నోబెల్ బహుమతి గ్రహీతలు

వికీపీడియా జాబితా వ్యాసం

మూస:Nobel Family నోబెల్ బహుమతులు (రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, స్వీడిష్ అకాడమీ, కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ , నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రతి సంవత్సరం రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, సాహిత్యం,శాంతి,శరీరధర్మ శాస్త్రం లేదా వైద్య రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులుకు,సంస్థలకు ప్రదానం చేస్తాయి.[1] ఆ రంగాలలో నోబెల్ బహుమతులు ఇచ్చే సంప్రదాయం 1895 ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ద్వారా ఏర్పడింది. వీలునామాలో ఈ అవార్డుల ఎంపిక నోబెల్ ఫౌండేషన్ నిర్వహించాలని నిర్దేశించింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం అదనపు బహుమతిని 1968లో స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ (స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ) ఆర్థిక రంగంలో విశిష్ట సేవలందించినందుకు ఏర్పాటు చేసింది. ప్రతి, నోబెలిస్టుకు లేదా గ్రహీతకు, బంగారు పతకం,అర్హత ధృవపత్రం నోబెల్ ఫౌండేషన్ ద్వారా నిర్ణయించబడే నగదు మొత్తంతో అందుకుంటారు.

Nobel Foundation
స్థాపన29 June 1900; 123 సంవత్సరాల క్రితం (29 June 1900)
ప్రధాన
కార్యాలయాలు
Stockholm, Sweden
2012 నోబెల్ గ్రహీతలు – ఆల్విన్ E. రోత్, బ్రియాన్ కోబిల్కా, రాబర్ట్ J. లెఫ్‌కోవిట్జ్, డేవిడ్ J. వైన్‌ల్యాండ్, సెర్జ్ హరోచే – వేడుకలో తీసిన చిత్రం
2012 నోబెల్ గ్రహీతలు – ఆల్విన్ E. రోత్, బ్రియాన్ కోబిల్కా, రాబర్ట్ J. లెఫ్‌కోవిట్జ్, డేవిడ్ J. వైన్‌ల్యాండ్, సెర్జ్ హరోచే – వేడుకలో తీసిన చిత్రం

బహుమతి మార్చు

 
ఎమిల్ అడాల్ఫ్ బెహ్రింగ్ (15 మార్చి 1854 - 31 మార్చి 1917), జర్మన్ ఫిజియాలజిస్ట్, 1901 లో ఫిజియాలజీ లేదా మెడిసిన్ నోబెల్ బహుమతి అందుకున్నాడు,

ప్రతి బహుమతిని ప్రత్యేక కమిటీ ప్రదానం చేస్తుంది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌లో బహుమతులను ప్రదానం చేస్తుంది. కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్, ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో బహుమతిని ప్రదానం చేస్తుంది. నార్వేజియన్ నోబెల్ కమిటీ, శాంతి బహుమతిని ప్రదానం చేస్తుంది. [2] ప్రతి గ్రహీత పతకం, అధికార పత్రంతోపాటు, ప్రతి సంవత్సరం మారుతూ ఉండే నగదు పురస్కారం అందుకుంటారు. [3] 1901లో, మొదటి నోబెల్ బహుమతుల గ్రహీతలకు 150,782 స్వీడిష్ క్రోన్ ఇవ్వబడింది.ఇది 2017 డిసెంబరులో 8,402,670 Sస్వీడిష్ క్రోన్ కు సమానం. 2017లో, గ్రహీతలకు 9,000,000 స్వీడిష్ క్రోన్ బహుమతిని అందించారు. [4] నోబెల్ వర్ధంతి డిసెంబరు 10న స్టాక్‌హోమ్‌లో జరిగే వార్షిక వేడుకలో ఈ అవార్డులను అందజేస్తారు. [5]

బాహ్య సంఘటనలు లేదా ఎంపిక కొరత కారణంగా నోబెల్ బహుమతిని అందించని సంవత్సరాల్లో,బహుమతి డబ్బు సంబంధిత బహుమతికి కేటాయించిన నిధులకు తిరిగి ఇవ్వబడుతుంది. [6] రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1940, 1942 మధ్య నోబెల్ బహుమతిని ఇవ్వలేదు. [7]

