భారత యూనియన్ పార్లమెంటు, శాసనసభల ప్రస్తుత కాల పరిమితులు
పార్లమెంటు, శాసనసభల ప్రస్తుత కాలపరిమితుల జాబితా
ఇది కాలానుగుణంగా భారతదేశంలోని 28 రాష్ట్రాల, మూడు కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల, భారత యూనియన్ పార్లమెంటు కాలపరిమితులను వివిరించే కథనం.[1]
భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ ప్రస్తుత కాలపరిమితులు
మార్చువ.సంఖ్య. | కార్యాలయం/ పార్లమెంటు | నుండి | వరకు | లోక్‌సభ స్థానాల సంఖ్య | రాజ్యసభ స్థానాల సంఖ్య |
---|---|---|---|---|---|
1 | భారత రాష్ట్రపతి | 2022 జూలై 25 | 2027 జూలై 24 | – | – |
2 | భారత ఉప రాష్ట్రపతి | 2022 ఆగస్టు 11 | 2027 ఆగస్టు 10 | – | – |
3 | రాజ్యసభ | శాశ్వతం.రాజ్యసభ మొత్తం సభ్యులు ఆరు సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు. వారిలో1/3వంతు సభ్యులు ద్వైవార్షికంగా పదవీ విరమణ పొందుతారు. | – | 233 + 12 | |
4 | లోక్‌సభ | టర్మ్ ఆఫ్ హౌస్ | 5 సంవత్సరాలు | 543+2 | – |
2024 జూన్ 24 | 2029 జూన్ 23 |
రాష్ట్రాల శాసనసభల ప్రస్తుత కాలపరిమితులు
మార్చుక్రమ
సంఖ్య |
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం | చిత్రం | స్థానం | ప్రస్తుత కాలపరిమితి | ప్రస్తుత ముగింపు | శాసనసభ స్థానాలు | లోక్‌సభ స్థానాలు[2] | రాజ్యసభ స్థానాలు[2] |
---|---|---|---|---|---|---|---|---|
1 | ఆంధ్రప్రదేశ్ శాసనసభ | అమరావతి | 2024 జూన్ 21 | 2029 జూన్ 20 | 175 | 25 | 11 | |
2 | అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ | ఇటానగర్ | 2024 జూన్ 14 | 2029 జూన్ 3 | 60 | 2 | 1 | |
3 | అసోం శాసనసభ | దిస్సూర్ | 2021 మే 21 | 2026 మే 20 | 126 | 14 | 7 | |
4 | బీహార్ శాసనసభ | పాట్నా | 2020 నవంబరు 23 | 2025 నవంబరు 22 | 243 | 40 | 16 | |
5 | ఛత్తీస్‌గఢ్ శాసనసభ | నవ రాయ్‌పూర్ | 2023 డిసెంబరు 19 | 2028 డిసెంబరు 18 | 90 | 11 | 5 | |
6 | ఢిల్లీ శాసనసభ | న్యూ ఢిల్లీ | 2020 ఫిబ్రవరి 24 | 2025 ఫిబ్రవరి 23 | 70 | 7 | 3 | |
7 | గోవా శాసనసభ | పనాజీ | 2022 మార్చి 15 | 2027 మార్చి 14 | 40 | 2 | 1 | |
8 | గుజరాత్ శాసనసభ | గాంధీనగర్ | 2022 డిసెంబరు 20 | 2027 డిసెంబరు 19 | 182 | 20 | 11 | |
9 | హర్యానా శాసనసభ | చండీగఢ్ | 2024 అక్టోబరు 25 | 2029 అక్టోబరు 24 | 90 | 10 | 5 | |
10 | హిమాచల్ ప్రదేశ్ శాసనసభ | సిమ్లా (వేసవి)
ధర్మశాల (శీతాకాలం) |
2023 జనవరి 04 | 2028 జనవరి 03 | 68 | 4 | 3 | |
11 | జమ్మూ కాశ్మీర్ శాసనసభ | శ్రీనగర్ (వేసవి)
జమ్మూ (శీతాకాలం) |
2024 నవంబరు 04 | 2029 నవంబరు 03 | 90 | 5 | 4 | |
12 | జార్ఖండ్ శాసనసభ | రాంచీ | 2024 నవంబరు 28 | 2029 నవంబరు 27 | 81 | 14 | 6 | |
13 | కర్ణాటక శాసనసభ | బెంగళూరు (వేసవి)
బెల్గాం (శీతాకాలం) |
