మహారాష్ట్ర జిల్లాల జాబితా
మహారాష్ట్ర లోని జిల్లాలు
మహారాష్ట్ర 1960 మే 1న ఏర్పడింది. ప్రారంభంలో 26 జిల్లాలుండేవి. 2014 ఆగష్టుకు ముందు 35 జిల్లాలు ఉండేవి.[1] 2014 ఆగస్టు 1 న మహారాష్ట్ర ప్రభుత్వం, పాల్ఘర్‌ను 36వ జిల్లా ఏర్పాటును ప్రకటించింది, ఇది థానే జిల్లా నుండి విభజించబడింది. పాల్ఘర్ జిల్లా ఉత్తరాన దహను నుండి మొదలై నైగావ్ వద్ద ముగుస్తుంది. జిల్లాలో పాల్ఘర్, వడ, విక్రమ్‌గడ్, జవహర్, మొఖదా, దహను, తలసరి, వసై-విరార్ తాలూకాలు ఉన్నాయి. 2023 నాటికి రాష్ట్రంలో 36 జిల్లాలు ఉన్నాయి.[2]
ప్రాంతాలు, విభాగాలు
మార్చుమహారాష్ట్రలో 36 జిల్లాలు, 6 డివిజన్లు ఉన్నాయి.[3]
ప్రాంతాలు
మార్చుభౌగోళికంగానూ, చారిత్రకంగానూ, రాజకీయ సెంటిమెంట్ల పరంగానూ మహారాష్ట్ర ఆరు ప్రధాన విభాగాలుగా విభజింపబడి ఉంది.
- విదర్భ - (నాగపూర్ , అమరావతి డివిజన్లు) - (పాత బేరార్ ప్రాంతం)
- మరాఠ్వాడా - (ఔరంగాబాద్ డివిజన్)
- ఖాందేష్ - ఉత్తర మహారాష్ట్ర ప్రాంతం - (నాశిక్ డివిజన్)
- పూణే - (పూణే డివిజన్)
- కొంకణ్ - (కొంకణ్ డివిజన్)
విభాగాలు
మార్చువిభాగం పేరు |
ముఖ్యపట్టణం | ప్రాంతం | జిల్లాలు | పెద్ద నగరం |
---|---|---|---|---|
అమరావతి డివిజన్ |
అమరావతి | విదర్భ |
2
|
అమరావతి |
ఔరంగాబాద్ డివిజన్ |
ఔరంగాబాద్ | మరాఠ్వాడా |
2
|
ఔరంగాబాద్ |
కొంకణ్ డివిజన్ |
ముంబై | కొంకణ్ |
2
|
ముంబై |
నాగపూర్ డివిజన్ |
నాగపూర్ | విదర్భ |
2
|
నాగపూర్ |
నాశిక్ డివిజన్ |
నాసిక్ | ఖాందేష్ |
2
|
నాసిక్ |
పూణే డివిజన్ |
పూణే | దేష్ |
2
|
పూణే |
జిల్లాలు
మార్చుక్రింది పట్టికలో 36 జిల్లాలు చూపబడ్డాయి. ఇందులో జనాభా సమాచారం 2001 జనగణన ప్రకారం ఇవ్వబడింది.
