స్కాండియం

(Scandium నుండి దారిమార్పు చెందింది)

స్కాండియం (Scandium ఒక రసాయన మూలకము. దాని సంకేత సూచకము Sc. పరమాణు సంఖ్య 21. ఇది వెండిలాగా మెరిసే ఒక లోహము. ఇది మూలక రూపంలో ప్రకృతిలో లభించదు. కాంపౌండ్‌ల రూపంలో అరుదైన ఖనిజంగా స్కాండినేవియా ప్రాంతం లోను, ఇతర స్థలాలలోను లభిస్తుంది. ఇదీ, యిట్రియం, లాంథనైడ్స్ కలిపి భూమిమీద అరుదుగా లభించే మూలకాలుగా వర్గీకరిస్తారు. (rare earth element).

స్కాండియం,  21Sc
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/ˈskændiəm/ (SKAN-dee-əm)
కనిపించే తీరుsilvery white
ప్రామాణిక అణు భారం (Ar, standard)44.955908(5)[1]
ఆవర్తన పట్టికలో స్కాండియం
Hydrogen (diatomic nonmetal)
Helium (noble gas)
Lithium (alkali metal)
Beryllium (alkaline earth metal)
Boron (metalloid)
Carbon (polyatomic nonmetal)
Nitrogen (diatomic nonmetal)
Oxygen (diatomic nonmetal)
Fluorine (diatomic nonmetal)
Neon (noble gas)
Sodium (alkali metal)
Magnesium (alkaline earth metal)
Aluminium (post-transition metal)
Silicon (metalloid)
Phosphorus (polyatomic nonmetal)
Sulfur (polyatomic nonmetal)
Chlorine (diatomic nonmetal)
Argon (noble gas)
Potassium (alkali metal)
Calcium (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (post-transition metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (post-transition metal)
Tin (post-transition metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanide)
Cerium (lanthanide)
Praseodymium (lanthanide)
Neodymium (lanthanide)
Promethium (lanthanide)
Samarium (lanthanide)
Europium (lanthanide)
Gadolinium (lanthanide)
Terbium (lanthanide)
Dysprosium (lanthanide)
Holmium (lanthanide)
Erbium (lanthanide)
Thulium (lanthanide)
Ytterbium (lanthanide)
Lutetium (lanthanide)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (post-transition metal)
Lead (post-transition metal)
Bismuth (post-transition metal)
Polonium (post-transition metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinide)
Thorium (actinide)
Protactinium (actinide)
Uranium (actinide)
Neptunium (actinide)
Plutonium (actinide)
Americium (actinide)
Curium (actinide)
Berkelium (actinide)
Californium (actinide)
Einsteinium (actinide)
Fermium (actinide)
Mendelevium (actinide)
Nobelium (actinide)
Lawrencium (actinide)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (post-transition metal)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
-

Sc

Y
కాల్షియంస్కాండియంటైటానియం
పరమాణు సంఖ్య (Z)21
గ్రూపుగ్రూపు 3
పీరియడ్పీరియడ్ 4
బ్లాకుd-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Ar] 3d1 4s2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 9, 2
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం1814 K ​(1541 °C, ​2806 °F)
మరుగు స్థానం3109 K ​(2836 °C, ​5136 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)2.985 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు2.80 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
14.1 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
332.7 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ25.52 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1645 1804 (2006) (2266) (2613) (3101)
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు3, 2[2], 1[3] ​amphoteric oxide
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.36
అయనీకరణ శక్తులు
పరమాణు వ్యాసార్థంempirical: 162 pm
సమయోజనీయ వ్యాసార్థం170±7 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం211 pm
Color lines in a spectral range
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణంహెక్సాగోనల్ క్లోజ్-పాక్‌డ్ (hcp)
Hexagonal close packed crystal structure for స్కాండియం
ఉష్ణ వ్యాకోచం(r.t.) (α, poly)
10.2 µm/(m·K)
ఉష్ణ వాహకత15.8 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం(r.t.) (α, poly)
calc. 562 n Ω·m
అయస్కాంత క్రమంparamagnetic
యంగ్ గుణకం74.4 GPa
షేర్ గుణకం29.1 GPa
బల్క్ గుణకం56.6 GPa
పాయిసన్ నిష్పత్తి0.279
బ్రినెల్ కఠినత్వం750 MPa
CAS సంఖ్య7440-20-2
చరిత్ర
ఊహించినవారుDmitri Mendeleev (1871)
ఆవిష్కరణLars Fredrik Nilson (1879)
మొదటి సారి వేరుపరచుటLars Fredrik Nilson (1879)
స్కాండియం ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
44m2Sc syn 58.61 h IT 0.2709 44Sc
γ 1.0, 1.1, 1.1 44Sc
ε - 44Ca
45Sc 100% Sc, 24 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
46Sc syn 83.79 d β 0.3569 46Ti
γ 0.889, 1.120 -
47Sc syn 3.3492 d β 0.44, 0.60 47Ti
γ 0.159 -
48Sc syn 43.67 h β 0.661 48Ti
γ 0.9, 1.3, 1.0 -
| మూలాలు | in Wikidata

