" | ఎస్.పి.కోదండపాణి | ఆరుద్ర | |
"విశాలగగనంలో చందమామా ప్రశాంత సమయంలో కలువలేమా" | పి.సుశీల | |||
శభాష్ సత్యం | "నాలో నిన్ను చూడూ నేనే నీకు తోడూ" | విజయా కృష్ణమూర్తి | దాశరథి | పి.సుశీల |
"కలలు నిజాలై కనులు వరాలై" | ఆత్రేయ | పి.సుశీల | ||
ఆస్తులు అంతస్తులు | "ఒకటై పోదామా ఊహల వాహినిలో" | ఎస్.పి.కోదండపాణి | ఆరుద్ర | పి.సుశీల |
"అల్లేక్ కలకండ పలుకు కన్న నీ సొగసు భలే తీపి" | అప్పలరాజు | ఎల్.ఆర్.ఈశ్వరి | ||
టక్కరి దొంగ చక్కని చుక్క | "ఓ చక్కని చుక్కా నడకలు చూస్తే మనసౌతుంది" | సత్యం | సినారె | |
"ఓ కలలు కనే కమ్మని చిన్నారీ నీ సొగసులన్నీ నావే వయ్యారీ" | దాశరథి | పి.సుశీల | ||
ముహూర్త బలం | "బుగ్గ గిల్లగానే సరిపోయిందా గిల్లి గిల్లి గిల్లి నవ్వగానే సరిపోయిందా" | కె.వి.మహదేవన్ | సినారె | పి.సుశీల |
సత్తెకాలపు సత్తెయ్య | "స్వాగతం స్వాగతం ప్రజలంతా కొలిచేటి భగవంతుడు నివసించే పసిపిల్లల మనసులకు స్వాగతం" | ఎం. ఎస్. విశ్వనాథన్ | రాజశ్రీ | బి.వసంత బృందం |
ఆత్మీయులు | "చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పొంగేను నాలోనే" | సాలూరు రాజేశ్వరరావు | దాశరథి | పి.సుశీల |
జగత్ కిలాడీలు | "వేళచూస్తే సందెవేళ గాలి వీస్తే పైరగాలి" | ఎస్.పి.కోదండపాణి | దేవులపల్లి | పి.సుశీల |
"ఎక్కడన్నా బావా అంటే ఒప్పు" | కొసరాజు | విజయలక్ష్మీ కన్నారావు | ||
రాజ్యకాంక్ష | "కలలు విరియు కన్నులయందే కరగి పోవు ఆశలివేవో" | వేదా & పామర్తి | అనిసెట్టి | పి.సుశీల |
పంచ కళ్యాణి దొంగల రాణి | "అమ్మమ్మమ్మమ్మ ఇక తగ్గవోయి అబ్బబ్బబ్బబ్బ" | ఎ.ఎ.రాజ్ | అనిసెట్టి | పి.సుశీల |
"కథ కథ కథ కథ కథా కదలాడెను ఎదలో వ్యధా" | కరుణశ్రీ | మాధవపెద్ది, బి.వసంత | ||
నిండు హృదయాలు | "మెత్తమెత్తని సొగసు వెచ్చవెచ్చని వయసు" | టి.వి.రాజు | సినారె | ఎల్.ఆర్.ఈశ్వరి |
నాటకాల రాయుడు | "ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చిబాబు తలరాత ఒకే తికమక మకతక" | జి.కె.వెంకటేష్ | ఆత్రేయ | |
"చిన్నవాడా వన్నెకాడా అన్నెము పున్నెము ఎరుగనోడా నిన్నడగనా ఒక్క మాట " | పి.సుశీల | |||
రాజసింహ | "నాగుండెల్లోన ఘుమ ఘుమలాడె ఏదో తెలియని వేడి" | సత్యం | వీటూరి | ఎస్.జానకి |
"అందుకో జాబిలీ రాగకుసుమాంజలి నీపాలనలో జగాలన్నీ" | ఎస్.జానకి | |||
అన్నదమ్ములు | "నవ్వే ఓ చిలకమ్మా నీ నవ్వులు ఏలమ్మా" | కె.వి.మహదేవన్ | ఆరుద్ర | పి.సుశీల |
ఉక్కుపిడుగు | "ఏ ఊరు ఎవరు నీవారు కొనుమా అందాల రాణి" | ఎస్.పి.కోదండపాణి | వీటూరి | పి.సుశీల |
మనుషులు మారాలి | "హాలిడే హాలిడే హాలిడే జాలీడే" | కె.వి.మహదేవన్ | సినారె | పి.సుశీల, బి.వసంత బృందం |
"పాపాయి నవ్వాలి పండుగే రావాలి మా యింట కురవాలి పన్నీరు" | శ్రీశ్రీ | పి.సుశీల | ||
"తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో" | పి.సుశీల | |||
ధర్మపత్ని | "నాడు నిన్ను చూశాను చిన్నవాడా ఆనాటి నుండి" | సాలూరు రాజేశ్వరరావు | ఆరుద్ర | పి.సుశీల |
కర్పూర హారతి | "బులిబులి రాణమ్మ బుజ్జి నాచెల్లమ్మ" | టి.వి.రాజు | కొసరాజు | బి.వసంత, విజయలక్ష్మి |
"వస్తుంది వస్తుంది వరాలపాపా వస్తుంది" | సినారె | పి.సుశీల | ||
"ఎందాక ఈ పయనం ఎందాక ఎక్కడ విధి" | ||||
