రజతోత్సవం

(రజతోత్సవాలు నుండి దారిమార్పు చెందింది)

రజతోత్సవం అనగా 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలో జరుపుకునే ఉత్సవం. తెలుగు సినిమా రంగంలో 25 వారాలు లేదా 175 రోజులు పూర్తిచేసుకున్న చిత్రాలుగా పండుగ జరుపుకుంటారు.1999

Silver coin 1 crown United Kingdom Silver Jubilee of George V - 1935

రజతోత్సవం జరుపుకున్న తెలుగు సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు విశేషాలు
1948 బాలరాజు హాలు మార్పిడితో మొదటిచిత్రం
1948 చంద్రలేఖ హాలు మార్చకుండా మొదటిచిత్రం
1951 పాతాళభైరవి
1952 పెళ్ళి చేసి చూడు
1955 రోజులు మారాయి
1955 జయసింహ
1959 ఇల్లరికం
1960 శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం
1960 పెళ్ళి కానుక
1961 జగదేకవీరుని కథ
1961 ఇద్దరు మిత్రులు
1962 గుండమ్మ కథ
1962 మంచిమనసులు
1962 రక్తసంబంధం
1963 లవకుశ
1964 మూగ మనసులు
1967 ఉమ్మడి కుటుంబం
1968 రాము
1970 కోడలు దిద్దిన కాపురం
1971 దసరా బుల్లోడు
1971 ప్రేమనగర్
1972 పండంటి కాపురం
1973 దేవుడు చేసిన మనుషులు
1973 దేశోద్ధారకులు
1973 బంగారుబాబు
1973 తాతా మనవడు
1974 అల్లూరి సీతారామరాజు
1974 నిప్పులాంటి మనిషి
1975 ముత్యాలముగ్గు ఇది స్వర్ణోత్సవం కూడా జరుపుకున్నది
1976 ఆరాధన
1977 అడవిరాముడు ఇది స్వర్ణోత్సవం కూడా జరుపుకున్నది
1978 మరోచరిత్ర
1979 వేటగాడు ఇది స్వర్ణోత్సవం కూడా జరుపుకున్నది
1979 డ్రైవర్ రాముడు
1980 శంకరాభరణం ఇది స్వర్ణోత్సవం కూడా జరుపుకున్నది
1980 సర్దార్ పాపారాయుడు
1981 ప్రేమాభిషేకం
1981 కొండవీటి సింహం
1982 బొబ్బిలి పులి ఇది స్వర్ణోత్సవం కూడా జరుపుకున్నది
1982 జస్టిస్ చౌదరి
1983 ముందడుగు
1984 మంగమ్మగారి మనవడు
1987 పసివాడి ప్రాణం
1996 పెళ్ళి సందడి
1997 ఒసేయ్ రాములమ్మా
1997 అన్నమయ్య
1997 మాస్టర్

ఇవి కూడా చూడండి

మార్చు

1997