ప్రస్తుత భారత ప్రతిపక్ష నేతల జాబితా

భారతదేశంలోని అధికారిక ప్రతిపక్షంలో పార్లమెంటులో దిగువ సభ (లోక్‌సభ)లో ప్రతిపక్ష నాయకుడు, ఎగువసభ (రాజ్యసభ)లో ప్రతిపక్ష నాయకుడు, భారతదేశంలోని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలు (దిగువ సభ), ఎగువసభ (శాసనమండలి)లలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు ఉన్నారు.

భారత పార్లమెంట్ మార్చు

లోక్‌సభ మార్చు

సభ ప్రతిపక్ష నేత ఫోటో పార్టీ
లోక్‌సభ
ఖాళీ
(ప్రతిపక్ష స్థానానికి కావాల్సిన 10% సీట్లు లేకపోవడం)
N/A

రాజ్యసభ మార్చు

సభ ప్రతిపక్ష నేత ఫోటో పార్టీ
రాజ్యసభ మల్లికార్జున్ ఖర్గే[1]   కాంగ్రెస్ పార్టీ

రాష్ట్రాల & కేంద్రపాలిత రాష్ట్రాల మార్చు

రాష్ట్రాలు మార్చు

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం ప్రతిపక్ష నేత ఫోటో పార్టీ
ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబునాయుడు[2]   టీడీపీ
అరుణాచల్ ప్రదేశ్
ఖాళీ
(ప్రతిపక్ష స్థానానికి కావాల్సిన 10% సీట్లు లేకపోవడం)
N/A
అస్సాం దేబబ్రతా సైకియా కాంగ్రెస్ పార్టీ
బీహార్ తేజస్వి యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
ఛత్తీస్‌గఢ్ ధర్మంలాల్ కౌశిక్ బీజేపీ
ఢిల్లీ రాంవిర్ సింగ్ బిధూరి బీజేపీ
గోవా దిగంబర్ కామత్   కాంగ్రెస్ పార్టీ
గుజరాత్ పరేశ్ ధనాని కాంగ్రెస్ పార్టీ
హర్యానా భూపిందర్ సింగ్ హుడా   కాంగ్రెస్ పార్టీ
హిమాచల్ ప్రదేశ్ ముఖేష్ అగ్నిహోత్రి   కాంగ్రెస్ పార్టీ
జమ్మూ కాశ్మీర్
ఖాళీ
(రాష్ట్రపతి పాలన)
N/A
జార్ఖండ్ బాబులాల్‌ మారాండీ బీజేపీ
కర్ణాటక సిద్దరామయ్య   కాంగ్రెస్ పార్టీ
కేరళ వీ. డి. సతీసన్ కాంగ్రెస్ పార్టీ
మధ్య ప్రదేశ్ కమల్ నాథ్   కాంగ్రెస్ పార్టీ
మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవిస్   BJP
మణిపూర్ ఒక్రామ్ ఇబోబి సింగ్   కాంగ్రెస్ పార్టీ
మేఘాలయ ముకుల్ సంగ్మా   త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ
మిజోరాం లాల్డు హౌమా జోరం నేషనలిస్ట్ పార్టీ
నాగాలాండ్ టి. ఆర్ . జెలియాంగ్   నాగా పీపుల్స్ ఫ్రంట్
ఒడిశా ప్రదీప్త కుమార్ నాయక్ బీజేపీ
పుదుచ్చేరి ఆర్. శివ డీఎంకే
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ
రాజస్థాన్ గులాబ్ చాంద్ కటారియా బీజేపీ
సిక్కిం
ఖాళీ
(ప్రతిపక్ష స్థానానికి కావాల్సిన 10% సీట్లు లేకపోవడం)
N/A
తమిళనాడు ఎడపడి కె. పలనిసామి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
తెలంగాణ
ఖాళీ
(ప్రతిపక్ష స్థానానికి కావాల్సిన 10% సీట్లు లేకపోవడం)
N/A
త్రిపుర మాణిక్ సర్కార్   సిపిఎం
ఉత్తర ప్రదేశ్ రామ్ గోవింద్ చౌదరి సమాజ్ వాదీ పార్టీ
ఉత్తరాఖండ్ ప్రీతమ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ
పశ్చిమ బెంగాల్ సువెందు అధికారి   బీజేపీ

రాష్ట్ర శాసనమండలి మార్చు

రాష్ట్రం ప్రతిపక్ష నేత ఫోటో పార్టీ
ఆంధ్రప్రదేశ్ యనమల రామకృష్ణుడు టీడీపీ
బీహార్
ఖాళీ
(ప్రతిపక్ష స్థానానికి కావాల్సిన 10% సీట్లు లేకపోవడం)
N/A
కర్ణాటక బి. కే. హరిప్రసాద్ కాంగ్రెస్ పార్టీ
మహారాష్ట్ర ప్రవీణ్ దారేకర్ బీజేపీ
తెలంగాణ
ఖాళీ
(ప్రతిపక్ష స్థానానికి కావాల్సిన 10% సీట్లు లేకపోవడం)
N/A
ఉత్తర ప్రదేశ్ అహ్మద్ హాసన్ సమాజ్ వాదీ పార్టీ

మూలాలు మార్చు

  1. TV9 Telugu (8 March 2021). "రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు." Archived from the original on 15 జనవరి 2022. Retrieved 15 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Chandrababu Naidu elected Telugu Desam Legislature Party leader - The Hindu". The Hindu.