నియొడీమియం
(Neodymium నుండి దారిమార్పు చెందింది)
- నియొడీమియం (neodymium, Nd) (నియోబియం 41వ మూలకం వేరు. దీని హ్రస్వనామం Nb)
- అణుసంఖ్య = 60
- విరళ మృత్తిక మూలకాలు; అణు సంఖ్య 57 లగాయతు 71 వరకు గల రసాయన మూలకాలు; ఇవి అరుదైన (విరళ) మూలకాలు కాదు కాని ఆ పేరు అలా స్థిరపడిపోయింది;
ఇటీవల సెల్ ఫోనులు వంటి ఉపకరణాలు, గాలి మరలు వంటి యంత్రాలు వాడుకలోకి వచ్చిన తరువాత బలమైనవి, చిన్నవి అయిన అయస్కాంతాలు కావలసి వచ్చింది. అటువంటి *అయస్కాంతాల తయారీలో నియోడీమియంకి కీలకమైన పాత్ర ఉంది.
- దీనిని ఏడాదికి 2-3 మెట్రిక్ టన్నుల వర్కు వాడుతున్నాం.
- మన అవసరాలకి కావలసిన నియొడీమియంలో 80 శాతం చైనా ఉత్పత్తి చేస్తోంది.
- దీని బజారు ధర 2010 లో టన్ను ఒక్కంటికి $50,000 ఉండగా 2011 లో $250,000 కి పెరిగింది.
మూలాలుసవరించు
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |