అంజనా సౌమ్య పాడిన తెలుగు సినిమా పాటల జాబితా
అంజనా సౌమ్య సినీ నేపథ్య గాయని. ఈమె తెలుగు, కన్నడ, తమిళ భాషలలో పాటలను పాడింది. ఎక్కువగా తెలుగు సినిమాలకు నేపథ్య గానం చేసింది. ఈమె పాడిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:
విడుదల సం. | సినిమా పేరు | పాట | ఇతర గాయకులు | సంగీత దర్శకుడు | రచయిత |
---|---|---|---|---|---|
2007 | క్లాస్‌మేట్స్ | మౌనమెందుకు మాటాడవెందుకు దూరమెందుకు దరి చేరవెందుకు | మల్లికార్జున్ | కోటి | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
జులాయి | ఇతనే ఇతనే | రాహుల్ | శ్రీకాంత్ దేవా | తుంబలి శివాజి | |
పోకిరి | సునంద | శ్రీకాంత్ దేవా | తుంబలి శివాజి | ||
తకధిమి | శ్రీకాంత్ దేవా | తుంబలి శివాజి | |||
న్యాయం కావాలి | ఆలపించనీ | సందీప్ | డి.వెంకటేశ్వరరావు | ||
జుమ్మని | రవి కె. కుమార్ | డి.వెంకటేశ్వరరావు | |||
పాహి జననీ | రవి | డి.వెంకటేశ్వరరావు | |||
విధి నడిపే | డి.వెంకటేశ్వరరావు | ||||
2008 | ఆలయం | ఓ ప్రేమా | శ్రీకృష్ణ | కోటి | వనమాలి |
2010 | ఆలస్యం అమృతం | ఏడవకే ఏడవకే చంటి పాపాయి ఎందుకిలా కెవ్వుమంది నీ కంటి పాపాయి | కార్తీక్, మాళవిక | కోటి | రామజోగయ్య శాస్త్రి |
మౌనరాగం | మనసు మల్లెపువ్వు | టిప్పు | ఎస్. ఎ. రాజ్‌కుమార్ | భాస్కరభట్ల రవికుమార్ | |
సరదాగా కాసేపు | ఊహల సుందరా ఊపిరై నన్ను కోరుకో నచ్చిన నాయకా నీడవై నన్ను చేరుకో | వంశీ | చక్రి | ప్రవీణ్ | |
సింహా | అచ్ఛా హై | ఉదిత్ నారాయణ్ | చక్రి | చంద్రబోస్ | |
2011 | అహ నా పెళ్ళంట | చినుకులా రాలి (రీమిక్స్) | రఘు కుంచే | రఘు కుంచే | వేటూరి |
ఆకాశమే హద్దు | కలనైనా | హరిచరణ్ | మంత్ర ఆనంద్ | అనంత శ్రీరామ్ | |
ఇంకెన్నాళ్ళు | ఏమి వెలుతురు | రఫీ | సి.నారాయణరెడ్డి | ||
కోరమీసం | ఈ బ్యూటీ స్మైల్‌కే బీపీ రైజైందిలే | రాహుల్ | టాప్‌స్టార్ రేణు | ||
మనసా ఓ మనసా పూల రాగంలోన నిన్ను పిలిచా | కృష్ణచైతన్య | టాప్‌స్టార్ రేణు | |||
క్షేత్రం | రాయలవారి అబ్బాయి | కార్తీక్, మాళవిక | కోటి | సుద్దాల అశోక్ తేజ | |
తిమ్మరాజు | ఏదో కొత్త లోకమే | నందన్ రాజ్ | వేమగిరి | ||
చిన్నీ చిన్నీ వస్తావా | నందన్ రాజ్ | నందన్ రాజ్ | వేమగిరి | ||
దునియా | మేఘమాల | జెస్సీ గిఫ్ట్ | రమణ్ రాథోడ్ | సాగర్ నారాయణ | |
ప్రేమ కావాలి | లిసెన్ టూ మై హార్ట్ ఇట్స్ బీటింగ్ ఫర్ యు | అనుజ్ | అనూప్ రూబెన్స్ | భువనచంద్ర | |
