సీసము (మూలకము)

(Lead నుండి దారిమార్పు చెందింది)

సీసము మూలకాల ఆవర్తన పట్టికలో 14 వ సముహమునకు చెందిన మూలకం[2].14 వ సమూహాన్నికార్బను సముదాయం అనికూడా అంటారు. ఈ మూలకం యొక్క పరమాణు సంఖ్య 82 .సీసము యొక్క సంకేత ఆక్షర Pb. సీసమును లాటిన్ లో ప్లంబం (plumbum) అంటారు. పదములోని మొదటి, 5వ ఆక్షరాన్నికలిపిPb అని ఈ మూలకం యొక్క సంకేత ఆక్షరంగా నిర్ణయించారు. ఆవర్తన పట్టికలో దీని స్థానం థాలియంకు బిస్మత్కు మధ్యన ఉంటుంది. సీసమును చాలా యేళ్ళుగా మనిషి ఉపయోగిస్తూ వచ్చాడు.

సీసము,  82Pb
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/lɛd/ (LED)
కనిపించే తీరుmetallic gray
ప్రామాణిక అణు భారం (Ar, standard)207.2(1)[1]
ఆవర్తన పట్టికలో సీసము
Hydrogen (diatomic nonmetal)
Helium (noble gas)
Lithium (alkali metal)
Beryllium (alkaline earth metal)
Boron (metalloid)
Carbon (polyatomic nonmetal)
Nitrogen (diatomic nonmetal)
Oxygen (diatomic nonmetal)
Fluorine (diatomic nonmetal)
Neon (noble gas)
Sodium (alkali metal)
Magnesium (alkaline earth metal)
Aluminium (post-transition metal)
Silicon (metalloid)
Phosphorus (polyatomic nonmetal)
Sulfur (polyatomic nonmetal)
Chlorine (diatomic nonmetal)
Argon (noble gas)
Potassium (alkali metal)
Calcium (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (post-transition metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (post-transition metal)
Tin (post-transition metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanide)
Cerium (lanthanide)
Praseodymium (lanthanide)
Neodymium (lanthanide)
Promethium (lanthanide)
Samarium (lanthanide)
Europium (lanthanide)
Gadolinium (lanthanide)
Terbium (lanthanide)
Dysprosium (lanthanide)
Holmium (lanthanide)
Erbium (lanthanide)
Thulium (lanthanide)
Ytterbium (lanthanide)
Lutetium (lanthanide)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (post-transition metal)
Lead (post-transition metal)
Bismuth (post-transition metal)
Polonium (post-transition metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinide)
Thorium (actinide)
Protactinium (actinide)
Uranium (actinide)
Neptunium (actinide)
Plutonium (actinide)
Americium (actinide)
Curium (actinide)
Berkelium (actinide)
Californium (actinide)
Einsteinium (actinide)
Fermium (actinide)
Mendelevium (actinide)
Nobelium (actinide)
Lawrencium (actinide)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (post-transition metal)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
Sn

Pb

Fl
థలియంసీసముబిస్మత్
పరమాణు సంఖ్య (Z)82
గ్రూపుగ్రూపు 14 (carbon group)
పీరియడ్పీరియడ్ 6
బ్లాకుp-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Xe] 4f14 5d10 6s2 6p2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 32, 18, 4
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం600.61 K ​(327.46 °C, ​621.43 °F)
మరుగు స్థానం2022 K ​(1749 °C, ​3180 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)11.34 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు10.66 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
4.77 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
179.5 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ26.650 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 978 1088 1229 1412 1660 2027
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు4, 3, 2, 1
(Amphoteric oxide)
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.87
పరమాణు వ్యాసార్థంempirical: 175 pm
సమయోజనీయ వ్యాసార్థం146±5 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం202 pm
Color lines in a spectral range
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణంముఖ-కేంద్ర క్యూబిక్ (fcc)
Face-centered cubic crystal structure for సీసము
Speed of sound thin rod(annealed)
1190 m/s (at r.t.)
ఉష్ణ వ్యాకోచం28.9 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత35.3 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం208 n Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమంdiamagnetic
యంగ్ గుణకం16 GPa
షేర్ గుణకం5.6 GPa
బల్క్ గుణకం46 GPa
పాయిసన్ నిష్పత్తి0.44
మోహ్స్ కఠినత్వం1.5
బ్రినెల్ కఠినత్వం5.0 HB = 38.3 MPa
CAS సంఖ్య7439-92-1
చరిత్ర
ఆవిష్కరణMiddle Easterns (7000 BC)
సీసము ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
204Pb 1.4% >1.4×1017 y (α) 1.972 200Hg
205Pb syn 1.53×107 y ε 0.051 205Tl
206Pb 24.1% - (α) 1.1366 202Hg
207Pb 22.1% - (α) 0.3915 203Hg
208Pb 52.4% >2×1019 y (α) 0.5188 204Hg
210Pb trace 22.3 y α 3.792 206Hg
β 0.064 210Bi
Decay modes in parentheses are predicted, but have not yet been observed
| మూలాలు | in Wikidata

