ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1976)

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1976 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
అంతులేని కథ "తాళి కట్టు శుభవేళ, మెడలో కల్యాణ మాల" ఎం.ఎస్.విశ్వనాథన్ ఆత్రేయ
అల్లుడొచ్చాడు "లేత కొబ్బరి నీళ్ళల్లే పూత మామిడి పిందల్లే" టి.చలపతిరావు ఆత్రేయ
"వేళాపాళా ఉండాలమ్మా దేనికైనా"
"ఉరకల పరుగుల పరుగుల ఉరకల ప్రాయం" పి.సుశీల
"కొడితే పులినే కొట్టాలి పడితే చెలినే పట్టాలి" సినారె పి.సుశీల బృందం
అమెరికా అమ్మాయి "ఆమె తోటి మాటుంది పెదవి దాటి రాకుందీ" జి.కె.వెంకటేష్ గోపి
"జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా" ఆరుద్ర వాణీ జయరామ్
"ఓ టెల్ మీ టెల్ మీ టెల్ మీ ఆస్క్ మీ బేబీ" ఎస్.జానకి
ఆడవాళ్లు అపనిందలు "కనులూ కనులూ కలుసుకుంటే మౌనం మనసూ మనసూ పిలుచుకుంటే గానం" సినారె ఎస్.జానకి
"తలపులు విరబూసె తొలి రాతిరిలోన మన తనువులు ముడివేసె తొందరలోన" ఎస్.జానకి
"విధి వంచన చేసింది నీ కథ కంచికి వెళ్ళింది" ఆత్రేయ
అమ్మానాన్న "నాకు నీవు నీకు నేను మన ఇద్దరికి ఈ పాప" టి.చలపతిరావు దాశరథి పి.సుశీల
"నువ్వేకావాలి నాతో రావాలి అందాల తీరాలదాక జతగా ఉండాలి" సినారె పి.సుశీల
"కురిసె చినుకుల గుసగుసలు అవి మదిలో మెరిసే కోరికలు" పి.సుశీల
అందరూ బాగుండాలి "మన్నించండీ దొరగారు మా మనవి కాస్త వింటారా" మాస్టర్ వేణు ఆత్రేయ పి.సుశీల
"తుళ్ళి తుళ్ళి పడుతోంది హృదయం ఝల్లు ఝల్లు మంటోంది దేహం అదిరి అదిరి పడుతోంది అధరం" పి.సుశీల,
ఎల్.ఆర్.ఈశ్వరి,
రామకృష్ణ,
బి.వసంత
"దైవం ఉన్నా లేకున్నా ఉన్న దైవం అమ్మేనమ్మా" పి.సుశీల,
ఎల్.ఆర్.ఈశ్వరి,
రామకృష్ణ,
బి.వసంత
"జగమే మాయ బ్రతుకే మాయ వీరబ్రహ్మం" వి.రామకృష్ణ
అయినవాళ్ళు "ఎవరడిగారు దేవుడ్ని మనిషిగ పుట్టించమని పుట్టించాడు ఏడ్వమని చావలేక బ్రతకమని" శ్రీరాజ్ గోపి
బంగారు మనిషి "సుక్కేస్కోరా నాయనా సుక్కేస్కోరా సూటిగ సొర్గాన్ని చూపిస్తారా" కె.వి.మహదేవన్ కొసరాజు
"ఎక్కడికెళుతూందీ దేశం ఏమై పోతూందీ హిమశైల శిఖరంపైకా పాతాళ కుహరంలోకా" సినారె పి.సుశీల బృందం
భక్త కన్నప్ప "తకిటతక తకిటతక చకిత పదయుగళా నికట గంధస్నవిత మకుట తట నిగళా" సత్యం వేటూరి బృందం
భలే దొంగలు "అందమైన చిన్నవాడు అలిగినా అందమే" ఆరుద్ర పి.సుశీల
"వచ్చాడు చూడు వరసైన వాడు ఎగరేసుకు పోతాడు మొనగాడు" పి.సుశీల బృందం
"పండంటి చిన్నదిరా పసరు మీద ఉన్నదిరా" కొసరాజు బృందం
