ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1981)
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1981 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
47 రోజులు | "ఓ పైడి లేడమ్మా నీవు కన్నావమ్మా ఎన్నో స్వప్నాలను" | ఎం.ఎస్.విశ్వనాథం | ఆత్రేయ | |
"సూత్రం కట్టాడబ్బాయి సొంతం ఐయ్యింది అమ్మాయి " | వాణీ జయరామ్ | |||
అంతం కాదిది ఆరంభం | "అబ్బాలాలో అమ్మలాలో అయ్య నేను అమ్మ నువ్వు ఓ యబ్బలాలో" | రమేష్ నాయుడు | వేటూరి | పి.సుశీల |
"నిన్నంటుకోవాలి ఈపొద్దు నేనంటుకొబోతే ఆ పొద్దు అందాలు అందించుకో" | పి.సుశీల | |||
"నే ఊరికి మొనగాణ్ణి నా పేరుకు తగినోణ్ని మంచి వాళ్లకు మంచి వాణ్ణి" | బృందం | |||
"మూడు చుక్కల ముద్దుల బిందు మూడు పక్కల మువ్వల చిందు" | బృందం | |||
అగ్గిరవ్వ | "ఒన్ టు త్రీ ఐ యాం ఫ్రీ లవ్ మి లవ్ మి లవ్ మి" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | బృందం |
"కాశికి పోయాం రామహరే గంగలో పడ్డాము" | పి.సుశీల | |||
"గొప్పల గోవిందంలో అమ్మా అమ్మా అమ్మమ్మ ఏం తిప్పలు" | ||||
"పండైతే పనికిరాదు ఆవకాయకు పంటి కిందికి" | పి.సుశీల | |||
"పారిపోతుంటే జారిపోతుంటే పట్టుకో పట్టుకో" | పి.సుశీల | |||
"బు బ బ బు బబ అరె శరభ అశరభ" | పి.సుశీల | |||
"లేత పిందెలో వగరుంటుంది దొరకాయలో పులుపుంటుంది" | పి.సుశీల | |||
అగ్నిపూలు | "అబ్బాయి అబ్బాయి నువ్వెంత అమ్మాయి చేతిలో " | ఆత్రేయ | పి.సుశీల | |
"ఇది విస్కీ అది బ్రాంది ఏదైనా ఒకటే బ్రాంతి ఓం శాంతి" | ||||
"వయసు కోతి వంటిది మనసు కొమ్మ వంటిది" | పి.సుశీల | |||
అత్తగారి పెత్తనం | "ఓ యబ్బో ఓ యబ్బో నా పుణ్యం కొద్ది" | సత్యం | జాలాది | పి.సుశీల |
"ఏటి గాలి చూసాను నీటి గాలి ఎండ గాలి చూసాను" | పి.సుశీల | |||
"శివరాత్రి చలిగాలి జవరాలిని అడిగింది విడివిడిగ" | పి.సుశీల | |||
అద్దాలమేడ | "తారలన్ని మల్లెలైతే ఆ మల్లెలన్ని సొంతమైతే " | రాజన్ - నాగేంద్ర | దాసరి | పి.సుశీల |
"తొలి చూపు ఒక పరిచయం మలి చూపు ఒక" | పి.సుశీల | |||
"నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది" | ఎస్.జానకి | |||
అమావాస్య చంద్రుడు | "కళకే కళ నీ అందమూ ఏ కవి రాయని తీయని కావ్యము" | ఇళయరాజా | వేటూరి | |
"సుందరమో సుందరమో" | ఎస్.జానకి, టి.వి.గోపాలక్రిష్ణన్ బృందం | |||
అమృతకలశం | "ఎదటికొస్తే నవ్వులు వెనక చూస్తె పువ్వులు ఎవరమ్మా" | రమేష్ నాయుడు | వేటూరి | ఎస్.పి.శైలజ |
"నీ యవ్వనం ఎప్పుడు ఆరని ఆవిరి నిప్పులు కురిసే తొలకరి" | సినారె | |||
అల్లుడు గారూ జిందాబాద్ | "అట్టాంటి ఇట్టాంటి ఆడదాన్నికానురో బుల్లోడా" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"అల్లుడా అమ్మడి మొగుడా అల్లుడుగారు జిందాబాద్" | మాధవపెద్ది రమేష్ బృందం | |||
"ఇదే అమ్మ పాట ఇదే లాలి పాట ఇదో ప్రేమ పాట" | ||||
"కోక్కరో అన్నది కోడి కోరుకో అన్నది జోడి" | పి.సుశీల | |||
"మాతాత మనవడ్నిరా నీ రాత రాస్తానురా" | పి.సుశీల | |||
ఆకలి రాజ్యం | "కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి" | ఎం.ఎస్.విశ్వనాథన్ | ఆత్రేయ | ఎస్.జానకి |
"సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్" | ||||
"కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని" | శ్రీశ్రీ | |||
ఆడవాళ్ళు మీకు జోహార్లు | "ఆడాళ్లు మీకు జోహార్లు ఓపిక ఒద్దిక మీ పేర్లు మీరు ఒకరికంటే" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | |
"రేపు మాపు రూపు మెరుపు ఎరుపు పసుపు మైమరపు " | పి.సుశీల | |||
ఆశాజ్యోతి | "ఏరెల్లిపోతున్న నీరుండిపోయింది నీటిమీద రాతలాటి నావ" | రమేష్ నాయుడు | వేటూరి | |
"ఒక మౌనం రాగమై ఎగిసింది ఒక రాగం మౌనమై" | వాణీ జయరామ్ | |||
"ఎవరిదీ ఎక్కువ కులము ఎవారిదీ తక్కువ" | బృందం | |||
"మనసెరిగిన కళలన్నీమరచేనెందుకో" | పి.సుశీల | |||
ఇల్లాలు | "నీరెండ దీపాలు నీ కళ్ళలో ఆ నీడ చూసాను" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"శబరి గిరీశా అయ్యప్ప శరణం శరణం అయ్యప్పా" | బృందం | |||
"గుండెలో సవ్వడి ఏమిటో అలజడి ఎవ్వరో చేసే" | ఆత్రేయ | పి.సుశీల | ||
ఇల్లే స్వర్గం | "చీకటి తెర తొలగించి వేకువ వెలిగించే దేవి నీవెవరు" | రమేష్ నాయుడు | దేవులపల్లి | |
"ఏవో ఏవో ఆశించావు ఏమిటి చివరికు సాధించావు" | శ్రీశ్రీ | |||
ఊరికి మొనగాడు | "అందాల జవ్వని మందార పువ్వని నేనంటే నువ్వని" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"ఎర్రతోలు బుర్రముక్కు అమ్మాయి అంత టెక్కు నీకు" | పి.సుశీల | |||
"కలసిరండి మనుషులైతే కదలి రండి మనసు ఉంటె" | ||||
"బూజం బంతి బూజంబంతి పువ్వో పువ్వో బుజ బుజ" | పి.సుశీల | |||
