వికీపీడియా:వికీపీడియా ఏషియన్ నెల/2016 ఆవృతం

వికీపీడియా ఏషియన్ నెల

వికీపీడియా ఏషియన్ నెల బహుభాషలలో నిర్వహిస్తున్న ఎడిటథాన్. ఆసియా దేశాల వివిధ సముదాయాల మధ్య అవగాహన పెంచడం కోసం ఇది నిర్వహించబడుతుంది. నవంబర్ 2016 నెలంతా జరుగుతుంది. ఆసియా ఖండంలోని వివిధ దేశాలు, ప్రదేశాల గురించి వ్రాయవచ్చు లేదా ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

ఆసియా వికీమీడియా సముదాయాల మధ్య గల స్నేహాన్ని గుర్తిస్తూ,తెవికీలో కనీసం ఐదు వ్యాసాలను వ్రాసిన వారికి పాల్గొన్న ఇతర దేశ సముదాయాలనుండి ఒక ప్రత్యేక వికీపీడియా పోస్టుకార్డు పంపబడుతుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న దేశాలు - చైనా, భారతదేశం, ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పైన్స్, తైవాన్, మరియు థాయ్లాండ్.

అన్నిటికంటే ఎక్కువ నాణ్యమైన వ్యాసాలు వ్రాసిన వ్యక్తికి "వికీపీడియా ఏషియన్ అంబాసడర్" బిరుదు ఇవ్వబడుతుంది.

నిబంధనలు

వికీపీడియా ఏషియన్ నెలలో భాగంగా ఒక వ్యాసాన్ని గుర్తించాలంటే, ఇక్కడ ఇచ్చిన నిబంధనలు పాటించాలి:

  • ఆ వ్యాసం 0:00 UTC నవంబర్ 1, 2016, 23:59 UTC నవంబర్ 30, 2016 మధ్య సృష్టించాలి.
  • కనీసం 3,500 బైట్ల నిడివి, కనీసం 300 పదాల పొడవు (సమాచార పెట్టె, మూస, వర్గం, మొ॥ లెక్కించబడవు)
  • 4000 బైట్ల నిడివి కన్నా తక్కువ ఉన్న ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని మెరుగుపర్చవచ్చు. కనీసం 2000 బైట్లు చేర్చాలి, ఇంకా రమారమీ 300 పదాలు చేర్చాలి. ఈ నెలలో జరిగిన మార్పులే లెక్కించబడతాయి.
  • వ్యాసం నోటెబుల్ అయి ఉండాలి.
  • కచ్చితమైన మూలాలు కలిగి ఉండాలి.
  • గూగుల్ ట్రాన్స్లేట్ వాడి వ్రాసినవి, సరియయిన భాషలో వ్రాయబడనివి చెల్లవు.
  • ఎలాంటి సమస్యాత్మక మూసలు వ్యాసంలో ఉండరాదు.
  • వ్యాసం జాబితా కానీ, పట్టిక గానీ కారాదు.
  • వ్యాసం విషయం సాంస్కృతికంగా, భౌగోళికంగా, రాజకీయంగా ఆసియాకు సంబంధించినదై ఉండాలి.

నిర్వాహకులు

చేరండి

ఇక్కడ మీ పేరు చేర్చి మీ తోడ్పాటు తెలపండి.

ప్రాజెక్ట్ సభ్యుల జాబితా

మీ పేరును, మీరు వ్రాసిన వ్యాసాలను ఈ పోటీకి నమోదు చేసుకునేందుకు ఈ పద్ధతిని అనుసరించండి : # {{WAM user|వాడుకరి పేరు}}: [[వ్యాసం 1]], [[వ్యాసం 2]] మీ వ్యాసాన్ని పరిశీలించి పోటీకి అర్హతను వ్యాసం పక్కన బ్రాకెట్లలో తెలియపరచబడుతుంది, దయచేసి ఈ విశ్లేషణను వాడుకరులు తమంతట తాముగా చేర్చవద్దు:

  • - వ్యాసం పోటీకి అర్హత పొందింది
  • (N) - వ్యాసం పోటీకి అర్హత సాధించలేదు
  • (P) - వ్యాసంలో కొన్ని చిన్న చిన్న సవరణలు కావాలి. చిన్న మార్పులు చేస్తే పోటీకి అర్హత సాధిస్తుంది.
    • చిన్న సవరణలు : నవంబర్ లోపు ఈ సవరణలు పూరించాలి.

