సంస్కృతంలో అచ్చులలో ఌ, ౡ అనే అక్షరములు ఉన్నాయి. వీటిని తెలుగు వర్ణమాలలో భాగంగా పూర్వము నేర్పెడివారు।

తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

ఉదాహరణలు మార్చు

క్లుప్తము అనే పదము యొక్క అసలు రూపం కౢప్తము అని కకు ఌ గుణింతం జేర్చి వ్రాయబడేది। కాలక్రమేణా ఈ వాడుక మూలపడింది।

ౡ వర్ణమాలలో వుండడమేగానీ, సంస్కృతంలో సైతం ఎక్కడా వాడినట్టు లేదు। వర్ణమాల యొక్క సంపూర్ణత దృష్ట్యా దీనిని అందు చేర్చారు।

ఆంగ్లములో దీని వాడకము అధికము। కౢప్తములో వచ్చెడి 'కౢ'ను ఆంగ్ల పదము tackle లో మనము చూడవచ్చు‍।

యూనీకోడు మార్చు

యూనీకోడు - ౡ
కోడు పాయింటు - U+0C61
గుణింతం - ౤
గుణింతం కోడుపాయింటు - U+0C63

"https://te.wikipedia.org/w/index.php?title=ౡ&oldid=3577997" నుండి వెలికితీశారు