గ్రహీతలు మార్చు

1901 నుండి 2017 మధ్య, నోబెల్ బహుమతులు, ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ మెమోరియల్ బహుమతి 923 మంది వ్యక్తులు, సంస్థలకు 585 సార్లు అందించబడ్డాయి. కొందరికి ఒకటి కంటే ఎక్కువసార్లు నోబెల్ బహుమతి లభించడంతో, ఇది మొత్తం 892 మంది గ్రహీతలకు వారిలో 844 మంది పురుషులు, 48 మంది మహిళలు, 24 సంస్థలుకు అందజేయబడింది.[8] నోబెల్ బహుమతిని స్వీకరించడానికి ఆరుగురు నోబెల్ గ్రహీతలను వారి ప్రభుత్వాలు అనుమతించలేదు. అడాల్ఫ్ హిట్లర్, నలుగురు జర్మన్లు, రిచర్డ్ కుహ్న్ (కెమిస్ట్రీ, 1938), అడాల్ఫ్ బుటెనాండ్ట్ (కెమిస్ట్రీ, 1939), గెర్హార్డ్ డొమాగ్క్ (ఫిజియాలజీ లేదా మెడిసిన్, 1939), కార్ల్ వాన్ ఒసియెట్జ్కీ (శాంతి, 1936) వారిని నోబెల్‌ను అందుకోవటానికి అంగీకరించకుండా నిషేధించారు. లియు జియాబో నోబెల్ బహుమతిని (శాంతి, 2010) [9] స్వీకరించకుండా చైనా ప్రభుత్వం నిషేధించింది. సోవియట్ యూనియన్ ప్రభుత్వం బోరిస్ పాస్టర్నాక్ (సాహిత్యం, 1958) అతని అవార్డును తిరస్కరించాలని ఒత్తిడి చేసింది. లియు జియాబో, కార్ల్ వాన్ ఒసిట్జ్కీ , ఆంగ్ సాన్ సూకీ వారు అందరూ జైలులో లేదా నిర్బంధంలో ఉన్నప్పుడు నోబెల్ బహుమతిని పొందారు.[10] ఇద్దరు నోబెల్ గ్రహీతలు, జీన్-పాల్ సార్త్రే (సాహిత్యం, 1964), ఫాన్ ఖాయ్ (శాంతి, 1973), అవార్డును తిరస్కరించాడు.అన్ని అధికారిక గౌరవాలను తిరస్కరించినందున సార్త్రే అవార్డును తిరస్కరించాడు. ఆ సమయంలో వియత్నాం ఉన్న పరిస్థితుల కారణంగా థో అవార్డును తిరస్కరించాడు.

ఏడుగురు గ్రహీతలు ఒకటి కంటే ఎక్కువ బహుమతులు పొందారు.ఈ ఏడుగురిలో, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ నోబెల్ శాంతి బహుమతిని మూడు సార్లు అందుకుంది. ఇది మిగతా వాటి కంటే ఎక్కువ.[11] యు.ఎన్.హెచ్.సి.ఆర్. రెండుసార్లు నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతిని జాన్ బార్డీన్‌కు రెండుసార్లు అందించారు. అలాగే రసాయన శాస్త్రంలో ఫ్రెడరిక్ సాంగర్, కార్ల్ బారీ షార్ప్‌లెస్‌లకు నోబెల్ బహుమతి లభించింది. ఇద్దరు గ్రహీతలు రెండుసార్లు అవార్డులు పొందారు. కానీ ఒకే రంగంలో కాదు. మేరీ క్యూరీ (భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం), లైనస్ పాలింగ్ (కెమిస్ట్రీ , శాంతి). 892 మంది నోబెల్ గ్రహీతలలో 48 మంది మహిళలు ఉన్నారు. నోబెల్ బహుమతిని పొందిన మొదటి మహిళ మేరీ క్యూరీ, ఆమె 1903లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకుంది.[12] ఆమె రెండు నోబెల్ బహుమతులు పొందిన మొదటి వ్యక్తి , రెండవ పురస్కారం రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి 1911లో ఇవ్వబడింది.[11]