"చూశానే ఓలమ్మీ చూశానే వేశానే కన్ను వేశానే" దాశరథి పి.సుశీల
"రెక్కల కష్టం చెయ్యనిదే ఎవరి డొక్కలు నిండవురా" గోపి పి.సుశీల బృందం
దేవుడే గెలిచాడు "పులకింతలు ఒక వేయి కౌగిలింతలు ఒక కోటి" రమేష్ నాయుడు అప్పలాచార్య పి.సుశీల
దొరలు దొంగలు "పండు వెన్నెల తెల్లవార్లు కురిసి వెలిసింది" సత్యం మల్లెమాల పి.సుశీల
"దొరలెవ్వరో దొంగలెవ్వరో తెలుసుకుంటాను తెలియకపోతే ప్రాణాలొడ్డి తేల్చుకుంటాను"
"చెప్పాలనుకున్నాను చెప్పలేక పోతున్నాను కల్లాకపటం తెలియని నన్ను కన్నులతో కవ్వించవద్దని" పి.సుశీల
"తకిటా తక తకిట ధిమిత తక తకిట ధిమి తకిట తకిట తోం తకిట" పి.సుశీల
"తన్ను తన్ను తన్ను తన్ను మళ్ళి మళ్ళి తన్ను " పి.సుశీల
"ఏనాడు అనుకోనిది ఈనాడు నాదైనది వెలలేనిది కలకానిది ఇలలోన సరిరానిది" పి.సుశీల
ఈ కాలపు పిల్లలు "కసుబుసుమన్నా చిన్నది కసకస మంటూ ఉన్నది ఎందుకనీ ఎందుకనీ" గోపి పి.సుశీల
"పాట పాడనా పాఠమే నేర్పనా ఈ పాట ప్రతియేట నీ ఎదలో మ్రోగగా" సినారె
ఇద్దరూ ఇద్దరే "ఆకుమీద ఆకుబెట్టి ఆకులోన సున్నమెట్టి సిలక చుట్టి తెచ్చానయ్యో చిన్నయ్యో" చక్రవర్తి దాశరథి పి.సుశీల
"పలికిందమ్మా పలికిందమ్మా పగడాలబొమ్మా కులికిందమ్మా కులికిందమ్మా పరువాలగుమ్మా" సినారె పి.సుశీల,
రామకృష్ణ
"ఒళ్ళంత ఒయ్యారమే పిల్లదాన ఒక చిన్న ముద్దియ్యవే కుర్రదాన" ఆరుద్ర పి.సుశీల
జ్యోతి "నీకు నాకు పెళ్ళంట నింగికి నేలకు కుళ్ళంట" ఆత్రేయ పి.సుశీల
"సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు" సినారె ఎస్.జానకి
కవిత "కారుమబ్బులు మూసెనే కటిక చీకటి కమ్మెనే" రమేష్ నాయుడు ఆరుద్ర
కొల్లేటి కాపురం "ఏలేమాలి ఏలేమాలి ఏటీమీనా ఓరూగాలి" పెండ్యాల సుగమ్‌బాబు విల్సన్,
సి.విజయలక్ష్మి,
ఎన్.కె.రవి బృందం
"ఇద్దరమే మనమిద్దరమే ఇద్దరమే కొల్లేటి కొలనులో కులికేటి అలలమై" శ్రీశ్రీ పి.సుశీల
"ఎల్లారే నల్లామాను హైలేసా బైలేసా అంతరాల పడవమీద హైలేసా బైలేసా" ఆరుద్ర అనుపమ,
విల్సన్ బృందం
కోటలోపాగా "బలె బలె బలె బలె ఏనుగురా ఇది బర్మా అడవిలో ఏనుగురా" జె.వి.రాఘవులు కొసరాజు కె.వి.ఆచార్య బృందం
"పాలసంద్రము పైన స్వామి సన్నిధిలోన నివసించు శ్రీదేవి నీవెనమ్మ"(పద్యం) దాశరథి
"పూవు దాగినా తావి దాగదు నీవు దాగినా నీడ దాగదు" జె.కె.మూర్తి పి.సుశీల
మగాడు "సల సల సల సల సలా కాగిన కొద్దీ నీరు ఆవిరి అవుతుంది సాగినకొద్దీ వలపే ఊపిరి అవుతుంది" కె.వి.మహదేవన్ సినారె పి.సుశీల
"కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను" పి.సుశీల
