2021 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 57 మున్సిపాల్టీలు, 18 నగర పంచాయతీలకు 10 మార్చి 2021న ఎన్నికలు జరిగాయి .

2021 ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు

← 2014 10 మార్చ్ 2021

87
 
Leader వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్
Party వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ -- 13 -- 84 టీడీపీ -- 0 -- 3 జనసేన పార్టీ -- 0 -- 0

 
Leader సోము వీర్రాజు సాకే శైలజానాథ్
Party బీజేపీ -- 0 -- 0 ఐఎన్‌సీ -- 0 -- 0

ఎన్నికల షెడ్యూల్

మార్చు

మూలం:[1]

ఈవెంట్ తేదీ
నామినేషన్ల తేదీ 11 మార్చి 2020
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 13 మార్చి 2020
నామినేషన్ల పరిశీలన తేదీ 14 మార్చి 2020
అభ్యర్థిత్వ ఉపసంహరణ ప్రారంభ తేదీ 2 మార్చి 2021
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ &

పోటీ చేసే అభ్యర్థుల ప్రచురణ

3 మార్చి 2021
ఎన్నికల ప్రచారం చివరి తేదీ 8 మార్చి 2021
పోల్ తేదీ 10 మార్చి 2021
రీ-పోలింగ్ తేదీ, ఏదైనా ఉంటే 13 మార్చి 2021
లెక్కింపు తేదీ 14 మార్చి 2021

ఎన్నికల ఫలితాలు

మార్చు

పార్టీల వారీ ఫలితాలు[2]

మార్చు
స.నెం. పార్టీ చిహ్నం మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ కౌన్సిల్స్ నగర పంచాయతీలు మొత్తం
1. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ   13 57 27 97
2. తెలుగుదేశం పార్టీ   0 2 1 3
3. జనసేన పార్టీ   0 0 0 0
4. భారత జాతీయ కాంగ్రెస్   0 0 0 0
5. భారతీయ జనతా పార్టీ   0 0 0 0
6. స్వతంత్ర 0 0 0 0
7. ఇతరులు 0 0 0 0
మొత్తం 13 59 28 100

జిల్లాల వారీగా ఫలితాలు

మార్చు
జిల్లా మొత్తం వైఎసార్సీపీ టీడీపీ జనసేన పార్టీ ఐఎన్‌సీ బీజేపీ స్వతంత్ర ఇతరులు మొత్తం
శ్రీకాకుళం 3 3 0 0 0 0 0 0 3
విజయనగరం 5 5 0 0 0 0 0 0 5
విశాఖపట్నం 3 3 0 0 0 0 0 0 3
తూర్పు గోదావరి 10 10 0 0 0 0 0 0 10
పశ్చిమ గోదావరి 6 6 0 0 0 0 0 0 6
కృష్ణా 9 8 1 0 0 0 0 0 9
గుంటూరు 9 9 0 0 0 0 0 0 9
ప్రకాశం 8 7 1 0 0 0 0 0 8
నెల్లూరు 6 6 0 0 0 0 0 0 6
కడప 10 10 0 0 0 0 0 0 10
కర్నూలు 10 10 0 0 0 0 0 0 10
అనంతపురం 12 11 1 0 0 0 0 0 12
చిత్తూరు 8 8 0 0 0 0 0 0 7
మొత్తం 100 97 3 0 0 0 0 0 100

వార్డుల వారీగా ఫలితాలు

మార్చు

మున్సిపల్ కార్పొరేషన్లు

మార్చు
జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం వార్డులు వైఎసార్సీపీ టీడీపీ జనసేన పార్టీ ఐఎన్‌సీ బీజేపీ స్వతంత్ర
విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 98 59 29 3 1 6 0
కృష్ణా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 64 49 14 0 0 1 0
గుంటూరు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ 57 43 10 2 0 2 0
నెల్లూరు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 54 54 0 0 0 0 0
చిత్తూరు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 50 48 1 0 0 0 0
కర్నూలు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ 52 44 6 0 0 2 0
ప్రకాశం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 50 41 6 1 0 2 0
కృష్ణా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 50 44 5 1 0 0 0
కడప కడప మున్సిపల్ కార్పొరేషన్ 50 48 1 0 0 1 0
విజయనగరం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ 50 48 1 0 0 1 0
అనంతపురం అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ 50 48 0 0 0 2 0
పశ్చిమ గోదావరి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 50 47 3 0 0 0 0
చిత్తూరు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ 50 46 3 0 0 1 0
మొత్తం మొత్తం 725 619 79 7 1 18 0

మున్సిపల్ కౌన్సిల్స్

మార్చు

మూలం:[3]