"మొగ్గపిందలనాడే బుగ్గ గిల్లేసి నాడే కోనేటి గట్టు" | పి.సుశీల బృందం | |||
"ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు తెల్లచీర కట్టుకో మల్లెపూలు పెట్టుకో" | ఆరుద్ర | పి.సుశీల | ||
ఊరికిచ్చిన మాట | "ఆడింది ఊరు పాడింది పైరు ఎగిరి ఎగిరి" | ఎం.ఎస్.విశ్వనాథన్ | సినారె | పి.సుశీల |
"కోడి కూసే పొద్దే పొద్దు కొత్త జంట ముద్దే ముద్దు" | పి.సుశీల | |||
"చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి చేతుల్లో కట్టేసి" | పి.సుశీల | |||
"పైరగాలి పైటలాగుతుంటే ఒళ్ళు తడిమి నిద్ర" | జాలాది | ఎస్.పి.శైలజ | ||
ఎర్రమల్లెలు | "అన్యాయం అక్రమాలు దోపిడీ దురంతాలు ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని నిలదీసినదీ రోజు" | చక్రవర్తి | అదృష్టదీపక్ | |
"బంగారూ మా తల్లీ బూవీ మా లచ్చిమి బాగ్గాలు పండాల బూవీ మా లచ్చిమి " | ధవళ సత్యం | ఆనంద్, మాధవపెద్ది రమేష్, ఎస్.పి.శైలజ | ||
"ఓ లగిజిగి జిగిలగి జిగిలగి లగిజిగి లంబాడీ లబ్జనక జనకరీ తకిట తకిటా తాళం ఏత్తూ తిరగబడరా అన్నా" | ||||
"బంజరు భూమిలో బంగారం మట్టిలోపలా మాణిక్యం పండించే రైతులు దండిగ ఉన్నారు మహదండిగ ఉన్నారు" | కొండవీటి వెంకటకవి | ఆనంద్, మాధవపెద్ది రమేష్, ఎస్.పి.శైలజ, చక్రవర్తి | ||
"ఓ వసంత భామినీ ఓహో మరాళ గామినీ నీవేనా నీలినిశాజీవిత సౌధామినీ" | సినారె | ఎస్.పి.శైలజ | ||
ఓ అమ్మకథ | "తాగి సెడిపోకుమప్పా తాగితే సేతికి సిప్ప" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | దాసం గోపాలకృష్ణ | |
"నీకు నాకు దూరమాయే నెలమీది " | ఎస్.పి.శైలజ | |||
"బొంబాయి ఆయా మేరె దోస్త్ దోస్త్ కొ సలాం కరో" | రామకృష్ణ | |||
ఓ ఇంటి కథ | "వేదనే వేరని అనుబంధమే తీరిపోతే తెలిసే ఈ లోకం పోకడ" | ఇళయరాజా | రాజశ్రీ | బృందం |
"కమ్మని కన్నె మనసు రమ్మనేనో నీ మనసే" | పి.సుశీల | |||
కర్పూర శిల్పం | "నీ వలపు చూపులే సంకెళ్ళు నీ చిలిపి" | పెండ్యాల | ఆచార్య తిరుమల | పి.సుశీల |
కాళరాత్రి | "సన్నాయి పాడించనా నిన్ను సందిట్లో ఆడించనా " | ఇళయరాజా | జాలాది | పి.సుశీల |
"ఈ వయసన్నది విలువైనది చేజారితే నీవెంటరానంటది వయసు వలపు" | ||||
"పాలగువ్వా ఈయేళ ఉయ్యాల ఊగాలి రావమ్మా" | ఎస్.పి.శైలజ | |||
"ఓరయ్యో చాలయ్యో గులపాటం నన్ను మెచ్చానన్నావు మనసిచ్చా" | పి.సుశీల | |||
కిరాయి రౌడీలు | "పంగనామాలు పెట్టుకో ఒంగి దండాలు పెట్టుకో ఓడిపోయానని " | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"తమాషా ఇది ఒక తమాషా నాలో దిలాసా నీలో" | అనితారెడ్డి | |||
"ఓ కొంటె కోణంగి సరసాల సంపంగి సై అంటే సై అంటాలే" | పి.సుశీల | |||
కొండవీటి సింహం | "గోతికాడ గుంటనక్క నక్కి చూడనీ కొమ్మ మీద కొండముచ్చు నిక్కి చూడనీ" | వేటూరి | పి.సుశీల | |
"మా ఇంటిలోన మహలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే " | పి.సుశీల | |||
"వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే నీలో గోదారి పొంగే " | పి.సుశీల | |||
"బంగినపల్లి మామిడిపండు రంగు మీదుంది చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది" | పి.సుశీల | |||
"పిల్ల వుంది పిల్ల మీద కోరికుంది చెప్పబోతే జారుకుంది దానికెట్ట పంపేది గుట్టు కబురు" | పి.సుశీల | |||
"అత్తమడుగు వాగులోనా అత్త కొడుకో అందమంత తడిసింది అత్త కొడుకో " | పి.సుశీల | |||
"ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా" | పి.సుశీల | |||
కొత్త జీవితాలు | "ఎంత సోగ్గున్నావు" (చింతామణి నాటకం) | ఇళయరాజా | కొసరాజు | ఎస్.జానకి |
"పొంగే పొర్లే అందాలెన్నో.. కన్నె మదిలో అందాలెన్నో" | సినారె | ఎస్.జానకి | ||
క్రాంతి | "గణ గణ ఘంటే మ్రోగింది పిల్లలూ బిరి బిర" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల |
"గుడ్ బై గుడ్ బై డోంట్ సే గుడ్ బై " | పి.సుశీల | |||
"సత్యం శివం సుందరం మా లక్ష్యం" | వై.ఎస్.రాజు, పి.బాపిరాజు | |||
గజదొంగ | "అల్లనేరేడు సెట్టుకాడ గున్నమావిళ్ళ గుట్టకాడ" | చక్రవర్తి | వేటూరి | ఎస్.జానకి |
"రెండక్షరాల ప్రేమ రెండు క్షణాల ప్రేమ జ్యోతిని జ్వాలగా " | బృందం | |||
" ఇంద్రధనసు చీరకట్టి చంద్రవదన చేరవస్తే" | పి.సుశీల బృందం | |||
"ఇదో రకం దాహం అదో రకం తాపం కటకటాలలో " | ఎస్.జానకి | |||
" నీ యిల్లు బంగారంగానూ నా ఒళ్ళు సింగారంగానూ " | ఎస్.జానకి | |||
"ఒక రాతిరి ఒక పోకిరి ఒకటిమ్మని దరిరమ్మని " | పి.సుశీల, ఎస్.జానకి | |||
" చుప్పనాతి చందురుడు మబ్బుచాటుకెళ్ళాడు" | పి.సుశీల | |||
గడసరి అత్త సొగసరి కోడలు | "తళాంగు తకధిమి నీ అందం లఫంగి పూల మకరందం" | సత్యం | వేటూరి | పి.సుశీల |
"అబ్బబ్బబ్బబ్బబ్బ దబ్బాపండు పిల్ల దబ్బాపండు" | పి.సుశీల | |||