మహాకవి క్షేత్రయ్య "ఆ పొద్దు ఈ పొద్దు ఏ పొద్దురా ముద్దు మామా సింగా" పి.ఆదినారాయణ రావు సినారె పి.సుశీల
"ఎంత ముచ్చటైనా వాడే నా ప్రియుడు ఈ క్షణమే రానున్నాడే" పి.సుశీల
మన ఊరి కథ "మామకూతురా నీకో మాటున్నది పడుచు గుండె నీ పొందే కోరుతున్నది" జె.వి.రాఘవులు గోపి పి.సుశీల
"వచ్చిందీ కొత్త పెళ్ళి కూతురు మనసుకు తెచ్చింది కొండంత వెలుతురు" పి.సుశీల
"ఓయమ్మా మల్లమ్మా వరహాల మల్లమ్మా చెయ్యెత్తి మొక్కేము వరహాల బొమ్మా " కొసరాజు జె.వి.రాఘవులు బృందం
"అందించు అందించు హాయిగా అందాల ప్రేమ నాకు తీయగా " అప్పలాచార్య బి.వసంత
"గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే కుర్రదానికి ఏ వైపైనా అందమొక్కటే " ఆత్రేయ పి.సుశీల
మంచికి మరోపేరు "జయ జయ రామ హరే జయ జయ కృష్ణ హరే" సాలూరు రాజేశ్వరరావు సినారె బృందం
మాంగల్యానికి మరో ముడి "అంతా మరుపే మైమరుపే నీ అందం మెరుపే కొసమెరుపే" కె.వి.మహదేవన్ వేటూరి ఎల్.ఆర్.ఈశ్వరి
"పిల్లగాలి వేచింది నీ పల్లవి కోసం మల్లెపొద వేచింది మన అల్లిక కోసం" సినారె పి.సుశీల
"ఈ తీగ పలికినా నా గొంతు కలిపినా ఉదయించే ఈ గీతం నీకోసం" పి.సుశీల
మనిషి రోడ్డున పడ్డాడు "కళ్ళుండే గుడ్డి వాడురా మనిషంటే నడిపించే చెవిటి వాడురా దేవుడంటే" శంకర్ గణేష్ గోపి
"కోటికి ఒకరే పుడతారూ పుణ్యమూర్తులూ వారికొరకే వస్తారూ సూర్యచంద్రులూ"
"లైఫే లాటరీ వీకైతే బ్యాటరీ బ్రతుకే తల్లక్రిందులౌతుంది కారే మూలబడి పోతుంది" కొసరాజు
మన్మథలీల "హల్లో మైడియర్ రాంగ్ నంబర్ గొంతుకే వింటే ఎంతో మధురం" చక్రవర్తి వీటూరి ఎల్.ఆర్.ఈశ్వరి
"మన్మథ లీల మధురము కాదా మనస్సున రేపే తియ్యని బాధా"
"ఫట్ ఫట్ ఛట్ ఛట్ ఫట్ ఫట్ ఛట్ ఛట్ నిన్నొక మేనక నేడొక ఊర్వశి ఏరా తమ్ముడు ఎవరీ అమ్మడు "
"కుశలమేనా కుర్రదానా? నీ హృదయమూ శాంతించెనా? " పి.సుశీల
మనుషులంతా ఒక్కటే "ఎవడిదిరా ఈ భూమి ఎవ్వడురా భూస్వామి దున్నేవాడిదే భూమి పండించేవాడే ఆసామి" సాలూరు రాజేశ్వరరావు సినారె పి.సుశీల బృందం
"తాతా బాగున్నావా ఏంతాతా బాగున్నావా కంగారుగున్నావు కంగుతింటున్నావు"
"అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది ఎందుకో అందుకే "
"ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటురావే వయారీ " కొసరాజు పి.సుశీల
"కాలం కాదూ కర్మా కాదూ విధి వ్రాసిన వ్రాత కానే కాదూ " ఆత్రేయ
మొనగాడు "పావురమా ముద్దు పావురమా నా పసిడి తునకా మిసిమి మొలకా" కె.వి.మహదేవన్ సినారె పి.సుశీల
"తెల్లారి లేచేసరికి ఒళ్ళంతా వయసొచ్చేసింది" పి.సుశీల
