ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1982)

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1982 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
అందగాడు "ఊగుతోంది లోకం చెలరేగుతోంది మైకం" ఇళయరాజా ఎస్.జానకి
"నన్ను రారా బాబు రాజా అంది లోకం కన్నతల్లికి మల్లె" బృందం
" పడుచుదనం పై పడుతుంటే ఊ అనవు పలుకవు" ఎస్.జానకి
"వచ్చిందిరా లేడి నీకు వచ్చిందిరా వేడి ఇక చల్లారదు" ఎస్.జానకి
"స్వప్నమే నిజము కానున్నది వరలు తేనున్నది"
అనంతరాగాలు "అనంత రాగం ప్రియ వసంత గానం ఎడారి యెదలో విషాద కథలా" శివాజీ రాజా వేటూరి
"జో లాలి రామ జోలాలి తేలాలి రంగు తేలాలి అవ్వాయి" పి.సుశీల
"తారాడే సిరి జాబిల్లి తళుకే చిరునవ్వుగా నవ్వగా" ఎస్.పి.శైలజ
"తొలికోడి పలికింది నిను చూడగానే ఇయ్యాల" పి.సుశీల
"లోకమే సందేహము దైవమే సందేహము స్నేహమైన" బృందం
అనురాగ దేవత "అందాల హృదయమా అనురాగ నిలయమా నీ గుండెలోని" చక్రవర్తి వేటూరి
"ఆడవే గోపికా ఆడకే దీపికా నేలపై తారక" వీటూరి పి.సుశీల
"నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూట చిరునవ్వుకు"
"ముగ్గురమ్మలకన్నా ముద్దురామాయమ్మా" పి.సుశీల బృందం
అనుమానం మొగుడు "అందాల హృదయమా అనురాగ నిలయమా నీ గుండెలోని" ఎ.ఎ.రాజ్ సినారె
"మదనగోపాల బాలా నా మదిలోని నీ పదమే నెమ్మదిగా"
అమరగీతం "అంతా నీ కోసమే మరదలే నా మనసే పొంగిపోయే" ఇళయరాజా
"ఆడుతోంది కోడెవయసు చూడు సరదాగా పాడు" ఎస్.జానకి
"కోటి కవితలే ఆలపించును పాట పరవశము"
"నాదరూప గానమునకు రసబంగమో ముదమగు"
"నెలరాజా పరుగిడకు చెలి వేచే నా కొరకు ఒక్కమారు"
"మదిలోన నిన్ను తలిచి హృదయాన కోరి పిలిచి" ఎస్.జానకి
"వేదనగా విధి శోధనగా మిగిలే వలపే ఒక కలగా"
ఆపద్బాంధవులు "ఓ రామయ్యా నువ్వు దేవుడవా రాయివే" సత్యం వేటూరి మాధవపెద్ది, పిఠాపురం
"గుండె గోల పెడుతుంది గొంతు విప్పి చెప్పమని" సినారె
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య " ఒక వనిత నవ ముదిత సుమలలిత రసభరిత అలిగితే" జె. వి. రాఘవులు సినారె
"పలికేది వేద మంత్రం నడిపేది ..ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య" పి.సుశీల
"మాటంటే బాణం ఏ మగువైనా ప్రాణం ..ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య"
"వచ్చే వచ్చే వయసుబొమ్మా జాల్మది ఏలో విచ్చే" పి.సుశీల
"సీతా రాముల ఆదర్శం రాధకృష్ణుల అనురాగం కలబోసు"
"స్వామీ శరణం అయ్యప్ప సర్వం నీవే అయ్యప్ప నీ శుభ" బృందం
ఇంద్రుడు చంద్రుడు " ఆ రాగ సంధ్యలో" ఎస్. రాజేశ్వరరావు జాలాది పి.సుశీల
"ఎవరు ఎవరు " సినారె
ఇది పెళ్లంటారా? " అమ్మగా నాన్నగా పుట్టాలని చల్లగ " చక్రవర్తి వేటూరి పి.సుశీల
