పెల్లేడియం

(Palladium నుండి దారిమార్పు చెందింది)

పెల్లేడియం, ప్లేటినం, రోడియం, రుథీనియం, ఇరిడియం, ఆస్మియం - ఈ ఆరు రసాయన మూలకాలని ప్లేటినం గ్రూపు లోహాలు అంటారు. వీటి లక్షణాలలో గట్టి పోలికలు ఉన్నాయి; పెల్లేడియం వీటన్నిటిలో తక్కువ ఉష్ణోగ్రత దగ్గర కరుగుతుంది, అన్నిటి కంటే తక్కువ సాంద్రత కలది. పెల్లేడియం రసాయన హ్రస్వనామం Pd, అణు సంఖ్య 46. అరుదుగా లభించే, వెండిని పోలిన ఈ మూలకం ఉనికిని 1803లో విలియం హైడ్‌ ఒలాస్టన్‌ (William Hyde Wollaston) కనుక్కున్నారు. ఆ రోజుల్లోనే ఆవిష్కరణ పొందిన నభోమూర్తి పేలస్ (Pallas) గ్రహం అనుకుని ఆ గ్రహం గౌరవార్థం ఈ మూలకానికి పెల్లేడియం అని పేరు పెట్టడం జరిగింది. దరిమిలా పేలస్‌ గ్రహం కాదనీ, కేవలం గ్రహశకలం (planetoid or asteroid) అనీ తెలిసింది కాని అప్పటికే పెల్లేడియం పేరు స్థిరపడిపోయింది.

పల్లాడియం,  46Pd
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/pəˈldiəm/ (-LAY-dee-əm)
కనిపించే తీరువెండిలాంటి తెలుపు
ప్రామాణిక అణు భారం (Ar, standard)106.42(1)[1]
ఆవర్తన పట్టికలో పల్లాడియం
Hydrogen (diatomic nonmetal)
Helium (noble gas)
Lithium (alkali metal)
Beryllium (alkaline earth metal)
Boron (metalloid)
Carbon (polyatomic nonmetal)
Nitrogen (diatomic nonmetal)
Oxygen (diatomic nonmetal)
Fluorine (diatomic nonmetal)
Neon (noble gas)
Sodium (alkali metal)
Magnesium (alkaline earth metal)
Aluminium (post-transition metal)
Silicon (metalloid)
Phosphorus (polyatomic nonmetal)
Sulfur (polyatomic nonmetal)
Chlorine (diatomic nonmetal)
Argon (noble gas)
Potassium (alkali metal)
Calcium (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (post-transition metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (post-transition metal)
Tin (post-transition metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanide)
Cerium (lanthanide)
Praseodymium (lanthanide)
Neodymium (lanthanide)
Promethium (lanthanide)
Samarium (lanthanide)
Europium (lanthanide)
Gadolinium (lanthanide)
Terbium (lanthanide)
Dysprosium (lanthanide)
Holmium (lanthanide)
Erbium (lanthanide)
Thulium (lanthanide)
Ytterbium (lanthanide)
Lutetium (lanthanide)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (post-transition metal)
Lead (post-transition metal)
Bismuth (post-transition metal)
Polonium (post-transition metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinide)
Thorium (actinide)
Protactinium (actinide)
Uranium (actinide)
Neptunium (actinide)
Plutonium (actinide)
Americium (actinide)
Curium (actinide)
Berkelium (actinide)
Californium (actinide)
Einsteinium (actinide)
Fermium (actinide)
Mendelevium (actinide)
Nobelium (actinide)
Lawrencium (actinide)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (post-transition metal)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
Ni

