దేశాల జాబితా – జనసంఖ్య క్రమంలో
(దేశాల జాబితా - జనసంఖ్య క్రమంలో నుండి దారిమార్పు చెందింది)
ఇది జనసంఖ్య క్రమంలో ప్రపంచంలోని దేశాల జాబితా. ఈ పట్టికలో స్వాధిపత్య రాజ్యాలూ, ఇతర దేశాలమీద ఆధారపడినా గాని స్వపరిపాలన సౌకర్యం కలిగిన భూభాగాలూ ఇవ్వబడ్డాయి. ఈ పట్టికలోని వివరాలు తీసుకొన్న వివిధ వనరులనుండి సేకరిచబడ్డాయి. వీలయినంత వరకు.
- ఆయా దేశాల జన గణన విభాగాల లెక్కలు లేదా అంచనాలు
- 2007 సంవత్సరం మధ్య ఐక్య రాజ్య సమితి ఆర్థిక, సామాజిక కార్యాలయం - జన సంఖ్య విభాగం(Department of Economic and Social Affairs - Population Division) లెక్కలు.[1]
- అన్ని దేశాల జనాభా ఒకే మారు తీసికోనందువలనా, అంచనాల accuracy లో తేడాల వలనా కొన్ని వివరాలు, ముఖ్యంగా ర్యాంకులలో కొన్ని తప్పులు ఉండే అవకాశం ఉంది.
ర్యాంకు | దేశం / భూభాగం | జనసంఖ్య | తేదీ | ప్రపంచ జనసంఖ్యలో % | ఆధారం |
---|---|---|---|---|---|
— | ప్రపంచ జనాభా | 6,671,226,000 | 2007 జూలై 1 | 100% | ఐ.రా.స. అంచనా |
1 | చైనా ప్రజల గణతంత్రం | 1,319,498,000[2] | 2007 జూలై 13 | 19.78% | Official Chinese Population clock |
2 | భారత దేశం | 1,169,016,000[3] | 17.52% | ఐ.రా.స. అంచనా | |
3 | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | 302,408,000 | 4.53% | Official USA Population clock | |
4 | ఇండొనీషియా | 231,627,000 | 3.47% | ఐ.రా.స. అంచనా | |
5 | బ్రెజిల్ | 186,736,000 | 2.8% | Official Brazilian Population clock | |
6 | పాకిస్తాన్ | 160,757,000 | 2.41% | Official Pakistani Population clock | |
7 | బంగ్లాదేశ్ | 158,665,000 | 2.38% | ఐ.రా.స. అంచనా | |
8 | నైజీరియా | 148,093,000 | 2.22% | ఐ.రా.స. అంచనా | |
9 | రష్యా | 142,499,000 | 2.14% | ఐ.రా.స. అంచనా | |
10 | జపాన్ | 127,750,000 | 2007 జూన్ 1 | 1.91% | Official Japan Statistics Bureau estimate |
11 | మెక్సికో | 103,263,388 | 2005 అక్టోబరు 17 | 1.55% | |
12 | ఫిలిప్పీన్స్ | 88,706,300 | 2007 జూలై 1 | 1.33% | |
13 | వియత్నాం | 87,375,000 | 1.31% |
ఐ.రా.స. అంచనా | |
14 | జర్మనీ | 82,314,900 | 2006 డిసెంబరు 31 | 1.23% | Official Destatis estimate Archived 2009-02-27 at the Wayback Machine |
15 | ఇథియోపియా | 77,127,000 | జూలై 2007 | 1.16% | |
16 | ఈజిప్ట్ | 75,498,000 | 1.13% |
ఐ.రా.స. అంచనా | |
17 | టర్కీ | 74,877,000 | 1.12% | ఐ.రా.స. అంచనా | |
18 | ఇరాన్ | 71,208,000 | 1.07% | ఐ.రా.స. అంచనా | |
19 | ఫ్రాన్స్ (including overseas France) | 64,102,140 | 2007 జనవరి 1 | 0.96% | Official INSEE estimate |
20 | థాయిలాండ్ | 62,828,706 | 2006 డిసెంబరు 31 | 0.94% | |