"నా ఊపిరి పరిమళమా నా ఊహలకే " ఎస్.పి.శైలజ
"వసంతం సరస్సు హేమంతం ఈ ఆమని " పి.సుశీల
"హరినారాయణ హరినారాయణ అనుకోరా" బృందం
ఇద్దరు కొడుకులు "అందాల దేవతా అనురాగ దీపిక ఇకనైన ఒక" సినారె ఎస్.జానకి
"అందుకో అందుకో ఈ హద్దులు ఇంకెందుకు" పి.సుశీల
"జీవితమే చెలగాట ఆడుకో అనువైన చోట "
"పలకాలి తొలి ముద్దు పల్లవిగా కరగాలి మన" పి.సుశీల
"సరి సరి నాజంట మరి మరి ఎవరంట ఆటలోన" పి.సుశీల
"బాకా బాజా డోలు సన్నాయి పల్లకి వస్తుంది" వేటూరి మాధవపెద్ది రమేష్
ఇల్లంతా సందడి "కల్యాణము శ్రీ సీతారాముల కల్యాణము కన్నుల పండుగ" కృష్ణ - చక్ర సినారె పి.సుశీల
"కాముడా కాముడా కట్టుకున్న మొగుడా ఆ మాత్రం తెలియదా" పి.సుశీల
"పదరా సోదరా ఇంటికి పదరా సోదరా"
"వద్దు బాబోయి పెళ్ళోద్దు బాబోయి మొదట మొదట" బృందం
ఇల్లాలి కోరికలు "తొందర తొందరగుంది రావే ముద్దులూరి గుమ్మ" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"టిక్ టిక్ టిక్ గడియారం 12 అయ్యింది కొక్కరకో " ఎస్.జానకి
"అమ్మ వినవే తల్లి వినవే బుద్ది వచ్చే నాకు బుజ్జగించవే"
"పవమాన ..సీమనుంచి" ఆత్రేయ ఎస్.జానకి, నిర్మల, సత్యనారాయణ
"బాటలు వేరైనా బాటసారులు ఒకటే నడకలు వేరైనా"
ఈ చరిత్ర ఏ సిరాతో "చదివినోల్లని మాకు పేరండి జనులార" శివాజీ రాజా నెల్లుట్ల మాధవపెద్ది రమేష్, పుష్పలత, బృందం
"జీవితం కలవంటిది వెన్నెల వల వంటిది" కోపల్లె శివరాం వాణీ జయరామ్
ఈనాడు "నేడే ఈనాడే ప్రజా యుద్ద సంబ్రంభం నేడె నవ" జె.వి.రాఘవులు శ్రీశ్రీ బృందం
"రండి కదలి రండి కలసి రండి ఊరంతా కలసి" బృందం
" వినర వో వీరపుత్రుడా" (బుర్రకథ) కోపల్లె శివరాం పి.సుశీల, ప్రకాశరావు బృందం
ఊరికొక్కడు "ఊరంతా ఊగేలాగ కలసి పాడండి అందాలు" ఇళయరాజా రాజశ్రీ పి.సుశీల బృందం
"ప్రేమిస్తే చేస్తాను స్నేహము పగపడితే చూస్తాను అంతం" బృందం
ఎంత ఘాటు ప్రేమయో "ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో" సత్యం సినారె పి.సుశీల
ఏకలవ్య "అధికదీప్తులు చిమ్ము ఆ వహ్ని ముందు పేర్చిన అగ్నిలా" కె.వి.మహదేవన్ మల్లెమాల
"ఆట భళా పాట భళా చాంగ్ భళారే వేటగురు" పి.సుశీల, ఎస్.పి.శైలజ బృందం
"ఇది మల్లెలు విరిసిన ఉదయం చిరుజల్లులు విరులై" పి.సుశీల
"ఇల హిమాచల శృంగమెంత ఉన్నతమో ఏకలవ్య "
"ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేత వయసులో" పి.సుశీల
"కారు మబ్బులు గుంపు కనలి గర్జించినా"
"చెక్కు చెదరిన ఏకలవ్యా ఎక్కడికి నీ పయనము"
"బండల మధ్య పుట్టి పెను బండలే" వి.రామకృష్ణ
"మనసు మెచ్చిన చిన్నది నన్ను మనువాడ" పి.సుశీల
"మ్రోగింది డమరుకం మేల్కొంది హిమనగం సాగింది" బృందం