ఇతిహాసంసవరించు

సీసము మానవునిచే కొన్ని వేలఏండ్లుగా వాడబడుచున్నది. అంతేకాదు ముడి ఖనిజం నుండి కరగించి వేరు చెయ్యడం కూడా సులభం. ప్రస్తుతం టర్కీ అని పిలవబడే ఒకప్పటి కాటల్ హోయుక్ (catalhoyuk)లో క్రీ.పూ.6400నాటి సీసపు పూసలను కనుగొన్నారు[3].గ్రీకులు స్రీ.శ.650 నాటికే భారీప్రమాణంలో సీసము మూడుఖనిజాన్ని త్రవ్వితియ్యడమే కాకుండ, దానినుండి తెల్లసీసాన్ని ఉత్పత్తి చేసేవారు.200వేల సంవత్సరాలకు పైగా దీనిని రంగులపరిశ్రమలో విరివిగా వాడెవారు[2].తొలి కంచుకాలంలో సీసమును ఆంటిమొని, ఆర్సెనిక్ కలిపి ఉపయోగించేవారు.17 వ శతాబ్ది వరకు తగరానికి సీసానికి వ్యత్యాసాన్ని సరిగ్గా గుర్తించలేక పొయ్యేవారు. రెండింటిని ఒకటిగానే భావించేవారు. సీసాన్ని ప్లంబం నిగ్రం (plumbum nigrum:నల్ల సీసం), తగరాన్ని ప్లంబం కాండిడం (plumbum candidum:బ్రైట్ సీసము)అని పిలిచేవారు.

పూర్వపుకాలం వాళ్ళు సీసమును విగ్రహాలు,నాణెములు,పాత్రలు, వ్రాతబల్లలు తయారు చేసెవారు[4].రోమనులు సీసాన్ని ప్లంబం నిగ్రం (plumbum nigrum:నల్ల సీసం)అని,తగరాన్నిప్లంబం అల్బం (‘plumbum album)అనివ్యహరీంఛేవారు.

ఉనికి -లభ్యతసవరించు

సూర్య వాతావరణం లో సీసం ఉన్నది.అలాగే వేడి మరుగుజ్జు నక్షత్రాలలోను(hot subdwarfs)[5] పుష్కలంగా లభించును. విడిగా లోహరూపంలో ప్రకృతిలో అరుదుగా లభించును. సీసం సాధారణంగా జింకు, వెండి , రాగి ముడిఖనిజాలలో ఉన్నందున[6] , లోహఉత్పత్తి సమయంలో వాటితో పాటు సీసం కూడా వేరు చేయ్యబడుతుంది. సీసాన్ని ఎక్కువ ప్రమాణంలో కలిగిఉన్న ఖనిజం గలేనా (galena;PbS), ఇందులో 86.6% సీసం ఉన్నది. సీసం యొక్క మిగతా ముడి ఖనిజాలు సేరుస్ సైట్(cerussite:PbCO3), ఏంగిల్ సైట్ (PbSO4)[7], (Pb3O4). భూమి మట్టిలోపల 1.4×101మి.గ్రాం/కిలో;సముద్రంలో 3×10-5మి.గ్రాం/లీటరుకు[8].

సీసము భౌతిక ధర్మాలుసవరించు

సీసము ఒక లోహ మూలకం. ఇది మృదువుగా ఉండి, సాగకొట్టిన సులభంగా కావలసిన రూపంలోకి సాగును. అంతే కాకుండా బలమైన పరివర్తకోత్తర లోహ మూలకము (post-transition metal). తాజా సీసము నీలిచాయతో తెల్లగా ఉండును. కాని గాలితో సంపర్కము వలన లేత బూడిదరంగుకు మార్పు చెందును. సీసమును కరిగించినప్పుడు క్రోమియం-వెండి ల వన్నెకలిగి మెరుస్తుంది.ఇది అతి భారమైన రేడియో ధార్మికగుణ రహితమైన మూలకము. ఇది స్థిరమైన మూలకాలలో ఎక్కువ పరమాణు సంఖ్య కలిగి ఉన్న మూలకం. సాధారణ గదిఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో సీసముయొక్క సాంద్రత 11.34 గ్రాము/సెం.మీ 3. ద్రవ స్థితిలో(ద్రవీభవ ఉష్ణోగ్రత వద్ద)సాంద్రత 10.66 గ్రాములు /సెం.మీ3. పరమాణు ద్రవ్యరాశి 207.21 , అణువు స్పటికం కేంద్రికృతఘనాకృతి. సీసము యొక్క ద్రవీభవన స్థానం327.46°C . సీసము యొక్క మరుగు స్థానం1749°C . ఎక్కువ సాంద్రత కలిగిన లోహ మూలకం సీసము.

మూలకం తక్కువ విద్యుత్తు వాహకతత్వమును ప్రదర్శించును. కాని ఎక్కువ క్షయికరణను తట్టుకునే గుణం, ఆర్గానిక్ రసాయనాలలో చర్యజరిపే గుణాన్ని కలిగిఉన్నది. ఇతర లోహాలను సీసములో అంశి భూతం గా కలపడం వలన సీసము యొక్క ధర్మాలలో గుణాత్మకమైన మార్పులు ఏర్పడును. ఈ మూలకంలో రాగి లేదా ఆంటిమొనిలను కలుపుట వలన సీసలోహం యొక్క దృఢత్వము పెరగడమే కాకుండ దానికి సల్పూరిక్ ఆమ్లం వలన కలిగే లోహ క్షయికరణను నిరోధించే గుణం పెరుగుతుంది.

సీసము యొక్క భౌతిక లక్షణాలపట్టిక [4]

భౌతిక లక్షణం పరిమితి
వర్ణం నీలిఛాయ బూడిదరంగు
భౌతిక స్థితి ఘనరూపం
పరమాణు భారం 207.2
ద్రవీభవన స్థానము 327.46oC, 600.61 K
మరుగు స్థానము 1750oC, 2023 K
ఎలక్ట్రానులసంఖ్య 82
ప్రోటానులు 82
సాంద్రత,20°Cవద్ద 11.34 g/cm3

ద్రవస్థితిలో (ద్రవీభవ ఉష్ణోగ్రత వద్ద)సాంద్రత 10.66 గ్రాములు/సెం.మీ3. పరమాణుద్రవ్యరాశి 207.21, అణువు స్పటికం కేంద్రికృత ఘనాకృతిలో నిర్మాణమై ఉండును. సీసము యొక్క ద్రవీభవస్థానము327.46 °C . సీసముయొక్క మరుగుస్థానం 1749 °C.

రసాయనిక చర్యలుసవరించు

సీసము ఇతర రసాయనిక పదార్థాలతో జరుపు రసాయనిక చర్యలు ఈ విధంగా ఉన్నయి[9]

 • నీటితో చర్య:నీటితోకాని,నీటి ఆవిరితోకాని ఎటువంటి చర్య లేదు.
 • ఆక్సిజన్ తో చర్య:గట్టిగా వేడిచేసిన కరిగి వెండి గోళపుముద్దవలె అగును.క్రమంగా పుడి ఏర్పడును.ఉపతియలం అక్సిజను కారణంగా పుడి ఉపరితలం మీద ఏర్పడును. పుడి వేడిగా ఉన్నప్పుడు ఆరెంజిరంగులో,చల్లారినప్పుడు పసుపురంగుకు మారును.

lead + oxygen —> lead (II) oxide

2Pb (s) + O2 (g) —> 2PbO (s)

సజల ఆమ్లాలతో చర్య
 • హైడ్రోక్లోరిక్‌ఆమ్లం: సీసము సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యలో పాల్గొనును.ఫలితంగా లెడ్ క్లోరైడ్, హైడ్రోజన్ వాయువు ఏర్పడును.

lead + hydrochloric acid —> lead chloride + hydrogen Pb (s) + 2HCl (aq) —> PbCl2 (aq) + H2 (g)

 • సల్ఫ్యూరిక్‌ ఆమ్లం:సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంతో సీసము నెమ్మదిగా చర్య జరుపును.ఫలితంగా లెడ్ సల్ఫేట్, హఈడ్రోజన్ వాయువు వెలువడును.

lead + sulphuric acid —> lead sulphate + hydrogen

Pb (s) + H2SO4 (aq) —> PbSO4 (aq) + H2 (g)

 • నత్రికామ్లంతో:సజల నత్రికామ్లంతో కూడా చర్య మందకోడిగా జరుగును.ఫలితంగా లెడ్ నైట్రేట్, హైడ్రోజన్ వాయువు వెలువడును.

lead + nitric acid —> lead nitrate + hydrogen

Fe (s) + 2HNO3 (aq) —> Fe (NO3)2 (aq) + H2 (g)