"ఈరోజు అన్నయ్య పుట్టినరోజు మాయింట వెన్నెలలే విరిసినరోజు" పి.సుశీల,
వాణీ జయరామ్
"డబ్బా కారు అబ్బాయిగారు అబ్బో అబ్బో ఏం జోరు " ఆత్రేయ పి.సుశీల
"వయసు ఉరకలు వేస్తుంటే సొగసు పొంగులు వస్తుంటే" పి.సుశీల
"మొనగాడా చినవాడా మోజు పుట్టింది ఈనాడు నీపైన " పి.సుశీల
ముద్దబంతి పువ్వు "హలో హలో హలో హలో అమ్మాయ్ పాలరాతి బొమ్మోయ్" రమేష్ నాయుడు సినారె రమోలా
"అనగనగా కథ కాదిది నా అనుభవమే చెబుతున్నది" ఎస్.జానకి
"అత్త కొట్టె మామ కొట్టె మాయదారి మొగుడు కొట్టె" పి.సుశీల బృందం
"ముద్దబంతి పువ్వు ఉహూ ఉహూ ముగిసిందా నవ్వు ఉహూ ఉహూ " రమోలా
"వలచే ప్రతి మనిషికీ మరచే మనసుండాలి అది మరవలేని మనసైతే మట్టిముద్దగా మార్చాలి"
ముగ్గురు మూర్ఖులు "విప్పాలీ విప్పాలీ ముడి విప్పాలీ మేమడిగిందానికి చెప్పాలీ జవాబు చెప్పాలీ" చక్రవర్తి దాశరథి ఎస్.జానకి బృందం
"ఏరా ఏరా పెద్దోడా ఏందో చెప్పర బుల్లోడా" కొసరాజు మాధవపెద్ది రమేష్
"వీచెను ధీర సమీరం నిదురలేచెను యమునా తీరం" వీటూరి పి.సుశీల
నా పేరే భగవాన్ "మేడలో చేరిన చిలకమ్మా వాడనే మరిచిందోయమ్మ" సినారె పి.సుశీల
"ఎంత బాగుంటుంది పడుచుపిల్ల కెంత బాగుంటుంది" పి.సుశీల
"నిన్న నీవు నీవు కావు చీకటిలో పూచిన వెలుగు" ఆత్రేయ పి.సుశీల
నాడు –నేడు "పిలుపు తలుపులెన్నో నువ్వు కలపాలి నిన్ను చూసి నేనే మూగబోవాలి" సత్యం వీటూరి
"మనిషిని మనిషి తింటాడంటే ఏం చెయ్యాలి " గోపి
నేరం నాది కాదు ఆకలిది "మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా" సినారె
"హేయ్ ఇది పబ్లికురా అన్నీ తెలిసిన పబ్లికురా అసలూ తెలుసు నకిలీ తెలుసు "
"ఓ హైదరబాదు బుల్ బుల్ హేయ్ చార్మినారు చంచల్ నువ్వు ఆడిందే ఆట నే పాడిందే పాట "
మా దైవం "ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే అందరినీ కాపాడే దేవుడొక్కడే" కె.వి.మహదేవన్ రాజశ్రీ
"ఏదో ఏదో ఏదో ఉంది నీ మనసులో అది ఎప్పటికైనా చెప్పక తప్పదు" పి.సుశీల
"చల్లని చిరుగాలి నిన్నొక సంగతి అడగాలి ఈ రాజునే కొమ్మ వలచెనో " సినారె పి.సుశీల
ఒక దీపం వెలిగింది "చెప్పలేనిది చెప్పుతున్నా నువ్వొప్పుకోకున్నా కాదన్నా అడగరానిది అడుగుతున్నా" సాలూరు రాజేశ్వరరావు ఆత్రేయ పి.సుశీల
"ఏదో ఏదో ఏదో ఉంది నీ మనసులో అది ఎప్పటికైనా చెప్పక తప్పదు" కొసరాజు
పాడవోయి భారతీయుడా "పాడవోయి భారతీయుడా పాడవోయి భారతీయుడా " కె.వి.మహదేవన్ సినారె పి.సుశీల
"పందెం పందెం పందెమే జీవితానికి అందం ఆ పందెంలో మనమెవ్వరికీ అందం అందనే అందం"