"శ్రీమన్ మహాచార్య ఆర్యామహాదేవి" (దండకం)
"సైర మొనగాడా సై సైరా మొనగాడా బిల్లజాతికి" పి.సుశీల బృందం
ఏది ధర్మం ఏది న్యాయం? "ఆరునెలలు చూలింత ఆరునెలల బాలింత " వేటూరి పి.సుశీల
"ట్రైలరే ఇంత లబ్జుగ ఉంటె అసలు పిక్చరే హిట్" ఎస్.పి.శైలజ, పి.సుశీల బృందం
"ధర్మతులాభారం ఇది ధర్మతులాభారం కళ్ళులేని న్యాయానికి"
ఏవండోయ్ శ్రీమతి గారు "హే గురు ప్రేమించేయి గురు నీ ప్రేమనే టికట్" కృష్ణ - చక్ర సినారె పి.సుశీల, మాధవపెద్ది రమేష్
"గుండె బండగా మారితే ఎంత బాగుండేది"
"బులి బులి పిల్ల గులాబి పిల్ల చల్ చల్ పిల్ల" పి.సుశీల
"ఇల్లరికం ఎంత సుఖం ఎంతగా" ఎస్.జానకి, వింజమూరి కృష్ణమూర్తి
ఓ ఆడది ఓ మగాడు "అన్నకొద్దీ వద్దు అన్నకొద్దీ కాదు అన్నకొద్దీ" ఎం.ఎస్.విశ్వనాథన్ దాసరి
" ఇవ్వాలని ఉంది ఎదో ఇవ్వాలని ఉంది" కొసరాజు
"ఆలకించండి సుజనులారా" (హరికథ) సినారె బృందం
కదలి వచ్చిన కనకదుర్గ "సత్యం శివం సుందరం దైవం ఆ దేవుని సన్నిధి " సత్యం సినారె బి.వసంత బృందం
కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి "ఎవరనుకున్నావు మగువంటే మహారాణి" కృష్ణ - చక్ర వేటూరి పి.సుశీల, మాధవపెద్ది రమేష్
"డిస్కో సయ్యాట" ఎస్.జానకి
"రాజనాల చిన్నోళ్ళు భోజనాల కొస్తారు" పి.సుశీల
"సాగే నది కోసం సాగర సంగీతం" పి.సుశీల
కలవారి సంసారం "ఇద్దరం ఒకటై నిద్దురకే సెలవివ్వాలంటే" కె.వి.మహదేవన్ వేటూరి పి.సుశీల
"మచ్చలేని చందమామ మాపటేల మేనమామ" పి.సుశీల
" ఈ అనురాగం చెదిరి పోదులే ఈ అభిమానం" నరాల రామారెడ్డి పి.సుశీల
"సంకురాత్రి పండుగ వచ్చింది సంబరాలు నిండుగా " ఆత్రేయ పి.సుశీల
కలహాల కాపురం "రాతిరి తొలి రాతిరి ఇది చలి చలి రాతిరి ఇది" జె.వి.రాఘవులు గోపి పి.సుశీల
"డుంబు చిన్ని తండ్రులు చిలిపి నవ్వుతో" బృందం
" పాప అదిగో చూడు ఈ లోకం చూడు" పి.సుశీల
"ప్రేమంటే ముద్దట ముద్దంటే మోజట" పి.సుశీల
కలియుగ రాముడు " ఆనందో బ్రహ్మ పరమానందో బ్రహ్మానందం " కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"చీటికి మాటికి చీటీ కొట్టద్దు రా నీ సిగ్గు జిమడ" పి.సుశీల
" డియరో డియరో డిలాయేలే .. నదులకు మొగుడు సముద్రమంట" పి.సుశీల
"నీ బుగ్గ మీద ఏముందో నా ముద్దు ఏమి చేసిందో " పి.సుశీల
కృష్ణార్జునులు "ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు అందాలు" సత్యం వేటూరి పి.సుశీల
" బంగారు బాలపిచ్చుక నీ చూపులతో నన్ను గిచ్చక" పి.సుశీల
" మంచు కొండలలోన ఎండ కాచినట్టు మల్లెపూలు జల్లే" పి.సుశీల
"సుందర బృందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి" పి.సుశీల
"మరదలా మరదలా మాణిక్యమా మరదలా వయ్యారి" సినారె పి.సుశీల
