ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1978)

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1978 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
ఏజెంట్ గోపి "ఓ పిల్లా కాచుకో మన దెబ్బా చూచుకో చిక్కని పిట్టను కొట్టేదాకా పట్టే వదలనే" సత్యం ఆరుద్ర బృందం
"ఓ హంస బలే రామచిలుక ఓలమ్మీ తుర్రుమని ఉడాయించావే" పి.సుశీల
"ఉన్నసోకు దాచుకోదు ఉల్లికోక ఉన్నచోటు దాచలేదు సన్నరైక" వీటూరి
"చిటపటా చినుకులు మనకోసం కురిశాయీ అది మనలోన ఏమేమో ఆశలు రేపాయీ" దాశరథి పి.సుశీల
అక్బర్ సలీమ్ అనార్కలి "ఓ దేవా దేవదేవా గుడిలో బందీవై గొంతు నొక్కుకున్నావా రాతి బొమ్మవై గుండెరాయి చేసుకున్నావా" సి.రామచంద్ర సినారె
అల్లరి బుల్లోడు "చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లె పువ్వా" చక్రవర్తి వేటూరి పి.సుశీల
"లేచిందిరా బుల్లోడా గొడుగు లేచిందిరా అల్లరి బుల్లోడా" చక్రవర్తి
"గోవింద గోవింద ఆలారే కృష్ణాముకుందా మురారే" పి.సుశీల
"ఆకలేసి ఆడొస్తే ఆకేసి వడ్డిస్తే నాకేసి చూస్తాడే పోకిరోడు" పి.సుశీల
అమర ప్రేమ "బాల పావురమా ఒక గూడు కడదామా నీవిలాగే నాతో రారాదా రారాదా" వీటూరి
"పాలమబ్బులా తేలే గాలిలా రాలేవా మోహపు జల్లులా పరువం రువ్విన నవ్వులా గువ్వలా రాలేవా" పి.సుశీల
"బుజ్జిబాబు కావాలా బుల్లి పాప కావాలా వలపు పంట పండాలా ఇంట వెలుగు నిండాలా" పి.సుశీల
అంగడిబొమ్మ "అహో అందాల రాశి ఓహో అలనాటి ఊర్వశి ఆగలేడు నీ ముందు ఏ ఋషి" సత్యం ఆత్రేయ
అన్నదమ్ముల సవాల్ "నీ రూపమే నా మదిలోన తొలి దీపమే మన అనుబంధ మెన్నెన్ని జన్మాలదో ఇది అపురూపమే" దాశరథి పి.సుశీల
"ఓ పిల్లా చలి చలిగా ఉందే నిన్ను చూస్తుంటే కసికసిగా ఉందే" ఎస్.జానకి
"నేర్పమంటావా నువ్వు నేర్చుకుంటావా నేర్చుకుంటే సరేసరి లేకపోతే రామాహరి" కొసరాజు మాధవపెద్ది రమేష్
"గువ్వ గూడెక్కె రాజు మేడెక్కె కళ్ళుకైపెక్కె ఒళ్ళు వేడెక్కె" వేటూరి పి.సుశీల
"నాకోసమే నీవున్నది ఆకాశమే ఔనన్నది మౌనం వద్దు ఘాటైన ముద్దు హాయ్ మతిపోతున్నది" సినారె
అనుకున్నది సాధిస్తా "చూడనీ బాగా చూడనీ చూసే కళ్ళను చూడనీ" రమేష్ నాయుడు ఆరుద్ర ఎస్.పి.శైలజ
"ప్రేమంటే లోకంలో ఎవరికీ తెలియదు ప్రేమగాక వేరేది నీకూ నాకూ తెలియదు" గోపి ఎస్.పి.శైలజ
"కలలో నిను ఏదో ఏదో అడగాలని అనుకున్నాను కళ్ళ ఎదుట బడగానే ఒళ్ళు మరిచి పోతున్నాను" రాజశ్రీ పి.సుశీల
బొమ్మరిల్లు "ఏయ్ పిల్లా చూడు మల్లా ఆడుకుంటే దాగుడుమూత ఎట్టాగుంటాదో" చక్రవర్తి వేటూరి
చిలిపి కృష్ణుడు "ఏ మొగుడూ లేకుంటే అక్క మొగుడే దిక్కు ఏమయ్యో బావయ్యో వచ్చిందీ చిక్కు నీకొచ్చిందీ చిక్కు" కె.వి.మహదేవన్ వేటూరి పి.సుశీల
"కాటుకెట్టి బొట్టుపెట్టి గమ్మత్తుగ చీరకట్టి కన్నెసొగసు కప్పి పెట్టుకు వచ్చిందీ అమ్మాయి" ఆత్రేయ పి.సుశీల
"నేర్చుకో నేర్పుతానూ నేర్చుకో చిన్నచిన్న కిటుకులు చెప్పరాని చిటుకులూ" పి.సుశీల