బి 4 మ్యారేజ్ | కొమ్మల్లో కోయిలమ్మా | కృష్ణచైతన్య | కనిష్క | చంద్రబోస్ | |
మొనగాడు | కోదండం వచ్చాడు | రాహుల్ | విద్యాసాగర్ | సత్య | |
కౌగిలిస్తే కత్తి | శ్రీకాంత్ | విద్యాసాగర్ | సత్య | ||
రాజ్ | కలకాదుగా | శశికిరణ్ | కోటి | ||
వనకన్య వండర్ వీరుడు | ఘుమఘుమ పూలన్నీ నాతో గుసగుసమంటుంటే చిట్టిపొట్టి పలుకులతో చిలకే చిటికెలు వేస్తుంటే | రాజ్‌కిరణ్ | చిర్రావూరి విజయ్ కుమార్ | ||
వస్తాద్ | అమ్మాడీ అమ్మాడీ | రాహుల్ | ఎస్.ఎస్.తమన్ | సత్య | |
మగువా మగువా | దీపు | ఎస్.ఎస్.తమన్ | సత్య | ||
సంక్రాంతి అల్లుడు | నీ బొమ్మ చేసాక | కె.మోహన్ దాస్ | కె.మోహన్ దాస్ | జయసూర్య | |
బావా తెగ నచ్చావే | కె.మోహన్ దాస్ | కె.మోహన్ దాస్ | జయసూర్య | ||
ముసి ముసి నవ్వుల | శ్రీకాంత్ | కె.మోహన్ దాస్ | వేల్పుల వెంకటేష్ | ||
2012 | 6 (సిక్స్) | నీ జతలోన | దినకర్ | రవివర్మ పోతేదార్ | శ్రీనివాస్ ముక్కామల |
అనుకోకుండా ఏం జరిగిందంటే | ఓ కాలమా విడదీయకే ఒకటై పోయిన నా నీడని | దీపు | కాసర్ల శ్యామ్ | కాసర్ల శ్యామ్ | |
సంపంగి పువ్వుల రేకు వేసంగి వెన్నెల సోకు | శ్రీకృష్ణ | కాసర్ల శ్యామ్ | కాసర్ల శ్యామ్ | ||
దేవరాయ | నిక్కర్ వేసినప్పుడు | చక్రి | చక్రి | పైడిశెట్టి | |
దేవుడు చేసిన మనుషులు | దేవుడా దేవుడా | రఘు కుంచే | రఘు కుంచే | భాస్కరభట్ల రవికుమార్ | |
నరసింహరాజు | తొలి మంచు జాములో | ఎస్.రాజ్‌కిరణ్ | ఎస్.రాజ్‌కిరణ్ | ఇ.సుదర్శన్ | |
నువ్వే నా దేవత | రాజు (తార) | ఎస్.రాజ్‌కిరణ్ | ఇ.సుదర్శన్ | ||
బినామీ వేల కోట్లు | పాడుగాలి పరువు | హరిహరన్ | సత్య | ||
ముద్దు ముద్దు పరువాలు | దీపు బృందం | హరిహరన్ | సత్య | ||
మేం వయసుకు వచ్చాం | మనసుకు ఏమైందో | శేఖర్ చంద్ర | భాస్కరభట్ల రవికుమార్ | ||
యముడికి మొగుడు | ఓరోరి మగధీర భూలోకవీర ఏలుకో పూల పరువమిదే | శ్రీకృష్ణ | కోటి | రామజోగయ్య శాస్త్రి | |
లవ్‌లీ | చోరీ చోరీ చోరీయే.. ఓ.. కనులు కనులు చేసే ఎనెన్నో చిలిపి సైగలెంటో | విజయ్ ప్రకాష్ | అనూప్ రూబెన్స్ | అనంత శ్రీరాం | |
హాస్టల్ డేస్ | హాయ్ హాయ్ లే | దీపు | మోహినీరాజ్ | ||
అలుక తీర్చే | దీపు | మోహినీరాజ్ | |||
2013 | ఒక కాలేజ్ స్టోరీ | జూనియర్ హీరోస్ | రంజీత్, బిక్నిక్ | టి.ప్రభాకర్ | బాప్టే |
ఒకే ఒక్క ఛాన్స్ | నా గుండె చప్పుడు | సందీప్ | రమణ కానూరి | వెల్డింగ్ శ్రీను | |
కాళిచరణ్ | నా నిన్ను | నందన్ రాజ్ | నందన్ రాజ్ | ||