"కృష్ణార్జునులం మేమే సావాసం నా మగసిరి సాహసం నా ఊపిరి" బృందం
కృష్ణావతారం "ఇంట్లో ఈగల మోత బైట పల్లకి మోత" కె.వి.మహదేవన్ సినారె పి.సుశీల
" కొండ గోగు చెట్టు క్రింద గోల్ గోల్ గోల్ " పి.సుశీల
" మేలుకోరాదా కృష్ణా మేలుకోరాదా" పి.సుశీల, ఎస్.పి.శైలజ
"స్వాగతం గురు మన జైల్లోని నువ్వు లేకుంటే " బృందం
"ఓ కంట కన్నీరు మురిసేను చూడు ఓ కంట" ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఎస్.పి.శైలజ
"సిన్నారి నవ్వు సిటితామర పువ్వు చెరుగలేని"
" హాయి హాయి హాయి ఆపదలు గాయి"
కొత్త నీరు "ఏరుపొంగి ఏరుపొంగి వచ్చింది కొత్త నీరు ఏరుపడితే" రమేష్ నాయుడు ఆరుద్ర
" కొత్తా సిగురు తొడిగింది అంటు మామిడి కోడలోచ్చి"
"సింత చెట్లక్రింద చికిలింత గడ్డిమేను చిలక మేసిందని"
"సూసింది కూసింత సేపు మావ సేసుకున్నావు" ఎస్.పి.శైలజ
కోరుకున్న మొగుడు "చిలకమ్మా గోరింక సరసాలాడితే" సత్యం వేటూరి పి.సుశీల
" డుడు డు బసవన్న ఆడేపాడే వయసన్నా" ఎస్.జానకి
" వినుడు వినుడు రామాయణ గాధ " పి.సుశీల బృందం
"సిగ్నల్ కొట్టింది చిన్నది లగ్నం పెట్టింది ప్రేమకి " పి.సుశీల
"విష్ణుప్రియా మహాలక్ష్మి ( శ్లోకం ) "
గృహప్రవేశం "అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో" ఎస్.జానకి
" గుండె గుప్పున రొప్పుతుందా చిమ్మ జివ్వున లాగుతుందా" పి.సుశీల
" సిరిదేవి సింగారి సిలకా సిరమల్లె సొగసైన నడక "
గోపాలకృష్ణుడు "అందాల రాధిక నా కంటి దీపిక నాకున్న కోరిక " చక్రవర్తి వేటూరి పి.సుశీల
" గుడిలోపలి దైవమా కొడిగట్టిన దీపమా"
"ఓ ఓ బంతుల చేమంతమ్మ నవ్వుల నాంచారమ్మా" పి.సుశీల
" జ్ఞాపకం ఉన్నదా ఆ తీయని తొలిరేయి తొలిఝాము " పి.సుశీల
"గోదారి గట్టంట వయ్యారి పిట్టంట రివ్వుమంటే" పి.సుశీల
"అమ్మ చాటు పిల్లాడ్ని అమ్మడు అత్తచాటు అల్లుడ్ని"
గోల్కొండ అబ్బులు "తిట్టిన తిట్టు తిట్టక నిన్ను తిట్టి పారేస్తా" కె.వి.మహదేవన్ దాసరి పి.సుశీల
" నువ్వు నేను కలసి వెళుతుంటే ఎవరు ఎవరు అని" పి.సుశీల
"మోత మోత మోత...నీకు నాకు పెళ్ళయితే" పి.సుశీల
"నడుమ కిన్నెరసాని నడచే ఓ గోదావరి ఎంకి పాటల" వేటూరి పి.సుశీల
"సందె పొద్దుల కాడా సంపంగి నవ్వింది" పి.సుశీల
గ్రామ కక్షలు "ఆశలు చిలికే తేనెలు ఒలికే" ఇళయరాజా రాజశ్రీ ఎస్.పి.శైలజ
చందమామ " తారతో చెప్పాలని ఉంది ఏమని నీ కులుకు" సత్యం వేటూరి పి.సుశీల
" ఓసారి నవ్వవే చందమామ వయ్యారి భామా" పి.సుశీల
చలాకీ చెల్లెమ్మ " వయసు మనసు కోరెను నిన్నే నేనేమి చేసెను" రమేష్ నాయుడు గోపి ఎస్.పి.శైలజ
" సందేళ ముందే వస్తే ఎట్టాగా నా కొంగు లాగి రమ్మంటే" ఎస్.పి.శైలజ
జగన్నాథ రథచక్రాలు "పెదవుల మోహన మురళి పదముల" సత్యం ఆత్రేయ పి.సుశీల బృందం
