భారతదేశంలోని రాజకీయ పార్టీలు

Emblem of India.svg

వ్యాసాల క్రమం:
భారతదేశ రాజకీయాలు


ఇతర దేశాలు ·  రాజకీయాల-పోర్టల్
భారత ప్రభుత్వ పోర్టల్

భారతదేశంలోని రాజకీయ పార్టీలు : భారతదేశం ఒక బహుళ-పార్టీ వ్యవస్థ గల దేశం. మన దేశంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు అనేకం. ఇందులో గుర్తింపు పొందినవి, గుర్తింపు లేనివి కూడావున్నవి. ప్రధాన ఎన్నికల కమిషను పార్టీలకు గుర్తింపునిస్తుంది. గుర్తింపులతోపాటు పార్టీ గుర్తులను కేటాయిస్తుంది. అక్టోబరు 2004 నాటికి క్రింది జాతీయ పార్టీలు గలవు. భారత రాజ్యాంగం ప్రకారం, మన దేశ రాజకీయ వ్యవస్థ ఫెడరల్ వ్యవస్థ, దీనికి కేంద్రం కొత్త ఢిల్లీ. భారత రాజకీయ పార్టీలు, జాతీయ, రాష్ట్రస్థాయి లేదా ప్రాంతీయ పార్టీలుగా వర్గీకరించడమైనది.

జాతీయ పార్టీలుసవరించు

రాష్ట్ర స్థాయి పార్టీలుసవరించు

  • కొద్ది మొత్తంలో వోట్లు లేదా సీట్లు పొందిన పార్టీలకు గుర్తింపు లభిస్తుంది. ఈ గుర్తింపు ప్రధాన ఎన్నికల కమిషన్ ఇస్తుంది. ఈ గుర్తింపు జాతీయంగానూ, రాష్ట్రీయంగానూ వుండవచ్చు. రాష్ట్రంలో తగిన ఓటర్ల బలం కలిగిన పార్టీలను రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. నాలుగు రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.[1]
2007 లో భారత్ లోని వివిధ రాష్ట్రాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలు.

లోక్‌సభ లో ఇతర పార్టీల ప్రాతినిధ్యంసవరించు

రాజ్య సభ లో ఇతర పార్టీల ప్రాతినిధ్యంసవరించు

రిజిష్టరు అయిన, గుర్తింపులేని పార్టీలుసవరించు

  • భారత్‌లో ఎన్నో పార్టీలు ప్రధాన ఎన్నికలు కమిషన్ కార్యాలయంలో రిజిస్టరు చేసుకున్నప్పటికీ, జాతీయ స్థాయిలో గానీ ప్రాంతీయ స్థాయిలో గానీ మెరుగైన ప్రజామద్దతుగానీ గుర్తింపుగానీ పొందలేక పోయాయి. ఇలాంటి కొన్ని పార్టీలు, గుర్తింపు లేకనే, అరకొర సీట్లు గెలుచుకుని, తమ రాజకీయ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నాయి. కొన్ని పార్టీలైతే ఇతర పార్టీలలో విలీనం అయ్యాయి మరికొన్ని సార్లు కనుమరుగు అయ్యాయి. దేశం మొత్తంమీద 730 రిజిస్టరై గుర్తింపు పొందలేక పోయిన పార్టీలు వున్నాయని ఎన్నికలు కమిషన్ అక్టోబరు 2005 లో ప్రచురించింది.

సవరించు

సవరించు

క - చసవరించు

సవరించు

సవరించు

సవరించు

సవరించు

సవరించు

సవరించు

సవరించు

సవరించు

సవరించు

సవరించు

సవరించు

సవరించు

సవరించు

సవరించు

సవరించు

సవరించు

యుసవరించు

సవరించు

సవరించు

సవరించు

ఇతర పార్టీలుసవరించు

Many political parties in India are never registered at the Election Commission.

గత పార్టీలుసవరించు

సమీకరణలుసవరించు

Since 1990, the Indian electorate has consistently thrown fragmented verdicts both at the state and national levels. This has led parties with small (and sometimes fundamental) ideological differences to come together as a loose federation of parties to stake claim for power. The following are coalitions of political parties in India.

సంబంధాలు-సమీకరణలు కలిగిన పార్టీలుసవరించు

భారత రాజకీయ లఘు-నిఘంటువు (హిందీ భాషా పదములు):
అభియాన్ Campaign
అఖిల All
బహుజన Majority*
భారతీయ Indian
బిప్లబ్ విప్లవ (బెంగాలీ)
దళ్ Party
దళిత్ Scheluded Caste group
గణ People (Assamese, Bengali, ఒరియా)
గణతంత్ర Democracy (Bengali, m.m.)
గోర్ఖా Nepali-speaking ethnic group
ఏక్తా United
జన్ People
జనతా Popular
జనతాంత్రిక్ Democratic
కచ్చి Party (Tamil)
కజగం Federation (Tamil)
కిసాన్ Peasant
క్రాంతి Revolution
లెహర్ Stream
లోక్ People
లోక్‌తాంత్రిక్ Democratic
మహా- Great
మంచ్ Platform
మక్కళ్ People (Tamil)
మోర్చా Front
ముక్తి Liberation
మున్నేట్ర Progressive (తమిళం)
పక్ష Party (Marathi, Kannada)
పరిషద్ Association
పెరవి Front (తమిళం)
పోక్ష్ Party (కొంకణి)
ప్రజా People
ప్రజాతాంత్రిక్ Democratic
రాజ్య State
రాష్ట్రీయ National
సమాజ్ Society
సమాజ్‌వాది Socialist
సమ్మేళణ్ Conference
సమితి Association
సామ్యవాది Communist
సంయుక్త్ United
సంఘ్ Union
శక్తి Power
సురక్ష Defence
స్వతంత్ర Independence
తృణమూల్ Grassroot
వికాస్ వికాసము
*Used in the meaning that 85% of the population of భారత దేశము belongs to lower castes.

14వ లోకసభలో సీట్ల సంఖ్యసవరించు

ఇవీ చూడండిసవరించు

బయటి లింకులుసవరించు

అధికారిక పార్టీ వెబ్-సైట్లుసవరించు

ఇతర సైట్లుసవరించు

ఇతర గ్రంధాలుసవరించు

  • Subrata K. Mitra and V.B. Singh. 1999. Democracy and Social Change in India: A Cross-Sectional Analysis of the National Electorate. New Delhi: Sage Publications. ISBN 81-7036-809-X (India HB) ISBN 0-7619-9344-4 (U.S. HB).
  • Subrata K. Mitra, Mike Enskat, Clemens Spiess (eds.). 2004. Political Parties in South Asia. Greenwood: Praeger.

మూలాలుసవరించు