"గోవిందా గోవిందా జారిందా జారిందా కాలు జారిందా నేల జారిందా హారి కన్నెపిల్ల పైటజారిందా" పి.సుశీల బృందం
"ఇందుకేనా ఇది ముందుగ నీకూ తెలిసేనా ప్రేమించమన్నావూ ప్రేమను ప్రేమించమన్నావూ"
"చీరలెత్తు కెళ్ళాడా చిన్ని కృష్ణుడూ చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడూ " పి.సుశీల
దేవదాసు మళ్లీ పుట్టాడు "ఓ ప్రణయజీవనీ ఏ పదముల తెలుపను హృదయ సరోవర మృదుపద విహరణ మదమరాళివే నీవనీ" సాలూరు రాజేశ్వరరావు సినారె రామకృష్ణ, బి.వసంత
"దిక్కులు కలిసే సమయం ఇది సూర్యుడు చూడని ఉదయం" వేటూరి బృందం
దొంగల దోపిడీ "ఓహో ఆఘమేఘాలమీద ఆహా స్నేహమే వెలుగుబాట మెరుపు తీగలా ఏకధాటిగా మునుముందుకే సాగిపోరా" సత్యం శ్రీశ్రీ రామకృష్ణ, ఆనంద్
"తప్పెట్లే మోగాయీ తాళాలే రేగాయీ సిరిమువ్వ చిందేయ్యరా" జాలాది రామకృష్ణ, ఆనంద్, పి.సుశీల, బి.వసంత
"ఆ కొండ గుండెలోన సూరేడు దూరాడు కోడి కూసేదాక రాడోయి" పి.సుశీల, ఆనంద్ బృందం
"కొండైనా బండైనా పిండయ్యిపోవాలి చూపిస్తా చూడు దెబ్బ ఓ యబ్బ" పి.సుశీల, ఆనంద్ బృందం
"లాక్కో పీక్కో ఏమైనా జేసుకో మాటేసి వాటేసి కొట్టేస్తా కాసుకో" వేటూరి
దొంగల వేట "నా కనులే నీ కనులై నా కలలే నీ కలలై ఇలాగే ఉందామా ఉందామా ఉందామా" సినారె పి.సుశీల
"ముందుంటే కుమ్ముంది కోపం నీ వెనకుంటే కమ్మింది తాపం అరె ఏం చెయ్యను నేనెలా చావను" ఎస్.జానకి
డూ డూ బసవన్న "ముత్యాలకోనలోన రత్నాల రామసిలక ఏమయ్యో ఈ సిగ్గు ఎందాక ఎందాక" సినారె పి.సుశీల
"ఓ లగిజిగి లగిజిగి జిగిలగి జిగిలగి లగిలగి లగిలగి జిగిజిగి జిగిజిగి" కొసరాజు పి.సుశీల
ఎంకి నాయుడు బావ "పదహారు దాటింది పరువాన్ని మీటింది ఇరవైని వెతికింది ఎరవేసి లాగింది" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"నువ్వాడ నేనీడ నువ్వూ నేనూ వెలుగు నీడ" పి.సుశీల
"బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదంటారు అమ్మాయి" పి.సుశీల
"మొక్కులెన్నో మొక్కుకున్నా ముడుపులెన్నో కట్టుకున్నా ఈ పొద్దు చూడాలని ఈ ముద్దు తీరాలని" పి.సుశీల
"ఒన్ టూ లెటజ్ డూ ఏక్ దో బాగుందో " సినారె ఎల్.ఆర్.ఈశ్వరి
గోరంత దీపం "గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు" సినారె పి.సుశీల
"పూలు తాకినంత కందిపోయే ఆ పాదాలు చ్చ్ చ్చ్ చ్చ్ నొచ్చుకొనెనో ఎంతగా" పి.సుశీల, పి.బి.శ్రీనివాస్
ఇంద్రధనుస్సు "మూసుకో మూసుకో తలుపులన్ని మూసుకో గడియలన్ని వేసుకో సొగసులను భద్రంగా దాచుకో" ఆత్రేయ పి.సుశీల
"ఇది మైకమా బింకమా ఇదే ఇదే నీకు అందమా" పి.సుశీల
"ప్రేమకు మరణం లేదు దానికి ఓటమి లేనేలేదు"
"తడిసిన కోక కట్టుకుని కడవ సంకన పెట్టుకుని వస్తుంటే నే వస్తుంటే" పి.సుశీల
"నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది"
కాలాంతకులు "రంగూ రంగులా పండగ ఇది రామ చక్కని పండుగ" సి.నారాయణరెడ్డి పి.సుశీల బృందం