నోబెల్ బహుమతి గ్రహీతలు జాబితా మార్చు

సంవత్సరం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం శరీరధర్మ శాస్త్రం
లేదా వైద్యశాస్త్రం
సాహిత్యం శాంతి ఆర్థిక శాస్త్రం
1901 Röntgen van 't Hoff ఎమిల్ వాన్ బెరింగ్ Prudhomme హెన్రీ డ్యూనాంట్;
ఫ్రెడరిక్ పాసీ
1902 హెండ్రిక్ లోరెంట్జ్
Pieter|Zeeman
ఎమిల్ ఫిషర్ రొనాల్డ్ రాస్ Mommsen Ducommun;
ఆల్బర్ట్ గోబాట్
1903 హెన్రీ బెకరెల్;
పియరీ క్యూరీ;
మేరీ క్యూరీ
Arrhenius Finsen Bjørnson రాండాల్ క్రేమర్
1904 లార్డ్ రేలీగ్ విలియమ్ రామ్సే, జాన్ విలియం స్ట్రట్ ఇవాన్ పావ్ లోవ్ ఫ్రెడరిక్ మిస్ట్రల్;
José|Echegaray
పరస్పరమైన ధర్మము సంస్థానం
1905 ఫిలిప్ లెనార్డ్ అడాల్ఫ్ వాన్ బేయర్ రాబర్ట్ కోచ్ Sienkiewicz von Suttner
1906 జె.జె.థామ్సన్ హెన్రీ మొయిసన్ కెమిలో గాల్గీ;
సాన్ టియాగో రామన్ వై కహాల్]]
Carducci థియోడార్ రూజ్ వెల్ట్
1907 ఆల్బర్ట్ ఎ.మైఖేల్సన్ ఎడ్వర్డ్ బుక్నర్ చార్లెస్ లూయీ ఆల్ఫోన్స్ లావెరన్ రడ్యార్డ్ కిప్లింగ్ Moneta
1908 Lippmann ఎర్నెస్ట్ రూథర్ ఫోర్డ్ Mechnikov;
పాల్ ఎర్లిష్
Eucken;
Fredrik|Bajer
Arnoldson;
Fredrik|Bajer
1909 Braun;
Guglielmo|Marconi
Ostwald Kocher సెల్మా లాగర్‌లోఫ్ Beernaert;
Paul-Henri-Benjamin|d'Estournelles de Constant
1910 van der Waals Wallach Kossel Heyse అంతర్జాతీయ శాంతి బ్యూరో
1911 Wien మేరీ క్యూరీ Gullstrand Maeterlinck Asser;
Alfred Hermann|Fried
1912 Dalén Grignard;
Paul|Sabatier|Paul Sabatier (chemist)
Carrel Hauptmann Root
1913 Onnes ఆల్ఫ్రెడ్ వెర్నర్ Richet రవీంద్రనాథ్ ఠాగూర్ La Fontaine
1914 von Laue Richards రాబర్ట్ బారనీ None None
1915 Bragg;
William Lawrence|Bragg
Willstätter None Rolland None
1916 None None None von Heidenstam None
1917 Barkla None None Gjellerup;
Henrik|Pontoppidan
International Committee of the Red Cross
1918 మాక్స్ ప్లాంక్ ఫ్రిట్జ్ హేబర్ None None None
1919 Stark None Bordet Spitteler ఉడ్రో విల్సన్
1920 Guillaume Nernst Krogh Hamsun Bourgeois
1921 ఆల్బర్ట్ ఐన్ స్టీన్ Soddy None France Branting;
Christian Lous|Lange
1922 నీల్స్ బోర్ Aston Hill;
Otto Fritz|Meyerhof
Benavente Nansen
1923 Millikan Pregl ఫ్రెడ్రిక్ బాంటింగ్;
జాన్ జేమ్స్ రిచర్డ్ మెక్లియాడ్
విలియం బట్లర్ ఈట్స్ None
1924 Siegbahn None Einthoven Reymont None
1925 Franck;
Gustav|Hertz
Zsigmondy None జార్జి బెర్నాడ్ షా Dawes
1926 Perrin థియోడార్ స్వెడ్ బెర్గ్ Fibiger Deledda Briand;
Gustav|Stresemann
1927 ఆర్థర్ హెచ్.కాంప్టన్;
C.T.R.|Wilson
Wieland Wagner-Jauregg Bergson Buisson;
Ludwig|Quidde
1928 Richardson Windaus చార్లెస్ నికోలె Undset None
1929 de Broglie Harden;
Hans|von Euler-Chelpin
Eijkman;
Frederick Gowland|Hopkins
Mann ఫ్రాంక్ బి.కెల్లాగ్
1930 సి.వి.రామన్ హాన్స్ ఫిషర్ కార్ల్ లాండ్ స్టీనర్ Lewis Söderblom
1931 None కార్ల్ బోష్;
Friedrich|Bergius
Warburg Karlfeldt Addams;
Nicholas Murray|Butler
1932 Heisenberg Langmuir Sherrington;
Edgar Douglas|Adrian|Edgar Adrian, 1st Baron Adrian
Galsworthy None
1933 Schrödinger;
Paul A.M.|Dirac
None థామస్ హంట్ మోర్గన్ Bunin నార్మన్ ఏంజెల్
1934 None Urey Whipple;
George|Minot;
విలియం పి.మర్ఫీ
Pirandello Henderson
1935 జేమ్స్ చాడ్విక్ ఫ్రెడెరిక్ జూలియట్;
ఐరీన్ జూలియట్ క్యూరీ
Spemann None von Ossietzky
1936 Hess;
Carl D.|Anderson
Debye Dale;
Otto|Loewi
O'Neill Lamas
1937 Davisson;
George Paget|Thomson
Haworth|Walter Norman Haworth;
Paul|Karrer
