తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాలు-2022

తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాలు, అనేవి జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబరు 5న తేదీన ఎంపికచేసిన ఉత్తమ వివిధ కళాశాలల అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం అందించే పురస్కారం. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ సేవలు అందించిన అధ్యాపకులను ఎంపికచేసి వారికి రూ.10 వేల నగదుతోపాటు సర్టిఫికెట్‌, మెడల్‌ అందజేసి సన్మానిస్తారు.[1]

తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాలు-2022
Telangana logo (New).jpg
పురస్కారం గురించి
విభాగం విద్యారంగంలో కృషి
వ్యవస్థాపిత 2014
మొదటి బహూకరణ 2014
క్రితం బహూకరణ 2021
మొత్తం బహూకరణలు 60
బహూకరించేవారు తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ
నగదు బహుమతి ₹ 10,000
Award Rank
2021తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారాలు-20222023

2022 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ విద్యలో ముగ్గురు ప్రిన్సిపాల్స్, 8 మంది లెక్చరర్లు, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో నలుగురు, కళాశాల విద్య, వర్సిటీల్లో 49 మంది ఆచార్యులు, లెక్చరర్లు మొత్తం 60మంది రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డులకు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన రెండు వేర్వేరు జీవోలను 2022 సెప్టెంబరు 2న విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జారీచేసింది.[2]

2022, సెప్టెంబరు 5న హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలలో అవార్డుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, పర్యాటక-సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీలు కె. జనార్థన్ రెడ్డి, కె. రఘోత్తమరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, వివిధ విశ్వవిద్యాయల ఉపకులపతులు, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్. లింభాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్మీడియట్ కమీషనర్ సయ్యద్ జలీల్, పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన, ఇతర అధికారులు పాల్గొని ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.[3][4]

పురస్కార గ్రహీతలు

మార్చు

2022 తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కార గ్రహీతల జాబితా:[5]

ఇంటర్‌ విద్యలో ప్రిన్సిపాల్స్

మార్చు
క్రమసంఖ్య పేరు కళాశాల ప్రాంతం
1 సీహెచ్‌. రమణమూర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మహేశ్వరం, రంగారెడ్డి
2 ఎం. కవిత కిరణ్‌ ఆలియా జూనియర్‌ కళాశాల గన్‌ఫౌండ్రీ, హైదరాబాద్‌
3 ఎస్‌. వెంకటేశ్వర్‌రావు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కోహిర్‌, సంగారెడ్డి

ఇంటర్‌ విద్యలో అధ్యాపకులు

మార్చు
క్రమసంఖ్య పేరు హోదా కళాశాల ప్రాంతం
1 బి. స్వప్న తెలుగు జూనియర్‌ లెక్చరర్‌ వైఎంసీఏ కాలేజీ సికింద్రాబాద్‌, హైదరాబాద్‌
2 ఎ. ఉపేందర్‌ జువాలజీ లెక్చరర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ రాయదుర్గం, రంగారెడ్డి
3 జి. వెంకటేశ్వర్లు గణితం లెక్చరర్‌ కేపీఎం జూనియర్‌ కాలేజీ నల్లగొండ
4 ఎ. వెంకటేశ్వర్లు ఇంగ్లిష్‌ లెక్చరర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ హయత్‌నగర్‌, రంగారెడ్డి
5 జి. సత్యపాల్‌రెడ్డి తెలుగు లెక్చరర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ దిలావర్‌పూర్‌, నిర్మల్‌
6 డాక్టర్‌ బి. గీతారాణి ఆర్‌ఎల్‌డీ జూనియర్‌ కాలేజీ సికింద్రాబాద్‌
7 షేక్‌ జాన్‌పాషా కామర్స్‌ లెక్చరర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ నెమ్మికల్‌, సూర్యాపేట
8 లక్ష్మయ్య హిస్టరీ లెక్చరర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ నేరేడుచర్ల, సూర్యాపేట