"పడిందిరోయ్ పడనే పడింది రోయ్ అచ్చోసిన ఆంబోతు పచ్చాని చేలలోన విరుచుకు పడిందిరోయ్" పి.సుశీల, రామకృష్ణ
"కొండా కొమ్మా పిలిచింది కోనా రెమ్మా పిలిచింది ఊగాలి చిరుగాలి ఉయ్యాలలో చెరిసగమై సగమొకటై" పి.సుశీల
"అంతా నాటకం మనదంతా నాటకం " రామకృష్ణ
కలియుగ స్త్రీ "నువు పక్కానుంటే పచ్చాగడ్డి వెచ్చాగుంటాది నీ కొంటేసూపు గుండెల్లోనా గుచ్చూకొంటాది" సత్యం వీటూరి పి.సుశీల
"మిథిలాపురిలో రాచనగరిలో వెలిసె స్వయంవర మంటపము" వేటూరి పి.సుశీల
కరుణామయుడు "దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారూ? కనరాడంటే మండిపడీ ఈ కబోది మాటే వినలేరూ?" బి.గోపాలం, జోసఫ్‌కృష్ణ శ్రీశ్రీ
"కదిలిందీ కరుణరథం సాగిందీ క్షమాయుగం మనిషి కొరకు దైవమే కలిగి వెలగె కాంతిపథం" మోదుకూరి జాన్సన్
కటకటాల రుద్రయ్య "పాలకంకి మీదుంది పైరు అబ్బబ్బబ్బ పడలేనమ్మా పిట్టలపోరు" జె.వి.రాఘవులు వేటూరి పి.సుశీల
"మధురానగరిలో చల్లనమ్మ బోను దారి విడుము కృష్ణా" పి.సుశీల
"వీణ నాది తీగ నీది తీగ చాటు రాగముంది పువ్వు నాది పూత నీది ఆకుచాటు అందముంది" పి.సుశీల
"ఈదురు గాలికి మా దొరగారికి ఏదో గుబులు రేగింది ఈ చలిగాలికి మా దొరసానికి ఎదలో వీణ మోగింది" పి.సుశీల
"ఎంత ఇరుకు ఎంతో యిరుకు తొలి మోజులు తీరే వరకు" పి.సుశీల
కేడీ నంబర్ 1 "యస్ నేనే నెంబర్ వన్ కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్ వన్ రౌడీలను పనిపట్టే కేడీ నెంబర్ వన్" కె.వి.మహదేవన్ ఆత్రేయ
"అందిస్తా అమృతం కొట్టు గురూ కొట్టకుంటె చచ్చినంత ఒట్టు గురూ గురూ గురూ" వేటూరి పి.సుశీల
"ఆకలుండదు దప్పికుండదు పక్కకుదరదు నిదురపట్టదు ఏమిస్తావో ఇవ్వు మందో మాకో నాకు" పి.సుశీల
"మళ్లీ మళ్లీ మళ్లీ అందీ కోడె వయసు పెళ్లీ పెళ్లీ పెళ్లీ అందీ కన్నె మనసు" పి.సుశీల
"హత్తెరీ దొరసానీ నరసమ్మా ఆవమ్మా ఆవ్ ఆవ్ దొరబాబుల తోల్బొమ్మా తోడా దర్శన్ దేవ్ దేవ్" పి.సుశీల, ఆనంద్
కుమారరాజా "అనురాగ దేవత నీవే నా ఆమని పులకింత నీవే" వేటూరి
"సీతాకోక చిలుకలు స్వాతి వాన చినుకులు తడిమిన కొద్దీ తళుకులు పడు చందాల పలుకులు" బృందం
"విచ్చుకున్నా గుచ్చుకున్నా మొగలిపువ్వు అందమే నువ్వు కస్సుమన్నా బుస్సుమన్నా మొదటి రాత్రి బంధమే" పి.సుశీల
"ఆగాలి ఆగాలి ఈ గాలి జోరు తగ్గాలి కాబోయే శ్రీవారు తమరింకా కాలేదు మావారు" పి.సుశీల
"అగ్గిని నేను సుడిగాలిని నేను అన్నదమ్ములం కలిశాము ఉన్నదమ్ములే చూపిస్తాం" రామకృష్ణ
లాయర్ విశ్వనాథ్ "రాముడెప్పుడూ రాముడే రఘురాముడెప్పుడూ రాముడే అయోధ్యలో తానున్నా కారడవులలో పోతున్నా" సత్యం సినారె
"కలకాలం ఉండవులే కన్నీళ్ళు కలలైనా కలతైనా కొన్నాళ్ళు" వేటూరి పి.సుశీల
"భం భం భం భం శంఖునాదముతో జగ జగ జగదంబ పలుకుతో " పి.సుశీల
మల్లెపూవు "మల్లెపూవులో వసంతం మా తోటకొచ్చింది మరపురాని పాటలా మనసు తలుపు మూసినవేళ" చక్రవర్తి వేటూరి
"ఓహో లలితా నా ప్రేమ కవితా నా ప్రేమ కవితా" పి.సుశీల
"ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని"
"ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగే వారెవ్వరో ఈ పాపం కడిగే దిక్కెవ్వరో ఎవ్వరో వారెవ్వరో"
"చకచక సాగే చక్కని బుల్లెమ్మా మిసమిస లాడే వన్నెల చిలకమ్మా నీ పేరేమిటో నీ ఊరేమిటో" వీటూరి పి.సుశీల
"ఓ ప్రియా మరుమల్లియ కన్నా తీయనిది మకరందం కన్నా తియ్యనిది మన ప్రణయం అనుకుని మురిసితిని" ఆరుద్ర
"బ్రతికున్నా చచ్చినట్టి ఈ సంఘంలో చస్తేనే బ్రతికేది ఈ లోకంలో" ఆత్రేయ రామకృష్ణ
మన ఊరి పాండవులు "సిత్రాలు సేయరో శివుడో శివుడా సివమెత్తి పాడరో నరుడో నరుడా నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా" కె.వి.మహదేవన్ ఆరుద్ర
"ఒరే ఒరే పిచ్చి సన్నాసి ఒరే పిరికి సన్నాసి ఇలా చూడు ఇలా చూడు ఇటుకేసి "
"పాండవులు పాండవులు తుమ్మెదా మన ఊరి పాండవులు తుమ్మెదా" ఆనంద్, ఎం.రామారావు
"ఎండలో ప్రజలంతా ఎండి పోతున్నారు పండు వెన్నెల్లో దొర పండుతున్నాడేమో"
"మంచికి చెడ్డకి పోరాటం మల్లా ఇదిగో ఆరంభం"
"జెండా పై కపిరాజూ గండరగండా లేవరా చేతిలో ఉన్నది గదరా చక చక చక చక పదరా" ఆనంద్, ఎం.రామారావు
"పిరికి మందు తాగి ఊరు నిదురోయింది గురక పెడుతూ మా వాడ నిదురోయింది"
మంచి బాబాయ్ "వచ్చి వాలిందిరో వల్లంకి పిట్ట కంచె మీదుందిరో వల ఏసి పట్ట" వేటూరి పి.సుశీల
"చిటుకు చిటుకు చిటుకు మంటూ చిటికేసి ఎగురుకుంటూ ఒయ్యారాలు ఒలకబోసెనోయ్" సినారె పి.సుశీల బృందం
మంచి మనసు "పూలు చిరుగాలి చెవిలో ఏమనెను? కొండ సెలయేటి చెవిలో ఏమనెను?" టి.చలపతిరావు సినారె పి.సుశీల
"ఎంత ముద్దుగున్నావు ఎన్నెలబొమ్మా నిన్ను ఎవ్వడెత్తు కెళతాడో ముద్దుల గుమ్మా" ఎస్.జానకి
మరో చరిత్ర "బలెబలె మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గులామునోయ్ ఇయ్యాల నీదాననోయ్" ఎం.ఎస్.స్వామినాథన్ ఆత్రేయ ఎల్.ఆర్.ఈశ్వరి
"కలసి వుంటే కలదు సుఖము ఇది కలసివచ్చిన అదృష్టము" రమోలా
"ఏ తీగ పూవునొ, ఏకొమ్మ తేటినొ కలిపింది ఏవింత అనుబంధమౌనో"
మేలుకొలుపు "కనరాని నీవే కనిపించినావే అనురాగ వీణ పలికించినావే" మాస్టర్ వేణు దాశరథి పి.సుశీల
ముగ్గురు మూర్ఖురాళ్ళు "భజన చేసే విధము చెప్పాలె ఓ భామా నీ నామ భజన చేసే విధము చెప్పాలె" చక్రవర్తి వీటూరి ఎల్.వి.కృష్ణ, జి.వి.రమణ
"చెల్లియో చెల్లకో మునుపు చేసిన తప్పులు సైచినాము" (పద్యం)
ముగ్గురూ ముగ్గురే "అప్పచ్చి కావాలి అమ్మడూ నువ్వు ముద్దిచ్చి పోవాలి యిప్పుడు" వేటూరి పి.సుశీల
"హాండ్స్ అప్ ఎత్తు పైకెత్తు చేతులు పైకెత్తు" బి.వసంత
"రంగూను రైక తొడిగీ ముల్తాను ముసుగు వేసీ కాశ్మీరు కాటుక పెట్టీ" సినారె పి.సుశీల బృందం
నాయుడుబావ "నా పేరే హడల్ నా మాటే సవాల్ ఆకలిగొన్న బెబ్బులి కైనా అలికిడి వింటే హడల్ హడల్" సత్యం మల్లెమాల
"గంగమ్మ పుట్టినా గడ్డలో పుట్టావు చల్లని గోదారి చనుబాలు తాగావు సిగ్గన్నదే నీకు లేదా?"
