మెండలెవియం ఒక సంధాన (అనగా, ప్రయోగశాలలో కృత్రిమంగా చేసినది) రసాయన మూలకం ఉంది. దీని రసాయన సంకేతం Md (గతంలో Mv). అణు సంఖ్య 101. ఇది ఆక్టినైడ్ వరసలో ఉన్న ఒక లోహ రేడియోధార్మిక ట్రాంంస్ యురానిక్ మూలకం. ఈ మూలకానికి ఏ ఉపయోగమూ ఉన్నట్లు లేదు; కేవలం కుతూహలం కోసం అధ్యయనం చెయ్యడం తప్ప.
ఆగష్టు 1939 లో 60-అంగుళాల సైక్లోట్రాన్, లారెన్స్ వికిరణ ప్రయోగశాల వద్ద, కాలిఫోర్నియావిశ్వవిద్యాలయం, బర్కిలీలో ఆవిష్కరించబడింది.
. ఐనస్టేయినియంని ఆల్ఫా రేణువులు (అనగా, రవిజని యొక్క కేంద్రకాలు) తో బాదడం ద్వారా 1955 లో, మెండెలివియంని ఆవిష్కరించడం జరిగింది. అదే పద్ధతిని ఈనాటికీ అది ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు.[1] దీనికి రసాయన మూలకాలు ఆవర్తన పట్టిక యొక్క పితామహుడు మెండెలియవ్ పేరు పెట్టారు. మెండలీవియం తొమ్మిదవ ట్రాంస్ యురానిక్ మూలకం [2] .[3][4]
మెండలీవియంకి 16 సమభాగులు (ఐసోటోపులు) ఉన్నాయి; వాటి అణుసంఖ్యలు 245 నుండి 260 వరకు. ఇవి అన్నీ రేడియోధార్మిక లక్షణాలని ప్రదర్శిస్తాయి.[5] అదనంగా, ఐదు వాటిని (ఐసోమర్స్) అణు సాదృశ్యాలు అని పిలుస్తారు:
245mMd, 247mMd, 249mMd, 254mMd, 258mMd.[6][7]
↑Johansson, Börje; Rosengren, Anders (1975). "Generalized phase diagram for the rare-earth elements: Calculations and correlations of bulk properties". Physical Review B. 11 (8): 2836. Bibcode:1975PhRvB..11.2836J. doi:10.1103/PhysRevB.11.2836.
↑Hulet, E. K. (1980). "Chapter 12. Chemistry of the Heaviest Actinides: Fermium, Mendelevium, Nobelium, and Lawrencium". In Edelstein, Norman M. (ed.). Lanthanide and Actinide Chemistry and Spectroscopy. doi:10.1021/bk-1980-0131.ch012. ISBN9780841205680.