21 | కాంగో డెమొక్రాటిక్ గణతంత్రం | 62,636,000 | 0.94% | ఐ.రా.స. అంచనా | |
22 | యునైటెడ్ కింగ్‌డమ్ | 60,209,500 | 2005 జూలై 1 | 0.9% | Official ONS estimate |
23 | ఇటలీ | 59,131,287 | 2006 డిసెంబరు 31 | 0.89% | Official Istat estimate Archived 2016-03-25 at the Wayback Machine |
24 | మయన్మార్ | 48,798,000 | 0.73% |
ఐ.రా.స. అంచనా | |
25 | దక్షిణ ఆఫ్రికా | 48,577,000 | 0.73% | ఐ.రా.స. అంచనా | |
26 | దక్షిణ కొరియా | 48,224,000 | 0.72% | ఐ.రా.స. అంచనా | |
27 | ఉక్రెయిన్ | 46,205,000 | 0.69% | ఐ.రా.స. అంచనా | |
28 | స్పెయిన్ | 45,116,894 | 2007 జనవరి 1 | 0.68% | Official INE estimate |
29 | కొలంబియా | 42,990,000 | 0.64% | Official Colombian Population clock | |
30 | టాంజానియా | 40,454,000 | 0.61% | ఐ.రా.స. అంచనా | |
31 | అర్జెంటీనా | 39,531,000 | 0.59% | ఐ.రా.స. అంచనా | |
32 | సూడాన్ | 38,560,000 | 0.58% | ఐ.రా.స. అంచనా | |
33 | పోలండ్ | 38,125,479 | 2006 డిసెంబరు 31 | 0.57% | Official GUS estimate |
34 | కెన్యా | 37,538,000 | 0.56% | ఐ.రా.స. అంచనా | |
35 | అల్జీరియా | 33,858,000 | 0.51% | ఐ.రా.స. అంచనా | |
36 | కెనడా | 3,86,37,600 | 0.58% | Official Canadian Population clock | |
37 | మొరాకో | 31,224,000 | 0.47% | ఐ.రా.స. అంచనా | |
38 | ఉగాండా | 30,884,000 | 0.46% | ఐ.రా.స. అంచనా | |
39 | ఇరాక్ | 28,993,000 | 0.43% | ఐ.రా.స. అంచనా | |
40 | నేపాల్ | 28,196,000 | 0.42% | ఐ.రా.స. అంచనా | |
41 | పెరూ | 27,903,000 | 0.42% | ఐ.రా.స. అంచనా | |
42 | వెనిజ్వెలా | 27,657,000 | 0.41% | ఐ.రా.స. అంచనా | |
43 | ఉజ్బెకిస్తాన్ | 27,372,000 | 0.41% | ఐ.రా.స. అంచనా | |
44 | మలేషియా | 27,199,388 | 2007 జూలై 17 | 0.41% | Official Malaysian Population clock |
45 | ఆఫ్ఘనిస్తాన్ | 27,145,000 | 0.41% | ఐ.రా.స. అంచనా | |
46 | సౌదీ అరేబియా | 24,735,000 | 0.37% | ఐ.రా.స. అంచనా | |
47 | ఉత్తర కొరియా | 23,790,000 | 0.36% | ఐ.రా.స. అంచనా | |
48 | ఘనా | 23,478,000 | 0.35% | ఐ.రా.స. అంచనా | |
49 | చైనా గణతంత్రం (తైవాన్) (తైవాన్) | 22,900,000[4] | జనవరి 2007 | 0.34% | Official National Statistics Taiwan estimate |
50 | యెమెన్ | 22,389,000 | 0.34% | ఐ.రా.స. అంచనా | |
51 | రొమేనియా | 21,438,000 | 0.32% | ఐ.రా.స. అంచనా | |
52 | మొజాంబిక్ | 21,397,000 | 0.32% | ఐ.రా.స. అంచనా | |
53 | ఆస్ట్రేలియా | 21,018,897[5] | 2007 జూలై 22 | 0.31% | Official Australian Population clock |
54 | సిరియా | 19,929,000 | 0.3% | ఐ.రా.స. అంచనా | |
55 | మడగాస్కర్ | 19,683,000 | 0.3% | ఐ.రా.స. అంచనా | |