"డీ డిక్కుం డీ డీ డిక్కుం బస్తీ బొమ్మా నేను ఢీ కొడితే నీ దిమ్మ తిరిగేనమ్మా"
నిండు మనిషి "తనయుడు పుట్టగానే తన తండ్రికి సంతస మీయజాలడు" (పద్యం) ఆరుద్ర
"ప్రేమించుకుందాం ఎవరేమన్న ఏమన్నగాని పెనవేసుకుందాం ఎదురేమున్న ఏమున్నగాని" సినారె
"ఇంతటి సొగసే ఎదురుగా ఉంటే తుంటరి మనసే తొందర పెడితే ఏమనుకోకు" పి.సుశీల
పదహారేళ్ళ వయసు "పంట చేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ" చక్రవర్తి వేటూరి
"కట్టుకతలు సెప్పి నేను కవిస్తే నవ్విస్తే బంగారు బాలపిచ్చుక మా మల్లి నవ్వాల పకపక" ఎస్.జానకి
పంతులమ్మ "అంహో దుర్భరమాయె భారతము గర్వాంధుల్ దురార్భాట సంరంహుల్" (పద్యం) రాజన్ - నాగేంద్ర శ్రీశ్రీ
"ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా పూదారులన్నీ గోదారి కాగా పాడింది కన్నీటి పాట" వేటూరి
"తేనెటీగ కుడుతుంటే తీపిగుంటదా నువ్వు కన్ను కొడుతుంటే ఎన్నెలొస్తది ఎన్నో వన్నెలిస్తది" పి.సుశీల
"మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం" పి.సుశీల
"సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటే నీవే ఎన్నెల్లు తేవే ఎద మీటి పోవే"
"పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా అబ్బ దండగై పోయింది సెందరయ్యా" పి.సుశీల
పట్నవాసం "కొండమీద వెలసిన సాంబయ్యా కోటి కోటి దండాలు నీకయ్యా " జె.వి.రాఘవులు కొసరాజు రమణ బృందం
"వుల్టా పల్టీ కొట్టిందీ పొన్నంగి పిట్ట శాల్తీ బోల్తా కొట్టిందీ పాలపిట్టా" జాలాది
"చేసేది పట్టణవాసం మేసేది పల్లెల గ్రాసం పట్టపగలు దీపాల్లా ఈ పట్నవాసం"
"కావాలీ ఏం కావాలీ కన్ను ఎంత సొగసరి ఐనా రెప్పతోడు కావాలి" రాజశ్రీ వాణీ జయరామ్
"ఆడిందే ఆట నే పాడిందే పాట చూడు ఈ పూట"
పొట్టేలు పున్నమ్మ "ఈ దాహం తీరిందే పున్నమ్మా ఆ దాహం తీర్చవే పైడిబొమ్మా " కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"ఎందుకేశావు చిన్నయ్య చెరుకు తోట నన్ను చూచేటందుకా వెన్ను చూచేటందుకా" పి.సుశీల
ప్రయాణంలో పదనిసలు "ప్రయాణం ప్రయాణం ఈ లోకానికి రావడమే తొలిప్రయాణం పై లోకానికి పోవడమే తుదిప్రయాణం " శంకర్ గణేష్ మైలవరపు గోపి
"ఔనన్నా కాదన్నా రమ్మన్నా పొమ్మన్నా నీ కోసం పడిచస్తా నేను"
"తొలకరి సొగసరి రావే జిలిబిలి వలపులు నీవే మల్లెలా తెల్లగా నవ్వుతూ జల్లులా చల్లగా సాగుతూ" సినారె పి.సుశీల
"ఏమనుకున్నావూ ఓయ్ ఏమనుకున్నావూ పప్పు దప్పళం కొట్టుట కాదు పంచాంగం వల్లించుట కాదు" కొసరాజు రామకృష్ణ
ప్రేమ చేసిన పెళ్ళి "గువ్వ కూత కొచ్చింది పూత కోతకొచ్చింది " సత్యం పి.సుశీల
"నీ అనుభవాలు వేయి నాలో తొలి హాయి" పి.సుశీల
