పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

సా.శ..... 1854 - 1855, 1914-1915, 1974-1975, 2034 - 2035 .....ఇలా 60 సంవత్సరాలకొకసారి వచ్చే తెలుగు సంవత్సరానికి ఆనంద అని పేరు.[1] 1854 మార్చి 29[2] నుండి 1855 మార్చి 16[3] వరకు, 1914 మార్చి 27[4] నుండి 1915 మార్చి 15,[5] 1974 మార్చి 24 [6] నుండి 1975 ఏప్రిల్ 11 [7] వరకు...ఇలా 60 సంవత్సరాలకొకసారి వచ్చే ఉగాదితో ఈ సంవత్సరం ప్రారంభమై తరువాతి సంవత్సరం ఉగాది ముందు రోజు తిథి వరకు ఉంటుంది.

సంఘటనలు మార్చు

 
శ్రీ భారతీ తీర్థ స్వామి చిత్రం

జననాలు మార్చు

మరణాలు మార్చు

మూలాలు మార్చు

  1. "తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకు ఉంటాయి?". www.eenadu.net. Archived from the original on 2021-04-18. Retrieved 2021-04-18.
  2. LLP, Adarsh Mobile Applications. "1854 Ugadi | Yugadi Date for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-18.
  3. LLP, Adarsh Mobile Applications. "1855 Ugadi | Yugadi Date for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-18.
  4. LLP, Adarsh Mobile Applications. "1914 Ugadi | Yugadi Date for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-18.
  5. LLP, Adarsh Mobile Applications. "1915 Ugadi | Yugadi Date for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-18.
  6. LLP, Adarsh Mobile Applications. "1974 Ugadi | Yugadi Date for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-18.
  7. LLP, Adarsh Mobile Applications. "1975 Ugadi | Yugadi Date for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). Retrieved 2021-04-18.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆనంద&oldid=3899457" నుండి వెలికితీశారు