"చల్ బేటా రాజా చల్ చలో చలోరే బేటా సునో సునోరే నా మాటా"
"సారీ సారీ సారీ జరిగిందానికి సారీ మన్నించాలి ఈసారీ" ఆత్రేయ పి.సుశీల
"పాపాయికి నడకొచ్చింది పకపకా నవ్వొచ్చింది అల్లా పంపితే వచ్చింది ఇల్లంతా వెలుగిచ్చింది" దాశరథి రమోలా
పాడిపంటలు "పనిచేసే రైతేన్నా పాటుపడే కూలన్నా రండోయ్ రారండోయ్ మన కలలు పండే రోజొచ్చింది " శ్రీశ్రీ
"నీతీ న్యాయం మంచీ మమతా నీటి మీది రాతలురా అనురాగాలు అనుబంధాలు అన్నీ నీటి మూటలురా" సినారె
"ఇరుసులేని బండి ఈశ్వరుని బండి చిరతలే లేనిదే చిన్నోడి బండి" ఆత్రేయ పి.సుశీల
"మనజన్మభూమి బంగారు భూమి పాడిపంటలతో పసిడి రాసులతో కళకళలాడే జననీ" మోదుకూరి జాన్సన్
"ఆడుతు పాడుతు ఆనందంగా వసంతమాడాలి జోరుగ వసంతమాడాలీ" కొసరాజు పి.సుశీల
పెద్దన్నయ్య "ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది " సత్యం గోపి పి.సుశీల
పెళ్ళికాని తండ్రి "నీలి నీలి ఆకాశంలో చందమామ పల్లకీలో నిదురించీ కలగాంచీ చేరుకో దూరతీరం" బి.శంకర్ దాశరథి చంద్రశేఖర్
"కరుణించరా శివశంకరా గిరిజా మనోహరా పరమేశ్వరా" సినారె
"నడపర బసవన్నా రిక్షా బండి ఎండావానా ఏది వచ్చినా ఎదురే లేదు బెదురే లేదు" వీటూరి
పిచ్చిమారాజు "కొత్త పిచ్చోడు పొద్దెరుగడు కొంగు లాగి లొంగదీసి కొంప ముంచేట్టు ఉన్నాడు" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
"ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా కుక్క తోక పట్టి గోదారి ఈదినా ఏమి ఫలము రామరామా" పి.సుశీల
"ఓ కుర్రవాడా వెర్రివాడా ఎందుకిలా నువ్వెందుకిలా నన్నొదిలి యిలా పారిపోతావు" పి.సుశీల
"నిక్కీ నిక్కీ చూశావో నీ డొక్క చించుతారో డోలు కడతారో"
"సింగినాదం జీలకర్రరో అసలు సంగతేమొ గుండు సున్నరో" పి.సుశీల
పొగరుబోతు "చింతకు చిగురే సింగారం మనిషికి పొగురే బంగారం" శ్రీశ్రీ
"ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి" సినారె
ఖుషీ ఖుషీ బలే ఖుషీ వారేవా బలే కుషీ కుషీ" కొసరాజు
పొరుగింటి పుల్లకూర "నీ కొంగున బంగరు రంగులతో మంగళ గీతం రాసేనా నీ మెరిసే మురిసే బుగ్గలపై ముద్దుల బొమ్మలు గీసేనా" చక్రవర్తి దాశరథి పి.సుశీల
ప్రేమ బంధం "చేరేదెటకో తెలిసి చేరువ కాలేమని తెలిసి చెరిసగమైనామెందుకో తెలిసి తెలిసి" కె.వి.మహదేవన్ వేటూరి పి.సుశీల
"అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా అయ్యోరామా చెబితే వినడమ్మా" పి.సుశీల
"పువ్వులా నవ్వితే మువ్వలా మోగితే గువ్వలా ఒదిగితే రవ్వలా పొదిగితే" సినారె పి.సుశీల