ఐసోటోపులు(Isotopes)సవరించు

సీసము 4 ఐసోటోపులను కలిగి, ప్రతి ఐసోటోపు 82 ప్రోటానులను కలిగి ఉండును. ఇది ఒక మ్యాజిక్ సంఖ్య.208 Pb ఐసోటోపు 126 న్యుట్రానులను కలిగి ఉండును. ఇది కూడా ఒక మ్యాజిక్ నంబరు. మ్యాజిక్ నంబరు అనగా పరమాణు కేంద్రకంలోని ఆవరణలోనే పూర్తిగా అమరిఉండిన న్యూక్లియాన్ల (ప్రోటనులు లేదా న్యూట్రోనులు)సంఖ్య. 2, 8, 20, 28, 50, 82,, 126 (sequence A018226 in OEIS)లు మ్యాజిక్ సంఖ్యలు.126Pb ఐసోటోపు 126 న్యుట్రానులను కలిగి ఉండును. ఇదికూడా ఒక మ్యాజిక్ నంబరు.208Pb ఐసోటోపు ఇప్పటికి తెలిసినంతవరకు భారమైన స్థిర ఐసోటోపు.

స్వాభావికంగా లభించే సీసము ఐసోటోపులు [10]

ఐసోటోపు ద్రవ్య సంఖ్య అర్ధజీవితకాల వ్యవధి లభ్యత
204Pb 204 >= 1.4×10+17 ఏండ్లు 1.4%
206Pb 206 స్థిరం 24.0%
207Pb 207 స్థిరం 22.1%
208Pb 208 స్థిరం 52.4%

ఉపయోగాలుసవరించు

సీసమును గృహనిర్మాణావసరాలలో వాడెదరు. సీసాన్ని, సీసం-ఆమ్ల విద్యుత్ ఘటకాలలో[11],తూటాలలో,తూకపు గుళ్ళలో వినియోగించెదరు.తక్కువ ఉష్ణోగ్రతలో కరిగే మిశ్రమధాతువులను తయారు చేయుటకు,, రెడియెసను/ధార్మికశక్తి నుండి రక్షణకల్పించు పరికరాలలో సీసమును వాడెదరు.

సీసం వలన అనర్థాలుసవరించు

సీసాన్ని అధిక ప్రమాణంతో లోపలి తీసుకున్న మనుష్యులకు, జంతువులకు ప్రమాదం. నాడీ వ్యవస్థను నాశనం కావించి, మెదడు పని తీరుపై ప్రభావం చూపించును. అధిక సీసము ఉన్నచో క్షీరదాలలో రక్తాన్ని అస్తవ్యస్థ పరచును. సీసము నాడి వ్యవస్థపై దుష్ప్రభావము కల్గించును. పురాతన రోమ్, గ్రీసు, చైనా లలో సీసమును విషంగా ఉపయోగించిన రుజువులు ఉన్నాయి .

దీర్ఘకాలంగా జింకు ప్రభావంనకు లోనైన, గురైన వారి ఆరోగ్యంపై జింకు తీవ్రమైన దుష్ప్రభావం కల్గిస్తుంది.దీనివల రక్తవత్తిడి పెరగడం,సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవటం, కంటిలో శుక్లాలు ఏర్పడటం, కండరాల, కీళ్ళనొప్పులు రావడం, నాడీవ్యవస్థలో బలహీనతలు, జ్ఞాపకశక్తి మందగించడం వంటివి ఏర్పడును[6]

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

 1. Meija, J.; Coplen, T. B. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305. {{cite journal}}: Unknown parameter |displayauthors= ignored (help)
 2. 2.0 2.1 "Lead". www.rsc.org. Retrieved 2015-03-29.
 3. Heskel, Dennis L. (1983). "A Model for the Adoption of Metallurgy in the Ancient Middle East". Current Anthropology. 24 (3): 362–366. doi:10.1086/203007.
 4. 4.0 4.1 "Lead Element Facts". chemicool.com. Retrieved 2015-03-29.
 5. Anil Ananthaswamy (Aug 2, 2013). "Giant clouds of lead glimpsed on distant dwarf stars". New Scientist.
 6. 6.0 6.1 "Lead". niehs.nih.gov. Retrieved 2015-03-29.
 7. Holleman, Arnold F.; Wiberg, Egon; Wiberg, Nils (1985). "Blei". Lehrbuch der Anorganischen Chemie (in German) (91–100 ed.). Walter de Gruyter. pp. 801–810. ISBN 3-11-007511-3.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
 8. "The Element Lead". education.jlab.org. Retrieved 2015-03-29.
 9. "Lead, Pb". sciencepark.etacude.com. Retrieved 2015-03-29.
 10. "Isotopes of the Element Lead". education.jlab.org. Retrieved 2015-03-29.
 11. "lead". infoplease.com. Retrieved 2015-03-29.