" చందమావ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి ఆకసాన" | పి.సుశీల బృందం | |||
"కరి మబ్బుల్లో మెరుపులకి కనురెప్పల్లో చూపులకి" | పి.సుశీల | |||
"రాధాకృష్ణ కృపా పూరం రాధా కృష్ణ కళాలయం" (పద్యం) | ||||
గిరిజా కళ్యాణం | "యవ్వనమే ఎదురై నిలిచింది కౌగిలికే" | వేటూరి | పి.సుశీల బృందం | |
"అరె ఎర్రగున్నబుర్రగున్న వెర్రిదానా కుర్రదానా" | ||||
"కౌగిలి తొలి కౌగిలి ఇది పడుచుదాని" | గోపి | ఎస్.పి.శైలజ | ||
"ఆకు మీద ఆకు పెట్టి ఆకులోను సున్నమెట్టి" | పి.సుశీల | |||
గురుశిష్యులు | "లట్టుపట్టు లట్టుపట్టు లట్టుపట్టు లవ్వులో రసపట్టు" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల |
"అపలం చపలం ఇంత అందాన్ని చూస్తె ఎంత సన్నాసికైనా" | బృందం | |||
"తగ్గు తగ్గు తగ్గు తల తిక్క ఒగ్గు ఏమిటా టెక్కు" | రమోలా | |||
"ఇదిగో వస్తున్నాఅదిరేదిస్తున్నా యుగయుగానికో అవతారంగా" | ||||
"అపురూప రూపసి నీవు అతిలోక ప్రేయసి నీవు" | పి.సుశీల | |||
"చుట్టేసికోవాలి చుక్కల్లు పొడవాలి ముద్దుల్లో తడవాలి" | పి.సుశీల | |||
"చెయ్యి పడ్డది చెంప పైన దెబ్బ పడ్డది గుండెలోన మనసు పడ్డది" | పి.సుశీల | |||
గువ్వల జంట | "చిరుగాలి ఉయ్యాల చిగురాకు జంపాల ఊగేటి" | జె.వి.రాఘవులు | వేటూరి | పి.సుశీల |
"పిచ్చెక్కిపోతోందే పిల్ల నిన్నుచూస్తుంటే" | పి.సుశీల | |||
"నీలి నీలి కళ్ళతో నిండిపో నాలో" | ఆరుద్ర | ఎస్.పి.శైలజ | ||
గోలనాగమ్మ | "నేనే దైవము అనుకో నీ ముక్తిమార్గమే" | చక్రవర్తి | వేటూరి | రామకృష్ణ బృందం |
" సోమ్ముందా సోగ్గాడా షోకుందా చినవాడా" | పి.సుశీల | |||
" పదహారు వన్నెల పరువాల చిలకను" | పి.సుశీల | |||
ఘరానా గంగులు | "కొమ్మకో పండంట రెమ్మకో పువ్వంట" | సత్యం | వేటూరి | పి.సుశీల |
"బుడి బుడి గొడుగుల్లో తడిపొడి గొడవల్లో" | పి.సుశీల | |||
"పలుపు తాడు కాదమ్మా పసుపు తాడు" | ఎస్.జానకి | |||
"రా మామా రా కొత్తపేటకి వేసుకుంటే ఎక్కుతుంది" | కొసరాజు | బృందం | ||
చట్టానికి కళ్లులేవు | "ఎవరికీ చెప్పకు ఇది దేవ రహస్యం" | కృష్ణ - చక్ర | గోపి | పి.సుశీల బృందం |
" కలసిపో నా కళ్ళలో కరిగిపో కౌగిళ్ళలో" | పి.సుశీల | |||
"చట్టానికి కళ్లులేవు తమ్ముడు న్యాయము" | ||||
చిన్నారి చిట్టిబాబు | "ఏవో గుసగుసలు పాడే సరిగమలు" | ఇళయరాజా, ఎం.పూర్ణచంద్రరావు | జాలాది | పి.సుశీల బృందం |
"మై డియర్ జత కలిసినచొ చెలిని" | ఆరుద్ర | ఎస్.పి.శైలజ | ||
చిలిపి మొగుడు | "నిన్న సంధ్యవేళ కలలో సందడి తోచెనులే" | ఇళయరాజా | రాజశ్రీ | పి.సుశీల బృందం |
"రాధా రాధా రా కృష్ణా నీదే ఈ రాధ" | పి.సుశీల | |||
"యే యే ఊరించకు ఆరని మదిలో కోరి" | ఆరుద్ర | |||
జంతులోకం | "మనుషులు తిరిగే లోకంలో ఊహకందని విశ్వంలో" | సాలూరి బాబు | దాసరి | |
జగమొండి | "అజ్జరబజ్జి మసాల గజ్జల గుర్రం కట్టాలా" | చక్రవర్తి | జాలాది | పి.సుశీల |
"అరె డిస్కో టింగులాడి అరె డిస్కో" | పి.సుశీల | |||
"ఒన్ టు త్రీ ఫోర్ చచచ జజజ" | ఆరుద్ర | పి.సుశీల | ||
"గుండెలో ఉన్నది గొడవ చేస్తున్నది " | పి.సుశీల | |||
"చక్కనమ్మకు చుక్క అందం చందమామకు" | వేటూరి | పి.సుశీల | ||
"చుప్పనాతి సుబ్బమ్మ చూరెక్కి గేటెక్కీ" | ఆత్రేయ | పి.సుశీల | ||
జతగాడు | "సుఖాలోచ్చే వేళా పక్క పక్కన ఉంటే చూపులతో సరి" | వేటూరి | పి.సుశీల | |
"మొన్న చూస్తే వాకిట్లో నిన్న రాత్రి చీకట్లో నేడు" | పి.సుశీల | |||
"మల్లె పూవు మాటలాడే బంతిపువ్వు పాట పాడే" | పి.సుశీల | |||
"అన్నదాతా సుఖీభవ ఆత్మబంధు సుఖీభవ ఆదిలక్ష్మి" | కొసరాజు | |||
" అబ్బబ్బ యెసెయ్యరా మద్దెల దరువు నిబ్బరాల" | పి.సుశీల | |||
"రవిశంఖ తుశారాభౌ క్షీరాన్నవ"(శ్లోకం) | ||||
జీవితరథం | "భలే ఇబ్బందిగా వుంది అబ్బబ్బ చూపు సుడిగాలిలా" | వేటూరి | పి.సుశీల | |
"కోడేమో కూరైపోయే డియో డియో కొంగేమో" | పి.సుశీల బృందం | |||
"భలే ఇబ్బందిగా వుంది అబ్బబ్బ చూపు సుడిగాలిలా" | పి.సుశీల | |||
"ఇదే ఇదే జీవితం సుఖ దుఃఖాల సంగమం" | గోపి | |||
"ఓలమ్మీ చిందేయ్యనా ఓ రబ్బీ చిటికేయనా" | పి.సుశీల | |||
జేగంటలు | "ఇది ఆమని సాగే చైత్ర రథం ఇది రుక్మిణి" | కె.వి.మహదేవన్ | వేటూరి | ఎస్.పి.శైలజ |
" కళ కళలాడే మన ఊరు గలగల పారే" | పి.సుశీల, రమోలా | |||
"తెలుసులే తెలుసులే నీకు తెలుసో లేదో గాని" | పి.సుశీల | |||
"మళ్ళి ఎప్పుడో మళ్ళి ఎక్కడో ప్రేమలు రెండు" | పి.సుశీల | |||
" వందనాలు వందనాలు వలపుల హరి చందనాలు" | పి.సుశీల | |||
" శ్రీ సీతారాముల కళ్యాణం" | వాణీ జయరామ్, ఆనంద్, ఎస్.పి.శైలజ బృందం | |||
టాక్సీ డ్రైవర్ | "చలి జ్వరం జ్వరం జ్వరం అనుక్షణం క్షణం" | చెళ్ళపిళ్ళ సత్యం | ఎస్.జానకి | |
" తెలుసునా నీ సరి లేరుగా ప్రియతమా నా వెన్నమనసు" | పి.సుశీల | |||
"నా ప్రేయసీ ఊహలో ఊర్వశీ ఆకాశవీధిలో అందాల" | ||||
