దేశాల జాబితా – 2005 జనసంఖ్య క్రమంలో
List of countries by population in 2005
- 2005 ప్రపంచ జనాభా లెక్కలలో వ్యత్యాసాలను సరి చూసి తయారు చేసిన జాబితా ఇది. కనుక దయ చేసి మార్చ వద్దు.
ఇది 1 జూలై 2005 నాటి గణాంకాలు, అంచనాల ఆధారంగా ప్రపంచంలోని అన్ని స్వాధిపత్య దేశాలు, ప్రాంతాల వారీగా జన సంఖ్య జాబితా.
The figures are estimates for the year 2005 from the U.N. World Population Prospects (2004 revision) using the medium fertility variant.[1]
ఈ జాబితాలో ఐక్య రాజ్య సమితి చే గుర్తించబడిన అన్ని స్వాధిపత్య దేశాలు, ఆధారిత ప్రాంతాలు, చైనా రిపబ్లిక్ (తైవాన్) అధినంలో ఉన్న భూభాగం ఇవ్వబడ్డాయి. ఇదే జాబితా ---లో చిత్రపట రూపంలో ఇవ్వబడింది.
.
ర్యాంకు | దేశం / భూభాగం | జన సంఖ్య జూలై 2005 ఐ.రా.స. అంచనా |
---|---|---|
— | ప్రపంచ జనాభా | 6,464,750,000 |
1 | పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (చైనా ప్రధాన భూభాగం) | 1,315,844,000 |
2 | భారత దేశం | 1,103,371,000[2] |
3 | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | 298,213,000 |
4 | ఇండొనీషియా | 222,781,000 |
5 | బ్రెజిల్ | 186,405,000 |
6 | పాకిస్తాన్ | 157,935,000 |
7 | రష్యా | 143,202,000 |
8 | బంగ్లాదేశ్ | 141,822,000 |
9 | నైజీరియా | 131,530,000 |
10 | జపాన్ | 128,085,000 |
11 | మెక్సికో | 107,029,000 |
12 | వియత్నాం | 84,238,000 |
13 | ఫిలిప్పీన్స్ | 83,054,000 |
14 | జర్మనీ | 82,689,000 |
15 | ఇథియోపియా | 77,431,000 |
16 | ఈజిప్ట్ | 74,033,000 |
17 | టర్కీ | 73,193,000 |
18 | ఇరాన్ | 69,515,000 |
19 | థాయిలాండ్ | 64,233,000 |
20 | ఫ్రాన్స్ | 60,496,000[3] |
21 | యునైటెడ్ కింగ్‌డమ్ | 59,668,000 |
22 | ఇటలీ | 58,093,000 |
23 | మూస:Country data COD కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ | 57,549,000 |
24 | మయన్మార్ | 50,519,000 |
25 | దక్షిణ కొరియా | 47,817,000 |
26 | దక్షిణ ఆఫ్రికా | 47,432,000 |
27 | ఉక్రెయిన్ | 46,481,000 |
28 | కొలంబియా | 45,600,000 |
29 | స్పెయిన్ | 43,064,000 |
30 | అర్జెంటీనా | 38,747,000 |
31 | పోలండ్ | 38,530,000 |
32 | టాంజానియా | 38,329,000 |
33 | సూడాన్ | 36,233,000 |
34 | కెన్యా | 34,256,000 |
35 | అల్జీరియా | 32,854,000 |
36 | కెనడా | 32,268,000 |
37 | మొరాకో | 31,478,000 |
38 | ఆఫ్ఘనిస్తాన్ | 29,863,000 |
39 | ఉగాండా | 28,816,000 |
40 | ఇరాక్ | 28,807,000 |
41 | పెరూ | 27,968,000 |
42 | నేపాల్ | 27,133,000 |
43 | వెనిజ్వెలా | 26,749,000 |
44 | ఉజ్బెకిస్తాన్ | 26,593,000 |
45 | మలేషియా | 25,347,000 |
46 | సౌదీ అరేబియా | 24,573,000 |
47 | చైనా రిపబ్లిక్ (తైవాన్) (Taiwan) | 22,894,384[4] |
48 | ఉత్తర కొరియా | 22,488,000 |
49 | ఘనా | 22,113,000 |
50 | రొమేనియా | 21,711,000 |
51 | యెమెన్ | 20,975,000 |
52 | శ్రీలంక | 20,743,000 |
53 | ఆస్ట్రేలియా | 20,155,000[5] |
54 | మొజాంబిక్ | 19,792,000 |
55 | సిరియా | 19,043,000 |
56 | మడగాస్కర్ | 18,606,000[6] |
57 | ఐవరీ కోస్ట్ | 18,154,000 |
58 | కామెరూన్ | 16,322,000 |
59 | నెదర్లాండ్స్ | 16,299,000 |
60 | చిలీ | 16,295,000 |
61 | అంగోలా | 15,941,000 |
62 | కజకస్తాన్ | 14,825,000 |
