విశ్వనాథం (నటుడు)
(థమ్ నుండి దారిమార్పు చెందింది)
థమ్ పేరుతో ప్రఖ్యాతి గాంచిన విశ్వనాథం ఒక తెలుగు నటుడు. అనేక సినిమాల్లో హాస్యపాత్రలు పోషించాడు. ఒకప్పుడు సినిమాలో బాగా వేషాలు వేసిన ఈయన తర్వాతి రోజుల్లో పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నడిచే మనం సైతం అనే సేవా సంస్థ ఇతనికి సహాయం చేసింది.[1]
విశ్వనాథం | |
---|---|
ఇతర పేర్లు | ధమ్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1977-2010 |
సినిమాలు
మార్చు- బంగారు బొమ్మలు (1977)
- గురు శిష్యులు (1981)
- పటాలం పాండు (1981)
- మంచుపల్లకీ (1982)
- శుభలేఖ (1982)
- మగమహారాజు (1983)
- అపరాధి (1984)
- అన్వేషణ (1985)
- లేడీస్ టైలర్ (1985)
- ప్రేమించు పెళ్ళాడు(1985)
- బాబాయ్ అబ్బాయ్ (1985)
- ఒక రాధ – ఇద్దరు కృష్ణులు (1986)
- కలియుగ కృష్ణుడు (1986)
- కారు దిద్దిన కాపురం (1986)
- ముద్దుల కృష్ణయ్య (1986)
- గాంధీనగర్ రెండవ వీధి (1987)
- గుండమ్మగారి కృష్ణులు (1987)
- త్రిమూర్తులు (1987)
- దయామయుడు (1987)
- ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987)
- రాక్షస సంహారం (1987)
- రాము (1987)
- లాయర్ సుహాసిని (1987)
- సంకీర్తన (1987)
- సాహస సామ్రాట్ (1987)
- ఇదేం పెళ్లాం బాబోయ్ (1988)
- చినబాబు (1988)
- చిన్నోడు పెద్దోడు (1988)
- టార్జాన్ సుందరి (1988)
- బావా మరుదుల సవాల్ (1988)
- మురళీకృష్ణుడు (1988)
- రాముడు భీముడు (1988)
- వారసుడొచ్చాడు (1988)
- వివాహ భోజనంబు (1988)
- శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1988)
- బామ్మమాట బంగారుబాట (1989)
- భలే దొంగ (1989)
- ముత్యమంత ముద్దు (1989)
- చెవిలో పువ్వు (1990)
- పెద్దింటల్లుడు (1991)
- కాలేజీ బుల్లోడు (1992)
- వాలుజెడ తోలు బెల్టు (1992)
- రాజేంద్రుడు-గజేంద్రుడు (1993)
- ఆలీబాబా అరడజను దొంగలు (1994)
- జైలర్ గారి అబ్బాయి (1994)
- భలే పెళ్లాం (1994)
- యమలీల (1994)
- మాతో పెట్టుకోకు (1995)
- లింగబాబు లవ్‌స్టోరీ (1995)
- మావిచిగురు (1996)
- సరదా బుల్లోడు (1997)
- కేడి (2010)
మూలాలు
మార్చు- ↑ "సినిమా కష్టాలు తీర్చేస్తున్నారు". ఈనాడు. ఈనాడు. 23 April 2018. Archived from the original on 24 April 2018. Retrieved 24 April 2018.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో విశ్వనాథం పేజీ