Szent-Györgyi du Gard Chelwood, Viscount|Robert Cecil, 1st Viscount Cecil of Chelwood
1938 Fermi Kuhn[A] Heymans Buck Nansen International Office For Refugees
1939 Lawrence Butenandt;[A]
Lavoslav|Ružička|Leopold Ruzicka
Domagk[A] Sillanpää None
1940 None None None None None
1941 None None None None None
1942 None None None None None
1943 Stern de Hevesy Dam;
Edward Adelbert|Doisy
None None
1944 Rabi Hahn Erlanger;
Herbert Spencer|Gasser
Jensen International Committee of the Red Cross
1945 Pauli Virtanen అలెగ్జాండర్ ఫ్లెమింగ్;
Ernst Boris|Chain;
Howard Walter|Florey|Howard Florey, Baron Florey
గబ్రియేలా మిస్ట్రాల్ Hull
1946 Bridgman Sumner;
John Howard|Northrop;
Wendell Meredith|Stanley
Muller Hesse Balch;
John|Mott
1947 Appleton Robinson|Robert Robinson (scientist) Cori;
Gerty Theresa|Cori;
Bernardo|Houssay
Gide Friends Service Council;
American Friends Service Committee
1948 Blackett Tiselius Müller Eliot None
1949 Yukawa Giauque Hess;
António Egas|Moniz
Faulkner Orr|John Boyd Orr, 1st Baron Boyd-Orr
1950 Powell Diels;
Kurt|Alder
Hench;
Edward Calvin|Kendall;
Tadeus|Reichstein
Russell Bunche
1951 Cockcroft;
Ernest T.S.|Walton
McMillan;
Glenn T.|Seaborg
Theiler Lagerkvist Jouhaux
1952 Bloch;
E. M.|Purcell
Martin;
Richard Laurence Millington|Synge
Waksman Mauriac Schweitzer
1953 Zernike Staudinger Krebs;
Fritz Albert|Lipmann
Churchill Marshall
1954 Born;
Walther|Bothe
లైనస్ పౌలింగ్ Enders;
Frederick Chapman|Robbins;
Thomas Huckle|Weller
ఎర్నెస్ట్ హెమింగ్‌వే United Nations High Commissioner for Refugees
1955 Lamb;
Polykarp|Kusch
du Vigneaud Theorell Laxness None
1956 Bardeen;
Walter H.|Brattain;
William B.|Shockley
Hinshelwood;
Nikolay Nikolaevich|Semenov
Cournand;
Werner|Forssmann;
Dickinson W.|Richards
Jiménez None
1957 Yang;
Tsung-Dao|Lee
Todd|Alexander R. Todd, Baron Todd Bovet Camus Pearson
1958 Cherenkov;
Il´ja M.|Frank;
Igor Y.|Tamm
Sanger Beadle;
Edward Lawrie|Tatum;
Joshua|Lederberg
Pasternak[B] Pire|Dominique Pire
1959 Segrè;
Owen|Chamberlain
Heyrovský Kornberg;
Severo|Ochoa
Quasimodo Noel-Baker|Philip Noel-Baker, Baron Noel-Baker
1960 Glaser Libby Burnet;
Peter|Medawar
Perse Lutuli
1961 Hofstadter;
Rudolf|Mössbauer
Calvin von Békésy Andrić Hammarskjöld
1962 Landau Perutz;
John|Kendrew
Crick;
James D.|Watson;
Maurice|Wilkins
Steinbeck లైనస్ పౌలింగ్
1963 Wigner;
Maria|Goeppert-Mayer;
J. Hans D.|Jensen
Ziegler;
Giulio|Natta
Eccles;
Alan Lloyd|Hodgkin;
Andrew|Huxley
Seferis International Committee of the Red Cross;
League of Red Cross societies
1964 Townes;
Nicolay G.|Basov;
Aleksandr M.|Prokhorov
Hodgkin Bloch|Konrad Bloch;
Feodor Felix Konrad|Lynen
జీన్-పాల్ సార్ట్రే [C] మార్టిన్ లూథర్ కింగ్
1965 Tomonaga;
Julian|Schwinger;
Richard P.|Feynman
Woodward Jacob;
André Michel|Lwoff;
Jacques|Monod
Sholokhov యునిసెఫ్
1966 Kastler Mulliken Rous;
Charles Brenton|Huggins
Agnon;
Nelly|Sachs
None
1967 Bethe Eigen;
Ronald George Wreyford|Norrish;
George|Porter
Granit;
Haldan Keffer|Hartline;
George|Wald
Asturias None
1968 Alvarez Onsager Holley;
Har Gobind|Khorana;
Marshall Warren|Nirenberg
Kawabata Cassin
1969 Gell-Mann Barton;
Odd|Hassel
Delbrück;
Alfred|Hershey;
Salvador|Luria
