భారత రాష్ట్రపతులు - జాబితా

presidents of india from 1947 yo 2014

భారతదేశ ప్రథమ పౌరులైన రాష్ట్రపతుల జాబితా.

సంఖ్య పేరు చిత్రం నుండి వరకు
01 డా.రాజేంద్ర ప్రసాద్
జనవరి 26, 1950 మే 13, 1962
02 డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
మే 13, 1962 మే 13, 1967
03 డా.జాకీర్ హుస్సేన్ మే 13, 1967 మే 3, 1969
* వి.వి.గిరి
మే 3, 1969 జూలై 20, 1969
* ఎం.హిదయతుల్లా
జూలై 20, 1969 ఆగష్టు 24, 1969
04 వి.వి.గిరి
ఆగష్టు 24, 1969 ఆగష్టు 24, 1974
05 ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్
ఆగష్టు 24, 1974 ఫిబ్రవరి 11, 1977
* బసప్ప దానప్పజత్తి
ఫిబ్రవరి 11, 1977 జూలై 25, 1977
06 నీలం సంజీవరెడ్డి
జూలై 25, 1977 జూలై 25, 1982
07 జ్ఞాని జైల్ సింగ్ జూలై 25, 1982 జూలై 25, 1987
08 ఆర్.వెంకటరామన్
జూలై 25, 1987 జూలై 25, 1992
09 డా.శంకర దయాళ్ శర్మ
జూలై 25, 1992 జూలై 25, 1997
10 కె.ఆర్.నారాయణన్
జూలై 25, 1997 జూలై 25, 2002
11 డా.ఏ.పి.జె.అబ్దుల్ కలామ్
జూలై 25, 2002 జూలై 25, 2007
12 ప్రతిభా పాటిల్
జూలై 25, 2007 జూలై 25, 2012
13 ప్రణబ్ ముఖర్జీ
జూలై 25, 2012 జూలై 24, 2017
14 రామ్‌నాథ్‌ కోవింద్‌
జూలై 25, 2017 జూలై 24, 2022
15 ద్రౌపది ముర్ము 25 July 2022 'పదవిలో'

* తాత్కాలిక

ఇవికూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

వెలుపలి లంకెలు సవరించు