56 | శ్రీలంక | 19,299,000 | 0.29% | ఐ.రా.స. అంచనా | |
57 | ఐవరీ కోస్ట్ | 19,262,000 | 0.29% | ఐ.రా.స. అంచనా | |
58 | కామెరూన్ | 18,549,000 | 0.28% | ఐ.రా.స. అంచనా | |
59 | అంగోలా | 17,024,000 | 0.26% | ఐ.రా.స. అంచనా | |
60 | చిలీ | 16,598,074 | 2007 జూన్ 30 | 0.25% | Official INE projection |
61 | నెదర్లాండ్స్ | 16,390,000 | 0.25% | Official Netherlands Population clock Archived 2010-12-22 at the Wayback Machine | |
62 | కజకస్తాన్ | 15,422,000 | 0.23% | ఐ.రా.స. అంచనా | |
63 | బర్కీనా ఫాసో | 14,784,000 | 0.22% | ఐ.రా.స. అంచనా | |
64 | కంబోడియా | 14,444,000 | 0.22% | ఐ.రా.స. అంచనా | |
65 | నైజర్ | 14,226,000 | 0.21% | ఐ.రా.స. అంచనా | |
66 | మలావి | 13,925,000 | 0.21% | ఐ.రా.స. అంచనా | |
67 | గ్వాటెమాలా | 13,354,000 | 0.2% | ఐ.రా.స. అంచనా | |
68 | జింబాబ్వే | 13,349,000 | 0.2% | ఐ.రా.స. అంచనా | |
69 | ఈక్వడార్ | 13,341,000 | 0.2% | ఐ.రా.స. అంచనా | |
70 | సెనెగల్ | 12,379,000 | 0.19% | ఐ.రా.స. అంచనా | |
71 | మాలి | 12,337,000 | 0.18% | ఐ.రా.స. అంచనా | |
72 | జాంబియా | 11,922,000 | 0.18% | ఐ.రా.స. అంచనా | |
73 | క్యూబా | 11,268,000 | 0.17% | ఐ.రా.స. అంచనా | |
74 | గ్రీస్ | 11,147,000 | 0.17% | ఐ.రా.స. అంచనా | |
75 | చాద్ | 10,781,000 | 0.16% | ఐ.రా.స. అంచనా | |
76 | పోర్చుగల్ | 10,623,000 | 0.16% | ఐ.రా.స. అంచనా | |
77 | బెల్జియం | 10,457,000 | 0.16% | ఐ.రా.స. అంచనా | |
78 | టునీషియా | 10,327,000 | 0.15% | ఐ.రా.స. అంచనా | |
79 | చెక్ గణతంత్రం | 10,306,709 | 2007 మార్చి 31 | 0.15% | Official ČSÚ estimate Archived 2007-08-08 at the Wayback Machine |
80 | హంగేరీ | 10,030,000 | 0.15% | ఐ.రా.స. అంచనా | |
81 | సెర్బియా | 9,858,000[6] | 0.15% | ఐ.రా.స. అంచనా | |
82 | డొమినికన్ గణతంత్రం | 9,760,000 | 0.15% | ఐ.రా.స. అంచనా | |
83 | రవాండా | 9,725,000 | 0.15% | ఐ.రా.స. అంచనా | |
84 | బెలారస్ | 9,689,000 | 0.15% | ఐ.రా.స. అంచనా | |
85 | హైతీ | 9,598,000 | 0.14% | ఐ.రా.స. అంచనా | |
86 | బొలీవియా | 9,525,000 | 0.14% | ఐ.రా.స. అంచనా | |
87 | గినియా | 9,370,000 | 0.14% | ఐ.రా.స. అంచనా | |
88 | స్వీడన్ | 9,150,000 | జూన్ 2007 | 0.14% | Official Statistics Sweden estimate |
89 | బెనిన్ | 9,033,000 | 0.13% | ఐ.రా.స. అంచనా | |
90 | సొమాలియా | 8,699,000 | 0.13% | ఐ.రా.స. అంచనా | |
91 | బురుండి | 8,508,000 | 0.13% | ఐ.రా.స. అంచనా | |
92 | అజర్‌బైజాన్ | 8,467,000 | 0.13% | ఐ.రా.స. అంచనా | |
93 | ఆస్ట్రియా | 8,361,000 | 0.13% | ఐ.రా.స. అంచనా | |
94 | బల్గేరియా | 7,639,000 | 0.11% | ఐ.రా.స. అంచనా | |