"మననే చూసి నవ్వే వాళ్ళు పిచ్చినాయాళ్ళు" | బృందం | |||
"యెదలో ఎన్ని కధలో ప్రేమ సుధలో ఆ కధలు" | పి.సుశీల | |||
"హాట్ హాట్ హాట్ అందగాడా కాదా చెలి ఊపిరి " | పి.సుశీల | |||
డబ్బు డబ్బు డబ్బు | "దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గురుతొస్తుంది " | శ్యాం | ఆత్రేయ | పి.సుశీల |
తిరుగులేని మనిషి | "ఎంతసేపు ఎంతసేపు నీ కోసం ఈ కాపు గడచిపోదు" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల |
"నిన్ను పుట్టించినోడు బ్రహ్మదేవుడు నిన్ను పెంచు" | పి.సుశీల | |||
"బరిలోకి దిగరా బంగారు మామ గిరి గీసి గురి చూసి" | పి.సుశీల | |||
"మధురం మధురం హృదయం మధురం" | పి.సుశీల | |||
"యవ్వనం ఒక నందనం రోజు రోజు కొత్త పూల అనుభవం" | పి.సుశీల | |||
"రావమ్మ రావమ్మ అత్తవారింటికి రాజమర్యాదలు " | పి.సుశీల | |||
తొలికోడి కూసింది | "ఎపుడో ఏదో చూచి ఇపుడా ఇదే తలచి నాసామి రంగ" | ఎం.ఎస్.విశ్వనాథన్ | ఆత్రేయ | పి.సుశీల |
"పోలీస్ వెంకటసామి నీకు పూజారైడు ప్రేమ పూజారైడు" | ||||
తోడుదొంగలు | "శ్రీహరికోట రాకెట్ తీపి మిఠాయి పాకెట్" | సత్యం | వేటూరి | పి.సుశీల |
"అల్లరి మల్లెల ఆవిరిలో అందాలందిన" | పి.సుశీల, ఎస్.పి.శైలజ, మాధవపెద్ది రమేష్ | |||
"వయసు ముసిరెను మనసు మెరిసేను" | ఎస్.జానకి | |||
"డూప్ డూప్ డూప్ చెయ్యాలి పాత్ పాత్ చెయ్యాలి" | మాధవపెద్ది రమేష్ | |||
"ముందు చూస్తె నుయ్యి ఎనకాల చూస్తె గొయ్యి" | పి.సుశీల | |||
"ట్వింక్ ల్ ట్వింక్ ల్ తారా నా జిమ్ జిమ్ తార" | పి.సుశీల | |||
"భూమి గుండ్రంగా ఉంది ప్రేమ పదిలింగా ఉంది" | గోపి | |||
త్యాగయ్య | "ఆరగింపవే పాలు ఆరగంపవే" | కె.వి.మహదేవన్ | త్యాగరాజు | పి.సుశీల |
"బంటు రీతి కొలువు ఈయవయ రామ" | ||||
"బాలకనకమయ చేల సుజన పరిపాలన " | ||||
"ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" | ||||
"భవనుత నా హృదయమున రమించును" | ||||
"జగదానంద కారకా జయ జానకీ ప్రాణనాథ" | ||||
"కనుగొంటిని శ్రీరాముని నేడు" | ||||
"ఖగరాజు నీ ఆనతి విని వేగ కనలేడే" | ||||
"మనసా ఎటు లోర్తునే నా మనవిని చేకొనవే " | ||||
" నా జీవాధారా నానోము ఫలమో రాజీవలోచన" | ||||
"నను పాలింప నడచి వచ్చితివో" | ||||
"నాదతనుమనిసి శంకరం నమామి మనసా" | ||||
"నామోరాలకింప వేమి ఆలకింప" | ||||
"నీ మనసు నీ సొగసు నీ" | ||||
"నిధి చాల సుఖమా రాముని సన్నిది బ్రోవ సుఖమా" | ||||
"పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా" | ||||
"రామ భక్తి సామ్రాజ్యం ఏ మానవుల కందునో" | ||||
"రమించు వారెవరురా రఘోత్తమ నిను విన" | ||||
"సమయానికి తగు మాటలాడెను" | ||||
"సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే" | ||||
"సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి" | ||||
"సొగసుగా మృదంగ తాళము జత గూర్చి నిను" | ||||
"శ్రీ గణపతిని సేవింప రారే శ్రిత మానవులారా" | ||||
"తెరతీయగా రారా నాలోని తెర తీయగర" | ||||
"ఉయ్యాల లూగవయ్యా శ్రీరామా సయ్యాట" | పి.సుశీల | |||
"విడము చేయము నను విడనాడ" | పి.సుశీల | |||
"ఎన్నడు చూతునో ఇనకుల తిలకా" | ||||
దారి తప్పిన మనిషి | "ఏడిస్తే నవ్వు ఏడవనివ్వు ఎవడి వాడిదే ఎదిగి ఎదిగి పొ నువ్వు" | విజయభాస్కర్ | వేటూరి | |
దీపారాధన | "తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారు మావారు" | చక్రవర్తి | దాసరి | పి.సుశీల |
"తెల్లకాగితం మనిషి జీవితం ఒకో అక్షరం" | ||||
"మనిషికి సర్వం ప్రాణం ప్రాణానికి" | ఆనంద్, మాధవపెద్ది రమేష్ | |||
"వెన్నెల వేళ మల్లెల నీడ విందు ఉందని పిలిచింది" | పి.సుశీల | |||
"సన్నగా సన సన్నాగా వినిపించే ఒక పిలుపు" | పి.సుశీల | |||
దేవుడు మామయ్య | "అందమంతా చీరకట్టి పరువంతా పైట" | వేటూరి | పి.సుశీల | |
"జీవితమే ఒక జోల పాట కనుల నీరు తుడిచే కలల తీపి పాట" | ||||
"బ్రతుకే ఒక ఆట వయసే సయ్యాట" | పి.సుశీల | |||
"యే వసంత కోకిల వాన వేళ పాడదు" | ||||
"చిట్టి పొట్టి డింగ్ డాంగ్ బెల్ మున్ని నాని బ్యూటిఫుల్మీ" | ఆరుద్ర | బృందం | ||
నా మొగుడు బ్రహ్మచారి | "అక్కచాటు బావయ్యో ఒక్కమాటు రావయ్యో" | వేటూరి | పి.సుశీల | |
"మనసు చల్లగుండ వయసు పచ్చగుండ" | పి.సుశీల | |||
"హే పిల్లదాన ఈ విస్సన్న చెప్పింది వేదం" | పి.సుశీల | |||
నేనూ మాఆవిడ | "ఆలుమగల ఆరాటం హక్కుల కోసం" | సత్యం | వేటూరి | పి.సుశీల బృందం |
"నా చేయి ఊరుకోదు నీ చెంప నిమరినదే" | సినారె | పి.సుశీల | ||
"పాలు మీగడ పెరుగు ఆవడ ఒకటికి ఒకటై" | దాసరి | పి.సుశీల | ||
నోముల పంట | "యే చోట ఉన్న యే పాట విన్నా ఎపుడూ నీ తలపే ఎదలో" | వేటూరి | పి.సుశీల | |
"ఈవేళ నిలవాలి నువ్వు నావాడిగా" | ఎస్.పి.శైలజ | |||