"ఇది గోదారి దాటే వయసు ఇది గోదాకు" పి.సుశీల
"ఒరెఒరెఒరె పిల్లకు తుస్సు వచ్చిందా అరెఅరె" పి.సుశీల
"కోరికలో కోరికలు వేడుకల్లో వేడుకలు" పి.సుశీల
"వస్తున్నాయొస్తున్నాయి జగన్నాథ రథచక్రాలొస్తున్నాయి" శ్రీశ్రీ బృందం
జగ్గు " సీమ సరుకు వేసుకొని శివాలెత్తి పోతుంటే " చక్రవర్తి వేటూరి పి.సుశీల
"ఉత్తరాన ఊరవతల ఒక తోటుంది తెలుసా ఆ తోటలో" పి.సుశీల
"ఓ మావయ్య మా కొండ మావయ్య రావేమయ్యా" పి.సుశీల బృందం
"లప్పం టప్పం పిల్లది పిప్పరమెంటు చిన్నది" పి.సుశీల
"కొండ పక్క ఏరుంది ఏటి పక్క నీరుంది ఏటిలో ఏముంది" పి.సుశీల
జయసుధ " ప్రణయకావ్యమున ప్రథమ పంక్తిలో ప్రళయ భావన " రమేష్ నాయుడు సినారె పి.సుశీల
"చందురున్ని అడిగాను చెప్పమని నా చెలికన్నా" పి.సుశీల
" కోటాను కోట్ల తాగుబోతోళ్ళకు రోడ్డున పడి" దాసరి మాధవపెద్ది రమేష్
"చ చెక్క చ చెమ్మచెక్క చారడేసి మొగ్గ సంతకాడ" రాజశ్రీ పి.సుశీల
జస్టిస్ చౌదరి "శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం మాలక్ష్మి పెళ్ళికి " చక్రవర్తి వేటూరి పి.సుశీల, ఎస్.పి.శైలజ
"అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది" పి.సుశీల బృందం
"ముద్దుమీద ముద్దుపెట్టు సిగ్గులన్ని మూటగట్టు " పి.సుశీల
"ఒకటో నెంబర్ చిన్నదంటా ముద్దుగా బొద్దుగా వున్నదంట" పి.సుశీల బృందం
"చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి"
"నీ తొలి చూపులోనే ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన" పి.సుశీల
"నీ చెక్కిలి వెలయెంత హ నీ చక్కెర ముద్దంత" పి.సుశీల
టిక్ టిక్ టిక్ "ఓ నటన మయూరి వయ్యారి" ఇళయరాజా ఆత్రేయ ఎస్.జానకి, టి.వి.గోపాలకృష్ణన్
డాక్టర్ మాలతి "పున్నమి చంద్రుని చూచి రావే వెన్నెలా" లక్ష్మి దీపక్ కొసరాజు ఎస్.జానకి
డాక్టర్ సినీ యాక్టర్ " రాదారి చెట్టుమీద రామచిలకుంది గోదారి గట్టుమీద " చక్రవర్తి వేటూరి పి.సుశీల
"చిట్టమ్మోఎన్నెల వేళకు చుట్ట్టాలమ్మో దగ్గర చుట్టా" పి.సుశీల
"దొరికింది దొరసాని తెరమీద అలివేణి పెదవులు రెండు" పి.సుశీల
" తెరతీయగా రాదా గదిలో మదిలో చెలిగా సరికి సరిగా" పి.సుశీల
"వలపుల చెలి కానరు ఇది ఉలకల తొలి రేయి" అప్పలాచార్య ఎస్.జానకి
తరంగిణి " ఒక దేవత ప్రేమ దేవత పోతపోసిన అనురాగమో " జె.వి.రాఘవులు సినారె ఎస్.పి.శైలజ
"తరంగిణి తరంగిణి ఏ ఒడిలో నీ జననం ఏ కడలికొ నీ పయనం"
తల్లీ కొడుకుల అనుబంధం " వెలిగే కళ్ళు వెతికే కళ్ళు ఎవరివాకళ్ళు ఎదకు సంకెళ్ళు" సత్యం వేటూరి బృందం
"జగడాలమ్మా జగడాలు బిగి బిగి కౌగిలి జగడాలు" పి.సుశీల
"నా యెదలో మిగిలి రగిలే రాగాలలో నీ పదమే"