జిల్లా మున్సిపల్ కౌన్సిల్స్ మొత్తం వార్డులు వైఎసార్సీపీ టీడీపీ జనసేన పార్టీ ఐఎన్‌సీ బీజేపీ స్వతంత్ర
శ్రీకాకుళం ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 23 15 6 0 0 2 0
శ్రీకాకుళం పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 31 23 8 0 0 0 0
విజయనగరం బొబ్బిలి మున్సిపాలిటీ 31 19 11 0 0 1 0
విజయనగరం పార్వతీపురం మున్సిపాలిటీ 30 22 5 0 0 3 0
విజయనగరం సాలూరు మున్సిపాలిటీ 29 20 5 0 0 4 0
విశాఖపట్నం నర్సీపట్నం మున్సిపాలిటీ 28 14 12 1 0 1 0
విశాఖపట్నం ఎలమంచిలి మున్సిపాలిటీ 25 23 1 0 0 1 0
తూర్పు గోదావరి అమలాపురం మున్సిపాలిటీ 30 19 4 6 0 1 0
తూర్పు గోదావరి తుని మున్సిపాలిటీ 30 30 0 0 0 0 0
తూర్పు గోదావరి పిఠాపురం మున్సిపాలిటీ 30 20 6 0 0 4 0
తూర్పు గోదావరి సామలకోట మున్సిపాలిటీ 31 29 2 0 0 0 0
తూర్పు గోదావరి మండపేట మున్సిపాలిటీ 30 22 7 0 0 1 0
తూర్పు గోదావరి రామచంద్రపురం మున్సిపాలిటీ 28 24 1 1 0 2 0
తూర్పు గోదావరి పెద్దాపురం మున్సిపాలిటీ 29 26 2 1 0 0 0
పశ్చిమ గోదావరి నరసాపురం మున్సిపాలిటీ 31 24 1 4 0 2 0
పశ్చిమ గోదావరి నిడదవోలు మున్సిపాలిటీ 28 27 1 0 0 0 0
పశ్చిమ గోదావరి కొవ్వూరు మున్సిపాలిటీ 23 15 7 0 1 0 0
కృష్ణా కొండపల్లి మున్సిపాలిటీ 29 14 14 0 0 1 0
కృష్ణా జగ్గయ్యపేట మున్సిపాలిటీ 31 17 14 0 0 0 0
కృష్ణా నూజివీడు మున్సిపాలిటీ 32 25 7 0 0 0 0
కృష్ణా పెడన మున్సిపాలిటీ 23 21 1 1 0 0 0
గుంటూరు తెనాలి మున్సిపాలిటీ 40 32 8 0 0 0 0
గుంటూరు చిలకలూరిపేట మున్సిపాలిటీ 38 30 8 0 0 0 0
గుంటూరు రేపల్లె మున్సిపాలిటీ 28 26 2 0 0 0 0
గుంటూరు మాచర్ల మున్సిపాలిటీ 31 31 0 0 0 0 0
గుంటూరు సత్తెనపల్లె మున్సిపాలిటీ 31 24 4 1 0 2 0
గుంటూరు వినుకొండ మున్సిపాలిటీ 32 28 4 0 0 0 0
గుంటూరు పిడుగురాళ్ల మున్సిపాలిటీ 33 33 0 0 0 0 0
ప్రకాశం చీరాల మున్సిపాలిటీ 33 30 1 0 0 2 0
ప్రకాశం మార్కాపూర్ మున్సిపాలిటీ 35 30 5 0 0 0 0
నెల్లూరు వెంకటగిరి మున్సిపాలిటీ 25 25 0 0 0 0 0
నెల్లూరు ఆత్మకూర్ మున్సిపాలిటీ 23 21 2 0 0 0 0
నెల్లూరు సూళ్లూరుపేట మున్సిపాలిటీ 25 24 1 0 0 0 0
అనంతపురం హిందూపూర్ మున్సిపాలిటీ 38 29 6 0 1 2 0
అనంతపురం గుంతకల్ మున్సిపాలిటీ 37 28 7 0 0 2 0
అనంతపురం తాడిపత్రి మున్సిపాలిటీ 36 16 18 0 0 2 0
అనంతపురం ధర్మవరం మున్సిపాలిటీ 40 40 0 0 0 0 0
అనంతపురం కదిరి మున్సిపాలిటీ 36 30 5 0 0 1 0
అనంతపురం రాయదుర్గం మున్సిపాలిటీ 32 30 2 0 0 0 0
అనంతపురం గూటి మున్సిపాలిటీ 25 24 1 0 0 0 0
అనంతపురం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 24 20 4 0 0 0 0
కర్నూలు ఆదోని మున్సిపాలిటీ 42 41 1 0 0 0 0
కర్నూలు నంద్యాల మున్సిపాలిటీ 42 37 4 0 0 1 0
కర్నూలు యెమ్మిగనూరు మున్సిపాలిటీ 34 31 3 0 0 0 0
కర్నూలు ధోన్ మున్సిపాలిటీ 32 31 0 0 0 1 0
కర్నూలు నందికొట్కూరు మున్సిపాలిటీ 29 21 1 0 0 7 0
కర్నూలు ఆళ్లగడ్డ మున్సిపాలిటీ 27 22 2 0 2 1 0
కర్నూలు ఆత్మకూర్ మున్సిపాలిటీ 24 23 1 0 0 0 0
కడప రాజంపేట మున్సిపాలిటీ 29 24 4 0 0 1 0
కడప ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 41 40 1 0 0 0 0
కడప పులివెందుల మున్సిపాలిటీ 33 33 0 0 0 0 0
కడప బద్వేల్ మున్సిపాలిటీ 35 28 3 0 0 4 0
కడప రాయచోటి మున్సిపాలిటీ 34 34 0 0 0 0 0
చిత్తూరు మదనపల్లె మున్సిపాలిటీ 35 33 2 0 0 0 0
చిత్తూరు పుంగనూరు మున్సిపాలిటీ 31 31 0 0 0 0 0
చిత్తూరు పలమనేరు మున్సిపాలిటీ 26 24 2 0 0 0 0
చిత్తూరు నగరి మున్సిపాలిటీ 29 24 4 0 0 1 0
చిత్తూరు పుత్తూరు మున్సిపాలిటీ 27 22 5 0 0 0 0
చిత్తూరు కుప్పం మున్సిపాలిటీ 25 19 6 0 0 0 0
మొత్తం మొత్తం 1819 1518 232 15 4 50 0