Pd

Pt
రోడియంపల్లాడియంవెండి
పరమాణు సంఖ్య (Z)46
గ్రూపుగ్రూపు 10
పీరియడ్పీరియడ్ 5
బ్లాకుd-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Kr] 4d10
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 18
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం1828.05 K ​(1554.9 °C, ​2830.82 °F)
మరుగు స్థానం3236 K ​(2963 °C, ​5365 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)12.023 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు10.38 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
16.74 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
362 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ25.98 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1721 1897 2117 2395 2753 3234
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు0, +1, +2, +4
(mildly basic oxide)
ఋణవిద్యుదాత్మకతPauling scale: 2.20
పరమాణు వ్యాసార్థంempirical: 137 pm
సమయోజనీయ వ్యాసార్థం139±6 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం163 pm
Color lines in a spectral range
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణంముఖ-కేంద్ర క్యూబిక్ (fcc)
Face-centered cubic crystal structure for పల్లాడియం
Speed of sound thin rod3070 m/s (at 20 °C)
ఉష్ణ వ్యాకోచం11.8 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత71.8 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం105.4 n Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమంparamagnetic[2]
యంగ్ గుణకం121 GPa
షేర్ గుణకం44 GPa
బల్క్ గుణకం180 GPa
పాయిసన్ నిష్పత్తి0.39
మోహ్స్ కఠినత్వం4.75
వికర్స్ కఠినత్వం461 MPa
బ్రినెల్ కఠినత్వం310 MPa
CAS సంఖ్య7440-05-3
చరిత్ర
ఆవిష్కరణWilliam Hyde Wollaston (1803)
మొదటి సారి వేరుపరచుటWilliam Hyde Wollaston (1803)
పల్లాడియం ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
100Pd syn 3.63 d ε - 100Rh
γ 0.084, 0.074,
0.126
-
102Pd 1.02% - (β+β+) 1.1720 102Ru
103Pd syn 16.991 d ε - 103Rh
104Pd 11.14% - (SF) <18.969
105Pd 22.33% - (SF) <18.247
106Pd 27.33% - (SF) <16.806
107Pd trace 6.5×106 y β 0.033 107Ag
108Pd 26.46% - (SF) <16.102
110Pd 11.72% >6×1017 y ββ 1.9997 110Cd
Decay modes in parentheses are predicted, but have not yet been observed
| మూలాలు | in Wikidata

పెల్లేడియం, దాని సహజాతి మూలకం అయిన ప్లేటినం, ఎక్కువగా కారుల నుండి బయటకి వచ్చే అపాన వాయువులని (అనగా, ఉదకర్బనాలు, కార్బన్ మోనాక్సైడ్‌, నైట్రొజన్‌ డైఆక్సైడ్‌) శుద్ధి చెయ్యడానికి వాడతారు. ఈ రెండు మూలకాల ఉత్పత్తిలో దరిదాపు 90 శాతం కెటాలిటిక్ కన్‌వర్టర్లు తయారీలోనే ఖర్చు అయిపోతుంది. పెల్లేడియంని వైద్యుత పరికరాల ఉత్పత్తిలోను, దంతవైద్యం లోనూ, ఉదజని వాయువుని శుద్ధి చెయ్యడానికి, భూజలాన్ని శుద్ధి చెయ్యడానికి, నగల తయారీలోను కూడా వాడతారు. పెల్లేడియంని ఇంధన ఘటాల (fuel cells) తయారీలో కూడా వాడతారు. ఇంధన ఘటాలు ఉదజనిని, ఆమ్లజనిని సంయోగపరచి విద్యుత్తుని, వేడిని పుట్టించి, నీటిని విడుదల చేస్తాయి.

ఈ జాతి ఖనిజాలు అరుదుగా దొరుకుతున్నాయి. దక్షిణ ఆఫ్రికా లోని ట్రాస్వాల్‌ రాష్ట్రంలోను, అమెరికాలో మొన్‌టానా రాష్ట్రంలోను, కెనడాలోని అంటారియో రాష్ట్రంలోను, రష్యాలోను కొన్ని భూగర్భ నిధులు ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. Meija, J.; Coplen, T. B. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305. {{cite journal}}: Unknown parameter |displayauthors= ignored (help)
  2. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.