న్యాయం కావాలి | "అమ్మో నాకు భయం మగాళ్ళు అంటేనే నాకు" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"ఈరోజే ఆదివారం.. ఇద్దరము పడుచువారం" | పి.సుశీల | |||
"బుడి బుడి బిడియంగా వలపుల ఒడియంగ" | పి.సుశీల | |||
న్యాయం ఖరీదు | "సింహస్వప్నము నేనే సింహ స్వప్నము " | కె.వి.మహదేవన్ | రాజశ్రీ | మాధవపెద్ది రమేష్ |
"ఊసులాడే కన్నెమనసే కోరుకున్నది నన్నే" | పి.సుశీల | |||
"కలలు కనే కనులు ఒలికె తేనే చినుకులే" | పి.సుశీల | |||
పండంటి జీవితం | "అంతులేని అనురాగం అన్నగా చెల్లిపోనీ మమకారం " | చక్రవర్తి | వేటూరి | |
"కొబ్బరి చెట్టుకు వెయ్యారే ఉయ్యాలా ఉయ్యాలేసి ఊపారే జంపాలా ఓయమ్మ లాలా ఓయబ్బలాలా " | పి.సుశీల | |||
"పండంటి జీవితం రెండింటికంకితం ఒకటి నీ మనసు ఒకటి నీ మమత " | పి.సుశీల | |||
"ఎదుటే ఒక అందం ఎదిగే అనుబంధం ఏల ఈ పంతం " | ||||
" తగ్గు బుల్లెమ్మ తగ్గు సిగ్గు ఓలమ్మో సిగ్గు సిగ్గు " | పి.సుశీల | |||
పక్కింటి అమ్మాయి | "ఇవి ఎడబాటులు కాదు తెరచాటులే నదిలోని" | ఆరుద్ర | బృందం | |
"చిలుకా పలకవే ఆ కిటికీ తెరవవె పక్కింటి" | ||||
"ఇది సంగీత సంగ్రామము స్వర కిరీటిని" | వేటూరి | చక్రవర్తి | ||
"పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి" | ||||
పటాలం పాండు | "ఓ చెలీ ఓ చెలీ అనురాగమేఘమాల ఆవేశదీప" | దాశరథి | బృందం | |
"మల్లెపూల మబ్బేసిందమ్మో పిల్లగాలి రగ్గేసిందమ్మో" | వేటూరి | |||
పల్లె పిలిచింది | "నీ కళ్ళు మాటలాడని మూత మూయకు" | ఘంటసాల విజయకుమార్ | కోపల్లె శివరాం | పి.సుశీల |
"పల్లె పిలిచింది మంచిని పెంచే మనసుల కోసం" | భుజంగరాయశర్మ | బృందం | ||
పార్వతీ పరమేశ్వరులు | "తొలి మోజులో హో హో హో తొలి రోజులో హ హ" | సత్యం | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్. జానకి |
"తళుకు చూసిన నీ బెళుకు చూసిన ఆ కులుకు" | రమోలా | |||
పాలు నీళ్ళు | "నాదం వేదం కాలం దైవం మూలాధారం " | వేటూరి | పి.సుశీల | |
పులిబిడ్డ | "మనసంతా మంగళవాయిద్యాలే ఈవేళ కళ్యాణ శుభమంత్రాలే" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన అందమైన వలపుంది అందుకుంటె పిలుపుంది" | పి.సుశీల | |||
"చెమ్మాచెక్కా సక్కనోడు జిమ్మాదియ్యా సిక్కనోడు సుక్కలలో మంచమే నేనే" | పి.సుశీల | |||
"కాశీ విశ్వనాథా తండ్రీ విశ్వనాథా నువ్వే తండ్రివైతే నా తల్లే విశాలాక్షి నువ్వే నాకు సాక్షి" | ఆత్రేయ | |||
పేదల బ్రతుకులు | "పాలబుగ్గ పళ్ళెంలో పాయసం తెచ్చినాను జుర్రో జుర్రో" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల |
"ఇది శుభ సంకేతం సుమధుర సంగీతం" | పి.సుశీల | |||
" ఓ అబ్బాయి ఓ అమ్మాయి ఎంత హాయి ఈ దేశంలో" | ||||
ప్రణయ గీతం | "తాధిమి తకధిమి తోలుబొమ్మ మెదడుకు పదును" | రాజన్ - నాగేంద్ర | దాసం గోపాలకృష్ణ | |
"రిమ్ జిమ్ రిమ్ జిమ్ రిమ్ జిమ్ పలికేనులే" | సినారె | పి.సుశీల | ||
ప్రియ | "శాంతం కోపం ఆగదు తాపం నేనేం చేశాను" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"అనురాగం పొంగింది నవరాగం సాగింది" | ఆత్రేయ | పి.సుశీల | ||
"చిరునామా ఇస్తావా చీకట్లో వస్తావా" | ||||
"నా హృదయమా నా హృదయఉదయ రాగమా " | ఎస్.జానకి, పి.సుశీల | |||
ప్రేమ కానుక | "జంతర్ మంతర్ ఆటలాడాలి జమ్మలకడి దుమ్మురేగాలి ఓ సూపు సూడాలి నీ అంతు తేలాలి" | ఆత్రేయ | పి.సుశీల | |
"ఓ నవమదనా రారా నా ప్రియ వదనా రారా సుమతరా మధుకరా కళాసాగరా రాగసుధాకర రారా" | పి.సుశీల | |||
"చెమ్మాచెక్కా సక్కనోడు జిమ్మాదియ్యా సిక్కనోడు సుక్కలలో మంచమే నేనే" | పి.సుశీల | |||
"మనసుల ముడి పెదవుల తడి మధువుల జడి ఎద తడబడి కోటి రాగాలు పాడే" | పి.సుశీల | |||
"ఈ కొండా కోనల్లో నీరెండా ఛాయల్లో ఈ వెండి మబ్బుల్లో నీవే" | పి.సుశీల | |||
"అయ్యారే తుంటరోడు ఒయ్యారం సంతకాడ వియ్యాలే సేయమన్నాడే " | పి.సుశీల | |||
"వంట చేసి చూపిస్తా పీట వేసి తినిపిస్తా ఆడాళ్ళ కంటే మగాళ్ళ వంటే అబ్బో గొప్పది అనిపిస్తా" | పి.సుశీల | |||
ప్రేమ నాటకం | " ఓ ఊర్వశీ నా ప్రేయసి తారాపథంలో" | సత్యం | వేటూరి | పి.సుశీల |
"కూనలమ్మ కులికిందంటే కోయిలమ్మ పలికిందంటే" | ఎస్.జానకి | |||
" ప్రేమ నాటకం ఇదే ప్రేమ నాటకం అక్షరాల కందని " | ||||
"హే అందం చందం భజగోవిందం ఐతే " | ||||
ప్రేమ పిచ్చి | " జర్మనీ కే అందం నీకే సొగసరికె నా ప్రియసఖికే" | ఇళయరాజా | ఆత్రేయ | సునంద |
ప్రేమ మందిరం | "అమరం అమరం మన కధ అమరం ఇది ధరిత్రి ఎరుగని" | కె.వి.మహదేవన్ | దాసరి | |
"ఎక్కడో ఎప్పుడో ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు" | పి.సుశీల | |||
"ఆట తందానా తానతాన పాట అందాల వింత వేటలో" | ఆరుద్ర | ఎస్.జానకి | ||
"ఉదయమా ఉదయమా ఉదయించకు ఉదయించకు" | వేటూరి | |||
"ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం నిరుపేదలు" | పి.సుశీల | |||
"మబ్బులు విడివడి మనసులు...చంద్రోదయం చంద్రోదయం" | పి.సుశీల | |||
"తొలిసారి పలికెను హృదయం నీ లలిత పద యుగళ " | సినారె | |||
ప్రేమ సింహాసనం | " జేజమ్మ చెప్పింది జాతిపిల్లోడున్నాడని రాజమ్మ చెప్పింది" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
" చందమామ కొండెక్కి౦ది కొండెక్కి కూతపెట్టింది " | పి.సుశీల బృందం | |||
"లాలమ్మ లాలి లాలమ్మ లాలి జోజో పప్పా గోలమ్మ తల్లి" | ||||
"హరిఓం గోవిందా జాగర్తయ్ జాగర్త చూపులకేమో చక్కని చుక్క" | ఎస్.జానకి | |||
"అరివీర భయంకర ప్రళయలయంకర ప్రణయవశంకర" | ఆరుద్ర | పి.సుశీల | ||
"ఇది ప్రేమ సింహాసనము హృదయాల ప్రియశాసనం" | సినారె | పి.సుశీల | ||
ప్రేమకు అంతం ఏది | "అల్లఊరు సంతలో అణాకో పెళ్ళాంట ఆశపడి తీసుకొచ్చా" | శంకర్ గణేష్ | రాజశ్రీ | |
" కడలంటే నదికేల కోపం ప్రియుని ఒడిలోన బిడియాల తాపం" | ||||
ప్రేమాభిషేకం | "నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని" | చక్రవర్తి | దాసరి | పి.సుశీల |
"దేవీ మౌనమా శ్రీదేవీ మౌనమా నీకై జపించి జపించి తపించి తపించు భక్తునిపై దేవీ మౌనమా" | పి.సుశీల | |||
"ఒక దేవుని గుడిలో ఒక దేవత ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం" | పి.సుశీల | |||
"కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా ఆరుబయట ఎండలో సరుకుతోట నీడలో" | పి.సుశీల | |||
"తారలు దిగివచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ చందమామతో ఒక మాట చెప్పాలి" | ||||
"వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగ నిలిచిన సుందరీ పాదాభివందనం" | ||||
"ఆగదూ ఆగదూ ఆగదు ఏ నిముషం నీకోసము ఆగితే సాగదు ఈ లోకము " | ||||
భావిపౌరులు | " ఏం తోపు తోసావు కళ్ళు తిరిగ" | పి.సూరప్పరాజు | కిరణ్ | విజయలక్ష్మీ శర్మ |
భోగభాగ్యాలు | " అసనీ తస్సదియ్యా అత్తకూతురా కస్సు బస్సులాడకే కొంటె మరదలా" | చక్రవర్తి | గురవారెడ్డి | |
"చందమామ చందమామ ..ఈ రేయి తెల్లరానీ చందమామ" | ఉషశ్రీ | బృందం | ||
"నా పేరు ముద్దు కృష్ణ నా ఊరు ముద్దులూరు పొద్దులేదు హద్దు లాడు" | సినారె | |||
"నేడు కన్నుకొట్టి రేపు వీపు తట్టి మాపులే ముద్దుపెట్టి" | ఆత్రేయ | పి.సుశీల | ||
"పచ్చ పచ్చని చేలు ఓ లాలా వెచ్చ వెచ్చని" | మోదుకూరి జాన్సన్ | పి.సుశీల | ||
భోగిమంటలు | "తడిబట్టల బుచ్చెమ్మ మడిగట్టుకు వచ్చావా" | రమేష్ నాయుడు | ఆత్రేయ | ఎస్.పి.శైలజ |
" అరవైలో ఇరవై వచ్చింది మా అమ్మకు" | వాణీ జయరామ్ బృందం | |||
"భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో బోగిమంటల" | పి.సుశీల బృందం | |||
"అల్లీబిల్లీ అందమంతా అల్లుకుంటే సొంతమంట" | వేటూరి | ఎస్.పి.శైలజ | ||
"చిక్కు చిక్కు పుల్లా చిక్కవే పిల్లా చిక్కని" | అప్పలాచార్య | ఎస్.పి.శైలజ | ||
"పలుకు పలుకవే అంబా అంబా ఓ" | కొసరాజు | ఎస్.పి.శైలజ | ||
"లేతవయసు పూతకొచ్చిందోయి మరదలా" | సినారె | ఎస్.పి.శైలజ | ||
మరియా మై డార్లింగ్ | "మరియా మై డార్లింగ్ మనసు మరుమల్లె పువ్వే" | శంకర్ గణేష్ | వీటూరి | |
"అందంగా ఉన్నావంటే ఆశే పడతానే కోర మీసం" | ||||
మరో కురుక్షేత్రం | "పదండిరా పదందిరా ప్రచండ యోధులై" | టి.చలపతిరావు | జాలాది | బృందం |
"మనిషి ఓ మనిషి ఎక్కడుంది ఎక్కడుంది మానవత" | ||||
"మరో కురుక్షేత్రము .. నరనరాల నవశక్తిని" | బృందం | |||
మహా పురుషుడు | "కోవెలలో దీపంలా నువ్వు వెలుగుతూ ఉండాలి" | చక్రవర్తి | గోపి | |
"చిలకలూరిపేట చిన్నదాన్ని కులుకుల్లో మొదటి" | సినారె | ఎస్.జానకి | ||
"తొలిసారి వాడిచూపు ఈసారి వాలు చూపు" | వేటూరి | పి.సుశీల | ||
"బోణీ కొట్టు బేరం వద్దు సందేళకి బెట్టు తీసి" | పి.సుశీల | |||
"మంగమ్మత్త కూతురా మల్లెపూల జాతరా" | పి.సుశీల | |||
మా పెళ్ళి కథ | "మసకలోన మమతలోన హృదయమన్న ప్రమిదలోన వెలిగింది" | రాజన్ - నాగేంద్ర | వేటూరి | ఎస్.జానకి |
"సుందరాంగులారా శుభరాత్రి చూసేవాళ్లకి శివరాత్రి" | బృందం | |||
"అల్లి బిల్లి అందాల పెళ్ళామా" | ||||
మాయదారి అల్లుడు | "గోల్ మాల్ గోల్ మాల్ గందరగోళం" | జె.వి.రాఘవులు | ఆత్రేయ | పి.సుశీల |
"చిక్కినటే చిక్కి చెయ్యిజారిపోతుంది కేసురో ఇది కేసురో" | పి.సుశీల | |||
"చుప్పనాతి సుందరాంగి దొప్పకంటి గోప్పలాంగి" | ||||
"దొరలాగ వచ్చాడు దొంగ దోచుకున్నవెళతాడు శుభ్రంగా" | పి.సుశీల | |||
"ముల్లు గుచ్చుకున్నా ముద్దులిచ్చుకున్నా" | పి.సుశీల | |||
"రారారా ఈ రాత్రి వస్తావా తీతీతీ తలుపు తీయమంటావా" | పి.సుశీల | |||
మినిస్టర్ మహాలక్ష్మి | "మాఊరికొచ్చింది మహాలక్ష్మమ్మ" | బి. మాధవరావు | బి. మాధవరావు | ఎస్.పి.శైలజ బృందం |
ముద్దమందారం | "అలివేణి ఆణిముత్యమా నీకంట నీటి ముత్యమా ఆవిరి కబురు" | రమేష్ నాయుడు | వేటూరి | ఎస్.జానకి |