63 | కంబోడియా | 14,071,000 |
64 | నైజర్ | 13,957,000 |
65 | మాలి | 13,518,000 |
66 | బర్కీనా ఫాసో | 13,228,000 |
67 | ఈక్వడార్ | 13,228,000 |
68 | జింబాబ్వే | 13,010,000 |
69 | మలావి | 12,884,000 |
70 | గ్వాటెమాలా | 12,599,000 |
71 | జాంబియా | 11,668,000 |
72 | సెనెగల్ | 11,658,000 |
73 | క్యూబా | 11,269,000 |
74 | గ్రీస్ | 11,120,000 |
75 | పోర్చుగల్ | 10,495,000 |
76 | బెల్జియం | 10,419,000 |
77 | చెక్ రిపబ్లిక్ | 10,220,000 |
78 | టునీషియా | 10,102,000 |
79 | హంగేరీ | 10,098,000 |
80 | సెర్బియా | 9,778,991[7] |
81 | బెలారస్ | 9,755,000 |
82 | చాద్ | 9,749,000 |
83 | గినియా | 9,402,000 |
84 | బొలీవియా | 9,182,000 |
85 | స్వీడన్ | 9,041,000 |
86 | రవాండా | 9,038,000 |
87 | డొమినికన్ రిపబ్లిక్ | 8,895,000 |
88 | హైతీ | 8,528,000 |
89 | బెనిన్ | 8,439,000 |
90 | అజర్‌బైజాన్ | 8,411,000 |
91 | సొమాలియా | 8,228,000 |
92 | ఆస్ట్రియా | 8,189,000 |
93 | బల్గేరియా | 7,726,000 |
94 | బురుండి | 7,548,000 |
95 | స్విట్జర్లాండ్ | 7,252,000 |
96 | హోండూరస్ | 7,205,000 |
97 | హాంగ్‌కాంగ్ (చైనా) | 7,041,000 |
98 | ఎల్ సాల్వడోర్ | 6,881,000 |
99 | ఇస్రాయెల్ | 6,725,000 |
100 | తజకిస్తాన్ | 6,507,000 |
101 | పరాగ్వే | 6,158,000 |
102 | టోగో | 6,145,000 |
103 | లావోస్ | 5,924,000 |
104 | పాపువా న్యూగినియా | 5,887,000 |
105 | లిబియా | 5,853,000 |
106 | జోర్డాన్ | 5,703,000 |
107 | సియెర్రా లియోన్ | 5,525,000 |
108 | నికారాగ్వా | 5,487,000 |
109 | డెన్మార్క్ | 5,431,000 |
110 | స్లొవేకియా | 5,401,000 |
111 | కిర్గిజిస్తాన్ | 5,264,000 |
112 | ఫిన్లాండ్ | 5,249,000[8] |
113 | తుర్క్‌మెనిస్తాన్ | 4,833,000 |
114 | నార్వే | 4,620,000[9] |
115 | క్రొయేషియా | 4,551,000 |
116 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 4,496,000 |
117 | జార్జియా (దేశం) | 4,474,000 |
118 | ఎరిట్రియా | 4,401,000 |
119 | కోస్టారీకా | 4,327,000 |
120 | సింగపూర్ | 4,326,000 |
121 | మాల్డోవా | 4,206,000 |
122 | ఐర్లాండ్ రిపబ్లిక్ | 4,148,000 |
123 | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ | 4,038,000 |
124 | న్యూజిలాండ్ | 4,028,000 |
125 | కాంగో రిపబ్లిక్ | 3,999,000 |
126 | పోర్టోరికో (అ.సం.రా. Unincorporated territory) | 3,955,000 |
127 | బోస్నియా & హెర్జ్‌గొవీనియా | 3,907,000 |
128 | పాలస్తీనా భూభాగాలు | 3,702,000 |
129 | లెబనాన్ | 3,577,000 |
130 | ఉరుగ్వే | 3,463,000 |
131 | లిథువేనియా | 3,431,000 |
132 | లైబీరియా | 3,283,000 |
133 | పనామా | 3,232,000 |
134 | అల్బేనియా | 3,130,000 |
135 | మారిటేనియా | 3,069,000 |
136 | అర్మీనియా | 3,016,000 |
137 | కువైట్ | 2,687,000 |
138 | జమైకా | 2,651,000 |
139 | మంగోలియా | 2,646,000 |
140 | ఒమన్ | 2,567,000 |
141 | లాత్వియా | 2,307,000 |
142 | భూటాన్ | 2,163,000[10] |
143 | మేసిడోనియా] | 2,034,000 |
144 | నమీబియా | 2,031,000 |
145 | స్లొవేనియా | 1,967,000 |
146 | లెసోతో | 1,795,000 |
147 | బోత్సువానా | 1,765,000 |
148 | గినియా-బిస్సావు | 1,586,000 |
149 | గాంబియా | 1,517,000 |