Beckett International Labour Organization Frisch;
Jan|Tinbergen
1970 Alfvén;
Louis|Néel
Leloir Axelrod;
Ulf|von Euler;
Bernard|Katz
Solzhenitsyn Borlaug Samuelson
1971 Gabor Herzberg Sutherland, Jr. పాబ్లో నెరుడా Brandt Kuznets
1972 Bardeen;
Leon Neil|Cooper;
Robert|Schrieffer
Anfinsen;
Stanford|Moore;
William Howard|Stein
గెరాల్డ్ ఎడెల్మాన్;
Rodney Robert|Porter
Böll None Hicks;
Kenneth|Arrow
1973 Esaki;
Ivar|Giaever;
Brian D.|Josephson
Fischer;
Geoffrey|Wilkinson
von Frisch;
Konrad|Lorenz;
Nikolaas|Tinbergen
పాట్రిక్ వైట్ హెన్రీ కిసింగర్;
Lê Ðức|Thọ|Le Duc Tho[D]
Leontief
1974 Ryle;
Antony|Hewish
పాల్ ఫ్లోరీ Claude;
Christian|de Duve;
George Emil|Palade
Johnson;
Harry|Martinson
MacBride;
Eisaku|Satō
Myrdal;
Friedrich|Hayek
1975 Bohr;
Ben R.|Mottelson;
James|Rainwater
Cornforth;
Vladimir|Prelog
డేవిడ్ బాల్టిమోర్;
Renato|Dulbecco;
Howard Martin|Temin
Montale ఆండ్రీ సఖరావ్ Kantorovich;
Tjalling|Koopmans
1976 Richter;
Samuel C.C.|Ting
Lipscomb Blumberg;
Daniel Carleton|Gajdusek
Bellow Williams|Betty Williams (Nobel laureate);
Mairead|Corrigan
Friedman
1977 Anderson;
Sir Nevill F.|Mott;
John H.|van Vleck
Prigogine Guillemin;
Andrew|Schally;
Rosalyn Sussman|Yalow
Aleixandre ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ Ohlin;
James|Meade
1978 Kapitsa;
Arno|Penzias;
Robert Woodrow|Wilson
Mitchell Arber;
Daniel|Nathans;
Hamilton O.|Smith
Singer అన్వార్ సాదత్;
Menachem|Begin
హెర్బర్ట్ సైమన్
1979 Glashow;
Abdus|Salam;
Steven|Weinberg
Brown;
Georg|Wittig
Cormack;
Godfrey|Hounsfield
Elytis మదర్ తెరెసా Schultz;
Arthur|Lewis|Arthur Lewis (economist)
1980 Cronin;
Val|Fitch
Berg;
Walter|Gilbert;
Frederick|Sanger
Benacerraf;
Jean|Dausset;
George Davis|Snell
Miłosz Esquivel Klein
1981 Bloembergen;
Arthur L.|Schawlow;
Kai M.|Siegbahn
Fukui;
Roald|Hoffmann
Sperry;
David H.|Hubel;
Torsten N.|Wiesel
Canetti United Nations High Commissioner for Refugees Tobin
1982 Wilson Klug Bergström;
Bengt I.|Samuelsson;
John Robert|Vane
Márquez Myrdal;
Alfonso García|Robles
Stigler
1983 Chandrasekhar;
William A.|Fowler
Taube McClintock Golding లెఖ్ వలీస Debreu
1984 Rubbia;
Simon|van der Meer
Merrifield Jerne;
Georges J. F.|Köhler;
César|Milstein
Seifert Tutu Stone
1985 von Klitzing Hauptman;
Jerome|Karle
Brown;
Joseph L.|Goldstein
Simon International Physicians for the Prevention of Nuclear War Modigliani
1986 Ruska;
Gerd|Binnig;
Heinrich|Rohrer
Herschbach;
Yuan T.|Lee;
John C.|Polanyi
Cohen|Stanley Cohen (biochemist);
Rita|Levi-Montalcini
Soyinka Wiesel Buchanan
1987 Bednorz;
K. Alex|Müller
Cram;
Jean-Marie|Lehn;
Charles J.|Pedersen
Tonegawa Brodsky Arias Solow
1988 లియోన్‌ లెడర్‌మాన్;
Melvin|Schwartz;
Jack|Steinberger
Deisenhofer;
Robert|Huber;
Hartmut|Michel
Black;
జర్‌ట్రూడ్ బేలే ఎలియన్;
George H.|Hitchings
Mahfouz United Nations Peace-Keeping Forces Allais
1989 Ramsey;
Hans G.|Dehmelt;
Wolfgang|Paul
Altman;
Thomas|Cech
Bishop;
Harold E.|Varmus
Cela Gyatso, the 14th Dalai Lama Haavelmo
1990 Friedman;
Henry W.|Kendall;
Richard E.|Taylor
Corey Murray;
E. Donnall|Thomas
Paz Gorbachev Markowitz;
Merton|Miller;
William Forsyth|Sharpe
1991 de Gennes Ernst Neher;
Bert|Sakmann
నాడైన్ గార్డిమర్ Suu Kyi Coase