విశ్వవిద్యాలయ ఆచార్యులు

మార్చు
క్రమసంఖ్య విశ్వవిద్యాలయం పేరు హోదా ప్రాంతం
1 ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ పి. రాజశేఖర్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ హైదరాబాదు
2 డాక్టర్‌ ఎం. రాములు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ హైదరాబాదు
3 డాక్టర్‌ భానూరి మంజుల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ బయోకెమిస్ట్రీ హైదరాబాదు
4 నాజియా సుల్తానా అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ కామర్స్‌ (కోఠి మహిళా కళాశాల) హైదరాబాదు
5 కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ టీ శ్రీనివాస్‌రావు ప్రొఫెసర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ వరంగల్
6 శాతవాహన విశ్వవిద్యాలయం డాక్టర్‌ మహ్మద్‌ అబారుల్‌ బాకీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఉర్దూ కరీంనగర్
7 తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ కె. శివశంకర్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ నిజామాబాద్
8 పాలమూరు విశ్వవిద్యాలయం డాక్టర్‌ ఎం. నూర్జహాన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ మహబూబ్ నగర్
9 మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం కె. అరుణప్రియ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ నల్లగొండ
10 అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఔ. ఆనంద్‌ పవార్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ కామర్స్‌ హైదరాబాదు
11 కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సీహెచ్‌ రాజాగౌడ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌) ఆదిలాబాద్‌
12 జేఎన్‌ఏఎఫ్‌ఏయూ డాక్టర్‌ ప్రీతి సంయుక్త అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హైదరాబాదు
13 జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం డాక్టర్‌ ఎ. జయలక్ష్మీ ఈఈఈ డిపార్ట్‌మెంట్‌ హైదరాబాదు
14 డాక్టర్‌ బీ రమాదేవి కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ హైదరాబాదు
15 ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్‌ ఎస్‌. శ్రీదేవి ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ అండ్‌ హెచ్‌వోడీ, అగ్రిపాలిటెక్నిక్‌ తోర్నాల
16 డాక్టర్‌ జి. జయశ్రీ ప్రొఫెసర్‌ (సాయిల్‌ సైన్స్‌ అండ్‌ అగ్రికల్చులర్‌ కెమిస్ట్రీ) రాజేంద్రనగర్‌
17 డాక్టర్‌ వి. విజయలక్ష్మీ ప్రొఫెసర్‌, హెచ్‌వోడీ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్స్యూమర్‌ సైన్స్‌ (కాలేజ్‌ ఆఫ్‌ కమ్యూనిటీ సైన్స్‌) హైదరాబాదు
18 డాక్టర్‌ ఎస్‌ఏ. హుస్సేన్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ అగ్రానమీ (కాలేజీ ఆఫ్‌ అగ్రికల్చర్‌) రాజేంద్రనగర్‌
19 డాక్టర్‌ ఎస్‌. మాలతి ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ (కృషి విజ్ఞాన కేంద్రం) మల్యాల
20 తెలుగు విశ్వవిద్యాలయం డాక్టర్‌ వనజా ఉదయ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (నృత్యశాఖ) హైదరాబాదు
21 పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం డాక్టర్‌ ఎ. శరత్‌చంద్ర అసోసియేట్‌ డీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ డెయిరీ టెక్నాలజీ కామారెడ్డి
22 డాక్టర్‌ సీహెచ్‌. హరికృష్ణ ప్రొఫెసర్‌ లైవ్‌స్టాక్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్‌ (కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌) హైదరాబాదు
23 నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ కె. విద్యుల్లతారెడ్డి ప్రొఫెసర్‌ ఆఫ్‌ లా హైదరాబాదు

యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు

మార్చు
క్రమసంఖ్య విశ్వవిద్యాలయం పేరు హోదా కళాశాల ప్రాంతం
1 ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్‌ కె. మల్లికార్జునరావు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ కామర్స్‌ సిటీ కాలేజీ హైదరాబాదు
2 డాక్టర్‌ ఆలూరి సాయిపద్మ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, హెచ్‌వోడీ ఆఫ్‌ బయోకెమిస్ట్రీ భవన్స్‌ వివేకానంద కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ హ్యుమానిటీస్‌ అండ్‌ కామర్స్‌ సైనిక్‌పురి, సికింద్రాబాద్‌
3 డాక్టర్‌ సీమా ఘోష్‌ హెచ్‌వోడీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ భవన్స్‌ వివేకానంద కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ హ్యుమానిటీస్‌ అండ్‌ కామర్స్‌ సైనిక్‌పురి, సికింద్రాబాద్‌
4 డాక్టర్‌ ఎన్‌. చందన్‌బాబు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ భవన్స్‌ వివేకానంద కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ హ్యుమానిటీస్‌ అండ్‌ కామర్స్‌ సైనిక్‌పురి, సికింద్రాబాద్‌
5 డాక్టర్‌ గోపాల సుదర్శనం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట
6 డాక్టర్‌ పెద్ది రజిని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ భవన్స్‌ వివేకానంద కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ హ్యుమానిటీస్‌ అండ్‌ కామర్స్‌ సైనిక్‌పురి, సికింద్రాబాద్‌
7 డాక్టర్‌ ఎ. దయానంద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ సిటీ కాలేజ్‌ హైదరాబాద్‌
8 డాక్టర్ కె. శారద అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ మ్యాథ్స్‌ సిటీ కాలేజీ హైదరాబాద్‌
9 డాక్టర్‌ దాస కరుణాకర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సదాశివపేట
10 డాక్టర్‌ ఆకుల వెంకటేశం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంగారెడ్డి
11 కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టర్‌ సుహాసిని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ జువాలజీ పింగళి మహిళా డిగ్రీ కాలేజ్‌ హనుమకొండ
12 డాక్టర్‌ జరుపుల రమేశ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ తెలుగు ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ ఖమ్మం
13 డాక్టర్‌ టి. ఉపేందర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ బాటనీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహబూబాబాద్‌
14 డాక్టర్‌ ఈ. సత్యనారాయణ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ కాకతీయ డిగ్రీ కాలేజ్‌ హనుమకొండ
15 బి. శ్రీనివాస్‌గౌడ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జనగామ
16 డాక్టర్‌ ఎ. కవిత అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరిపెడ
17 డాక్టర్‌ బి. కవిత అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్ పొలిటికల్‌ సైన్స్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వర్ధన్నపేట, వరంగల్‌
18 శాతవాహన విశ్వవిద్యాలయం డాక్టర్‌ పి. దినకర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుజూరాబాద్‌
19 డాక్టర్‌ హర్‌జ్యోత్‌కౌర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల
20 డాక్టర్‌ టి. శ్రీనివాస్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ బాటనీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం, రాజన్న సిరిసిల్ల
21 పాలమూరు విశ్వవిద్యాలయం జి. సత్యనారాయణ గౌడ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ ఎంవీఎస్‌ కాలేజ్‌ మహబూబ్‌నగర్‌
22 డాక్టర్‌ పి. రాములు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ మ్యాథ్స్‌ ఎంవీఎస్‌ కాలేజ్‌ మహబూబ్‌నగర్‌
23 తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టర్‌ ఎ. ఆడెప్ప అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిజామాబాద్‌
24 ఈ. లక్ష్మీనారాయణ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిజామాబాద్‌

ఇతర క్యాటగిరీలు

మార్చు
క్రమసంఖ్య పేరు హోదా కళాశాల ప్రాంతం
1 వి. వీరప్రసాద్‌ లైబ్రేరియన్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ బోధన్‌, నిజామాబాద్‌
2 డాక్టర్‌ ఎం. రవీందర్‌రావు పీడీ బాబూ జగ్జీవన్‌రామ్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ నారాయణగూడ
3 ఎం. నాగరాజు ప్రిన్సిపాల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ జోగిపేట
4 సీహెచ్‌. ఎస్వీ ప్రసాద్‌రావు హెచ్‌వోడీ, ఈఈఈ డిపార్ట్‌మెంట్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ నల్లగొండ
5 టి. చాముండేశ్వరి ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ జేఎన్‌ పాలిటెక్నిక్‌ రామంతాపూర్‌, హైదరాబాద్‌
6 జె. గోవర్దన్‌రెడ్డి లెక్చరర్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ మాసబ్‌ట్యాంక్‌

మూలాలు

మార్చు
  1. telugu, NT News (2022-09-03). "ఉత్తమ అధ్యాపకులు 60 మంది". Namasthe Telangana. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-05.
  2. "23 మందికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు". EENADU. 2022-09-03. Archived from the original on 2022-09-02. Retrieved 2022-09-05.
  3. telugu, NT News (2022-09-05). "విద్యావ్యవస్థలో దేశమంతా తెలంగాణవైపు చూస్తున్నది: మంత్రి సబిత". Namasthe Telangana. Archived from the original on 2022-09-05. Retrieved 2022-09-05.
  4. Velugu, V6 (2022-09-05). "విద్యాశాఖ నిధులు కూడా కేంద్రం విడుదల చేయడం లేదు". V6 Velugu. Archived from the original on 2022-09-05. Retrieved 2022-09-05.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "ఉత్తమ అధ్యాపక అవార్డులు.. గ్రహీతలు వీరే..." Sakshi Education. Archived from the original on 2022-09-05. Retrieved 2022-09-05.