రుథేనియం

(Ruthenium నుండి దారిమార్పు చెందింది)

రుథీనియం ఒక రసాయన మూలకం. దీని రసాయన హ్రస్వనామం Ru. దీని అణు సంఖ్య 44; అనగా దీని అణు కేంద్రకంలో 44 ప్రోటానులు ఉంటాయి. ఇది ఆవర్తన పట్టికలో ప్లేటినం ఉన్న నిలువు వరుస (గ్రూప్‌) లో కనిపిస్తుంది. కార్ల్ క్లౌస్ అనే జర్మనీ దేశపు శాస్త్రవేత్త ఇది మూలకమే అని 1844 లో నిర్ధారించి ఈ పేరు పెట్టేరు. లేటిన్‌ భాషలో రుథీనియం అంటే రష్యా అనే అర్థం ఉంది. ఈ మూలకం ప్లేటినం దొరికే ఖనిజపు రాళ్లల్లోనే స్వల్పమైన పాళ్లల్లో దొరుకుతుంది. సాలీనా దీని ఉత్పాదన 20 టన్నులకి మించదు [4].

రుథేనియం,  44Ru
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/rˈθniəm/ (roo-THEE-nee-əm)
కనిపించే తీరుsilvery white metallic
ప్రామాణిక అణు భారం (Ar, standard)101.07(2)[1]
ఆవర్తన పట్టికలో రుథేనియం
Hydrogen (diatomic nonmetal)
Helium (noble gas)
Lithium (alkali metal)
Beryllium (alkaline earth metal)
Boron (metalloid)
Carbon (polyatomic nonmetal)
Nitrogen (diatomic nonmetal)
Oxygen (diatomic nonmetal)
Fluorine (diatomic nonmetal)
Neon (noble gas)
Sodium (alkali metal)
Magnesium (alkaline earth metal)
Aluminium (post-transition metal)
Silicon (metalloid)
Phosphorus (polyatomic nonmetal)
Sulfur (polyatomic nonmetal)
Chlorine (diatomic nonmetal)
Argon (noble gas)
Potassium (alkali metal)
Calcium (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (post-transition metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (post-transition metal)
Tin (post-transition metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanide)
Cerium (lanthanide)
Praseodymium (lanthanide)
Neodymium (lanthanide)
Promethium (lanthanide)
Samarium (lanthanide)
Europium (lanthanide)
Gadolinium (lanthanide)
Terbium (lanthanide)
Dysprosium (lanthanide)
Holmium (lanthanide)
Erbium (lanthanide)
Thulium (lanthanide)
Ytterbium (lanthanide)
Lutetium (lanthanide)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (post-transition metal)
Lead (post-transition metal)
Bismuth (post-transition metal)
Polonium (post-transition metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinide)
Thorium (actinide)
Protactinium (actinide)
Uranium (actinide)
Neptunium (actinide)
Plutonium (actinide)
Americium (actinide)
Curium (actinide)
Berkelium (actinide)
Californium (actinide)
Einsteinium (actinide)
Fermium (actinide)
Mendelevium (actinide)
Nobelium (actinide)
Lawrencium (actinide)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (post-transition metal)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
Fe