1992 Charpak Marcus Fischer;
Edwin G.|Krebs
Walcott Menchú Becker
1993 Hulse;
Joseph H.|Taylor, Jr.
Mullis;
Michael|Smith|Michael Smith (chemist)
Roberts;
Phillip Allen|Sharp
Morrison నెల్సన్ మండేలా;
Frederik Willem|de Klerk
Fogel;
Douglass|North
1994 Brockhouse;
Clifford G.|Shull
Olah Gilman;
Martin|Rodbell
Oe Arafat;
Shimon|Peres;
Yitzhak|Rabin
Harsanyi;
జాన్ ఫోర్బెస్ నాష్;
Reinhard|Selten
1995 Perl;
Frederick|Reines
Crutzen;
Mario J.|Molina;
Frank Sherwood|Rowland
Lewis;
Christiane|Nüsslein-Volhard;
Eric F.|Wieschaus
Heaney Rotblat;
Pugwash Conferences on Science and World Affairs
Lucas, Jr.
1996 Lee;
Douglas D.|Osheroff;
Robert Coleman|Richardson
Curl Jr.|Robert Curl;
Harold|Kroto;
Richard|Smalley
Doherty;
Rolf M.|Zinkernagel
విస్లావా సింబోర్స్‌కా Belo;
José|Ramos-Horta
Mirrlees;
William|Vickrey
1997 Chu;
Claude|Cohen-Tannoudji;
William D.|Phillips
Boyer;
John E.|Walker;
Jens Christian|Skou
Prusiner Fo International Campaign to Ban Landmines;
Jody|Williams
Merton;
Myron|Scholes
1998 Laughlin;
Horst L.|Störmer;
Daniel C.|Tsui
Kohn;
John|Pople
Furchgott;
Louis J.|Ignarro;
Ferid|Murad
Saramago Hume;
David|Trimble|David Trimble, Baron Trimble
అమర్త్యా సేన్
1999 Hooft;
Martinus J.G.|Veltman
Zewail Blobel Grass Médecins Sans Frontières Mundell
2000 Alferov;
Herbert|Kroemer;
Jack|Kilby
Heeger;
Alan|MacDiarmid;
Hideki|Shirakawa
Carlsson;
Paul|Greengard;
Eric|Kandel
Xingjian Jung Heckman;
Daniel|McFadden
2001 Cornell;
Wolfgang|Ketterle;
Carl E.|Wieman
Knowles;
Ryoji|Noyori;
Karl Barry|Sharpless
Hartwell;
Tim|Hunt;
Paul|Nurse
Naipaul ఐక్యరాజ్య సమితి;
కోఫీ అన్నన్
Akerlof;
Michael|Spence;
Joseph E.|Stiglitz
2002 Davis, Jr.;
Masatoshi|Koshiba;
Riccardo|Giacconi
Fenn;
Koichi|Tanaka;
Kurt|Wüthrich
Brenner;
H. Robert|Horvitz;
John E.|Sulston
Kertész జిమ్మీ కార్టర్ Kahneman;
Vernon L.|Smith
2003 Abrikosov;
Vitaly L.|Ginzburg;
Anthony J.|Leggett
Agre;
Roderick|MacKinnon
Lauterbur;
Peter|Mansfield
Coetzee Ebadi Engle;
Clive|Granger
2004 Gross;
H. David|Politzer;
Frank|Wilczek
Ciechanover;
Avram|Hershko;
ఇర్విన్ రోజ్
Axel;
Linda B.|Buck
Jelinek Maathai Kydland;
Edward C.|Prescott
2005 Glauber;
John L.|Hall;
Theodor W.|Hänsch
Chauvin;
Robert H.|Grubbs;
Richard R.|Schrock
Marshall;
Robin|Warren
Pinter International Atomic Energy Agency;
Mohamed|ElBaradei
Aumann;
Thomas|Schelling
2006 Mather;
George F.|Smoot
Kornberg Fire;
Craig|Mello
Pamuk Yunus;
Grameen Bank
Phelps
2007 Fert;
Peter|Grünberg
Ertl Capecchi;
Martin|Evans;
Oliver|Smithies
Lessing Intergovernmental Panel on Climate Change;
Al|Gore
Hurwicz;
Eric|Maskin;
Roger|Myerson
2008 Nambu;
Makoto|Kobayashi|Makoto Kobayashi (physicist);
Toshihide|Maskawa
Shimomura;
Martin|Chalfie;
Roger Y.|Tsien
zur Hausen;
Françoise|Barré-Sinoussi;
Luc|Montagnier
Le Clézio Ahtisaari Krugman
2009 Kao;
Willard S.|Boyle|Willard Boyle;
George E.|Smith
Ramakrishnan;
Thomas A.|Steitz;
Ada|Yonath
Blackburn;
Carol W.|Greider;
Jack W.|Szostak
Müller Obama Ostrom;
Oliver E.|Williamson
2010 Geim|Andre Geim;
Konstantin|Novoselov|Konstantin Novoselov
Heck|Richard F. Heck;
Ei-ichi|Negishi|Ei-ichi Negishi;
Akira|Suzuki|Akira Suzuki (chemist)
Edwards Vargas Llosa లియు జియాబా

