క్షారమృత్తిక లోహము
(క్షార మృత్తిక లోహాలు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
విస్తృత ఆవర్తన పట్టికలో రెండవ గ్రూపులో అమర్చిన బెరీలియం (Be), మెగ్నీషియం (Mg), కాల్షియం (Ca), స్ట్రాన్షియం (Sr), బేరియం (Ba), రేడియం (Ra) మూలకాలను 'క్షార మృత్తిక లోహాలు' (Alkaline earth metals) అంటారు. ఈ లోహాల ఆక్సైడ్స్ నీటితో సంయోగం చెంది క్షారలు ఇస్తాయి.