95 | స్విట్జర్లాండ్ | 7,484,000 | 0.11% | ఐ.రా.స. అంచనా | |
— | హాంగ్‌కాంగ్ | 7,206,000 | 0.11% | ఐ.రా.స. అంచనా | |
96 | ఇస్రాయెల్ | 7,161,000[7] | 2007 మే 31 | 0.11% | Israeli Central Bureau of Statistics Archived 2009-05-28 at the Wayback Machine |
97 | హోండూరస్ | 7,106,000 | 0.11% | ఐ.రా.స. అంచనా | |
98 | ఎల్ సాల్వడోర్ | 6,857,000 | 0.1% | ఐ.రా.స. అంచనా | |
99 | తజకిస్తాన్ | 6,736,000 | 0.1% | ఐ.రా.స. అంచనా | |
100 | టోగో | 6,585,000 | 0.099% | ఐ.రా.స. అంచనా | |
101 | పాపువా న్యూగినియా | 6,331,000 | 0.095% | ఐ.రా.స. అంచనా | |
102 | లిబియా | 6,160,000 | 0.092% | ఐ.రా.స. అంచనా | |
103 | పరాగ్వే | 6,127,000 | 0.092% | ఐ.రా.స. అంచనా | |
104 | జోర్డాన్ | 5,924,000 | 0.089% | ఐ.రా.స. అంచనా | |
105 | సియెర్రా లియోన్ | 5,866,000 | 0.088% | ఐ.రా.స. అంచనా | |
106 | లావోస్ | 5,859,000 | 0.088% | ఐ.రా.స. అంచనా | |
107 | నికారాగ్వా | 5,603,000 | 0.084% | ఐ.రా.స. అంచనా | |
108 | డెన్మార్క్ | 5,550,000 | 2007 జనవరి 1 | 0.083% | Official "Statistics Denmark" |
109 | స్లొవేకియా | 5,390,000 | 0.081% | ఐ.రా.స. అంచనా | |
110 | కిర్గిజిస్తాన్ | 5,317,000 | 0.08% | ఐ.రా.స. అంచనా | |
111 | ఫిన్లాండ్ | 5,310,000[8] | 0.08% | Official Finnish Population clock | |
112 | తుర్క్‌మెనిస్తాన్ | 4,965,000 | 0.074% | ఐ.రా.స. అంచనా | |
113 | ఎరిట్రియా | 4,851,000 | 0.073% | ఐ.రా.స. అంచనా | |
114 | నార్వే | 4,770,000 [9] | 0.072% | Official Norwegian Population clock | |
115 | క్రొయేషియా | 4,555,000 | 0.068% | ఐ.రా.స. అంచనా | |
116 | కోస్టారీకా | 4,468,000 | 0.065% | ఐ.రా.స. అంచనా | |
117 | సింగపూర్ | 4,436,000 | 0.066% | ఐ.రా.స. అంచనా | |
118 | జార్జియా (దేశం) | 4,395,000[10] | 0.066% | ఐ.రా.స. అంచనా | |
119 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 4,380,000 | 0.066% | ఐ.రా.స. అంచనా | |
120 | సెంట్రల్ ఆఫ్రికన్ గణతంత్రం | 4,343,000 | 0.065% | ఐ.రా.స. అంచనా | |
121 | ఐర్లాండ్ | 4,234,925 | 2006 | 0.063% | Ireland 2006 Census (prelim.) |
122 | న్యూజిలాండ్ | 4,230,000 | 0.063% | Official New Zealand Population clock | |
123 | లెబనాన్ | 4,099,000 | 0.061% | ఐ.రా.స. అంచనా | |
124 | పాలస్తీనా భూభాగాలు | 4,017,000 | 0.06% | ఐ.రా.స. అంచనా | |
125 | పోర్టోరికో | 3,991,000 | 0.06% | ఐ.రా.స. అంచనా | |
126 | బోస్నియా & హెర్జ్‌గొవీనియా | 3,935,000 | 0.059% | ఐ.రా.స. అంచనా | |
127 | మాల్డోవా | 3,794,000[11] | 0.057% | ఐ.రా.స. అంచనా | |
