ఆశిష్ విద్యార్థి
(అశిశ్ విద్యార్థి నుండి దారిమార్పు చెందింది)
ఆశిష్ విద్యార్థి సినీ నటుడు. ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలు పోషిస్తుంటాడు.
ఆశిష్ విద్యార్థి | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1986- ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
|
బాల్యం
మార్చుకేరళ లోని తెళ్లిచెర్రిలో 1967-ఫిబ్రవరి-12 న జన్మించారు. తల్లి రేబా విద్యార్థి మంచి పేరున్న కథక్ నృత్యకారిణి. ఈయన ఢిల్లీలో పెరిగి పెద్దవాడయ్యాడు. హిందీ సినిమాలలో విలన్ గా మంచి పేరుంది.
2014 అక్టోబరు 20న ఆశీష్ విద్యార్థికి చిత్రీకరణలో భాగంగా జలప్రమాదం నుంచి బయట పడ్డాడు.[2]
నటించిన చలనచిత్రాల జాబితా
మార్చుసినిమా పేరు | సంవత్సరం | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
తేజస్ | 2023 | |||
ఇస్మార్ట్ శంకర్[3] | 2019 | తెలుగు | ||
పంతం | 2018 | డిఫెంస్ లవార్ | తెలుగు | |
సర్కారి కేలాస దేవర కేలాస | 2017 | కన్నడ | ||
రాధ | హోంమంత్రి | తెలుగు | ||
బాహుబలి 2: ది కన్ క్లూజన్ | కంత్రిసింగం / మహార్శి | తెలుగు | ||
జనతా గ్యారేజ్ | 2016 | సంజై | తెలుగు | |
నాన్నకు ప్రేమతో | కపిల్ కుమార్ | తెలుగు | ||
మిణుగురులు | 2014 | ఫాదార్ | తెలుగు | |
ఒక లైలా కోసం | తెలుగు | |||
యమలీల 2 | ||||
ఆటోనగర్ సూర్య | తెలుగు | |||
చ్యాలెంజ్ టు | 2012 | గురు నాయక్ | బంగ్లా | |
వరుడు | 2010 | రాజ్ గోపాల్ | తెలుగు | |
కంత్రి | 2008 | శేశు | తెలుగు | |
కురువి | కోనా రేడ్డి | తమిళ | ||
అతిధి | 2007 | డ్యాని భై | తెలుగు | |
మనికంద | బాలసింగం | తమిళ | ||
పోకిరి | 2006 | ఇంస్పేక్టర్ పశుపతి | తెలుగు | |
అన్నవరం | తాపస్ బలు | తెలుగు | ||
రారాజు | విలెం | తెలుగు | ||
మధూ | తమిళ | |||
ఎ.కె.47 | 1999 | దావూద్ | తెలుగు, కన్నడ | |
హైజాక్ | 1991 | మలయాళం | ||
ఆనంద్ | 1986 | కన్నడ |
- కళ్యాణ వైభోగమే (2016)
- కిక్ 2 (2015)
- ఒక లైలా కోసం (2014)
- మిణుగురులు (2014)
- కెవ్వు కేక (2013)[4]
- జీనియస్ (2012)
- అలా మొదలైంది (2010)
- రక్త చరిత్ర (2010)
- వరుడు (2010)
- అదుర్స్ (2009)
- గణేష్ (2009)
- కొంచెం కొత్తగా (2008)
- కంత్రి (2008) – శేషు
- ఒంటరి (2008) – మహాన్కలి
- చిరుత (2007) – మత్తు భై
- అతిథి (2007) – డానీ భాయ్
- తులసి (2007)
- లక్ష్యం (2007) – DIG
- ఆరు
- అన్నవరం (2006) – టపాస్ బాలు
- రారాజు (2006) – విలన్
- ఆగంతకుడు (2006)
- బ్రహ్మాస్త్రం (2006)
- పోకిరి (2006) – సబ్ ఇన్స్పెక్టర్ పశుపతి
- సింహబలుడు (2006)
- నరసింహుడు (2005)
- అతనొక్కడే (2005) – Anna
- విజయేంద్ర వర్మ (2004)
- నో (2004) – డికె
- గుడుంబా శంకర్ (2004) – కుమారస్వామి
- శ్రీరాం (2002) – ఎన్‌కౌంటర్ శంకర్
- లా & ఆర్డర్ (2002) – డాన్ చోటా
- వందే మాతరం (2001)
- పాపే నా ప్రాణం (2000)
హిందీ
మార్చు- బర్ఫీ! (2012)
పురస్కారాలు
మార్చు- నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు: ఉత్తమ పాత్రోచిత నటుడు (మిణుగురులు)[5][6][7][8]
మూలాలు
మార్చు- ↑ Eenadu (25 May 2023). "ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి.. వధువు ఎవరంటే?". Archived from the original on 25 May 2023. Retrieved 25 May 2023.
- ↑ http://www.deccanchronicle.com/141021/nation-current-affairs/article/actor-ashish-vidyarthi-rescued-set
- ↑ సాక్షి, సినిమా (18 July 2019). "'ఇస్మార్ట్ శంకర్' మూవీ రివ్యూ". Archived from the original on 18 July 2019. Retrieved 21 July 2019.
- ↑ "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 29 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.