[F]

Diamond|Peter Diamond;
Dale T. |Mortensen;
Christopher A. |Pissarides
2011 Perlmutter;
Adam G.|Riess|Adam Riess;
Brian|Schmidt
Shechtman Beutler;
Jules A.|Hoffmann;
Ralph M. |Steinman
Tranströmer Sirleaf;
Leymah|Gbowee;
Tawakel|Karman
Sargent;
Christopher A.|Sims
2012 Haroche;
David |J. Wineland
Kobilka|Brian Kobilka;
Robert J.|Lefkowitz|Robert Lefkowitz
Gurdon|John Gurdon;
Shinya|Yamanaka
Yan Union Roth;
Lloyd S.|Shapley|Lloyd Shapley
2013 Englert;
Peter W.|Higgs|Peter Higgs
Karplus;
Michael|Levitt;
Arieh|Warshel
Rothman|James Rothman;
Randy W.|Schekman;
Thomas C.|Südhof
Munro for the Prohibition of Chemical Weapons|Organisation for the Prohibition of Chemical Weapons Fama|Eugene Fama;
Lars Peter|Hansen;
Robert J.|Shiller|Robert Shiller
2014 Akasaki;
Hiroshi|Amano;
Shuji|Nakamura
Betzig;
Stefan|Hell;
William|Moerner
O'Keefe|John O'Keefe (neuroscientist);
May-Britt|Moser;
Edvard |Moser
Modiano Satyarthi;
Malala|Yousafzai
జీన్ టిరోల్
2015 Kajita|Takaaki Kajita;
Arthur B.|McDonald
Lindahl;
Paul L.|Modrich|Paul Modrich;
Aziz|Sancar
Campbell|William C. Campbell (scientist);
Satoshi|Ōmura;
Tu|Youyou
Alexievich National Dialogue Quartet|Tunisian National Dialogue Quartet Deaton
2016[8] J. Thouless;
Duncan|Haldane;
John M.|Kosterlitz
Sauvage;
Fraser|Stoddart;
Ben|Feringa
Ohsumi Dylan Santos Hart|Oliver Hart (economist);
Bengt R.|Holmström
2017 రైనర్ వీస్ ;
బారీ బారిష్;
కిప్ థోర్న్
జాక్వెన్ డుబోషే;
జోయాకిమ్‌ ఫ్రాంక్;
రిచర్డ్ హెండర్సన్
జెఫ్రీ సి.హాల్;
మైకేల్ రోస్‌బాష్;
మైకేల్ డబ్ల్యూ.యంగ్
కజువో ఇషిగురో అణ్వస్త్రాల నిర్మూలనకు అంతర్జాతీయ ఉద్యమం (ఐకెన్) సంస్థ రిచర్డ్ థేలర్
2021 సుకురో మనాబె ;
క్లాస్ హాజల్ మాన్;
జార్జియో పారసి