"ఎక్కడున్నాను నేనెక్కడున్నాను రాచనిమ్మతోటలోనా రంభలున్న పేటలోనా" పి.సుశీల,
రామకృష్ణ
ప్రేమాయణం "మన కౌగిలిలో యిలాగే మధురక్షణాలు నిలవాలి ఈ ఆనందం నీలో నాలో ఇంతకింతగా పెరగాలి" దేవులపల్లి మాధవపెద్ది రమేష్, విజయలక్ష్మి
రాజా "మాట చూస్తే మామిడల్లం మనసు చూస్తే పటిక బెల్లం" కె.చక్రవర్తి ఆరుద్ర పి.సుశీల
"మా యింట వెలసిన మహలక్ష్మివి నా కంటి వెలుగైన దీపానివి" ఆత్రేయ
"గుండెలోన ఒక మాటుంది గొంతు దాటి రానంటుంది" పి.సుశీల
"కోటి జన్మల ఆనందం శత కోటి జన్మల అనుబంధం" పి.సుశీల
"గుండెలోన ఒక మాటుంది గొంతు దాటి రానంటుంది" సినారె వాణీ జయరామ్
రాజు వెడలె "రాజు వెడలె రభసకు రాజు వెడలె రవితేజము లలరగ" కె.వి.మహదేవన్ ఆత్రేయ
"పటపటపట పటలాడించింది పెటపెట లాడే చిన్నది"
"అమ్మ నీ అమ్మ నీ సోకుమాడ ఏం సిగ్గు ఏం సిగ్గు" పి.సుశీల
"తోడేస్తున్నావు ప్రాణం తోడేస్తున్నావు" పి.సుశీల
"చిక్ చిక్ చిక్ చిక్ చిక్కావు నాకు చిక్కుల్లో పడ్డావు టక్కరి బాకు"
"తాత తాతా తాతా పీత పీతా పీతా ముంజకాయ మూతా కొడవలెట్టి కోతా" మాధవపెద్ది రమేష్
రామరాజ్యంలో రక్తపాతం "ఖబడ్దార్ ఖడేరావ్ సంఘ శత్రువుల్లారా ప్రజాద్రోహుల్లారా" శ్రీశ్రీ రామకృష్ణ
"ఇవాళ రండీ రేపూ రండి ఇలాగే రోజు వస్తూండండి"
"సూదంటు రాయంటి చిన్నోడా చూపు చురకలేస్తుంది మొనగాడా" ఆరుద్ర వాణీ జయరామ్
"కన్నులు రెండు పెదవులు రెండు చెంపలు రెండు చేతులు రెండు" సినారె పి.సుశీల
"ఎందుకోసమొచ్చావు తుమ్మెదా నువ్వేమి కోరి వచ్చావు తుమ్మెదా" దాశరథి పి.సుశీల
సంపూర్ణ శివపురాణము "జయశివ ఓంకారా ప్రభు జయశివ ఓంకారా" సత్యం ఆరుద్ర బృందం
"ఓ డమరుపాణి డమరుపాణి వివాహ యాత్ర వింతైన జాత్ర" ఎ.వి.ఎన్.మూర్తి బృందం
"ప్రభూ శివశవ శంభో భం భం భం అహ చేయవోయ్ ఈ నామ జపం" ఎ.వి.ఎన్.మూర్తి బృందం
"ద్వాదశ జ్యోతిర్లింగ మహత్యం స్మరణము చేయాలి స్మరణము చేయాలి" బృందం
సెక్రటరీ "చాటు మాటు సరసంలో ఘాటు ఉన్నది ఘాటైన ప్రేమకు ఆటుపోటులున్నవి" కె.వి.మహదేవన్ ఆత్రేయ పి.సుశీల
సీతాకల్యాణం "ఈ పాదమందే పుట్టినది ఎల్ల పాపాలు హరియించు గంగానది" ఆరుద్ర పి.సుశీల,
బి.వసంత,
పి.బి.శ్రీనివాస్,
రామకృష్ణ
"మునివెంట వనసీమ చనుచున్న రామయ్య తనువెల్ల ఒలికింది తారుణ్యము" పి.సుశీల,
పి.బి.శ్రీనివాస్,
రామకృష్ణ
"జానకి రాముల కలిపే విల్లు జనకుని ఇంటనె ఉన్నది ఈ ఇంటికి ఆ వింటికి ఘనమైన కథ ఒకటున్నది" పి.సుశీల,
పి.బి.శ్రీనివాస్,
రామకృష్ణ,
బి.వసంత
"అంతా రామమయం దశరథ నృపతికి అంతా రామమయం" పి.సుశీల,