"దాచుకోకు వలపు వాలు కన్నుల దరహసించు" పి.సుశీల బృందం
"దేవుడు చేసిన సృష్టికి అందం తల్లికొడుకుల అనుబంధం"
తాగుబోతు - తిరుగుబోతు " అందాల చక్కని చుక్కా అందుకో నా ప్రేమ" జి.కె.వెంకటేష్ తోట రామమోహన్ రావు
"చలిచలిగా గిలిగిలిగా మళ్ళిమళ్ళి కావాలని " పి.సుశీల
"అదిగదిగో పానశాల..మజామజాగా ఉన్నది" రమణ బృందం
తెలుగునాడు " ఒకరు కలసి ఉండాలంటారు ఒకరు వేరుపడదాము" బి.శంకర్ కొసరాజు గిరిజ
"కసికసిగా చూడని మిసమిసలె దోచనీ" దాశరథి పి.సుశీల
త్రిశూలం "పన్నెండేళ్ళకు పుష్కరాలు పదహారేళ్ళకు పరువాలు" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"వెలుగుకు ఉదయం చెలిమికి హృదయం నుదిటికి" పి.సుశీల
"రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసిన శివుడివా" పి.సుశీల
"పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు" పి.సుశీల
"అనుకోలెదమ్మా ఇలా ఉంటుందని ఇలా అవుతుందని" పి.సుశీల
"సుప్రభాతం సుప్రభాతం చీకటి చీల్చుకు వచ్చేసి" పి.సుశీల బృందం
"అతడే వచ్చె త్రిశూలపాణి ఘన గర్వాందుడు" పాలగుమ్మి పద్మరాజు
దేవత "ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిలా పడ్డాదమ్మో" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"కుడికన్ను కొట్టగానే కుర్రొణ్ణి ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి" పి.సుశీల
"ఎండావాన నీళ్ళాడాయి కొండా కోనల్లో కొమ్మా రెమ్మా" పి.సుశీల
"చల్లగాలి చెప్పేది ఏమని చల్లగా నూరేళ్ళు వుండమని" ఆత్రేయ పి.సుశీల
"చీరకట్టింది సింగారం చెంప పూసింది మందారం" పి.సుశీల
ధర్మవడ్డి "అబ్బో ఓరబ్బో ధనమండి దాని " పెండ్యాల రాజా శివానంద ఎస్.పి.శైలజ బృందం
"ఎత్తుపల్లాలు ఉన్నవంకర టింకర డొంక" పి.సుశీల
"చల్లచేయి గొల్లబామ కవ్వం తిప్పు కలువభామా "
"ఎన్నాళ్ళు ఎన్నాళ్ళురో ఈ రబస ఎట్టా" జి.వై.గిరి విజయలక్ష్మీశర్మ
నా దేశం "ఈ చెంప ముద్దందిరో గుమ్మాడి గుమ్మ ఆ చెంప" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"చల్లపల్లిలో చల్లనమ్మే చక్కనైన పిల్లదానా " పి.సుశీల
"నేనొక నెత్తురు దీపం నాకొక చీకటి శాపం"
"ప్రేమకు పేరంటము సీతారాముల కళ్యాణము" పి.సుశీల
"రోజులన్నీ మారే నీ ఫోజులింక మానవే" పి.సుశీల
నా పేరే జాని "హలో రీటా ఐ లవ్ యు మై స్వీట్ హార్ట్" ఇళయరాజా రాజశ్రీ
నాయుడుగారి అబ్బాయి "ఆకాశం అలిగింది ఎర్రా వన్నెలు చిలికింది" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"పొంగేటి గోదారిలా సందేటి పూదారిలా" పి.సుశీల బృందం
"పొరిగింటి పిల్లడో కొసరింటి అల్లుడో చెయ్యేస్తే" పి.సుశీల
"కళ్ళు కళ్ళు కలుసుకున్నవి మళ్ళి మళ్ళి" బి. వి. ప్రసాద్ పి.సుశీల