Ru

Os
టెక్నీషియంరుథేనియంరోడియం
పరమాణు సంఖ్య (Z)44
గ్రూపుగ్రూపు 8
పీరియడ్పీరియడ్ 5
బ్లాకుd-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Kr] 4d7 5s1
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 15, 1
భౌతిక ధర్మములు
ద్రవీభవన స్థానం2607 K ​(2334 °C, ​4233 °F)
మరుగు స్థానం4423 K ​(4150 °C, ​7502 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)12.45 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు10.65 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
38.59 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
591.6 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ24.06 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 2588 2811 3087 3424 3845 4388
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు8, 7, 6, 4, 3, 2, 1,[2] -2
(mildly acidic oxide)
ఋణవిద్యుదాత్మకతPauling scale: 2.2
పరమాణు వ్యాసార్థంempirical: 134 pm
సమయోజనీయ వ్యాసార్థం146±7 pm
Color lines in a spectral range
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణంహెక్సాగోనల్ క్లోజ్-పాక్‌డ్ (hcp)
Hexagonal close packed crystal structure for రుథేనియం
Speed of sound thin rod5970 m/s (at 20 °C)
ఉష్ణ వ్యాకోచం6.4 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత117 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం71 n Ω·m (at 0 °C)
అయస్కాంత క్రమంparamagnetic[3]
యంగ్ గుణకం447 GPa
షేర్ గుణకం173 GPa
బల్క్ గుణకం220 GPa
పాయిసన్ నిష్పత్తి0.30
మోహ్స్ కఠినత్వం6.5
బ్రినెల్ కఠినత్వం2160 MPa
CAS సంఖ్య7440-18-8
చరిత్ర
ఆవిష్కరణJędrzej Śniadecki (1807)
మొదటి సారి వేరుపరచుటJędrzej Śniadecki (1807)
Recognized as a distinct element byKarl Ernst Claus (1844)
రుథేనియం ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
96Ru 5.52% >6.7×1016 y (β+β+) 2.7188 96Mo
97Ru syn 2.9 d ε - 97Tc
γ 0.215, 0.324 -
98Ru 1.88% - (SF) <11.690 -
99Ru 12.7% - (SF) <12.368 -
100Ru 12.6% - (SF) <13.634 -
101Ru 17.0% - (SF) <13.205 -
102Ru 31.6% - (SF) <12.049 -
103Ru syn 39.26 d β 0.226 103Rh
γ 0.497 -
104Ru 18.7% - (ββ) 1.2997 104Pd
106Ru syn 373.59 d β 3.54 106Rh
Decay modes in parentheses are predicted, but have not yet been observed
| మూలాలు | in Wikidata

రుథీనియం చూడడానికి వెండిలా ఉంటుంది. మెత్తగా గుండ చేస్తే నల్లగా ఉంటుంది. ప్లేటినం లాగే ఇది కూడా మిగిలిన మూలకాలతో రసాయన సంయోగం చెందడానికి ఇష్టపడదు. ఉదహరికామ్లం లోను, గంధకికామ్లం లోనూ, నత్రికామ్లం లోనూ వేసినా కరగదు. విద్యుత్ పరికరాల్లో ఒరపిడికి ఓర్చుకోగలిగే లోహపు సన్నికర్షాల (contacts) నిర్మాణంలో ఈ లోహాన్ని ఉపయోగిస్తారు. కొన్ని రకాల రసాయన సంయోగాలని త్వరితపరచడానికి దీనిని ఉత్ప్రేరకి catalystగా ఉపయోగిస్తారు. ఈ రకం ఉత్ప్రేరకాలతో ఒక కొత్త రకం రసాయన సంయోగాలకి అవకాశం కలిగింది కనుక రుథీనియం విలువ ఇటీవలి కాలంలో పెరుగుతోంది. చిన్న ఉదాహరణగా - ఈ రకం సంయోగాల వల్ల రకరకాల సువాసలు వెదజల్లే పంచరంగుల కొవ్వొత్తులు తయారు చెయ్యడానికి వీలు పడింది. ఈ రకం సంయోగాలకి నాంది పలికినందుకుగాను రాబర్ట్‌ గ్రబ్స్ కి నోబెల్‌ బహుమానం వచ్చింది. డేటా ఉల్లంఘనలు ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటాయి.

మూలాలుసవరించు

  1. Meija, J.; Coplen, T. B. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305. {{cite journal}}: Unknown parameter |displayauthors= ignored (help)
  2. "Ruthenium: ruthenium(I) fluoride compound data". OpenMOPAC.net. Retrieved 2007-12-10.
  3. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Handbook of Chemistry and Physics 81st edition, CRC press.
  4. Summary. Ruthenium. platinum.matthey.com, p. 9 (2009)
"https://te.wikipedia.org/w/index.php?title=రుథేనియం&oldid=3392282" నుండి వెలికితీశారు