పి.బి.శ్రీనివాస్,
రామకృష్ణ,
బి.వసంత
"సీతా రాముల శుభ చరితం రసభరితం ఇది నిరతం హత దురితం" పి.సుశీల,
పి.బి.శ్రీనివాస్,
రామకృష్ణ,
బి.వసంత
"ఇనవంశ జలజాత దినకరుడు సత్యనిరతుడు ధర్మవ్రతుడు భగీరథుడు" సి.నారాయణరెడ్డి పి.సుశీల,
పి.బి.శ్రీనివాస్,
రామకృష్ణ
సిరిసిరిమువ్వ "మావూరి దేవుడమ్మా చల్లంగ మమ్మేలు రాముడమ్మా" వేటూరి పట్టాభి బృందం
"ఝుమ్మంది నాదం సై అంది పాదం తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల" పి.సుశీల
"అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిదీ ఈ పూచిన కొమ్మ"
"రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా రామహరే శ్రీరామహరే"
"ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక" బృందం
"ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు ఒక గొంతులోనే పలికింది అది ఏ రాగమని నన్నడిగింది" బృందం
"గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది గుండె ఝల్లు మంటుంటే కవిత వెల్లువౌతుంది"
"రారా స్వామి రారా యదు వంశ సుధాంబుధి చంద్ర" పి.సుశీల
శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ "నా పేరు బికారి నా దారి ఎడారి మనసైన చోట మజిలో కాదన్న చాల బదిలీ" పెండ్యాల దేవులపల్లి
"ఏటి గట్టు పోలేరమ్మో నిన్ను ఏటేటా కొలిచేవమ్మో నీకు ఏటపోతు నిచ్చేవమ్మో" కొసరాజు బృందం
"ఏమని పిలువనురా నిను నే ఏ విధి కొలువనురా" దాశరథి పి.సుశీల
సుప్రభాతం "ఏవీ ఏవీ నీ కళ్ళు నా వెన్నెల వెలుగుల సెలయేళ్ళు" (ఆనందం) ఆత్రేయ పి.సుశీల
"ప్రియా ఎంత తీయని పేరు ఆ పేరుకు తగిన మోము"
"ఏవీ ఏవీ నీ కళ్ళు నా వెన్నెల వెలుగుల సెలయేళ్ళు" (విషాదం) పి.సుశీల
వనజ గిరిజ "కంటిలో ఎరుపు పెదవిపై పిలుపు వంటిలో విరుపు గుండెలో కుదుపు" టి.చలపతిరావు దాశరథి
వింత ఇల్లు సంత గోల "నీపై మోజు ఉన్నదిరా అదరక బెదరక చెంతకురా" బి.శంకర్ కొసరాజు పి.సుశీల
"థై థై థై థై థై థై అల్లరి బుల్లోడా నువ్వెవరో నేనెవరో పోరా చిన్నోడా" గోపి బృందం
"సొగసులో కొత్తదనం వలపులో కమ్మదనం చూశాను నీ కళ్ళలోనా" జి.ఆనంద్
"చీకట్లో గుసగుసలు పాతరకం ఔట్ ఆఫ్ డేట్ పగలే పకపకలు కొత్త రకం అప్ టు డేట్" సినారె పి.సుశీల
"నిన్నా యాడున్నావో మొన్నా యాడున్నావో సచ్చినోడా యహా సచ్చినోడా" పి.సుశీల
యవ్వనం కాటేసింది "నవ్వాలి అలా అలా నవ్వాలి ఆ నవ్వులోని వెన్నెలలన్నీ నా జీవితాన విరబూయాలి" చక్రవర్తి దాశరథి జయశ్రీ
"సంసారం ఒక చక్కని వీణ సంతోషం ఒక కమ్మని రాగం" ఉత్పల

బయటి వనరులు

మార్చు