"చీరకట్టింది సింగారం చెంప పూసింది మందారం" పి.సుశీల
నాలుగు స్తంభాలాట " కలికి చిలకరా కలిసి కులకరా ఉలికి పడకురా" రాజన్ - నాగేంద్ర వేటూరి బృందం
"కొబ్బరాకు గాలి మబ్బుచేసింది ఉలికిపడ్డ మబ్బు"
"చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిలా పొంగు నీప్రేమ" పి.సుశీల
"రాగము అనురాగము గీతము సంగీతము" ఎస్.జానకి
నిప్పుతో చెలగాటం " ఈ రాలిన మందారం ఇకచేరేదే తీరం" సత్యం గోపి
"ఇది తూరుపు సింధూరం అది పడమట మందారం"
"ముద్దు ముద్దుగా ఉన్నావు రెండు పొద్దులా" సినారె ఎస్.జానకి
నివురుగప్పిన నిప్పు "అదిగో పులి కాచుకో కాచుకో ఇదిగో తోక చూసుకో చూసుకో" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"గజ్జ కట్టగలనే నీ వయసుకు వంత పాడ గలనే" పి.సుశీల
"చక్కటి మాట చెపుతాను బుల్లోడా చక్కర నోట్లో పోస్తావా" పి.సుశీల
"వచ్చాడమ్మా పెళ్లికొడుకు చూసాడమ్మా పెళ్ళికూతుర్ని" పి.సుశీల
"సిగ్గు పోయే ఎగ్గు పోయే చిన్నది కట్టిన చీర పోయే" పి.సుశీల
పగబట్టిన సింహం "వేసుకుందామా ముడి వేసుకుందామా కొంగు" సత్యం ఆత్రేయ పి.సుశీల
"సింగపూరు షిఫాను జాపాను జాకెట్టు తళతళలాడెను" పి.సుశీల
"ఆకాశం అంచులు పిలిచాయి అరికాళ్ళకు రెక్కలు" సినారె పి.సుశీల
"పిందే సందమామ తో బిల్లంగోడు ఆడినట్టు చుక్కలన్ని" వేటూరి పి.సుశీల
పట్నం వచ్చిన పతివ్రతలు "వినుకోండి కొండదొరల దండోరా బంగారు చిలకల" వేటూరి
"నీకున్నదే కాస్త బుర్ర కాకులు ఇద్దరికీ కర్ర" ఎస్.జానకి బృందం
"ఒక్క భార్య ఉంటేను" ఉత్పల పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి, రమణ
"కడుప నెలకడ గడబిడ చేసెను" బృందం
"సంసారంలో సత్యాగ్రహాలు గడిపిన"
"హే పతివ్రత వాల్మీకి వ్రాయలేదు"
పరోపకారి పాపన్న "అద్దరేతిరి మద్దెల బరువు ఏందిరా" ఎస్.హనుమంతరావు డి.ఎస్.ప్రకాశరావు పి.సుశీల
"పైరగాలి పైటలాగి పలకరించింది" జి.విజయరత్నం పి.సుశీల
"లింగు లిటుకు పంతులయ్య పిలక చూస్తే " మదన్ మోహన్ ఎస్.పి.శైలజ
పల్లెటూరి సింహం "ఇలా సాగని రాగం అనురాగం ఇలా పాడని నవ్యచంద్రబింబం" ఇళయరాజా రాజశ్రీ పి.సుశీల
" నిన్నరాతిరి కునుకు పట్టాలా ఆవో ఆవో అనార్కలి" వాణీ జయరామ్
"హేపీ హేపీ టు డే సుఖమే ఇదే ఇదే కాలేజి"
పిడికెడు ఆకాశం "అందితే ఆకాశం పిడికేడే పొందితే చెలి హృదయం" ఎల్.వైద్యనాథన్ వడ్డేపల్లి కృష్ణ
"పగలే సుక్క పొడిచేరో మొగులే తేటి" బృందం
"ఏడవకు ఏడవకు ఏటిగాలి ఏడిస్తే ఎవరికి జాలి" సినారె ఎస్.జానకి
పుణ్యభూమి కళ్ళు తెరిచింది "సిరి సిరి మువ్వల సవ్వడి చేసి మరి నాలో ఆశలు" బి.గోపాలం శ్రీశ్రీ, నెల్లుట్ల
పున్నమి వెన్నెల "ఆశలు పూసిన ఆకాశంలో చీకటి వెలుగుల" ఎస్.రాజేశ్వరరావు జాలాది