128 | కాంగో-బ్రజ్జావిల్లి | 3,768,000 | 0.056% | ఐ.రా.స. అంచనా | |
129 | లైబీరియా | 3,750,000 | 0.056% | ఐ.రా.స. అంచనా | |
— | సోమాలిలాండ్ | 3,500,000 | 0.052% | Somaliland government | |
130 | లిథువేనియా | 3,390,000 | 0.051% | ఐ.రా.స. అంచనా | |
131 | పనామా | 3,343,000 | 0.05% | ఐ.రా.స. అంచనా | |
132 | ఉరుగ్వే | 3,340,000 | 0.05% | ఐ.రా.స. అంచనా | |
133 | అల్బేనియా | 3,190,000 | 0.048% | ఐ.రా.స. అంచనా | |
134 | మారిటేనియా | 3,124,000 | 0.047% | ఐ.రా.స. అంచనా | |
135 | అర్మీనియా | 3,002,000 | 0.045% | ఐ.రా.స. అంచనా | |
136 | కువైట్ | 2,851,000 | 0.043% | ఐ.రా.స. అంచనా | |
137 | జమైకా | 2,714,000 | 0.041% | ఐ.రా.స. అంచనా | |
138 | మంగోలియా | 2,629,000 | 0.039% | ఐ.రా.స. అంచనా | |
139 | ఒమన్ | 2,595,000 | 0.039% | ఐ.రా.స. అంచనా | |
140 | లాత్వియా | 2,277,000 | 0.034% | ఐ.రా.స. అంచనా | |
141 | నమీబియా | 2,074,000 | 0.031% | ఐ.రా.స. అంచనా | |
142 | మూస:Country data FYROM మేసిడోనియా (FYROM) | 2,038,000 | 0.031% | ఐ.రా.స. అంచనా | |
143 | స్లొవేనియా | 2,030,000 | 0.031% | Official Slovenian Population clock Archived 2010-04-10 at the Wayback Machine | |
144 | లెసోతో | 2,008,000 | 0.03% | ఐ.రా.స. అంచనా | |
145 | బోత్సువానా | 1,882,000 | 0.028% | ఐ.రా.స. అంచనా | |
146 | గాంబియా | 1,709,000 | 0.026% | ఐ.రా.స. అంచనా | |
147 | గినియా-బిస్సావు | 1,695,000 | 0.025% | ఐ.రా.స. అంచనా | |
148 | ఎస్టోనియా | 1,342,409 | జనవరి 1, 2007 | 0.02% | Statistics Estonia |
149 | ట్రినిడాడ్ & టొబాగో | 1,333,000 | 0.02% | ఐ.రా.స. అంచనా | |
150 | గబాన్ | 1,331,000 | 0.02% | ఐ.రా.స. అంచనా | |
151 | మారిషస్ | 1,262,000[12] | 0.019% | ఐ.రా.స. అంచనా | |
152 | తూర్పు తైమూర్ | 1,155,000 | 0.017% | ఐ.రా.స. అంచనా | |
153 | స్వాజిలాండ్ | 1,141,000 | 0.017% | ఐ.రా.స. అంచనా | |
154 | సైప్రస్ | 855,000[13] | 0.013% | ఐ.రా.స. అంచనా | |
155 | కతర్ | 841,000 | 0.013% | ఐ.రా.స. అంచనా | |
156 | ఫిజీ | 839,000 | 0.013% | ఐ.రా.స. అంచనా | |
157 | జిబౌటి నగరం | 833,000 | 0.012% | ఐ.రా.స. అంచనా | |
— | రియూనియన్[14] | 784,000 | జనవరి 1, 2006 | 0.012% | Official INSEE estimate |
158 | బహ్రయిన్ | 753,000 | 0.011% | ఐ.రా.స. అంచనా | |
159 | గయానా | 738,000 | 0.011% | ఐ.రా.స. అంచనా | |
160 | కొమొరోస్ | 682,000[15] | జూలై 2007 | 0.01% | World Gazetteer projection |
161 | భూటాన్ | 658,000 | 0.01% | ఐ.రా.స. అంచనా | |
162 | మాంటినిగ్రో | 598,000 | 0.009% | ఐ.రా.స. అంచనా | |
— | ట్రాన్స్‌నిస్ట్రియా | 555,347 | 0.008% | Pridnestrivie government website | |
