ఆంటిమొని

(Antimony నుండి దారిమార్పు చెందింది)
ఆంటిమొని,  51Sb
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ
కనిపించే తీరుsilvery lustrous gray
ప్రామాణిక అణు భారం (Ar, standard)121.760(1)[1]
ఆవర్తన పట్టికలో ఆంటిమొని
Hydrogen (diatomic nonmetal)
Helium (noble gas)
Lithium (alkali metal)
Beryllium (alkaline earth metal)
Boron (metalloid)
Carbon (polyatomic nonmetal)
Nitrogen (diatomic nonmetal)
Oxygen (diatomic nonmetal)
Fluorine (diatomic nonmetal)
Neon (noble gas)
Sodium (alkali metal)
Magnesium (alkaline earth metal)
Aluminium (post-transition metal)
Silicon (metalloid)
Phosphorus (polyatomic nonmetal)
Sulfur (polyatomic nonmetal)
Chlorine (diatomic nonmetal)
Argon (noble gas)
Potassium (alkali metal)
Calcium (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (post-transition metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (post-transition metal)
Tin (post-transition metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanide)
Cerium (lanthanide)
Praseodymium (lanthanide)
Neodymium (lanthanide)
Promethium (lanthanide)
Samarium (lanthanide)
Europium (lanthanide)
Gadolinium (lanthanide)
Terbium (lanthanide)
Dysprosium (lanthanide)
Holmium (lanthanide)
Erbium (lanthanide)
Thulium (lanthanide)
Ytterbium (lanthanide)
Lutetium (lanthanide)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (post-transition metal)
Lead (post-transition metal)
Bismuth (post-transition metal)
Polonium (post-transition metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinide)
Thorium (actinide)
Protactinium (actinide)
Uranium (actinide)
Neptunium (actinide)
Plutonium (actinide)
Americium (actinide)
Curium (actinide)
Berkelium (actinide)
Californium (actinide)
Einsteinium (actinide)
Fermium (actinide)
Mendelevium (actinide)
Nobelium (actinide)
Lawrencium (actinide)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (post-transition metal)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
As

Sb

Bi
తగరంఆంటిమొనిటెలురియం
పరమాణు సంఖ్య (Z)51
గ్రూపుగ్రూపు 15 (pnictogens)
పీరియడ్పీరియడ్ 5
బ్లాకుp-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Kr] 4d10 5s2 5p3
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 18, 5
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం903.78 K ​(630.63 °C, ​1167.13 °F)
మరుగు స్థానం1908 K ​(1635 °C, ​2975 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)6.697 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు6.53 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
19.79 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
193.43 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ25.23 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 807 876 1011 1219 1491 1858
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు5, 3, −3
ఋణవిద్యుదాత్మకతPauling scale: 2.05
అయనీకరణ శక్తులు
 • 1st: 834 kJ/mol
 • 2nd: 1594.9 kJ/mol
 • 3rd: 2440 kJ/mol
 • (more)
పరమాణు వ్యాసార్థంempirical: 140 pm
సమయోజనీయ వ్యాసార్థం139±5 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం206 pm
Color lines in a spectral range
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణంట్రైగోనల్
Simple trigonal crystal structure for ఆంటిమొని
Speed of sound thin rod3420 m/s (at 20 °C)
ఉష్ణ వ్యాకోచం11 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత24.4 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం417 nΩ·m (at 20 °C)
అయస్కాంత క్రమంdiamagnetic[2]
యంగ్ గుణకం55 GPa
షేర్ గుణకం20 GPa
బల్క్ గుణకం42 GPa
మోహ్స్ కఠినత్వం3.0
బ్రినెల్ కఠినత్వం294 MPa
CAS సంఖ్య7440-36-0
చరిత్ర
ఆవిష్కరణ3000 BC
మొదటి సారి వేరుపరచుటVannoccio Biringuccio (1540)
ఆంటిమొని ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
121Sb 57.36% (SF) <25.718
123Sb 42.64% (SF) <23.454
125Sb syn 2.7582 y β 0.767 125Te
Decay modes in parentheses are predicted, but have not yet been observed
| మూలాలు | in Wikidata
A vial containing the black allotrope of antimony
Native antimony with oxidation products
Stibnite
The Italian metallurgist Vannoccio Biringuccio described the first procedure of how to isolate antimony.