పూల పల్లకి "ఎన్నాళ్ళని ఎన్నాళ్ళని ఈ తిప్పలు" ఇళయరాజా కె.రాజేశ్వరరావు ఎస్.పి.శైలజ
"భావనలొకటై సాగిపోయే వేళా" ఎస్.జానకి
పెళ్ళంటే నూరేళ్ళ పంట "ఈ రోజే నీ పుట్టిన రోజు రేపోస్తుంది పెళ్లిరోజు" చెళ్ళపిళ్ళ సత్యం ఆరుద్ర పి.సుశీల బృందం
"ఔనంటే పిక్నిక్ కాదంటే డీడీక్కు పండాలోయి మనసులు" పి.సుశీల బృందం
పెళ్ళిళ్ళ పేరయ్య " శోభనం మనకు శోభనం" జె.వి.రాఘవులు ఆత్రేయ పి.సుశీల,
ఎస్.పి.శైలజ,
నందమూరి రాజా
"ఏయ్ ఏయ్ ఏం చేద్దాం ఓయ్ ఓయ్" పి.సుశీల
"హాత్ మె పైసా నహితో కైసా" ఎస్.జానకి,
నందమూరి రాజా
ప్రతిజ్ఞ "ఎర్రగ ఉంటాది కుర్రాది అది నల్లకోక కట్టితే " సత్యం పి.సుశీల
"గోప్పోళ్ళ చిన్నది కొవ్వెక్కి ఉన్నది ఇరవై వయసొచ్చి "
"చారెడంత కళ్ళు విప్పి మూగగంత పైట కప్పి" పి.సుశీల
"తప్పట్లు తాళాలు బాకాలు డోళ్ళు" బృందం
"దేవుడివా నువ్వు గారడివా కీలుబొమ్మలను చేసి"
ప్రతీకారం "నింగి నీలాల సాక్షి నేల చేలాల సాక్షి" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"ఆకాశంలో చుక్కల్లారా అనురాగానికి" జి.ఆనంద్, ఎస్.పి.శైలజ
"తూనీగ నీ నడుము ఊగూగి పోతుంటే జూజూ అన్నదే" పి.సుశీల
"కసాయి కాలనాగు బుసకొట్టింది కన్నెతనం" దాసం గోపాలకృష్ణ బృందం
ప్రళయరుద్రుడు "టింగు టింగు అన్నది జింగుమంటూన్నది" ఆరుద్ర పి.సుశీల
"బుగ్గన చుక్క పెట్టనా చక్కని బొట్టు పెట్టనా" పి.సుశీల
"ప్రతి ఉదయం నీ కోసం నా హృదయం" వేటూరి పి.సుశీల
ప్రేమ నక్షత్రం " ఆకలి కన్నుల కామాక్షమ్మ చేపల చూపుల " ఎం.ఎస్.విశ్వనాథన్ పి.సుశీల
"జివ్వంది జీవనం రివ్వంది యవ్వనం "
"మాసమా మాఘ మాసం దాహమా ముద్దుకోసం" పి.సుశీల
" వచ్చిందిరో వల్లంకి పిట్ట వాలిందిరో భలే గుంట"
"స్వర్గం సుఖం సంబరం సత్యం శివం సుందరం" పి.సుశీల
ప్రేమ మూర్తులు " ఊరుకో ఏడవకు ఊరుకో హృదయానికి గాయమైనా " చక్రవర్తి ఆరుద్ర పి.సుశీల
" చెంపకు చారెడు కళ్ళు ఒంపులు తిరిగిన ఒళ్ళు "
" సిరి సిరి మువ్వల నవ్వు చెకుముకి రవ్వల వెలుగు" పి.సుశీల
"తారకు చెప్పడు ఏనాడు జాబిలి వెన్నల వీడ్కోలు" వేటూరి పి.సుశీల
"మావారు బంగారు కొండ మనసైన అందాల బొమ్మ" సినారె పి.సుశీల
"చిటారి కొమ్మల చిన్నారి గువ్వల గూడుంది చూడు బుల్లెమ్మ" పి.సుశీల
ప్రేమ సంకెళ్ళు "మెరుపులా మెరిసావు వలపులా కలిసావు" రమేష్ నాయుడు వేటూరి పి.సుశీల
"ఒంటరిగున్న రాతిరి తుంటరిగున్న సుందరి" ఎస్.పి.శైలజ
"ఎందుకమ్మా గోరింక నామీద ఇంత అలక" పి.సుశీల
"నవ్వుల నడుమ పువ్వుల జల్లు పువ్వుల నడుమ" పి.సుశీల
"నీలాల గగనాలు నీవై నీలోని ఉదయాలు నావై" పి.సుశీల
ప్రేమ గోల "కన్నులతోనే కబురులు చేసే పెదవులతోనే" పుహళేంది సినారె పి.సుశీల

వనరులు

మార్చు