163 | కేప్ వర్డి | 530,000 | 0.008% | ఐ.రా.స. అంచనా | |
164 | ఈక్వటోరియల్ గునియా | 507,000 | 0.008% | ఐ.రా.స. అంచనా | |
165 | సొలొమన్ దీవులు | 496,000 | 0.007% | ఐ.రా.స. అంచనా | |
— | మకావొ | 481,000 | 0.007% | ఐ.రా.స. అంచనా | |
166 | పశ్చిమ సహారా | 480,000 | 0.007% | ఐ.రా.స. అంచనా | |
167 | లక్సెంబోర్గ్ నగరం | 467,000 | 0.007% | ఐ.రా.స. అంచనా | |
168 | సూరీనామ్ | 458,000 | 0.007% | ఐ.రా.స. అంచనా | |
169 | మాల్టా | 407,000 | 0.006% | ఐ.రా.స. అంచనా | |
— | గ్వాడలోప్[14] | 405,000 | జనవరి 1, 2006 | 0.006% | INSEE est. subtracting St Martin and St Bath. |
— | మార్టినిక్[14] | 399,000 | జనవరి 1, 2006 | 0.006% | Official INSEE estimate |
170 | బ్రూనై | 390,000 | 0.006% | ఐ.రా.స. అంచనా | |
171 | బహామాస్ | 331,000 | 0.005% | ఐ.రా.స. అంచనా | |
172 | ఐస్‌లాండ్ | 309,699 | ఏప్రిల్ 1, 2007 | 0.005% | Hagstofa Íslands |
173 | మాల్దీవులు | 306,000 | 0.005% | ఐ.రా.స. అంచనా | |
174 | బార్బడోస్ | 294,000 | 0.004% | ఐ.రా.స. అంచనా | |
175 | బెలిజ్ | 288,000 | 0.004% | ఐ.రా.స. అంచనా | |
— | సైప్రస్ | 265,100 | 0.004% | Observer[16] | |
— | ఫ్రెంచ్ పోలినీసియా[14] | 259,800 | జనవరి 1, 2007 | 0.004% | Official ISPF estimate |
— | న్యూ కాలెడోనియా[14] | 240,390 | జనవరి 1, 2007 | 0.004% | Official INSEE estimate |
176 | వనువాటు | 226,000 | 0.003% | ఐ.రా.స. అంచనా | |
— | ఫ్రెంచ్ గయానా[14] | 202,000 | జనవరి 1, 2006 | 0.003% | Official INSEE estimate |
177 | నెదర్లాండ్స్ యాంటిలిస్ | 192,000 | 0.003% | ఐ.రా.స. అంచనా | |
178 | సమోవా | 187,000 | 0.003% | ఐ.రా.స. అంచనా | |
— | మాయొట్టి[14] | 182,000 | జనవరి 1, 2006 | 0.003% | Estimate based on last INSEE census. |
179 | గ్వామ్ | 173,000 | 0.003% | ఐ.రా.స. అంచనా | |
180 | సెయింట్ లూసియా | 165,000 | 0.002% | ఐ.రా.స. అంచనా | |
181 | సావొటోమ్ & ప్రిన్సిపె | 158,000 | 0.002% | ఐ.రా.స. అంచనా | |
— | నగొర్నొ-కరబఖ్ | 145,000 | 0.002% | Office of the Nagorno Karabakh Republic in the U.S.A. | |
182 | సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ | 120,000 | 0.002% | ఐ.రా.స. అంచనా | |
183 | వర్జిన్ దీవులు(అ.సం.రా) | 111,000 | 0.002% | ఐ.రా.స. అంచనా | |
184 | మైక్రొనీషియా | 111,000 | 0.002% | ఐ.రా.స. అంచనా | |
185 | గ్రెనడా | 106,000 | 0.002% | ఐ.రా.స. అంచనా | |
186 | అరుబా | 104,000 | 0.002% | ఐ.రా.స. అంచనా | |
187 | టోంగా | 100,000 | 0.001% | ఐ.రా.స. అంచనా | |