మూలక ప్రాథమిక సమాచారంసవరించు

ఆంటిమొని ఒక రసాయనిక మూలకము.మూలకాల ఆవర్తన పట్టికలో 15 వ సమూహం, p బ్లాక్, 5వ పిరియాడుకు చెందినది.మూలకం యొక్క పరమాణు సంఖ్య 51.మూలకం యొక్క సంకేత అక్షరము Sb.పురాతన కాలంనుండి సౌందర్య సామగ్రి/ వస్తువులలో ఆంటిమొని సమ్మేళనాలను వాడే వారు. అయితే దీనిని వారు సీసము (మూలకము)గా భావించారు.మొదటిగా 1540 లో వాన్సియో బ్రిం గుస్సియో (Vannoccio Biringuccio) ఖనిజంనుండి మూలకాన్ని వేరుచేసాడు.

చరిత్రసవరించు

క్రీ.పూ .3100 సంవత్సరాలనాటికే, సౌందర్యసామగ్రి ల (cosmetic pallete) ను కనిపెట్టినప్పుడు అంటి మొని (III) సల్ఫైడ్ (Sb2S3) ని కళ్ళ యొక్క సౌందర్య సామగ్రిగా (కాలుక, మస్కరా, khol) ఈజిప్టులో వాడేవారు[3]. టేల్లో, చాల్ది (ప్రస్తుతం ఇరాక్) లో క్రీ.పూ. 3000 నాటి, ఆంటిమొనితో కళాత్మకంగా కళాకృతులు చిత్రికరించిన కలశము (vase ) ను గుర్తించారు.అలాగే క్రీ.పూ .2500 -2200 మధ్యకాలంనాటి ఆంటిమొని పూత/మలాము కలిగిన రాగి వస్తువును గుర్తించారు.క్రీ.పూ.16వ శతాబ్ది నాటి పురాతన లిఖితపత్రాలలో ఆంటిమొని సల్ఫైడ్ గురించి వ్రాసారు.నల్లని వర్ణంకలిగిన ఈపదార్థం సహజంగా లభించే అంటిమొని ఖనిజమైన స్తీబ్‌నైట్ (stibnite) ను కళ్ళకు మస్కరాగా ఉపయోగించెవారు.ప్రముఖంగామరులుకత్తే జెఝెబెల్ (Jezebel) వాడినట్లు బైబిలులో పేర్కొన్న బడినది[4]

మొదటిగా 1540 లో వాన్సియో బ్రిం గుస్సియో (Vannoccio Biringuccio) ఖనిజంనుండి మూలకాన్ని వేరుచేసాడు. 1932 సంవత్సరాల కాలంలో చైనా లోని Guizhou ప్రాదేశిక పాలన ప్రాంతంలో (province) ఆంటిమొనితో చేసిన నాణేలను చలామణి చేసారు.అయితే నాణేలు త్వరగా అరిగి పోతుండటం వలన, వీటి ముద్రణను నిలిపివేశారు.

పద ఉత్పత్తిసవరించు

అంటిమోని అనేపదం రెండు గ్రీకు పదాలు అంటీ (anti) మొనొస్ (monos) కలయిక వలన ఏర్పడినది, అనగా ఒంటరికాదు అనిఅర్థం[3]. ఇది ప్రకృతిలో ఒంటరిగా, విడిగా కాకుండగా ఇతర లోహాలతో కలిసి ఖనిజాలలో లభించటం వలన ఒంటరికాదు అని పేరు పెట్టుటకు కారణం అయ్యినది.