"విధి వ్రాశాడొక వింత కథ కని విని ఎరుగని" బృందం
ప్రేమ పగ "కలిసిన హృదయాలలోన పలికెను అనురాగ వీణా" సాలూరు రాజేశ్వరరావు దాశరథి పి.సుశీల
"ఓ జింగిరి జింగిరి జింగిరీ ఓ జింగిరీ వగలమారి జింగిరి" కొసరాజు రమోలా
"ఒక చిలుక ఒక గోరువంక కలతలన్ని తీరాక తమ గూటికి తిరిగొచ్చాయి" గోపి పి.సుశీల
"పొంగీ పొంగీ పోయే వయసు తొంగీ తొంగీ చూసే మనసు" సినారె పి.సుశీల
రాధాకృష్ణ "ఎప్పుడో అప్పుడెప్పుడెప్పుడో చూశాను నిన్నేనా జాంపండూ నువ్వేనా నా జాంపండూ" సినారె పి.సుశీల
"నీ వలపే బృందావనం నీ పిలుపే మురళీరవం" దాశరథి పి.సుశీల
"నీవే జాబిలి నీ నవ్వే వెన్నెలా ఇటు చూడవా మాటాడవా ఈ బింకం నీ కేలా" పి.సుశీల
"పదవమ్మా రాధమ్మ బంగారు బొమ్మా మాయమ్మ నీ నోము ఫలియించెనమ్మా" కొసరాజు పి.సుశీల
"కట్టెయ్యి నారాజా తాళి బొట్టు నువ్వు కట్టకుంటె బైటపడు మన గుట్టు" పి.సుశీల, బి.వసంత
రాజపుత్ర రహస్యము "ఎంత సరసుడైనాడమ్మా ఏమి పురుషుడైనాడమ్మా ఏ గాలి తాకిందో" కె.వి.మహదేవన్ పి.సుశీల
" సిరిమల్లె పువ్వుమీద సీతాకోక చిలుక కోరికేదో కోకదాటి " వేటూరి పి.సుశీల
"హే జగన్మాతా హే పరాశక్తి సర్వసర్వం సహా చక్రసంవర్ధిని"
రామకృష్ణులు "హరేరామ హరేకృష్ణ రామకృష్ణ హరే హరే" ఆత్రేయ పి.సుశీల
" అబ్బబ్బబ్బో ఆడవాళ్ళు ఒళ్ళు బలిసి ఉన్నవాళ్ళు " పి.సుశీల, రామకృష్ణ, వాణీ జయరామ్
"ఝుయ్ ఝుయ్ ఝుయ్ మంటుంటే గూబ గుయ్ గుయ్ గుయ్ మంటాది" రామకృష్ణ
"నవనవలాడే చిన్నదానా నవమాసాలలో ఉన్నదానా" పి.సుశీల
"కన్నె ఎవరో కాని దెవరో ఎలా చెప్పేది ఈ కలికాలంలో" రామకృష్ణ
రామచిలక "రామచిలక పెళ్ళి కొడుకెవరే మాఘమాసం మళ్ళీరాదు మనువాడే పెళ్ళి కొడుకెవరే" సత్యం వేటూరి ఎస్.జానకి
రాముడు-రంగడు "రాముడంటే నేనే రంగడంటే నేనే రాముడి ప్రాణం రంగడు రంగడి లోకం రాముడు" చక్రవర్తి రాజశ్రీ ఆనంద్
" ఓసి నీ అమ్మకడుపు బంగారం గానూ నిమ్మకు నీరెత్తినట్టుంది నీ వయ్యారం చూస్తేను" ఆత్రేయ పి.సుశీల
"పల్లెతల్లి కట్టుకుంది పట్టుచీర ఈ పండగపూట సంక్రాంతి పూట" సినారె ఆనంద్, పి.సుశీల
రౌడీ రంగమ్మ "సెట్టు కొట్టగలవా ఓ నరహరి గుడిసె కట్టగలవా ఆ గుడిసెలోపల గుట్టుగనీవు మకాం వుండగలవా" రమేష్ నాయుడు దాసం గోపాలకృష్ణ పి.సుశీల
శభాష్ గోపి "నీటి మబ్బు పడుతుంటే ఏటి గాలి కొడుతుంటే నీ పైట పాడిందే నా పాట" జె.వి.రాఘవులు వేటూరి పి.సుశీల
"వెడలే హిరణ్యకశిపుడు వెడలె దిక్కులు గజగజలాడగ నభోంతరాళములు అదరగ" పి.సుశీల
" కాళ్ళాగజ్జా కంకాళమ్మా వేగులచుక్క వెలగమొగ్గ మొగ్గకాదు బుగ్గల సిగ్గు" దేవులపల్లి
సాహసవంతుడు "దిక్కుమాలి టక్కులోడు తిక్కరేగి వాయిస్తే బిక్కచచ్చి పోనాడే పిక్కా వీడి రెక్కలిరిసి తుంగలోనతొక్క" కె.వి.మహదేవన్ వేటూరి పి.సుశీల