188 | కిరిబాతి | 95,000 | 0.001% | ఐ.రా.స. అంచనా | |
189 | జెర్సీ బాలివిక్ | 88,200 | 0.001% | States of Jersey Statistics Unit[permanent dead link] | |
190 | సీషెల్లిస్ | 87,000 | 0.001% | ఐ.రా.స. అంచనా | |
191 | ఆంటిగువా & బార్బుడా | 85,000 | 0.001% | ఐ.రా.స. అంచనా | |
192 | ఉత్తర మెరియానా దీవులు | 84,000 | 0.001% | ఐ.రా.స. అంచనా | |
193 | ఐల్ ఆఫ్ మాన్ | 79,000 | 0.001% | ఐ.రా.స. అంచనా | |
194 | అండొర్రా | 75,000 | 0.001% | ఐ.రా.స. అంచనా | |
195 | డొమినికా కామన్వెల్త్ | 67,000 | 0.001% | ఐ.రా.స. అంచనా | |
196 | అమెరికన్ సమోవా | 67,000 | 0.001% | ఐ.రా.స. అంచనా | |
197 | గ్వెర్నిసీ | 65,573 | 0.001% | World Fact Book, 2007 Archived 2008-11-15 at the Wayback Machine | |
198 | బెర్ముడా | 65,000 | 0.001% | ఐ.రా.స. అంచనా | |
199 | మార్షల్ దీవులు | 59,000 | 0.001% | ఐ.రా.స. అంచనా | |
200 | గ్రీన్‌లాండ్ | 58,000 | 0.001% | ఐ.రా.స. అంచనా | |
201 | సెయింట్ కిట్స్ & నెవిస్ | 50,000 | 0.001% | ఐ.రా.స. అంచనా | |
202 | ఫారో దీవులు | 48,455 | Jun 1, 2007 | 0.001% | Official statistics of the Faroe Islands |
203 | కేమెన్ దీవులు | 47,000 | 0.001% | ఐ.రా.స. అంచనా | |
204 | లైకెస్టీన్ | 35,000 | 0.0005% | ఐ.రా.స. అంచనా | |
— | సెయింట్ మార్టిన్ (ఫ్రాన్స్)[14] | 33,102 | అక్టోబరు 2004 | 0% | అక్టోబరు 2004 supplementary census. |
205 | మొనాకో | 33,000 | 0.0005% |
ఐ.రా.స. అంచనా | |
206 | శాన్ మారినో నగరం | 31,000 | 0.0005% | ఐ.రా.స. అంచనా | |
207 | జిబ్రాల్టర్ | 29,000 | 0.0004% | ఐ.రా.స. అంచనా | |
208 | టర్క్స్ & కైకోస్ దీవులు | 26,000 | 0.0004% | ఐ.రా.స. అంచనా | |
209 | బ్రిటిష్ వర్జిన్ దీవులు | 23,000 | 0.0003% | ఐ.రా.స. అంచనా | |
210 | పలావు | 20,000 | 0.0003% | ఐ.రా.స. అంచనా | |
— | వల్లిస్ & ఫుటునా దీవులు[14] | 15,000 | జూలై 2007 | 0% | ఐ.రా.స. అంచనా |
211 | కుక్ దీవులు | 13,000 | 0.0002% | ఐ.రా.స. అంచనా | |
212 | అంగ్విల్లా | 13,000 | 0.0002% | ఐ.రా.స. అంచనా | |
213 | తువాలు | 11,000 | 0.0002% | ఐ.రా.స. అంచనా | |
214 | నౌరూ | 10,000 | 0.0001% | ఐ.రా.స. అంచనా | |
— | సెయింట్ బార్తెలిమీ[14] | 6,852 | మార్చి 1999 | 0% | మార్చి 1999 census[permanent dead link] |
215 | సెయింట్ హెలినా | 6,600[17] | 0.0001% | ఐ.రా.స. అంచనా | |
— | సెయింట్ పియెర్ & మికెలాన్[14] | 6,125 | జనవరి 2006 | 0% | జనవరి 2006 census |
216 | మాంట్‌సెరాట్ | 5,900 | 0.0001% | ఐ.రా.స. అంచనా | |
217 | ఫాక్లాండ్ దీవులు | 3,000 | less than 0.00005% | ఐ.రా.స. అంచనా | |
218 | నియూ | 1,600 | less than 0.00002% | ఐ.రా.స. అంచనా | |