వ్యాసాన్ని తిరిగి పోటీకి చేర్చేం దుకు (N) లేదా (P) ను తొలగించవచ్చు.


సభ్యుల జాబితా

మార్చు
క్ర సం వాడుకరి వ్యాసాల జాబితా
1 రహ్మానుద్దీన్ (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ):
2 Pavan santhosh.s (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ):
3 Chaduvari (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ)
4 Meena gayathri.s (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ): పార్వతి(నటి), మొఘల్ గార్డెన్స్, బిష్ణు శ్రేష్ఠ
5 kasyap (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ)
6 Pranayraj1985 (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ): కాళిదాసు కోటేశ్వరరావు, ఆరాధ్యుల కోటేశ్వరరావు, మల్లాది గోవిందశాస్త్రి, జాస్తి రామమోహనరావు చౌదరి, కన్నెగంటి రాధ, వేమూరి రామయ్య, కందుల రాజారావు, రావిపాటి శ్రీరామచంద్రమూర్తి, ముక్కామల రాఘవయ్య, కె.ఎల్. వనజ, కొలకలూరు రామశేషశర్మ, భీమవరపు లక్ష్మయ్య, ముత్తినేని లక్ష్మి, పులిపాక వెంకటప్పయ్య, ఉప్పాల వెంకటరత్తయ్య, కోట్ల హనుమంతరావు, మట్టి ముద్ర (64 మంది కవుల కవిత్వం), అల్లం నారాయణ, దేవరకొండ కోట, బత్తుల సాయన్న వెంకటరావు, గాంధారి ఖిల్లా, సిర్పూర్‌ కోట, రాపోలు ఆనంద భాస్కర్, బూర నరసయ్యగౌడ్, పుట్టుగుంట వెంకట సుబ్బారావు, ఆరాధ్యుల వెంకటేశ్వరరావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జంధ్యాల వెంకట సీతారామశాస్త్రి, పడగాల శ్యాంసుందర్, తీగెల శేషారావు
7 kvr.lohith (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ): ‎కానూ గాంధీ (శాస్త్రవేత్త), ‎జుంకే తాబెయ్, అవసరాల కన్యాకుమారి, పద్మజారెడ్డి, వేదాంతం రాధేశ్యాం
8 విశ్వనాధ్.బి.కె. (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ)
9 Svpnikhil (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ) భారత్ అమెరికా సంబంధాలు
10 స్వరలాసిక (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ) కిరణ్ నగార్కర్, పల్లె రామారావు, నోరి గోపాలకృష్ణమూర్తి, చెరువు ఆంజనేయశాస్త్రి, గూడూరు వెంకటాచలం, బుర్రా శేషగిరిరావు
11 రవిచంద్ర (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ) శ్రీ శుకబ్రహ్మాశ్రమం
12 WP MANIKHANTA (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ)
13 T.sujatha (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ) యెమన్,తుర్కమేనిస్తాన్,సిరియా,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,వియత్నాం

సమర్పణ విధానం

మార్చు

పాల్గొన్నవారు తాము రాసిన వ్యాసాలను పరిశీలన కోసం ఇక్కడ సమర్పించగలరు.

లేట్ సబ్మిషన్

నవంబరు నెలలో రాసి అభివృద్ధి చేసిన వేరే వ్యాసాలేమైనా మీరు సమర్పించడంలో ఆలస్యం చేసి వుంటే డిసెంబరు 2, 2016 లోపుగా ఇక్కడ సమర్పించవచ్చు.

అంతర్జాతీయ సముదాయాలు

పాల్గొంటున్న భాషా సముదాయాలు

పాల్గొంటున్న వికీమీడియా అనుబంధ సంస్థలు