"సుప్రభాత సుందరి నీవు ఉదయరాగ మంజరి నేను కలుసుకున్న ప్రతిరోజు కలలుగన్న తొలిరోజు" పి.సుశీల
" పాలపీక ఇమ్మంటావా రామచిలక తెమ్మంటావా" ఆత్రేయ పి.సుశీల
"రా రా రా రా అలా అలా అలా జ్వాలలా జ్వాలలైన గాలిలా గాలిలో జ్వాలలా" పి.సుశీల
"హే గోపాలా గోపీలోలా ఇదేమీ రాసలీల" ఎస్.జానకి
"ఏయ్ జమ్‌ఝటక్ నువ్వే నా లౌ లటక్ నీకేల ధడక్ ధడక్ నేనున్నా ఫటక్ ఫటక్"
సతీ సావిత్రి "తరమె బ్రహ్మకునైన? నారదా తరమే బ్రహ్మకునైన" (పద్యం) ఘంటసాల, పెండ్యాల సినారె
"సకల చరాచర ప్రకృతి నిర్మాత విధాతయే ఇది తగదనును గాక" (పద్యం)
"కార్కొన్న నిబిడాంధకారచ్ఛటలబోలు భయంకర జలధర ప్రతతులివిగో" (పద్యం)
"ఏదో బేలవు లెమ్ము పొమ్మనుచు నేనిందాక నీపైన బాలా దాక్షిణ్యము సూప" (పద్యం)
"మాతృదేశమ్ము నమ్మగ జూపినట్టి ఆ చెనటికి తగినట్టి శిక్ష ఇదియె" (పద్యం)
" శ్రీమన్మహా శక్తిమూర్తి మహాదేవీ లోకేశ్వరీ దివ్య సంపత్కరీ" (దండకం) పిలకా గణపతిశాస్త్రి
సీతామాలక్ష్మి "నువ్విట్టా నేనిట్టా కూకుంటే ఇంకెట్టా తెల్లారిపోయేదెట్టా" కె.వి.మహదేవన్ వేటూరి బృందం
"సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం" పి.సుశీల
"కొక్కొరోకో కొక్కొరోకో కోడికూత పెట్టింది ఈడు పూత పట్టింది" పి.సుశీల
"మావిచిగురు తినగానే కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా" దేవులపల్లి పి.సుశీల
సింహబలుడు "ఏందమ్మో చురుక్కుమంది ఏదేదో కలుక్కుమంది కన్నేదో చిటుక్కుమంటూ కాటేస్తే కసుక్కుమంది" ఎం.ఎస్.విశ్వనాథన్ వేటూరి పి.సుశీల
"చూపుల్తో ఉడకేసి సోకుల్తో తడిచేస్తే బండకేసి ఉతికేస్తాలే" పి.సుశీల
"ఓ చెలీ చలీ చలీ ఇవి ఏమి మంటలే ఓ ప్రియా చలీగిలీ మన ప్రేమంటలే" పి.సుశీల
"సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్ అల్లిబిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయె తళుకు బెళుకు కనవేరా" ఎల్.ఆర్.ఈశ్వరి
శివరంజని "మాపల్లె వాడలకు కృష్ణమూర్తి నువ్వు కొంటె పనుల కొచ్చావా కృష్ణమూర్తి" రమేష్ నాయుడు దాసం గోపాలకృష్ణ ఎస్.పి.శైలజ
"చందమామ వచ్చాడమ్మా తొంగి తొంగి నిను చూశాడమ్మా తలుపు తెరుచుకో పిలుపు అందుకో" పి.సుశీల
"పాలకొల్లు సంతలోన పాపాయమ్మో పాపాయమ్మా నువ్వు గిల్లిన గిల్లు తలుసుకుంటే పాపాయమ్మా" పి.సుశీల
"మీ అమ్మవాడు నాకోసం ఈని ఉంటాడు మీ బాంబువాడు నాకోసం కని ఉంటాడు"
"అభినవ తారవో నా అభిమాన తారవో అభినయ రసమయ కాంతిధారవో" సినారె
శ్రీరామ పట్టాభిషేకం "రాజౌనట మన రాముడే రాముడు సీతారాముడే" పెండ్యాల దేవులపల్లి పి.సుశీల బృందం
