తెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితా
తెలంగాణలోని పుణ్యక్షేత్రాలు
ఈ జాబితాలోని దేవాలయాలు ముఖ్యమైన తెలంగాణ పుణ్యక్షేత్రాలు
మహబూబ్ నగర్ జిల్లా
మార్చు- శ్రీ హరిహర క్షేత్రం - బాలాజీ కొండ, హన్వాడ
- కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం - కురుమూర్తి
- మహబూబ్ నగర్ - శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం (కాటన్ మిల్ వద్ద), శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం (కొత్తగంజ్),
- జడ్చర్ల మండలం గంగాపురంలో లక్ష్మి చెన్నకేశవాలయం, శ్రీరంగ పురం రంగనాథ ఆలయం
- బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయము
జోగులాంబ గద్వాల జిల్లా
మార్చునాగర్కర్నూల్ జిల్లా
మార్చువికారాబాద్ జిల్లా
మార్చుఖమ్మం జిల్లా
మార్చు- జమలాపురం - శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, ఈ ఆలయాన్ని ఖమ్మం జిల్లా తిరుపతి అని అంటారు.
- కల్లూరు: సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం
- కూసుమంచి - గణపేశ్వరాలయం
- తక్కెళ్ళపాడు - శ్రీ లలిత రాజరాజేశ్వరి అమ్మవారు
- జీలచెరువు - వెంకటేశ్వరస్వామి ఆలయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మార్చుయాదాద్రి భువనగిరి జిల్లా
మార్చు- యాదగిరి గుట్ట - యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
- కొలనుపాక- కొలనుపాక జైనమందిరం, కోటి ఒక్కటి లింగం, నూట ఒక్క చెరువు , సొమేశ్వరస్వామి దేవాలయం , వీరనారాయణస్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయం
- రాచకొండ - గుర్రాల గుట్ట మీద చాళుక్య యుగం నాటి పురాతన వైష్ణవాలయం.
- వేమలకొండ - శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి
- వలిగొండ - శ్రీ ముక్కోటి శివలింగం వలిగొండ గుట్టమీద అతి పురాతన శివలింగం ఇది కొన్ని సం||ల క్రిందట ముస్లిం చేతిలో సమాధి చేయబడి ఉంది.
- శుంకిశాల- శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయం
- భువనగిరి - భువనగిరి ఎల్లమ్మ తల్లి, ఆందోల్ మైసమ్మ, సారళ మైసమ్మల
మహబూబాబాద్ జిల్లా
మార్చునల్గొండ జిల్లా
మార్చుసూర్యాపేట జిల్లా
మార్చురంగారెడ్డి జిల్లా
మార్చుమేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా
మార్చు- కీసర - కీసరగుట్ట శివాలయం
- షామీర్పేట్ - వెంకటేశ్వరస్వామి దేవాలయం
- ఏదులాబాద్ శ్రీ గోదా రంగనాయకస్వామి ఆలయం
- జగద్గిరిగుట్ట ప్రసన్నశ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం
- పొట్టి మహారాజ్ మందిరం (షామీర్పేట్)
వరంగల్ పట్టణ జిల్లా
మార్చుజయశంకర్ భూపాలపల్లి జిల్లా
మార్చుసిద్ధిపేట జిల్లా
మార్చు- కొమురవెల్లి - శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం
- సిద్ధిపేట - కోటిలింగేశ్వరస్వామి ఆలయం
- బెజ్జంకి - లక్ష్మీనరసింహాస్వామి దేవాలయం
- ,శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి, ఙ్ఞాన సరస్వతి దేవి ఆలయం, మోతే గ్రామం
మహబూబాబాద్ జిల్లా
మార్చుజనగామ జిల్లా
మార్చుహైదరాబాదు జిల్లా
మార్చు- హైదరాబాదు బిర్లామందిరం
- జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి
- సికింద్రాబాదు కాళికామాత దేవాలయం
- తాడ్బండ్ ఆంజనేయస్వామి ఆలయం (సికింద్రాబాదు)
- అష్టలక్ష్మీ దేవాలయం
- కాచిగూడ, శ్యాం మందిరం
- సికింద్రాబాదు గణేష్ మందిరం
- లోయర్ టాంక్బండ్ కట్టమైసమ్మ ఆలయం
- గడ్డి అన్నారం - శ్రీసత్యనారాయణస్వామి ఆలయం
- బొల్లారం - శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం
- జియాగూడ - రంగనాథస్వామి దేవాలయం
మెదక్ జిల్లా
మార్చు- మెదక్ - చర్చి
- ఏడుపాయల వన దుర్గ మాత దేవాలయం
సంగారెడ్డి జిల్లా
మార్చుకరీంనగర్ జిల్లా
మార్చురాజన్న సిరిసిల్ల జిల్లా
మార్చుజగిత్యాల జిల్లా
మార్చు- కొండగట్టు - ఆంజనేయస్వామి ఆలయం
- పొలాస- పౌలతీశ్వరాలయం
- ధర్మపురి - శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం
పెద్దపల్లి జిల్లా
మార్చు- ఓదెల - మల్లికార్జున దేవస్థానం
- ఏలిగేడు - మహా శివాలయం
- కమాన్ పూర్ - శ్రీ ఆది వరాహస్వామి (స్వయంభు) దేవాలయం
- రామగిరి ఖిల్లా - శ్రీ రామచంద్ర దేవాలయం
- బుగ్గ (రామగుండం/బసంత్ నగర్)- శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం
- గోదావరిఖని : జనగాం - శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, సుందిళ్ళ - శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, రామగుండం - రాముని గుండాలు
- చిన్న కల్వల - శ్రీ మహమ్మాయి దేవాలయం
- మంథని - గౌతమేశ్వర దేవాలయం, మహాలక్ష్మీ దేవాలయం
ఆదిలాబాదు జిల్లా
మార్చు- ఆదిలాబాద్ - జైన మందిరం
- కేస్లాపూర్ - నాగోబా మందిరం
- గూడెం గుట్ట - శ్రీ సత్యనారాయణస్వామి దేవాలయం, మంచిర్యాల జిల్లా
నిర్మల్ జిల్లా
మార్చుసారంగాపూర్ - హనుమంతుని దేవాలయం.
నిజామాబాదు జిల్లా
మార్చుకామారెడ్డి జిల్లా
మార్చు- బిచ్కుంద - బసవలింగప్పస్వామి గుడి
- భిక్నూర్ - రాజరాజేశ్వరస్వామి దేవాలయం
- సదాశివనగర్ - కాలభైరవస్వామి ఆలయం.
- చీనూర్ సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం
- తాడ్వాయి - శ్రీ శబరి మాతా ఆశ్రమం
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ఈనాడు, వరంగల్లు (1 June 2018). "ఓరుగల్లు వరప్రదాయిని భద్రకాళి!". Archived from the original on 17 September 2019. Retrieved 22 January 2020.