ఞ అక్షరమాలలోని "చ"వర్గ పంచమాక్షరము.[1] ఇది అనునాసికాలలో తాలవ్య నాద అల్పప్రాణ (palatal nasal) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ɲ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ñ].[2]

తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

ఉచ్చారణా లక్షణాలు[3] మార్చు

 
శాస్త్ర పరిజ్ఞానము

ఞ ఒత్తు పదాలు మార్చు

ఞ అక్షరంతో పదాలు లేనప్పటికీ ఞ ఒత్తు కలిగి న పదాలున్నాయి. వాటిలో కొన్ని:

  • ఆజ్ఞ
  • జ్ఞానము
  • అజ్ఞానము
  • జిజ్ఞాస
  • కృతజ్ఞుడు
  • విజ్ఞానము

మూలాలు మార్చు

  1. "ఞ ini | Telugu Language (తెలుగు) Alphabet | M(A)L MasterAnyLanguage.com". www.masteranylanguage.com. Retrieved 2021-05-10.
  2. "ఞ - Telugu Letter Nya: U+0C1E". unicode-table.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-10.
  3. AG, Compart. "Find all Unicode Characters from Hieroglyphs to Dingbats – Unicode Compart" (in ఇంగ్లీష్). Retrieved 2021-05-10.
"https://te.wikipedia.org/w/index.php?title=ఞ&oldid=3805274" నుండి వెలికితీశారు