"ఈ గంగ కెంత దిగులు ఈ గాలి కెంత గుబులు కదలదయా రామా నా హృదయంలా నావ"
"చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులొలయువాడు" (పద్యం) పానుగంటి
"శ్రీ సచ్చిదానంద సంధాయకా వేద వేదాంత విద్యా జగన్నాయకా" (దండకం) కొండవీటి వెంకటకవి
"కోతిమూకల కొన్నింటిని గూర్చి కయ్యమాడగ వచ్చితివి" (పద్యం) సినారె
"ఎరుగుదు పద్మబాంధవ కులేశుడు పంకజనాభుడౌటయే" (పద్యం) సముద్రాల
శ్రీరామరక్ష "భామా సత్యభామా నీ అలకల కులుకుల మెలికలెందుకే" టి.చలపతిరావు సినారె పి.సుశీల బృందం
"సిగ్గెందుకింక ముగ్గులో దిగక మనసార నేడే నను చేరక" ఎస్.జానకి
"ఎంత సుఖం ఈ నిమిషం మన ఇద్దరిదే ఈ సమయం " పి.సుశీల
"వయసు కోడె వయసు వాడి వయసు వేడి వయసు అదే పొగరు కిల్లాడి వయసు" ఎస్.జానకి
"శివ శివ శివ శంకరా జివ్వు జివ్వున లాగిందిరా" వేటూరి పి.సుశీల
"ప్రేమ పుట్టిందా పెరపెర లాడిందా రెపరెపలాడకు బుల్లోడా" పి.సుశీల
సూర్యచంద్రులు "ఒకే మనసు రెండు రూపాలుగా ఒకే ఊపిరి రెండు హృదయాలుగా అల్లుకున్న అనుబంధం" రమేష్ నాయుడు సినారె చిత్తరంజన్
"మా ఇంట ఉన్నాడు రామన్న ఏ ఇంట వేచిందో సీతమ్మ చెప్పవే నీవైనా చిలకమ్మ" విజయలక్ష్మీశర్మ
"మల్లెలు పూచే చల్లని వేళ అల్లరి ఊహలు చెలరేగె "
"ఏదో ఏదో ఎంతో చెప్పాలని మనసంతా విప్పాలనీ" ఎస్.పి.శైలజ
స్వర్గసీమ "పీట చెక్కకూ చిట్టిచాపకూ పిల్లలు పుడతారా పిచ్చిదానా ముచ్చట తీరే చిట్కా చెబుతా రా" కె.వి.మహదేవన్ ఆత్రేయ
"నీ తడితడి ఒళ్ళంతా ముడులడిపోతుంటే నా పొడిపొడి కళ్ళన్నీ నిన్నే పొడుచుకు మేస్తుంటే" జాలాది పి.సుశీల
తల్లే చల్లని దైవం "ఈ తల్లే చల్లని దైవం ఈ యిల్లే అనురాగ మందిరం" టి.చలపతిరావు సినారె పి.సుశీల
"చెలినిగని నిజమిదని తెలుపుమ" రాజశ్రీ రామకృష్ణ, ఎల్.ఆర్.అంజలి, విజయలక్ష్మీశర్మ
విచిత్ర జీవితం "నా కోసం ఆనందం నీ కోసం అనురాగం మదిలో నిండిపోనీ" చక్రవర్తి దాశరథి పి.సుశీల
"ఒలె ఒలె ఒలె బంగినపల్లి మామిడిపండు మంగినపూడి మల్లెచెండు" వేటూరి పి.సుశీల
"ఇన్నాళ్ళ ఈ మూగబాధ ఈ నాటితో మాసిపోనీ " సినారె
యుగపురుషుడు "ఇడిగిడి గిడిగో మన హీరోగారు ఇతనికి పోటీ ఇంకెవరూ లేరు" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల బృందం
"గాలి మళ్ళింది నీపైన గోల చేస్తోంది నాలోన ఆగనంటుంది రేగమంటుంది" పి.సుశీల
"ఎక్కుఎక్కు తెల్లగుర్రం ఎక్కావా తెలియదులే మిట్టపల్లం " పి.సుశీల
"ఒక్కరాత్రి వచ్చిపోరా వెయ్యిరాత్రుల వెన్నెలిస్తా ఒక్కమాట చెప్పిపోరా ఏడు జన్మలు వేచిఉంటా" వేటూరి పి.సుశీల
"బొబ్బర్లంక చిన్నది కొబ్బరిలాగా ఉన్నది అనకాపల్లి బెల్లంముక్క పెడతానంటే వస్తానన్నదీ"


బయటి వనరులు మార్చు