"కడగంటి కొలపుల్లో తెలుగింటి వెలుగుల్లో తెరతీసిన" | ఎస్.జానకి | |||
"జొన్న చేలో జున్నుఅన్నులమిన్నఉన్నదోయి కన్నె" | ఎస్.జానకి | |||
"నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా" | ||||
"ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వలే నవ్వింది సింగారం" | ||||
"సందకాడ మబ్బు పిందాలెర్రబడ్డ సందమాయే రెండు చూస్తే" | ఎస్.జానకి | |||
"జో లాలి జో లాలి నైన ఒకటాయే రెండాయే ఉయ్యాల " | ||||
మౌన గీతం | "చెలిమిలో వలపు రాగం మనసులో మధుర భావం" | ఇళయరాజా | ఆత్రేయ | ఎస్.జానకి |
"పరువమా చిలిపి పరుగు తీయకు పరుగులో పంతాలు" | ఎస్.జానకి | |||
రగిలే జ్వాల | "ఎన్నెల్లో తాంబూలాలు ఏందయ్యో పేరంటాలు" | సత్యం | వేటూరి | పి.సుశీల |
"చినుకు పడితే చిచ్చు రేగి ఒకటే తప్పట్లే" | పి.సుశీల | |||
" తోపు కాడక వస్తావో పిల్లా తమలపాకులిస్తాను" | పి.సుశీల | |||
"నా జీవన జ్యోతివి నీవే ఈ కోవెల హారతి నీవే" | పి.సుశీల | |||
"తోట మాలిని పూల బాటసారిని కొలవలేని" | ఆత్రేయ | పి.సుశీల | ||
" ముద్దబంతి పువ్వమ్మా పొద్దుపొడుపు నవ్వమ్మా" | పి.సుశీల | |||
"జయ కమలాసని సద్గతి భామిని" (దండకం) | ||||
రహస్యగూఢచారి | "నిరంతరం తరం తరం తరం అనుక్షణం" | వేటూరి | పి.సుశీల | |
"చెట్టెండి పోయాక పిట్టేగిరిపోయాక" | పి.సుశీల బృందం | |||
"చినుకులలో వణికి వణికి వణికి వణికి వలపులలో" | పి.సుశీల | |||
"అమ్మాడి పిల్లొచ్చి త్రుళ్ళి త్రుళ్ళి పడుతుంది" | పి.సుశీల బృందం | |||
"హే పిటపిటలాడే పిట్టా నువ్వు బిడుచుకు పొతే ఎట్లా" | ఆరుద్ర | బృందం | ||
రాణీకాసుల రంగమ్మ | "మదిలోని మంగమ్మ తలమీది గంగమ్మ" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"ఏరేత్తు ఎత్తుకేల్లింది రైక ఎవడెత్తుకుంటాడో" | పి.సుశీల బృందం | |||
"అందంగా ఉన్నావు గోవిందా రామా అందితే నీసొమ్ము" | పి.సుశీల | |||
రాధా కల్యాణం | "కలనైనా క్షణమైనా మాయనిదే మన ప్రేమ" | కె.వి.మహదేవన్ | సినారె | పి.సుశీల |
"చిటికేయవే చినదానా చిందేయవే తందానా" | పి.సుశీల | |||
"చేతికి గాజుల్లా కళ్ళకు కాటుకల నుదుటికి తిలకంలా" | జ్యోతిర్మయి | |||
రామలక్ష్మణులు | "అమ్మో నిప్పుతో చెలగాటం నా సోకు చెప్పలేని " | చక్రవర్తి | ఆత్రేయ | ఎస్.పి.శైలజ |
"ఈ దెబ్బ చూడు దానమ్మ చూడు .. తెలివి ఒక్కరి సొమ్మా" | ||||
"జీవితం నాటకం లేనిపోని బూటకం చూసేవారికి" | పి.సుశీల | |||
"చెలో నేస్తం చెలో భాయి ఫలం లేదో జయం మనదే" | ఆరుద్ర | |||
"విరిసే పువ్వుల్లో కలిసే కన్నుల్లో కురిసే నవ్వుల్లో" | పి.సుశీల | |||
రామదండు | "బండి కాదు మొండి ఇది సాయం పట్టండి" | ఎం.ఎస్.విశ్వనాథన్ | ఆత్రేయ | బృందం |
రామాపురంలో సీత | "గగనాలు దాటి దిగివచ్చి నావా సొగసు విరిసే" | జె.వి.రాఘవులు | సినారె | |
" నూరేళ్ళు ఉంటాను నీవు నాకు నీడ ఉంటె" | ధవళ సత్యం | పి.సుశీల | ||
" మనసు మందారం ముగ్దదాని వయసు వయ్యారం" | ఆరుద్ర | పి.సుశీల | ||
లక్ష్మి | "ఇసక పానుపు గుస గుసలాడె మెత్తగా సుతిమెత్తగా" | చక్రవర్తి | పి.సుశీల | |
"ఏమంటావు ఏమంటావు ఓ మావా నిన్ను ప్రేమిస్తే ఏమంటావు" | పి.సుశీల | |||
"చెప్పకు చెప్పకు చిట్టిపాప చెబితే నీ ముద్దు" | ఎస్.జానకి | |||
" తాగితే ఎలాగుంటది ఓ నా సామిరంగా తప్పటడుగు వెయ్యమంటది" | ||||
వాడని మల్లి | "చలి చలిగా ఉంది జాతర కసి కసిగా" | సత్యం | వేటూరి | ఎస్.జానకి |
"మందూరులో .. భలేగుంది బంగారు" | ఎస్.జానకి | |||
"కాపుసారా కొడితే కపెక్కిందే పిల్లా షోకు చూస్తె" | సాహితి | బృందం | ||
వారాలబ్బాయి | "కాకమ్మకాకి కలవల్ల కాకి లోకాన ఏకాకి ఏ వాడ" | చక్రవర్తి | జాలాది | |
"తాంబూలం వేశాడే మేనమామ వాడు సందెకాడ చిందులాడు" | ||||
"లటుకు చిటుకు లంక తోటలో అటుకు ఇటుకు" | పి.సుశీల | |||
" అద్దరేతిరి వచ్చాడంటా ఆకలేసి ఉన్నదంట" | పి.సుశీల | |||
విశ్వరూపం | "యువకుల్లారా లేవండి..ఉన్నాను నేనున్నాను" | దాసరి | బృందం | |
"నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో" | పి.సుశీల బృందం | |||
"ఎవడికంటే తక్కువరా నేను ఎదురొస్తే గుండెలు తీస్తాను" | కొసరాజు | పి.సుశీల | ||
" కీచు కీచు పిట్ట నేలకేసి కొట్ట నిన్నోదలి పెట్టేది " | పి.సుశీల | |||
"కనులు చాలవు కాలము చాలదు తలపు చాలదు" | రాజశ్రీ | పి.సుశీల | ||
"నారంగా నారంగా నువ్విట్ట నా రంగ నేనిట్ట" | వేటూరి | పి.సుశీల | ||
శివభక్త విజయము | "ఆదిశివుని నాదమయుని కధ వినవమ్మా ఆ ఆదిశక్తి" | కె.వి.మహదేవన్, ఎ.ఎ.రాజ్ | వీటూరి | పి.సుశీల, ఎస్.పి.శైలజ |
"ఏరు జోరుగా ఉంది గాలి హోరు పెడుతోంది బట్టలింక" | ఎస్.పి.శైలజ బృందం | |||
"చంద్రమౌళి భూషణమౌ జాతి సర్పమా నీకు అంత మంచి" | ||||