నగర పంచాయతీలు

మార్చు
జిల్లా నగర పంచాయతీ మొత్తం వార్డులు వైఎసార్సీపీ టీడీపీ జనసేన పార్టీ ఐఎన్‌సీ బీజేపీ స్వతంత్ర
శ్రీకాకుళం పాలకొండ నగర పంచాయతీ 20 17 3 0 0 0 0
విజయనగరం నెల్లిమర్ల నగర పంచాయతీ 20 11 7 0 0 2 0
గుంటూరు దాచేపల్లె నగర పంచాయతీ 20 11 7 1 0 1 0
గుంటూరు గురజాల నగర పంచాయతీ 20 16 3 0 0 1 0
తూర్పు గోదావరి ఏలేశ్వరం నగర పంచాయతీ 20 16 4 0 0 0 0
తూర్పు గోదావరి గొల్లప్రోలు నగర పంచాయతీ 20 18 2 0 0 0 0
తూర్పు గోదావరి ముమ్మిడివరం నగర పంచాయతీ 20 14 6 0 0 0 0
తూర్పు గోదావరి ఆకివీడు నగర పంచాయతీ 20 12 4 3 0 1 0
తూర్పు గోదావరి జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ 29 25 3 1 0 0 0
కృష్ణా వుయ్యూరు నగర పంచాయతీ 20 16 4 0 0 0 0
కృష్ణా నందిగామ నగర పంచాయతీ 20 13 6 1 0 0 0
కృష్ణా తిరువూరు నగర పంచాయతీ 20 17 3 0 0 0 0
ప్రకాశం దర్శి నగర పంచాయతీ 20 7 13 0 0 0 0
ప్రకాశం అద్దంకి నగర పంచాయతీ 20 12 7 0 0 0 0
ప్రకాశం చీమకుర్తి నగర పంచాయతీ 20 18 2 0 0 0 0
ప్రకాశం కనిగిరి నగర పంచాయతీ 20 20 0 0 0 0 0
ప్రకాశం గిద్దలూరు నగర పంచాయతీ 20 16 3 0 0 1 0
నెల్లూరు నాయుడుపేట నగర పంచాయతీ 25 23 1 0 1 0 0
నెల్లూరు బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ 20 18 2 0 0 0 0
అనంతపురం పెనుకొండ నగర పంచాయతీ 20 18 2 0 0 0 0
అనంతపురం పుట్టపర్తి నగర పంచాయతీ 20 15 5 0 0 0 0
అనంతపురం మడకశిర నగర పంచాయతీ 20 15 5 0 0 0 0
కర్నూలు గూడూరు నగర పంచాయతీ 20 12 3 0 1 4 0
కడప జమ్మలమడుగు నగర పంచాయతీ 20 18 0 0 2 0 0
కడప మైదుకూరు నగర పంచాయతీ 24 11 12 1 0 0 0
కడప యర్రగుంట్ల నగర పంచాయతీ 20 20 0 0 0 0 0
కడప కమలాపురం నగర పంచాయతీ 20 15 5 0 0 0 0
కర్నూలు బేతంచెర్ల నగర పంచాయతీ 20 14 6 0 0 0 0
మొత్తం మొత్తం 578 438 118 6 4 10 0

మూలాలు

మార్చు
  1. ETV Bharat News (15 February 2021). "రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
  2. Sakshi (14 March 2021). "వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌". Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.
  3. Andhrajyothy (15 March 2021). "ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల పూర్తి ఫలితాలివే." Archived from the original on 25 May 2024. Retrieved 25 May 2024.