సంఖ్య | పేరు | కోడ్ | స్థాపన | ముఖ్య పట్టణం | పరిపాలనా విభాగం |
వైశాల్యం (చ.కి.మీ) | జనాభా (2011 జనగణన) |
జనసాంద్రత (2001) చ.కి.మీ.1కి | అక్షరాస్యత (2001) (%) | లింగ నిష్పత్తి
(2001) |
మూలం |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | అహ్మద్‌నగర్ జిల్లా | AH | 1960 మే
1 |
అహ్మద్ నగర్ | నాశిక్ డివిజన్ | 17,413 | 4,54,3,159 | 234.77 | 75.82 | 941 | District website Archived 2011-10-07 at the Wayback Machine |
2 | అకోలా జిల్లా | AK | 1960 మే 1 | అకోలా | అమరావతి డివిజన్ | 5,417 | 18,13,906 | 300.78 | 81.41 | 938 | District website Archived 2016-01-13 at the Wayback Machine |
3 | అమరావతి జిల్లా | AM | 1960 మే 1 | అమరావతి | అమరావతి డివిజన్ | 12,626 | 28,88,445 | 206.40 | 82.5 | 938 | District website Archived 2011-07-19 at the Wayback Machine |
4 | ఔరంగాబాద్ జిల్లా | AU | 1960 మే 1 | ఔరంగాబాద్, | ఔరంగాబాద్ డివిజన్ | 10,100 | 37,01,282 | 286.83 | 61.15 | 924 | District website |
5 | బీడ్ జిల్లా | BI | 1960 మే 1 | బీడ్ | ఔరంగాబాద్ డివిజన్ | 10,439 | 12,00,334 | 207.04 | 68 | 936 | District website Archived 2011-02-09 at the Wayback Machine |
6 | భండారా జిల్లా | BH | 1960 మే 1 | భండారా | నాగపూర్ డివిజన్ | 3,717 | 25,85,049 | 305.58 | 68.28 | 982 | District website Archived 2011-09-06 at the Wayback Machine |
7 | బుల్ధానా జిల్లా | BU | 1960 మే 1 | బుల్ధానా | అమరావతి డివిజన్ | 9,680 | 25,86,258 | 230.63 | 75.8 | 946 | District website Archived 2011-02-07 at the Wayback Machine |
8 | చంద్రపూర్ జిల్లా | CH | 1960 మే 1 | చంద్రపూర్ | నాగపూర్ డివిజన్ | 10,695 | 22,04,307 | 193.65 | 73.03 | 948 | District website |
9 | ధూలే జిల్లా | DH | 1960 మే 1 | ధూలే | నాశిక్ డివిజన్ | 8,063 | 20,50,862 | 211.83 | 71.6 | 944 | District website |
10 | గడ్చిరోలి జిల్లా | GA | 1982 ఆగస్టు 26 | గడ్చిరోలి | నాగపూర్ డివిజన్ | 14,412 | 10,72,942 | 67.33 | 60.1 | 976 | District website |
11 | గోండియా జిల్లా | GO | 1999 మే 1 | గోండియా | నాగపూర్ డివిజన్ | 4,843 | 13,22,507 | 247.81 | 67.67 | 1005 | District website |
12 | హింగోలి జిల్లా | HI | 1999 మే 1 | హింగోలి | ఔరంగాబాద్ డివిజన్ | 4,526 | 11,77,345 | 218.11 | 66.86 | 953 | District website |
13 | జలగావ్ జిల్లా | JG | 1960 మే 1 | జలగావ్ | నాశిక్ డివిజన్ | 11,765 | 42,29,917 | 312.79 | 76.06 | 932 | District website Archived 2019-08-25 at the Wayback Machine |
14 | జాల్నా జిల్లా | JN | 1981 మే 1 | జాల్నా | ఔరంగాబాద్ డివిజన్ | 7,612 | 19,59,046 | 211.82 | 64.52 | 952 | District website |
15 | కొల్హాపూర్ జిల్లా | KO | 1960 మే 1 | కొల్హాపూర్ | పూణే డివిజన్ | 7,685 | 38,76,001 | 457.44 | 77.23 | 949 | District website |
16 | లాతూర్ జిల్లా | LA | 1982 ఆగస్టు 15 | లాతూర్ | ఔరంగాబాద్ డివిజన్ | 7,372 | 24,54,196 | 282.19 | 71.54 | 935 | District website Archived 2009-04-10 at the Wayback Machine |
17 | ముంబై నగర జిల్లా | MC | 1960 మే 1 | ముంబై | కొంకణ్ డివిజన్ | 67.7 | 30,85,411 | 49,140.9 | 86.4 | 777 | District website Archived 2020-09-19 at the Wayback Machine |
18 | ముంబై సబర్బన్ జిల్లా | MU | 1990 అక్టోబరు 1 | బాంద్రా (తూర్పు) | కొంకణ్ డివిజన్ | 369 | 93,56,962 | 23,271 | 86.9 | 822 | District website Archived 2013-08-06 at the Wayback Machine |