మూలాలు మార్చు

  1. "Alfred Nobel – The Man Behind the Nobel Prize". Nobel Foundation. Archived from the original on 2007-10-25. Retrieved 2008-11-27.
  2. "The Nobel Prize Awarders". Nobel Foundation. Archived from the original on 2008-10-15. Retrieved 2008-11-27.
  3. "The Nobel Prize". Nobel Foundation. Archived from the original on 2008-10-15. Retrieved 2008-11-27.
  4. "The Nobel Prize Amounts" (PDF). Nobel Foundation. Archived from the original (PDF) on 2018-06-15. Retrieved 2018-06-23.
  5. "The Nobel Prize Award Ceremonies". Nobel Foundation. Archived from the original on 2008-08-22. Retrieved 2008-11-27.
  6. "List of All Nobel Laureates 1942". Nobel Foundation. Archived from the original on 2008-12-08. Retrieved 2008-11-30.
  7. Lundestad, Geir (2001-03-15). "The Nobel Peace Prize 1901-2000". Nobel Foundation. Archived from the original on 2008-12-19. Retrieved 2008-11-30.
  8. "2016 Nobel Prizes - Prize Announcement Dates". Nobelprize.org. Nobel Media AB 2014. Retrieved 3 October 2016.

వెలుపలి లంకెలు మార్చు