2023 మే 22 | 2028 మే 21 | 224 | 28 | 12 | |
14 | కేరళ శాసనసభ | తిరువనంతపురం | 2021 మే 24 | 2026 మే 23 | 140 | 20 | 9 | |
15 | మధ్యప్రదేశ్ శాసనసభ | భోపాల్ | 2023 డిసెంబరు 18 | 2028 డిసెంబరు 17 | 230 | 29 | 11 | |
16 | మహారాష్ట్ర శాసనసభ | ముంబై (వేసవి)
నాగ్‌పూర్ (శీతాకాలం) |
2019 నవంబరు 27 | 2024 నవంబరు 26 | 288 | 48 | 19 | |
17 | మణిపూర్ శాసనసభ | ఇంఫాల్ | 2022 మార్చి 14 | 2027 మార్చి 13 | 60 | 2 | 1 | |
18 | మేఘాలయ శాసనసభ | షిల్లాంగ్ | 2023 మార్చి 06 | 2028 మార్చి 05 | 60 | 2 | 1 | |
19 | మిజోరం శాసనసభ | ఐజాల్ | 2023 డిసెంబరు 12 | 2028 డిసెంబరు 11 | 40 | 1 | 1 | |
20 | నాగాలాండ్ శాసనసభ | కొహిమా | 2023 మార్చి 20 | 2028 మార్చి 19 | 60 | 1 | 1 | |
21 | ఒడిశా శాసనసభ | భుబనేశ్వర్ | 22 జులై 2024 | 21 జులై 2029 | 147 | 21 | 10 | |
22 | పుదుచ్చేరి శాసనసభ | పుదుచ్చేర | 2021 జూన్ 16 | 2026 జూన్ 15 | 33‡ | 1 | 1 | |
23 | పంజాబ్ శాసనసభ | చండీగఢ్ | 2022 మార్చి 17 | 2027 మార్చి 16 | 117 | 13 | 7 | |
24 | రాజస్థాన్ శాసనసభ | జయపూర్ | 2023 డిసెంబరు 20 | 2028 డిసెంబరు 19 | 200 | 25 | 10 | |
25 | సిక్కిం శాసనసభ | గాంగ్‌టక్ | 2024 జూన్ 12 | 2029 జూన్ 11 | 32 | 1 | 1 | |
26 | తమిళనాడు శాసనసభ | చెన్నై | 2021 మే 11 | 2026 మే 10 | 234 | 39 | 18 | |
27 | తెలంగాణ శాసనసభ | హైదరాబాదు | 2023 డిసెంబరు 09 | 2028 డిసెంబరు 08 | 119 | 17 | 8 | |
28 | త్రిపుర శాసనసభ | అగర్తలా | 2023 మార్చి 24 | 2028 మార్చి 23 | 60 | 2 | 1 | |
29 | ఉత్తర ప్రదేశ్ శాసనసభ | లక్నో | 2022 మే 23 | 2027 మే 22 | 403 | 80 | 31 | |
30 | ఉత్తరాఖండ్ శాసనసభ | భరారిసైన్ (వేసవి)
డెహ్రాడూన్ (శీతాకాలం) |
2022 మార్చి 29 | 2027 మార్చి 28 | 70 | 5 | 3 | |
31 | పశ్చిమ బెంగాల్ శాసనసభ | కోల్‌కాతా | 2021 మే 08 | 2026 మే 07 | 294 | 204 | 16 | |
అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ , లక్షద్వీప్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక్కో సీటు చొప్పున | — | 6 | — | |||||
లోక్‌సభలో నామినేటెడ్ సభ్యులు | — | |||||||
రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులు | — | — | — | |||||
మొత్తం | 4,123[3] |
గమనిక:-
1* అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లక్షద్వీప్, లడఖ్ 6 కేంద్రపాలిత స్థానాలతో కలిపి
2** 12 మంది నామినేటెడ్ సభ్యులతో సహా.
మూలాలు
మార్చు- ↑ https://www.eci.gov.in/term-of-the-houses
- ↑ 2.0 2.1 "Profile - The Union - Legislature - Know India: National Portal of India". knowindia.india.gov.in. Retrieved 2024-09-20.
- ↑ "Election Commission of India". eci.nic.in. Retrieved 12 January 2017.