150 | గబాన్ | 1,384,000 |
151 | ఎస్టోనియా | 1,330,000 |
152 | ట్రినిడాడ్ & టొబాగో | 1,305,000 |
153 | మారిషస్ | 1,245,000[11] |
154 | స్వాజిలాండ్ | 1,032,000 |
155 | తూర్పు తైమూర్ | 947,000 |
156 | ఫిజీ | 848,000 |
157 | సైప్రస్ | 835,000[12] |
158 | కతర్ | 813,000 |
159 | కొమొరోస్ | 798,000[13] |
160 | జిబౌటి నగరం | 793,000 |
161 | రియూనియన్ (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) | 785,000 |
162 | గయానా | 751,000 |
163 | బహ్రయిన్ | 727,000 |
164 | మాంటినిగ్రో | 620,145[14] |
165 | కేప్ వర్డి | 507,000 |
166 | ఈక్వటోరియల్ గునియా | 504,000 |
167 | సొలొమన్ దీవులు | 478,000 |
168 | లక్సెంబోర్గ్ నగరం | 465,000 |
169 | Macau (చైనా) | 460,000 |
170 | సూరీనామ్ | 449,000 |
171 | గ్వాడలోప్ (ఫ్రాన్స్ ఓవర్సీస్ భూభాగం) | 448,000 |
172 | మాల్టా | 402,000 |
173 | మార్టినిక్ (ఫ్రాన్స్ ఓవర్సీస్ భూభాగం) | 396,000 |
174 | బ్రూనై | 374,000 |
175 | పశ్చిమ సహారా | 341,000 |
176 | మాల్దీవులు | 329,000 |
177 | బహామాస్ | 323,000 |
178 | ఐస్‌లాండ్ | 295,000 |
179 | బెలిజ్ | 270,000 |
180 | బార్బడోస్ | 270,000 |
181 | ఫ్రెంచ్ పోలినీసియా (ఫ్రాన్స్ ఓవర్సీస్ భూభాగం) | 257,000 |
182 | న్యూ కాలెడోనియా (ఫ్రాన్స్ ఓవర్సీస్ భూభాగం) | 237,000 |
183 | వనువాటు | 211,000 |
184 | ఫ్రెంచ్ గయానా (ఫ్రాన్స్ ఓవర్సీస్ భూభాగం) | 187,000 |
185 | సమోవా | 185,000 |
186 | నెదర్లాండ్స్ యాంటిలిస్ (Netherlands) | 183,000 |
187 | గ్వామ్ (అ.సం.రా. Unincorporated territory) | 170,000 |
188 | సెయింట్ లూసియా | 161,000 |
189 | సావొటోమ్ & ప్రిన్సిపె | 157,000 |
190 | ఛానల్ దీవులు (యు.కె. Crown dependency) | 149,000[15] |
191 | సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ | 119,000 |
192 | అమెరికా వర్జిన్ దీవులు (అ.సం.రా. Unincorporated territory) | 112,000 |
193 | మైక్రొనీషియా | 110,000 |
194 | గ్రెనడా | 103,000 |
195 | టోంగా | 102,000 |
196 | అరుబా (నెదర్లాండ్స్) | 99,000 |
197 | కిరిబాతి | 99,000 |
198 | ఆంటిగువా & బార్బుడా | 81,000 |
199 | ఉత్తర మెరియానా దీవులు (అ.సం.రా. Unincorporated territory) | 81,000 |
200 | సీషెల్లిస్ | 81,000 |
201 | డొమినికా కామన్వెల్త్ | 79,000 |
202 | ఐల్ ఆఫ్ మాన్ (యు.కె. Crown dependency) | 77,000 |
203 | అండొర్రా | 67,000 |
204 | అమెరికన్ సమోవా (US) | 65,000 |
205 | బెర్ముడా (యు.కె. ఓవర్సీస్ భూభాగం) | 64,000 |
206 | మార్షల్ దీవులు | 62,000 |
207 | గ్రీన్‌లాండ్ (డెన్మార్క్) | 57,000 |
208 | ఫారో దీవులు (డెన్మార్క్) | 47,000 |
209 | కేమెన్ దీవులు (యు.కె. ఓవర్సీస్ భూభాగం) | 45,000 |
210 | సెయింట్ కిట్స్ & నెవిస్ | 43,000 |
211 | మొనాకో | 35,000 |
212 | లైకెస్టీన్ | 35,000 |
213 | శాన్ మారినో నగరం | 28,000 |
214 | జిబ్రాల్టర్ (యు.కె. ఓవర్సీస్ భూభాగం) | 28,000 |
215 | టర్క్స్ & కైకోస్ దీవులు (UK) | 26,000 |
216 | బ్రిటిష్ వర్జిన్ దీవులు (UK) | 22,000 |
217 | పలావు | 20,000 |
218 | కుక్ దీవులు (న్యూజిలాండ్) | 18,000 |
219 | వల్లిస్ & ఫుటునా దీవులు (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) | 15,000 |