మొట్టమొదట 1879లో స్కాండియం అనే మూలకాన్ని గుర్తించారు కాని తరువాత చాలా కాలం వరకు, అనగా 1937 వరకు దాన్ని ఒక లో్హంగా వేరు చేయలేకపోయారు. 1970 దశకంలో స్కాండియంను అల్యూమినియంతో కలిపి మిశ్ర లోహాలలో వాడ సాగారు. ఇదొక్కటే పారిశ్రామికంగా ప్రస్తుతం స్కాండియం వినియోగం.


1869లో మెండలీవ్ తన ఆవర్తన పట్టిక ద్వారా స్కాండియం స్థానంలో ఒక మూలకం ఉండాలని ఊహించాడు. ఈ సంగతి తెలియకుండానే 1879లో లార్స్ ఫ్రెడరిక్ నీల్సన్ అనే శాస్త్రవేత్త అధ్వర్యంలోని బృందం యూక్సనైట్, గాడోలినైట్ ఖనిజాలనుండి కనుగొన్న క్రొత్త మూలకానికి స్ట్రాన్షియం అని పేరు పెట్టారు. [4] [5] మొదటి ప్రయత్నంలో 250 మిల్లీ గ్రాముల శుద్ధ స్కాండియంను మాత్రం వేరు చేయగలిగారు. తరువాతి ప్రయత్నంలో 10 కిలోగ్రాముల యూక్సనైట్ ఖనిజంనుండి 2.0 గ్రాముల పరిశుద్ధమైన స్కాండియం ఆక్సైడ్‌ను వేరు చేయగలిగారు.(Sc2O3).[5]. 1960 నాటికి కాని 99% పరిశుద్ధమైన ఒక పౌండు స్కాండియం మెటల్‌ను వేరు చేయడం సాధ్యం కాలేదు.


స్కాండియం అరుదుగా లభించే గట్టి, గరుకైన, నల్లని లోహం. గాలి తగిలినపుడు కొంచెం పసుపు రంగుకు మారుతుంది.


మూలాలుసవరించు

  1. Meija, J.; Coplen, T. B. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305. {{cite journal}}: Unknown parameter |displayauthors= ignored (help)
  2. McGuire, Joseph C.; Kempter, Charles P. (1960). "Preparation and Properties of Scandium Dihydride". Journal of Chemical Physics. 33: 1584–1585. Bibcode:1960JChPh..33.1584M. doi:10.1063/1.1731452.
  3. Smith, R. E. (1973). "Diatomic Hydride and Deuteride Spectra of the Second Row Transition Metals". Proceedings of the Royal Society of London. Series A, Mathematical and Physical Sciences. 332 (1588): 113–127. Bibcode:1973RSPSA.332..113S. doi:10.1098/rspa.1973.0015.
  4. Lars Fredrik Nilson (1879). "Sur l'ytterbine, terre nouvelle de M. Marignac". Comptes Rendus. 88: 642–647.
  5. 5.0 5.1 F. L. Nilson (1879). "Ueber Scandium, ein neues Erdmetall". Berichte der deutschen chemischen Gesellschaft. 12 (1): 554–557. doi:10.1002/cber.187901201157.


బయటి లింకులుసవరించు