జాలీగా ఎంజాయ్ చేద్దాం | అరె అరె | కృష్ణచైతన్య | కూన ప్రవీణ్ | బి.బి.హనుమయ్య | |
మన ఊరి సాక్షిగా | కోయిలల కుహూ కుహూలు | ||||
మనుషులతో జాగ్రత్త | ఓ సుబ్బమ్మత్తా | ప్రణవ్ | చిర్రావూరి విజయకుమార్ | ||
రింగా రింగా | కోకిల గానం | రాజు (తార) | కరుణాకరణ్ | ఎస్.ఎస్.ఆర్.గుప్త | |
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ | మెలమెల్లగా చిగురించెనే నా మనసులో ఓ కోరికా | శ్వేత మోహన్ | రమణ గోగుల | కాసర్ల శ్యామ్ | |
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే | కార్తీక్ | కోటి | అనంత శ్రీరామ్ | |
2014 | ప్యార్ మే పడిపోయానే | స మ రి స | అనుదీప్ దేవ్ | అనూప్ రూబెన్స్ | |
భీమవరం బుల్లోడు | భీమవరం బుల్లోడా | భార్గవి పిళ్ళై, మేఘరాజ్ | అనూప్ రూబెన్స్ | ||
ముకుంద | అరెరెయ్ చంద్రకళ జారెను కిందికిలా అందుకేనేమో ఇలా గుండెలో పొంగే అల | కార్తీక్ | మిక్కీ జె. మేయర్ | సిరివెన్నెల సీతారామశాస్త్రి | |
2015 | కేరింత | జగదేక వీర ధీర జాలేస్తుంది ని పైన పనిమాల వెన్కలొస్తే పడిపోతానా నేనైనా | మిక్కీ జె. మేయర్ | రామజోగయ్య శాస్త్రి | |
2016 | అ ఆ | హే రామ్ములగా బుగ్గలవాడా బురుజుగోడ నిబ్బరాలా కండలవాడా | కె.ఎస్.చిత్ర, అభయ్ జోధ్‌పూర్‌కర్,సాయి శివాని, గోల్డ్ దేవరాజ్ | మిక్కీ జె. మేయర్ | రామజోగయ్య శాస్త్రి |
ఎలుకా మజాకా | గల గల నవ్వే | సాయిచరణ్ | బల్లెపల్లి మోహన్ | ||
బ్రహ్మోత్సవం | నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టుకాడ నాయుడేమన్నాడే పిల్ల అబ్బా ఎంత వింతగున్నావే పిల్ల | రమ్య బెహరా | మిక్కీ జె. మేయర్ | సిరివెన్నెల సీతారామశాస్త్రి | |
2017 | మా అబ్బాయి | గుచ్చి గుచ్చి | అనుదీప్ దేవ్ | సురేష్ బొబ్బిలి | కరుణాకర్ అడిగర్ల |
గల్ఫ్ | ఆశల రెక్కలు కట్టుకొని పొట్టను చేతిలో పట్టుకొని వలసల బాటలో కాసుల వేటలో దేశం దాటిన నీకు సలామ్ | ప్రవీణ్ ఇమ్మడి | కాసర్ల శ్యామ్ | ||
2018 | అరవింద సమేత వీర రాఘవ | రెడ్డీ ఇక్కడ సూడు ఎత్తీ సలవా చూడు | దలేర్ మెహంది | ఎస్.ఎస్. తమన్ | రామజోగయ్య శాస్త్రి |
దేవదాస్ | వారు వీరు అంతా చూస్తూ ఉన్నా ఊరు పేరు అడిగెయ్యాలనుకున్నా | అనురాగ్ కులకర్ణి | మణిశర్మ | సిరివెన్నెల సీతారామశాస్త్రి | |
ప్రేమజంట | ప్రేమంటే శాపమని | శ్రీకృష్ణ | నిఖిలేష్ తోగరి | నిఖిలేష్ తోగరి | |
2019 | పృథ్వి I.A.S. | ప్రియమైన | మణికాంత్ కద్రి | మనోజ్ |