19 | నాగపూర్ జిల్లా | NG | 1960 మే 1 | నాగపూర్ | నాగపూర్ డివిజన్ | 9,897 | 46,53,570 | 409.36 | 84.18 | 933 | District website Archived 2019-08-21 at the Wayback Machine |
20 | నాందేడ్ జిల్లా | ND | 1960 మే 1 | నాందేడ్ | ఔరంగాబాద్ డివిజన్ | 10,422 | 33,61,292 | 275.98 | 68.52 | 942 | District website |
21 | నందుర్బార్ జిల్లా | NB | 1998 జూలై 1 | నందుర్బార్ | నాశిక్ డివిజన్ | 5,035 | 16,48,295 | 260 | 46.63 | 975 | District website Archived 2018-03-29 at the Wayback Machine |
22 | నాశిక్ జిల్లా | NS | 1960 మే 1 | నాశిక్ | నాశిక్ డివిజన్ | 15,530 | 61,07,187 | 321.56 | 74.4 | 927 | District website |
23 | ఉస్మానాబాద్ జిల్లా | OS | 1960 మే 1 | ఉస్మానాబాద్ | ఔరంగాబాద్ డివిజన్ | 7,512 | 16,57,576 | 197.89 | 54.27 | 932 | District website Archived 2009-04-10 at the Wayback Machine |
24 | పాల్ఘర్ జిల్లా | PL | 2014 ఆగష్టు 1 | పాల్ఘర్ | కొంకన్ డివిజన్ | 5,344 | 29,90,116 | 562 | 80 | 900 | DIistrict Website |
25 | పర్భణీ జిల్లా | PA | 1960 మే 1 | పర్భణీ | ఔరంగాబాద్ డివిజన్ | 6,251 | 18,36,086 | 244.4 | 55.15 | 958 | District website |
26 | పూణే జిల్లా | PU | 1960 మే 1 | పూణే | పూణే డివిజన్ | 15,642 | 94,29,408 | 461.85 | 80.78 | 919 | District website Archived 2011-10-05 at the Wayback Machine |
27 | రాయగఢ్ జిల్లా | RG | 1960 మే 1 | అలీబాగ్ | కొంకణ్ డివిజన్ | 7,148 | 26,34,200 | 308.89 | 77 | 976 | District website Archived 2018-05-13 at the Wayback Machine |
28 | రత్నగిరి జిల్లా | RT | 1960 మే 1 | రత్నగిరి | కొంకణ్ డివిజన్ | 8,208 | 16,15,069 | 206.72 | 65.13 | 1,136 | District website |
29 | సాంగ్లీ జిల్లా | SN | 1960 మే 1 | సాంగ్లీ | పూణే డివిజన్ | 8,578 | 28,22,143 | 301.18 | 62.41 | 957 | District website |
30 | సతారా జిల్లా | ST | 1960 మే 1 | సతారా | పూణే డివిజన్ | 10,484 | 30,03,741 | 266.77 | 78.52 | 995 | District website |
31 | సింధుదుర్గ్ జిల్లా | SI | 1981 మే 1 | ఒరోస్ | కొంకణ్ డివిజన్ | 5,207 | 8,49,651 | 166.86 | 80.3 | 1,079 | District website |
32 | షోలాపూర్ జిల్లా | SO | 1960 మే 1 | దౌండ్ | పూణే డివిజన్ | 14,845 | 43,17,756 | 259.32 | 71.2 | 935 | District website |
33 | థానే జిల్లా | TH | 1960 మే 1 | థానే | కొంకణ్ డివిజన్ | 9,558 | 80,70,032 | 850.71 | 80.67 | 858 | District website |
34 | వార్ధా జిల్లా | WR | 1960 మే 1 | వార్ధా | నాగపూర్ డివిజన్ | 6,310 | 13,00,774 | 195.03 | 80.5 | 936 | District website |
35 | వాషిమ్ జిల్లా | WS | 1998 జూలై 1 | వాషిం | అమరావాతి డివిజన్ | 5,150 | 11,97,160 | 275.98 | 74.02 | 939 | District website |
36 | యావత్మల్ జిల్లా | YA | 1960 మే 1 | యావత్మల్ | అమరావతి డివిజన్ | 13,582 | 27,72,348 | 152.93 | 57.96 | 951 | District website Archived 2020-08-13 at the Wayback Machine |
మొత్తం | - | - | - | - | - | 3,07,713 | 96,878,627 | 314.42 | 77.27 | 922 | - |
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "States in India - Population, Area, Districts and Literacy data - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-10-12.
- ↑ "जिल्हे- महाराष्ट्र शासन". www.maharashtra.gov.in. Retrieved 2023-10-12.
- ↑ List of districts and divisions