హల్లులలో తాలవ్య శ్వాస మహాప్రాణ (aspirated voiceless palatal plosive) ధ్వని ఇది[1]. తాలవ్యాలు అనగా దౌడల నుండి పుట్టిన వర్ణాలు. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [cʰ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ch]. ఇది వ్యంజనవర్ణములలోని యేడవ యక్షరము. చవర్గ ద్వితీయాక్షరము.

ఛ
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

ఉచ్చారణా లక్షణాలు

మార్చు

స్థానం: కఠిన తాలువు (hard palate)

కరణం: జిహ్వాగ్రము (tongue tip)

సామాన్య ప్రయత్నం: మహాప్రాణ (aspirated), శ్వాసం (voiceless)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

ఛ గుణింతం

మార్చు

ఛ, ఛా, ఛి, ఛీ, ఛు, ఛూ, ఛె, ఛే, ఛై, ఛొ, ఛో, ఛౌ, ఛం, ఛః

ఇతర వాడుకలు

మార్చు
  • ఇది అసహ్యించుకొనుట యందు వాఁడబఁడు అనుకరణపదము.


మూలాలు

మార్చు
  1. Rao, Bhaskar. Telugu Grammar and Composition. Saraswati House Pvt Ltd. ISBN 978-81-7335-501-1.
"https://te.wikipedia.org/w/index.php?title=ఛ&oldid=3871920" నుండి వెలికితీశారు