ఏకవీర | "ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతిగాలి పైరగాలి" | కె.వి.మహదేవన్ | దేవులపల్లి | ఘంటసాల |
"నీ పేరు తలచినా చాలు" | సినారె | పి.సుశీల | ||
"ఏ పారిజాతములనీయగలనో సఖీ"(పద్యం) | ||||
"ఎంత దూరం అది ఎంత దూరం" | పి.సుశీల | |||
"కలువ పూల చెంత చేరి" | ||||
"పూత వయసు పిలిచిందొయ్ సిరి సిరి మువ్వా" | బి.వసంత | |||
ప్రతీకారం | "సింతపువ్వంటి సిన్నదిరో " | సత్యం | చెరువు ఆంజనేయశాస్త్రి | టి.ఆర్.జయదేవ్, బెంగళూరు లత |
"ఇది నీదేశం ఇది నీకోసం ఇదే మహాత్ముల సందేశం" | ||||
"నారీ రసమాధురీ లహరీ అనురాగ వల్లరి" | ||||
బందిపోటు భీమన్న | "తడితడి చీర తళుక్‌మంది చలిచలి వేళ చమక్‌మంది" | టి.వి.రాజు | ఆరుద్ర | పి.సుశీల |
"నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో చెలియా వినిపించవా" | సినారె | పి.సుశీల | ||
గండర గండడు | "మనసులోన మౌనవీణ మధుర గీతం పాడనీ" | ఎస్.పి.కోదండపాణి | సినారె | ఎస్.జానకి |
1970
మార్చుసినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
చిట్టి చెల్లెలు | "ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది" | సాలూరు రాజేశ్వరరావు | సినారె | పి.సుశీల |
"పట్టాలి అరక దున్నాలి మెరక ఏర్లన్ని మళ్ళించి తడపగా ఎత్తుపల్లాలు" | ఆత్రేయ | బృందం | ||
ఆలీబాబా 40 దొంగలు | "పైలా పైలా పచ్చీసులో భామలో చందమామలో" | ఘంటసాల | సినారె | ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి |
"పొట్టీ పొట్టీ రైక దానా చిట్టీ చిట్టీ గాజుల దానా" | ఎల్.ఆర్.ఈశ్వరి | |||
కథానాయిక మొల్ల | "మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయా - ఆడించుచున్నాడు బొమ్మలాగా" | ఎస్.పి.కోదండపాణి | దాశరథి | బృందం |
కోడలు దిద్దిన కాపురం | "నిద్దురపోరా సామీ నా ముద్దు మురిపాల సామీ చలిరాతిరి తీరేదాక " | టి.వి.రాజు | సినారె | ఎస్.జానకి |
"అమ్మమ్మ అవ్వవ్వ ఏం మొగుడివి నువ్వేం మొగుడివి" | కొసరాజు | ఎల్.ఆర్.ఈశ్వరి | ||
"వంటయింటి ప్రభువులం పాకశాస్త్ర యోధులం" | రాఘవన్ | |||
మారిన మనిషి | "ఏం చేస్తావే బుల్లెమ్మా ఏం చేస్తావే నువ్వేం చేస్తావే" | దాశరథి | ఎస్.జానకి | |
"చిన్నవాడా వెళతావా చిలిపి వయసే దాచుకొని" | సినారె | బి.వసంత | ||
"నువ్వే నాకు తారకమంత్రం అమ్మాయీ" | రాజశ్రీ | ఎల్.ఆర్.ఈశ్వరి | ||
"దొంగతనం పనికిరాదు అమ్మడూ" | దాశరథి | |||
మరో ప్రపంచం | "ఇదిగో ఇదిగో ప్రపంచం" | కె.వి.మహదేవన్ | శ్రీశ్రీ | ఎస్.జానకి |
"అణగారిన బ్రతుకులలో ఆశాజ్యోతులు వెలిగించీ" | ఎస్.జానకి బృందం | |||
మాయని మమత | "ఈ బ్రతుకే ఒక ఆట తీయని వలపుల బాట" | అశ్వత్థామ | శ్రీశ్రీ | బి.వసంత |
"మగవారలపై మగువలు జగడాలకు దారితీయు సమయములందున్" (పద్యం) | ||||
ఒకే కుటుంబం | "ఓటున్న బాబుల్లారా వయసొచ్చిన మనుషుల్లారా" | ఎస్.పి.కోదండపాణి | కొసరాజు | ఎల్.ఆర్.ఈశ్వరి |
"కావాలి తోడు కావాలి ఒంటరిదైన రామచిలకుక జంట కావాలి" | దాశరథి | పి.సుశీల | ||
పెత్తందార్లు | "దగ్గరగా ఇంకా దగ్గరగా చెక్కిలిపై చెక్కిలిగా" | కె.వి.మహదేవన్ | దాశరథి | పి.సుశీల |
సంబరాల రాంబాబు | "జీవితమంటే అంతులేని ఒక పోరాటం" | వి.కుమార్ | రాజశ్రీ | |
"మామా చందమామా వినరావా నా కథ" |