"చిత్తములో అంతా శివమయమే దేవా నిను సేవించు దాసులకే" | ||||
"ఙ్ఞానమనే తలుపే తీయవయా ద్వారమనె తెరచవయా" | ఎస్.పి.శైలజ బృందం | |||
"సకల కళలందు సర్వజ్ఞుడైన వాడ్ని" (పద్యం) | ||||
శ్రీ ఆంజనేయ చరిత్ర | "దినకరుని అంశతో అవతరించిన నీవే అంజనాదేవినే" | జె.వి.రాఘవులు, వి.దక్షిణామూర్తి | వీటూరి | |
"రామ రామ రామా లోకాభి రామా" | ||||
శ్రీ శివకుమార సంభవం | "భువశరణం కలకాలం మనమాడే బ్రోచే" | కె.వి.మహదేవన్, చంద్రశేఖర్ | ఆరుద్ర | |
శ్రీరస్తు శుభమస్తు | "కోమలాంగి వచ్చిందిరో మెచ్చిందిరో నచ్చిందిరో" | జె.వి.రాఘవులు | వేటూరి | |
"చినుకంటిలాగు మీద చిటికేసి వెయ్యగానే తళ తళ" | ఎస్.పి.శైలజ | |||
"శ్రీదేవి నాదేవి కరుణ చూపవా నీ చిత్తమే నా భాగ్యము" | ||||
"శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణమస్తు మా ఇద్దరి" | పి.సుశీల | |||
శ్రీవారి ముచ్చట్లు | "ఉదయ కిరణ రేఖలో హృదయ వీణ తీగలో పాడింది ఒక రాధిక" | చక్రవర్తి | దాసరి | ఎస్.జానకి |
"ముక్కుపచ్చలారని కాశ్మీరం ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం దీని వయ్యారం కాశ్మీరం దీని యవ్వారం కాశ్మీరం" | పి.సుశీల | |||
"ఆకాశం ముసురేసింది ఊరంతా ముసుగేసింది ముసుగులో పువ్వులు రెండు ఆడుకుంటున్నాయి" | పి.సుశీల | |||
"కాళ్ళాగజ్జా కంకాళమ్మా కాళ్ళకు గజ్జెలు ఎక్కడివమ్మా వేగుచుక్క వెలగా పండు బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా" | పి.సుశీల | |||
"సూర్యునికొకటే ఉదయం మనిషికి ఒకటే హృదయం ఆ ఉదయం ఎందరిదో ఈ హృదయం ఎవ్వరిదో" | పి.సుశీల | |||
సంగీత | "నలుగురి తోనూ నారాయణా అంటే తెలుసా నాయనా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | దాసరి | |
"లోకాన పిచ్చోళ్ళు ఎవరని లెక్కేసుకుంటే కన్నోళ్ళకన్నా" | ||||
సంసారం సంతానం | "అచ్చమలాగే ఉన్నది వెచ్చగా మట్టువలాగే ఉన్నది" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"రోజూ విచ్చే మొగ్గల్లో రోజా ఇచ్చే బుగ్గల్లో ఝుంఝుం" | పి.సుశీల | |||
"సంసారమే సంగీతము అనురాగమే తొలి రాగము" | ఆత్రేయ | పి.సుశీల | ||
సత్యం శివం | "అందవే అందమా సొగసులే నీ సొంతమా" | వీటూరి | ఎస్.జానకి | |
"ఎనకా ముందు లేదు ఇల్లు వాకిలి లేదు" | ఎస్.జానకి | |||
" జంబలగిరి పంబకాడ జాంగిరి జగదంబ కాడ" | పి.సుశీల | |||
" మంచితరుణం మించిపోనీకు మనసు మళ్ళి" | ఎస్.జానకి, ఎస్.పి.శైలజ | |||
"మొటుగునవ్వుల్లో నా రాత ఎట్టాగుందో" | పి.సుశీల | |||
" వెలుగు నీడల్లో వెలెగెనీ బంధం వేయి జన్మలకి" | ఎస్.జానకి, ఎస్.పి.శైలజ బృందం | |||
"సాగే నదులే ఆగిన సమయం ఎదలో ఎదలే కదిలే సమయం" | బృందం | |||
సత్యభామ | " సిసలైన తెలుగింటి ఓ రామచిలకా ఒకసారి ఇటు రావే" | వేటూరి | పి.సుశీల | |
"డాడి డాడి ఓ మై డాడి నేను వచ్చింది పనికోసం" | ఎస్.పి.శైలజ | |||
"ముత్యాల ముంగిట్లో పగడాల పల్లకిలో ఊరేగి" | పి.సుశీల | |||
"శివరాత్రి ఉపవాసం హరి హరి మూన్నాళ్ళ జాగారం" | పి.సుశీల | |||
సప్తపది | "అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే" | కె.వి.మహదేవన్ | ఆది శంకరాచార్యులు | |
"ఓం జాతవేదసేసునవామసోమ మరాతి" | ఎస్.జానకి బృందం | |||
"అఖిలేండశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరి" | వేటూరి సుందరరామ్మూర్తి | పి.సుశీల | ||
"వ్రేపల్లియ యెద ఝల్లన పొంగిన రవళి నవరస మురళీ" | పి.సుశీల | |||
"గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన" | ఎస్.జానకి | |||
"ఏకులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది" | ఎస్.జానకి | |||
సీతాకోకచిలుక | "మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే" | ఇళయరాజా | వేటూరి | ఎస్.పి.శైలజ |
"మిన్నేటి సూరీడు వచ్చెనమ్మ పల్లె కోనేటి" | వాణీ జయరామ్ | |||
"సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే" | వాణీ జయరామ్ | |||
సుశీల | "ఓ వెలిగించు చిరు దీపికా చెలి నా గుండెలో ఈ కళ్ళలో" | జె.వి.రాఘవులు | గోపి | |
స్వర్గం | "ఈ గిలిగింత ఈ పులకింత కదిలించెను ఊహలు నీలో" | చక్రవర్తి | రాజశ్రీ | పి.సుశీల |
"వెయ్యనా తాళం వెయ్యనా నోటికి వెయ్యనా" | పి.సుశీల | |||
"ప్రియ మోహనా అనురాగమయ జీవనా" | వేటూరి | ఎస్.జానకి | ||
స్వామియే శరణం అయ్యప్ప | "గిరిమీద జేగంట అయ్యప్ప శరణంబు నీవంట అయ్యప్ప" | చంద్రబోస్, కృష్ణప్రసాద్ | ఆరుద్ర | బృందం |
"చూస్తే చాలునే సుఖమే కలుగునే మోహన వదన" | ఎస్.పి.శైలజ | |||
"తధిగిణ తోం తధిగిణ తోం అయ్యప్ప దైవాల శ్రీగురువా" | బృందం | |||
హరిశ్చెంద్రుడు | "ఏమని చెప్పేది గురుడు నేనేమని గురుడా" | టి.చలపతిరావు | శ్రీశ్రీ | బృందం |
"నే చేసినదే చట్టమని నేను" | శ్రీశ్రీ, యు.విశ్వేశ్వర రావు | ఎస్.జానకి |