మూలక ధర్మాలు-లక్షణాలుసవరించు

ఆంటిమొనినత్రజని సముదాయం నకు (15 సముదాయం) చెందిన లోహం. ఈ మూలకం యొక్క ఋణవిద్యుతత్వం 2.05. తగరం, బిస్మత్ కన్న ఎక్కువ ఋణవిద్యుతత్వ గుణం కలిగియున్నది. అయితే టెలూరియం, ఆర్సినిక్ లోహాలకన్న తక్కువ ఋణవిద్యుత్వతను (electro negativity) కలిగియున్నది. గది ఉష్ణోగ్రత వద్ద మూలకం స్థిరంగా ఉండి ఆక్సిజన్తో చర్యా రహితం.కాని వేడిచేసి, ఉష్ణోగ్రతను పెంచిన, ఆక్సిజనుతో చర్య చెంది ఆంటిమొనిట్రై ఆక్సైడ్ ఏర్పడుతుంది Sb2O3.

ఆంటిమొని వెండి వంటిబూడిద వర్ణంతో మెరిసే లోహం. ఈ లోహం యొక్క గట్టితనం మొహోస్ స్కేల్ (mohs scale ) ప్రకారం 3. శుద్ధమైన ఈ మృదువైన లోహంతో గట్టి వస్తువులను తయారు చేయవచ్చును .ఆమ్లాల రసాయనిక ప్రభావాన్ని ఆంటిమొని తట్టుకొని నిలువరించ గలదు.

ఆంటిమొనినాలుగు అల్లోట్రోపు (allotropes) లలో ఒకటి స్థిర మెటాలిక్ రకం కాగా, మిగిలిన మూడు మెటా స్టేబుల్ రకాలు (ఎక్సుప్లోసివ్, బ్లాక్, ఎల్లో) మెటాలిక్ ఆంటిమొని పెళుసుగా ఉండి, వెండిలా తెల్లగా మెరిసే లోహం.

మూలకం యొక్క పరమాణు భారం:121.760, ద్రవీభవన స్థానం:630.63 °C ( 903.78 Kలేదా 1167.13 °F, మరుగు స్థానము:1587 °C ( 1860 K లేదా 2889 °F, సాంద్రత 6.685గ్రాంలులు/సెం.మీ3[5].

ఐసోటోపులుసవరించు

ఆంటిమొని రెండు ప్రకృతి సిద్ధమైన స్థిర ఐసోటోపులులను కలిగి యున్నది. స్వాభావికంగా లభించు లోహంలో 121Sb ఐసోటోపులు వాటా 57.36%, 123Sb ఐసోటోపులు వాటా42.64%. ఆంటిమొని మూలకం 35 రేడియో ఐసోటోపులులను కలిగి యున్నది. ఇందులో 125Sb ఐసోటెపుయొక్క అర్ధ జీవిత కాలం 2.75 సంవత్సరాలు. అదనంగా 29 మెటాస్టేబుల్ స్థితులను క్రమబద్దికరించా రు.స్థిరలోహ (meta stable) ఐసోటోపులులలో ఎక్కువ స్థిరమైన 120m1Sb అర్ధజీవితకాలం 5.76 రోజులు.123Sb ఐసోటోపులు కన్న తేలికగా ఉన్న ఐసోటోపులుల క్షయికరణ β+ క్షీణత వలనను, బరువైన ఐసోటోపులుల క్షయికరణ β− క్షీణత జరుగును.

అస్థిరమైన ఐసోటోపులుల పట్టిక [6]

ఐసోటోపులు జీవిత కాలవ్యవధి ఐసోటోప్లు జీవిత కాలవ్యవధి
Sb-117 2.8గంటలు Sb-124 60.2రోజులు
Sb-119 38.1గంటలు Sb-125 2.75 సంవత్సరాలు
Sb-120 15.89 నిమిషాలు Sb-126 12.4రోజులు
Sb-121 స్థిరం Sb-126m 19.0 నిమిషాలు
Sb-122 2.7రోజులు Sb-127 3.84 రోజులు
Sb-123 స్థిరం Sb-129 4.4 గంటలు

సమ్మేళనాలు/సంయోగ పదార్థాలుసవరించు

ఆంటిమొనిసమ్మేళన పదార్థాలను వాటి యొక్క ఆక్సీకరణ స్థాయిని బట్టి Sb (III, Sb (V) అంటూ వర్గికరించారు. ఇందులో +5 ఆక్సీకరణ స్థాయి మిక్కిలి స్థిరమైనది.