219 | టోకెలావ్ దీవులు | 1,400 | less than 0.00002% | ఐ.రా.స. అంచనా | |
220 | వాటికన్ నగరం (Vatican City) | 800 | less than 0.00002% | ఐ.రా.స. అంచనా | |
221 | పిట్‌కెయిర్న్ దీవులు | 50 | less than 0.0000011% | ఐ.రా.స. అంచనా | |
— | ప్రపంచ జనాభా | 6,671,226,000 | 2007 జూలై 1 | 100% | ఐ.రా.స. అంచనా |
గమనించవలసినవి, సూచనలు, మూలాలు
మార్చు- ↑ Department of Economic and Social Affairs Population Division (2006). "World Population Prospects, Table A.2" (.PDF). 2006 revision. United Nations. Retrieved on 2007-06-30.
- ↑ చైనా ప్రధాన భూభాగం మాత్రం
- ↑ Includes data from Jammu and Kashmir (India-administered), Azad Kashmir (Pakistan-administered) , and Aksai Chin (PRC-administered).
- ↑ Consists of the island groups of తైవాన్, the Pescadores, Kinmen, Matsu, etc.
- ↑ Includes క్రిస్టమస్ దీవులు (1,508), కోకోస్ (కీలింగ్) దీవులు (628), and నార్ఫోక్ దీవులు (1,828)
- ↑ Includes Kosovo
- ↑ UN figure for mid-2007 is 6,967,000, which excludes Israeli population living in the West Bank.
- ↑ Includes ఆలాండ్ దీవులు
- ↑ Includes స్వాల్‌బార్డ్ (2,701) and Jan mayen Island
- ↑ Figure includes the అబ్‌ఖజియా (216,000) and దక్షిణ ఓస్సెషియా (70,000)
- ↑ Includes ట్రాన్స్‌నిస్ట్రియా (555,347)
- ↑ Includes Agalega, Rodrigues and St. Brandon
- ↑ Includes the ఉత్తర సైప్రస్ (264,172). The Statistical Institute of the Republic of Cyprus shows a population of 749,200 (2004 Census).
- ↑ 14.00 14.01 14.02 14.03 14.04 14.05 14.06 14.07 14.08 14.09 14.10 Part of ఫ్రాన్స్.
- ↑ Excludes the island of మాయొట్టి. The ఐ.రా.స. అంచనా is 839,000 (including mayotte)
- ↑ Based on census results announced పిబ్రవరి 2007. De facto population, 265,100; de jure population, 256,644.
- ↑ Includes Ascension and Tristan da Cunha
ఇవి కూడా చూడండి
మార్చు- List of regional organizations by population
- List of continents by population
- Lists of countries in various regions by populations:
- List of religious populations
- World population
- Human geography
బయటి లింకులు
మార్చు- United Nations Analytical Report for the 2004 revision of World Population Prospects Archived 2018-08-15 at the Wayback Machine - includes details of methodology and sources used for the population estimates above.
- Population clocks & projected growth charts for all countries Archived 2007-09-28 at the Wayback Machine