220 | నౌరూ | 14,000 |
221 | అంగ్విల్లా (యు.కె. ఓవర్సీస్ భూభాగం) | 12,000 |
222 | తువాలు | 10,000 |
223 | మూస:Country data Saint-Pierre and Miquelon సెయింట్ పియెర్ & మికెలాన్ (ఫ్రెంచి ఓవర్సీస్ భూభాగం) | 6,000 |
224 | సెయింట్ హెలినా (యు.కె. ఓవర్సీస్ భూభాగం) | 5,000[16] |
225 | మాంట్‌సెరాట్ (యు.కె. ఓవర్సీస్ భూభాగం) | 4,000 |
226 | ఫాక్‌లాండ్ దీవులు (UK) | 3,000 |
227 | నియూ (న్యూజిలాండ్) | 1,000 |
228 | టోకెలావ్ దీవులు (న్యూజిలాండ్) | 1,000 |
229 | వాటికన్ నగరం | 783 |
230 | పిట్‌కెయిర్న్ దీవులు (యు.కె. ఓవర్సీస్ భూభాగం) | 67 |
ఇవి కూడా చూడండి
మార్చుగమనించవలసినవి, సూచనలు, మూలాలు
మార్చు- ↑ U.N. World Population Prospects (2004 revision)
- ↑ పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాష్మీరు ప్రాంతం, చైనా అధినంలో ఉన్న ఆక్సాయ్-చిన్ ప్రాంతం కలిపి.
- ↑ మెట్రొపాలిటన్ ఫ్రాన్స్ భాగం మాత్రం.
- ↑ తైవాన్, పెస్కాడోర్స్ దీవులు, కిన్…మెన్ దీవులు, మత్సు దీవులు కలిపి – ఇవన్నీ చైనా రిపబ్లిక్ (తైవాన్) అధీనంలో ఉన్నాయి. కాని ఇవన్నీ తమ దేశంలో భాగమేననిపీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చెబుతుంది. Population figure is from the CIA World Factbook (as of 2005-07-01).
- ↑ క్రిస్టమస్ దీవులు (1,508), కోకోస్ (కీలింగ్) దీవులు (628), and నార్ఫోక్ దీవులు (1,828) కలిపి.
- ↑ National Institute of Statistics in Madagascar వారి లెక్కకు, ఐ.రా.స. లెక్కకు కొంత వ్యత్యాసం ఉంది.. 2004 లో వేసిన 2005 అంచనాలు 17,400,000 [1] Archived 2003-03-12 at the Wayback Machine.
- ↑ Geohive.com Archived 2009-02-10 at the Wayback Machine: 1991 జనగణనలో కొసోవో కూడా కలుపబడింది. (1.96 మిలియన్).
- ↑ Includes ఆలాండ్ దీవులు
- ↑ స్వాల్ బర్డ్ (2,701), జాణ్ మేయెన్ దీవి కలిపి.
- ↑ భూటాన్ ప్రభుత్వం గణాంకాలకు, ఐ.రా.స. గణాంకాలకు కొంత వ్యత్యాసం ఉంది. 2005 Census Archived 2006-06-23 at the Wayback Machine figure is 672,425.
- ↑ అగలేగా, రోడ్రిగ్స్ దీవి, సెయింట్ బ్రాండన్ కలిపి.
- ↑ గ్రీకు, టర్కిష్ దేశాల అధీనంలో ఉన్న ప్రాంతాలు కలిపి Statistical Institute of the Republic of Cyprus shows a population of 749,200 (2004 Census). The 2006 census of the Turkish controlled area (TRNC) shows a population of 264,172.
- ↑ మాయొట్టి జనాభా as of 2002 అయిన 160,265తో కలిపి).
- ↑ Figure 2003 జనగణన లెక్కలు Archived 2009-03-31 at the Wayback Machine.
- ↑ Consists of the bailiwicks of Guernsey (with a population as of the 2001 census Archived 2009-11-13 at the Wayback Machine of 62,101) and Jersey (with a population as of the 2001 census Archived 2006-08-23 at the Wayback Machine of 87,186).
- ↑ Includes Ascension and Tristan da Cunha
బయటి లింకులు
మార్చు- United Nations Analytical Report for the 2004 revision of World Population Prospects Archived 2018-08-15 at the Wayback Machine - includes details of methodology and sources used for the population estimates above.
- Population clocks & projected growth charts for all countries Archived 2007-09-28 at the Wayback Machine