ఆక్సైడులు –హైడ్రో క్సైడులుసవరించు

ఆంటిమొనిట్రై ఆక్సైడ్ (Sb4O6)
ఈ సమ్మేళనం ఆంటిమొనిని గాలిలో మండించడం వలన ఏర్పడును. వాయు స్థితిలో ఈ సమ్మేళనం Sb4O6 రూపంలో ఉండును.అయితే చల్లార్చినప్పుడు గుణితాంగరూపకత (polymerizes) చెందును.
ఆంటిమొనిపెంటాక్సైడ్
ఆంటిమొనిపెంటాక్సైడ్ అనునది గాఢ నత్రికామ్లంతో ఆక్సీకరణ వలన ఏర్పడును. ఆంటిమొని మిశ్రమ వేలన్సీ ఆక్సైడు ఆంటిమొని టేట్రోక్సైడ్ (Sb2O4, ను Sb (III), Sb (V) లుగా కూడా కలిగి ఉండును.

లభ్యతసవరించు

భూపటలం లోని నేలలో 0.2 -0.5 ppm (వంతులు పది లక్షలకు) .ఇది అరుదుగా లభ్యమగు మూలకం అయినప్పటికీ, దాదాపు 100 రకాల ముడి ఖనిజాలలో ఇది లభిస్తుంది.ముడి ఖనిజం ఎక్కువగా సల్ఫైడ్ (stibnite ) గా లభిస్తుంది.సముద్ర జలాల్లో లభ్యం:2.4×10-4 మి.గ్రాములు/లీటరుకు[5]

ఖనిజ ఉత్పత్తిసవరించు

కొంతకాలంగా చైనా పెద్ద ప్రమాణంలోఆంటిమొని, దాని సంయోగ పదార్థాలను ఉత్పత్తి చేస్తోంది. ఇదంతయు హునాన్ లోని Xikuangshan గని నుండి ఖనిజత్రవ్వకాలు జరుపుతున్నారు.ముడి ఖనిజాన్నిమొదట వేయించి ( roast) తరువాత కార్బో థెర్మల్ క్షయికరణ ద్వారా ఆంటిమొనిని ఉత్పత్తి చేయుదురు.లేదా నేరుగా స్టిబ్ నైట్ ను ఇనుముతో కలిపి క్షయికరిచడ ద్వారా కుడా ఉత్పత్తి చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 50, 000 టన్నులు ఉత్పత్తి చెయ్యబడుచున్నది.అధికంగా ఉత్పత్తి చెయ్యు దేశాలు చైనా, రష్యా, బిలివియా,, దక్షిణ ఆఫ్రికాలు.ప్రపంచ వ్యాపంగా 5మిలియను టన్నుల వనరులు ఉన్నట్లు అంచనా.ఫిన్‌లాండులో ఆదిమూలమైనాఅంటీమొని మూలక నిక్షేపనిల్వలు ఉన్నాయి[7].

లోహ ఉత్పత్తిసవరించు

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. Meija, J.; Coplen, T. B. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305. {{cite journal}}: Unknown parameter |displayauthors= ignored (help)
 2. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Handbook of Chemistry and Physics 81st edition, CRC press.
 3. 3.0 3.1 "Antimony Element Facts". chemicool.com. Retrieved 2015-04-06.
 4. "Antimony-History". rsc.org. Retrieved 2015-04-06.
 5. 5.0 5.1 "The Element Antimony". education.jlab.org. Retrieved 2015-04-06.
 6. "Periodic Table:Antimony". chemicalelements.com. Retrieved 2015-04-06.
 7. "Chemical properties of antimony". lenntech.com. Retrieved 2015-04-6. {{cite web}}: Check date values in: |accessdate= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=ఆంటిమొని&oldid=3210450" నుండి వెలికితీశారు