అయోడిన్

రసాయన మూలకం

అయోడిన్ ఒక రసాయన మూలకము. దీని సాంకేతిక సూచిక " I " , అటామిక్ సంఖ్య 53. ఇది ప్రకృతిలో ఘనరూపంలో లభిస్తుంది. ఇది 114 డిగ్రీల సెల్సియస్ వద్ద కరుగుతుంది; 184 డిగ్రీల వద్ద మరిగి నీలి వాయువును వెలువరిస్తుంది. అయోడిన్ మూలకాన్ని ఫ్రెంచి శాస్త్రవేత్త బెర్నాడ్ కార్టోయిస్ (Bernard Courtois) కనుగొన్నాడు. రెండు సంవత్సరాల అనంతరం జోసెఫ్ లూయీ గే-లుసాక్ (Louis Gay-Lussac), after the Greek ἰώδης "violet-coloured" పేరుపెట్టాడు. ఈ మూలకము థైరాయిడ్ హార్మోను తయారీలో కీలకము. అయోడిన్ లోపించిన రెండు బిలియన్ వ్యక్తులలో మెదడు ఎదుగుదల , తెలివితేటలు మందగిస్తాయి. ప్రపంచంలో అయోడిన్ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో చిలీ , జపాను అగ్రస్థానంలో ఉన్నాయి. తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువగా ఉండడం హైపోథైరాయిడిజం రావడానికి అత్యంత ముఖ్య కారణం.

అయొడిన్,  53I
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/ˈədn, -dɪn, -dn/ (EYE-ə-dyne-,_--din)
కనిపించే తీరుlustrous metallic gray, violet as a gas
ఆవర్తన పట్టికలో అయొడిన్
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
Br

I

At
టెలూరియంఅయొడిన్జెనాన్
పరమాణు సంఖ్య (Z)53
గ్రూపుగ్రూపు 17 (halogens)
పీరియడ్పీరియడ్ 5
బ్లాక్p-బ్లాక్
ఎలక్ట్రాన్ విన్యాసం[Kr] 4d10 5s2 5p5
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 18, 7
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం386.85 K ​(113.7 °C, ​236.66 °F)
మరుగు స్థానం457.4 K ​(184.3 °C, ​363.7 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)4.933 g/cm3
త్రిక బిందువు386.65 K, ​12.1 kPa
సందిగ్ద బిందువు819 K, 11.7 MPa
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
(I2) 15.52 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
(I2) 41.57 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ(I2) 54.44 J/(mol·K)
బాష్ప పీడనం (rhombic)
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 260 282 309 342 381 457
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు7, 5, 3, 1, -1
(strongly acidic oxide)
ఋణవిద్యుదాత్మకతPauling scale: 2.66
పరమాణు వ్యాసార్థంempirical: 140 pm
సమయోజనీయ వ్యాసార్థం139±3 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం198 pm
ఇతరములు
స్ఫటిక నిర్మాణంorthorhombic
Orthorhombic crystal structure for అయొడిన్
ఉష్ణ వాహకత0.449 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం1.3×107 Ω·m (at 0 °C)
అయస్కాంత క్రమంdiamagnetic[1]
బల్క్ గుణకం7.7 GPa
CAS సంఖ్య7553-56-2
చరిత్ర
ఆవిష్కరణBernard Courtois (1811)
మొదటి సారి వేరుపరచుటBernard Courtois (1811)
అయొడిన్ ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోపు సమృద్ధి అర్ధ జీవితం (t1/2) క్షయం ఉత్పత్తి
123I syn 13 h ε, γ 0.16 123Te
124I syn 4.176 d ε - 124Te
125I syn 59.40 d ε - 125Te
127I 100% - (SF) <29.961
129I trace 1.57×107 y β 0.194 129Xe
131I syn 8.02070 d β, γ 0.971 131Xe
135I syn 6.57 h β - 135Xe
Decay modes in parentheses are predicted, but have not yet been observed
| మూలాలు | in Wikidata

చరిత్రసవరించు

1811 సంవత్సరంలో అయోడిన్ మూలకాన్ని ఫ్రెంచి శాస్త్రవేత్త బెర్నాడ్ కార్టోయిస్ (Bernard Courtois) కనుగొన్నాడు.<ref name=court>Courtois, Bernard (1813). "Découverte d'une substance nouvelle dans le Vareck". Annales de chimie. 88: 304.

మూలాలుసవరించు

  1. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Handbook of Chemistry and Physics 81st edition, CRC press.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అయోడిన్&oldid=3727822" నుండి వెలికితీశారు